
Nara Lokesh
MLC, Undavalli, Tadepalli, Mangalagiri, Guntur, Andhra Pradesh, TDP
Nara Lokesh is a 2017-Member of the Legislative Council(MLC) elected by MLA’s. He was born on 23-01-1983 in Hyderabad. He is the son of former Chief Minister of Andhra Pradesh N.Chandrababu Naidu and Nara Bhuvaneshwari. He completed an MBA from Stanford University Graduate School of Business and a Bachelor of Science with a specialization in Management Information Systems from Carnegie Mellon University. Lokesh married Brahmani daughter of Indian film actor and politician Nandamuri Balakrishna. Brahmani is the Director of Heritage Foods.
He started his political journey with the Telugu Desam Party(TDP) in May 2013 and worked on the election strategy for the 2014 General Elections. He became Party General Secretary, and a Member of the Politburo, the highest decision-making body of the party. Lokesh managed the party, interacted with party workers and citizens, and helped set the Party policies and strategy.
In 2017, He was elected as Member of the Legislative Council(MLC) by MLA’s and appointed as the Cabinet Minister for IT, Panchayat Raj, and Rural Development. Lokesh won the “Skoch Person of the Year” award in 2018, for his innovative use of technology while resolving issues related to drinking water supply, transparency in governance, and other activities under his Panchayati Raj portfolio.
In May 2018, Lokesh won the Business World Magazine “Digital Leader of the Year” at the Business world Digital India summit in New Delhi. The award recognizes the best utilization of technology in governance. The same year, the Kalam Centre for Livable Planet Earth and Sustainable Development, recognized Lokesh’s efforts in the successful integration of technology in rural governance and awarded the Innovation Award to Andhra Pradesh in the Panchayat Raj and Rural Development category. Lokesh was also awarded the Kalam Innovation in Governance Award in 2018.
In September 2018, Lokesh was invited to represent India at the World Economic Forum (WEF) Entrepreneurship Summit and the Annual Meeting of World Champions in Tianjin, China. In the following month, Lokesh became the only Indian politician to be nominated to the WEF’s Network of Global Future Councils (NGFC), an interdisciplinary knowledge group that deliberates on agile governance in terms of emerging technologies and business models.
Lokesh has been one of the Trustees of NTR Memorial Trust (popularly known as NTR Trust) on Healthcare, Education, Skills Enhancement, and Disaster Management.
H.No. 3-787/1, Karakatta Road, Undavalli (V), Tadepalli (M), Mangalagiri (Constituency) Guntur (District), Andhra Pradesh
Recent Activities
Party Activities




















Born in Hyderabad
Completed MBA
from Stanford University Graduate School of Business
Bachelor of Science
with a specialization in Management Information Systems
Party General Secretary
Member of the Politburo
MLC
Member of the Legislative Council
Cabinet Minister
for IT, Panchayathi Raj and Rural Development
Skoch Person of the Year
Digital Leader of the Year
NTR Memorial Trust
on Healthcare, Education, Skills Enhancement and Disaster Management
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే. ఇసుక అక్రమ రవాణా ఆపాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అంటూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాం.(2/2) pic.twitter.com/T8cvyePw3T
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 2, 2020
వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.మెరుగైన వైద్య సహాయం అందించాలి(2/2) pic.twitter.com/5k63SQjErA
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 6, 2020
ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు,150 మంది అస్వస్థతకు గురయ్యారు,అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు.వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే(1/2) pic.twitter.com/foRRQQKdhL
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 6, 2020
ఈరోజు నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించాను. వరుస తుఫాన్లు, వరదలు కారణంగా పూర్తిగా నష్టపోయామని..,(1/2) pic.twitter.com/0nwhO53xOT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 5, 2020
ఈతేరు గ్రామ రైతులతో ఈరోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, బీసీ వారే ఉన్నారు. వారికి కనీసం కౌలుదారు కార్డులు కూడా ఇవ్వలేదు. ఈ-క్రాప్ లో నమోదు చెయ్యడం లేదు. దీనికి తోడు తమపై మీటర్ల భారం వేయాలని చూస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు(2/2) pic.twitter.com/fkB33V1Rxh
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 5, 2020
నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచెయ్యాలని కోరాను. ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రతిఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చాను.(2/2) pic.twitter.com/Op4uyT3Oxw
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 4, 2020
తక్షణమే పెండింగ్ పెట్టిన ఉపాధిహామీ బిల్లులు చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన తెలిపాం.(2/2) pic.twitter.com/0SNeeHMJlz
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 4, 2020
రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారు @ysjagan.వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ది అన్నారు.ఆఖరికి విత్తనాలు,ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అసమర్థ వైకాపా ప్రభుత్వం. (1/3) pic.twitter.com/hENhYSEm6c
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 2, 2020
మంచితనానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన మావయ్య హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/nI01Cn9I2c
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 2, 2020
గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ లిస్ట్ లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వాలని @ysjagan గారికి లేఖ రాయడంతో పాటు,అనేక సార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించలేదు.(1/2) pic.twitter.com/DC9Pg1Zj2W
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 1, 2020
మావయ్య హరికృష్ణ వారసురాలిగా, ఆయన ఆశయాలతో పాటు, మంచితనాన్ని, డైనమిజాన్ని అందిపుచ్చుకున్న నందమూరి సుహాసిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆనందారోగ్యాలతో ప్రజలకు సేవచేస్తూ, వారి అభిమానాన్నీ, ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/veq5ASozBt
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 31, 2020
మీ అక్రమాలు ప్రశ్నిస్తే చంపేస్తారా ? మొన్న లిక్కర్ మాఫియాను ప్రశ్నించినందుకు దళితుడైన ఓం ప్రతాప్ ని చంపేశారు. ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తవ్వకాలను ప్రశ్నించిన టిడిపి బృందం పై దాడి చేసారు. ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందా ? లేక రాజారెడ్డి రాజ్యం నడుస్తుందా?(1/2) pic.twitter.com/vv4c9W1yxQ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 31, 2020
I extend my Warm Birthday Greetings to senior leaders Sri Bollineni Venkata Ramarao Garu & Sri Bachula Arjunudu Garu. May this year bring loads of joy and many memorable triumphs pic.twitter.com/6OzfeDw6xs
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 4, 2020
రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా ఉన్న కొల్లు రవీంద్ర లాంటి నాయకుడిని అరెస్ట్ చేసి @ysjagan గారు తన మూర్ఖత్వాన్ని,రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. బీసీలకు చేస్తున్న అన్యాయం బయటపడుతుంది అనే భయం జగన్ రెడ్డి గారిని వెంటాడుతోంది.(1/3)#WeStandWithKolluRavindra pic.twitter.com/ozHw1qi15N
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 4, 2020
విద్యపై మమకారంతో గీతం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దేశంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన ఒక పెద్ద విద్యావ్యవస్థగా తీర్చిదిద్దారు కీ.శే.డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తిగారు. తెలుగుదేశం సీనియర్ నేతగా ఎంపీ, ఎమ్మెల్సీగా కూడా ప్రజలకు సేవలందించిన మూర్తిగారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు. pic.twitter.com/dQpfPkwqq1
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 3, 2020
.@katchannaidu గారిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. @ysjagan సైకోలా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్ల పై తిప్పి రెండోసారి ఆపరేషన్ కి కారణం అయ్యారు.(1/2) pic.twitter.com/tBlH88kMgu
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 1, 2020
Wishing a very Happy Birthday to Sri Devalla Murali Garu who did good work as former Chairman of Vaddera Corporation. May God bless him with good health & long life. pic.twitter.com/KYibzhDUHs
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 1, 2020
Happy Birthday Uma Maheswara Naidu Garu. May God bless you with a long life and unlimited happiness. pic.twitter.com/QPMVai5x4d
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 28, 2020
Always saw Nanna come home late after finishing work, and going back to work early in the morning. The little time he spent with me in-between was made special with his unconditional love. Thank you Nanna for being the Best Friend & Guru I can ever have! #FathersDay pic.twitter.com/iHlTlNPViH
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 21, 2020
దిశ చట్టం అన్నారు! గన్ వచ్చేలోపు @ysjagan వస్తాడు అన్నారు.. !
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 19, 2020
కానీ మీ కార్యకర్తలే ఇలా బరి తెగించి అరాచకాలు చేస్తున్నారు..!
ఆ చట్టాలన్నీ మీ కార్యకర్తలకు వర్తించవా..?#VidhvamsaanikiOkkaChance #Jagan420Batch #JaganFailedCM pic.twitter.com/2qNxcBjp89