Nannapuneni Narender | MLA | Perukawada | Warangal | TRS | the Leaders Page

Nannapuneni Narender

MLA, Perukawada, Warangal, Warangal East, Telangana, TRS

Nannapuneni Narender was the Member of the Legislative Assembly(MLA) of Warangal East Constituency from the TRS party.

He was born on 05-08-1972 to Narsimhamurthi. He has completed Intermediate in 1990 from Lal Bahadur College, Warangal (Dist). He has Business.

He started his political journey with the Telangana Rashtra Samithi(TRS) party.

In 2018, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) from the TRS party of Warangal East Constituency.

He worked as the Mayor of Greater Warangal Municipal Corporation.

 

Social Activities:

  • Minister KTR conducted a review in Hyderabad on revenue issues within the joint Warangal district. The review meeting was attended by Ministers Errabelli Dayakar Rao, Satyavathi Radhod, Government Chief Whip Dassam Vinaya Bhaskar, Nannapuneni Narender, and MLAs from the joint Warangal district constituencies.
  • MLA Nannapuneni Narender held a meeting with Deputy Commissioner Godumala Raju, Qila Warangal Tahsildar Manjula, Warangal Tahsildar Mohammad Iqbal, and corporators at the office of Narender on the new Revenue Act.
  • The Pranavi Foundation recently presented an award to Nella (Cuisine) Mallamma for her services during Corona. Along with her key leaders, she met Narender at their residence. On this occasion, the MLA congratulated and congratulated her.
  • Eastern MLA Nannapuneni Narender was the chief guest at the inauguration of the Ambedkar Youth Society Community Hall organized by the Ambedkar Youth Association under the auspices of Char Bouli Warangal. Corporate Jarathi Aruna Ramesh, Chamber of Commerce President Diddy Kumaraswamy, former Market Committee Chairman T. Ramesh Babu, key leaders, and youth union representatives were present on the occasion.
  • Minority leaders from various parties belonging to 8,4 divisions joined the TRS in the presence of MLA Nannapuneni Narender under the leadership of Damodar Yadav and Billa Kavitha Srikanth, who was attracted by the development work being carried out in the divisions. To this end, the MLA invited them to the party at the MLA camp office in Sivanagar wearing a scarf.

 H.NO.16-6-31, Perukawada, Khila Warangal mandal, Warangal district, Telangana

Contact Number: +91-9912092099

Political Activities

ఆవీర్బావ దినోత్సవం సందర్బంగా

టిఆర్ఎస్ ఆవీర్బావ దినోత్సవం సందర్బంగా ఖిలా వరంగల్ లో కార్పోరేటర్ దామోదర్ యాదవ్ ఆద్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు ,ఎంపీ పసునూరి దయాకర్ గారు

ఆవీర్బావ దినోత్సవ వేడుకలలో

కాశీబుగ్గ సెంటర్ లో మాజీ మునిసిపల్ స్టాడింగ్ కమిటీ ఛైర్మన్ గుంటేటి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ముఖ్య అతిదిగా తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ గారు , పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు హాజరై జెండా ఆవిష్కరించారు.

కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యసర సరకులు అందజేసిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు

భద్రతకు పూచీ.. పేదలకు భరోసా

 

కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలడానికి కృషి చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఆహారాన్ని అందిస్తున్న తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు

కరోనా వైరస్ నివారణ పై చర్చ

కరోనా వైరస్ నివారణ చర్యలపై కుడా కార్యాలయంలో కమీషనర్ పమేల సత్పతి,కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి లతో చర్చించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు

నీళ్ల పంపిణీ

పోలీసులకు త్రాగునీరు అందజేసిన వివేకానంద సేవాసంస్థను అభినందించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కరోనా నివారణ చర్యల్లో నిరంతరం శక్తివంచన లేకుండా పోలీసులు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు అన్నారు  కాశిబుగ్గకు చెందిన వివేకానంద యోగా సేవాసంస్థ ఆద్వర్యంలో మట్టెవాడ ట్రాఫిక్,ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టోషన్లకు మంగళ వారం 20 లీటర్ల కూల్ వాటర్ బాక్స్ లను పంపిణీ చేసారు

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు..ఈ సందర్బంగా వారిని మంత్రులు హరీశ్ రావు,కే.టీ.రామారావు,ప్రశాంత్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు ,ఇతర ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు

స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా నివారణ

కరోనా నివారణ చర్యల్లో బాగంగా తూర్పు నియోజకవర్గంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు బైక్ పై తిరుగుతూ పరిశీలించారు రోడ్లపై తిరుగుతున్న వారికి భయటకి రావద్దంటూ సూచనలు చేసారు, పోలీసుల చెక్ పోస్ట్ ల వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు

}
05-08-1972

Born in Perukawada

}
1990

Intermediate

from Lal Bahadur College, Warangal

}

Business

}

Joined in the TRS party

}
2018

MLA

Member of Legislative Assembly from Warangal East Constituency.

}

Mayor

of Greater Warangal Muncipal Corporation