Nandigam Suresh | MP | YSRCP | Bapatla | Andhra Pradesh | the Leaders Page

Nandigam Suresh

MP, photographer , YSRCP, Uddandarayunipalem, Guntur, Bapatla, Andhra Pradesh

Nandigam Suresh is the MP(Member of Parliament in the Lok Sabha) in Bapatla Constituency, Andhra Pradesh. He was born on 15-06-1976 to Nandigam Poulu & Santhoshamma in Uddandarayunipalem, Guntur. In 1992, He has completed his SSC Standard from Z.P.H.S of Mandadam village of Tullur Mandal, Guntur Dist. He worked as a Photographer. He hails from an Agriculture family.

He started his political journey with the YSRCP and he was the active leader in YSRCP. In 2019, He was elected as MP to the lower house of the Parliament of India from Bapatla, Andhra Pradesh in the Indian general election as a member of the YSR Congress Party, He is one of the poorest candidates holding a BPL or Below Poverty line ration card. He was the Member of the Standing Committee on Chemicals & Fertilisers and he was the Member of the Consultative Committee, Ministry of Steel.

Nandigam Suresh is from a poor agricultural labor family which gave him exposure to problems being faced by farmers at a very young age. At the age of 15, he gave up on his education and moved to Vijayawada to work as a photographer to support his family financially.

Recent Activities:

  • He distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the Villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to the Poor people during lockdown time.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

Door No. 2-6B Uddandarayunipalem Village, Guntur District, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number: +91-9866562526, 9705227799

Recent Activities

మన పాలన-మీ సూచన కార్యక్రమం.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన-మీ సూచన’ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై మేధో మధనం.

ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి చీరాల ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం వినతిపత్రం అందజేస్తున్న చీరాల నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన్ గారు

రైతుభరోసా-పీఎం కిసాన్ కార్యక్రమంలో

రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వారి కోసం ఎంత చేసినా తక్కువే అవుతుంది. రైతులకు ఎలా మేలు చేయాలన్నదే లక్ష్యంగా ప్రతీ అడుగు వేస్తున్నాం. వైయస్ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయం కింద 49 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 7,500 జమచేశాం. దేశంలో మరెక్కడా లేని విధంగా కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతుభరోసా కేంద్రాలను ప్రారంభిస్తూ.. రైతుసంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక అడుగులు వేస్తున్నాం : సీఎం జగన్ గారు.

సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ట్రాక్టర్ స్థంభాన్ని ఢీకొన్న వెంటనే అది విరిగిపోయి కరెంట్ వైర్లు కూలీలపై పడి ప్రమాదవశాత్తు 9మంది మరణించారు మరియు మరికొంతమంది గాయపడ్డారు. అని ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి. డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అదించాలని సూచించిన ఎంపీ నందిగం సురేష్ గారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు. మరియు సంతనూతలపాడు ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు గారు,మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారు. సీఎం వై.యస్ జగన్ గారు ఘటనలో మరణించిన బాధితులకు 5లక్షల ఎక్సగ్రేషియా ప్రకటిచడం జరిగింది

సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం తిమ్మాసముద్రం గ్రామంలో నిన్న చెరువులో పడిన బాలుడిని కాపాడబోయి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి మరణించిన ఏజర్ల వేదిక,ఏజర్ల మాధవి,ఏజర్ల సుభాషిణి గారిల మృతిదేహానికి నివాళులర్పించి. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు మరియు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారు.

సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో BVSR కళ్యాణమండపంలో దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బుచేపల్లి సుబ్బారెడ్డి గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో..

ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో

సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో BVSR కళ్యాణమండపంలో దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బుచేపల్లి సుబ్బారెడ్డి గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో..అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు,ANM,ఆశావర్కర్లులకు, నిత్యావసర సరుకులు,దుస్తులు,భోజనాలు పంపిణీ చేసిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరి కనకారావు గారు, వై.యస్.ఆర్.సీపీ నాయకులు

నిత్యావసర సరుకుల పంపిణీ

తిరువూరు నియోజకవర్గం గంప్పలగూడెం గ్రామానికి చెందిన మాగంటి అంజిత్ కుమార్ గారి కుటుంబం గంపలగూడెం గ్రామంలో నివసిస్తున్నారు. వారికి ఐదు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితమయ్యారు వారికి దిక్కుతోచని స్థితిలో కుటుంబ పోషణ కష్టంగా ఉండటంతో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారికి మెసేజ్ చేసి వారి భాదను చెప్పుకోవడం జరిగింది. వెంటనే స్పందించిన ఎంపీ సురేష్ గారు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు,బియ్యం,కూరగాయలు మరియు వైద్య ఖర్చులకు, మందులకు కొంత డబ్బు వారికి ఇవ్వడం జరిగింది.

ఆర్ధిక సహాయం

బాపట్ల కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ కు సంబంధించిన హారిక అనే అమ్మయి NCC లో 13 నుండి 14 క్యాంప్స్ చేసి రిపబ్లిక్ డే క్యాంప్ 2018లో పార్టీస్ పేట్ చేసి NCC ‘ సి’ సర్టిఫికేట్ లో A’ గ్రేడ్ సాధించిన హారికను అభినందించి. తను ఆఫీసర్ అయ్యేందుకు ఆర్ధిక సహాయం చేసిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు.

కరోనా నివారణలో

కరోనా నివారణలో భాగంగా ప్రజలకు సేవ చేసేందుకు ఒక విద్యార్థి తన యొక్క సొంత ఆలోచనలతో మాస్క్ ను రూపొందించి. తన యొక్క ఆలోచన,పట్టుదలతో మాస్క్ ను తయారుచేసిన విద్యార్థిని అభినందించి.  సచివాలయంలో మంత్రి గారి కార్యాలయంలో మాస్క్ ను ఆవిష్కరించిన మంత్రి అదిమలుపు సురేష్ గారు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు.

Party Activities

}
15-06-1976

Born in Uddandarayunipalem

Guntur

}
1992

Completed SSC Standard

from Z.P.H.S of Mandadam village of Tullur Mandal, Guntur Dist

}

Photographer

}

Joined in the YSRCP

}

Leader

of YSRCP 

}
2019

MP(Member of Parliament in the Lok Sabha)

of YSRCP in Bapatla Constituency, Andhra Pradesh

}
2019

Member

of Standing Committee on Chemicals & Fertilisers and he was the Member of Consultative Committee, Ministry of Steel.