Namburu Sankara Rao | MLA | Pedaparimi | Thulluru | Pedakurapadu | the Leaders Page

Namburu Sankara Rao

MLA, Pedaparimi, Thulluru,Pedakurapadu, Guntur, Andhra Pradesh, YSRCP

 

Namburu Sankara Rao was the Member of the Legislative Assembly(MLA) of Pedakurapadu Constituency from the YSRCP party. He was born in 1968 to Nageswara Rao. He has completed SSC from Z.P high school, Narsaraopet in 1982.

From 1982-1984, he has completed Intermediate from Raghuramiah college, Narsaraopet. Basically, he hails from an Agricultural family. He has Business.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) party. In the 2019, Andhra Pradesh Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 99577 votes from the YSRCP party.

 

 

Recent Activities:

  • Subbareddy, Panchayati Raj Engineering Chief, inspected the newly constructed Village Secretariat, Farmer Assurance Center, and YSR Village Health Clinic buildings in Crossoor Zone, Peesapadu village along with MLA Namburu Sankara Rao.
  • Pedakurapada constituency legislator Namburu Sankara Rao was the chief guest at the “YSR Support Week” organized at the Velugu office in the Crossoor constituency center.
  • Sheikh Nur Jahan, a woman from Pedakurapadu village, got a loan of Rs 1 lakh from the state government with the help of interest-free loans through a bank in addition to YSR to help women become self-employed, Chief Minister YS Jagan Mohan Reddy said today. It was started by Shankara.
  • Pedakurapadu constituency legislator Namburu Shankara Rao inspected the food items provided by the government as part of the YSR Absolute Nutrition, YSR Absolute Nutrition Plus scheme set up at an Urdu school in Pedakurapada village and then distributed complete nutritional items to pregnant women.

9-12 Kammavari Bazar,Temple Area, Pedaparimi, Thulluru, Pedakurapadu, Guntur, Andhra Pradesh

Contact Number: 9959978555

Social Activities

ఫేస్ మాస్కులు & శానిటైజర్ల పంపిణీ

కరోనా సహాయక చర్యల్లో భాగంగా జనచైతన్య సమితి మరియు GDCC బ్యాంక్ డైరెక్టర్ NVSS వరప్రసాద్ (బుజ్జి) గారి సహకారంతో పెదకూరపాడు గ్రామంలో ఫేస్ మాస్కులు & శానిటైజర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేసిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ నాయకులు కంచేటి శాయిబాబు గారు, మండల కన్వీనర్ బెల్లంకొండ మీరయ్య గారు, జిల్లా కార్యదర్శి ఈదా సాంబిరెడ్డి గారు, ZPTC అభ్యర్థి కంకణాల శివాజీ స్వర్ణకుమారి గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

కరోనా వైరస్ నివారణలో

కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలకు శానిటైజర్స్ ని అందజేస్తున్న పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు గారు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి చెక్కు ను అందజేసిన పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు గారు

నిత్యావసర సరకులు అందజేత

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకి నిత్యావసర సరకులు కూరగాయలు అందజేసిన పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు గారు

ప్రచారంలో

విజయోత్సవ వేడుకలలో

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో చారిత్రక విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమరావతి మండలం, ధరణికోట గ్రామంలో కేక్ కట్ చేసిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు. అనంతరం దండా నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మత పెద్దలకు వస్త్రాలు మరియు మైనార్టీ సోదర, సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది.

పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు గారికి పుష్పగుచ్ఛము అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఏకగ్రీవ ఎంపీటీసీ సభ్యులు

Election Campaign

వీడియో కాన్ఫరెన్స్

రెండవ ఏడాది, మొదటి విడత వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు

}
1968

Born in Pedaparimi

}
1982-1984

Intermediate

from Raghuramiah college, Narsaraopet

}

Business

}

Joined in the YSRCP

}
2019

MLA

Member of Legislative Assembly