Naluvala Anitha Swamy | Village Sarpanch | TRS | Vadloor | the Leaders Page

Naluvala Anitha Swamy

Sarpanch, Vadloor, Bejjanki, Siddipet, Manakondur, Karimnagar, TRS

 

Mr. Naluvala Anitha Swamy is an Indian Politician of TRS and Sarpanch of Vadloor Village of Siddipet district, Telangana.

CHILDHOOD AND EDUCATION –

On the 06th of April 1989, Anitha Swamy was born and raised by the couple Mr. Naluvala Kanakaiah and Mrs. Naluvala Ilawa in the Vadloor of Bejjanki Mandal in Siddipet District in the Indian state of Telangana.

In 2010, Anitha Swamy acquired his B.tech Certificate from Sri Chaitanya Technology College in Tirumalagiri and holds his MBA from Osmania University in Hyderabad in 2012.

CAREER IN POLITICS-

Involvement in BJP –

Having had a great conviction of service from childhood, Anitha Swamy desires to provide all of the services to the people in attainment. Having been inspired by Bandi Sanjay Kumar, the President of the Bharatiya Janata Party (BJP), Anitha Swamy officially turned into a politician, eventually rising to become its Leader in 2014.

He shows a genuine interest in the Party. He participates actively in all activities, carrying out his obligations in accordance with a code of conduct and for the benefit of the party’s publicity.

With unprecedented confidence in him, the party instantaneously handed over the position of Village President of Vadloor in Siddipet District, Telangana, from the BJP in 2014. He desperately carried out his duties without ignoring the party’s trust in him.

He maintains the trust placed in him by the people and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Party.

Role and Participation in Bharat Rashtra Samithi (BRS) –

In the year 2017, Anitha Swamy was enchanted by the services rendered to the people by Kalvakuntla Chandrashekhar Rao, founder of Bharat Rashtra Samithi (BRS)  and an Indian politician serving as the first and current Chief Minister of Telangana.

As a part of TRS, he expresses keen interest and performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

Anitha Swamy is dedicated to the Party. He participates actively in all activities, carrying out his tasks in accordance with the Party’s code of conduct and for the benefit of the Party’s reputation in the gaze of the general public.

Anitha Swamy as the Mandal Co-ordinator of Bejjanki from the Farmer Coordinating Committee in 2018 after receiving control and carrying out all operations as his dedication to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct, as well as for the privilege of recognition till 2018.

 

Social Involvement –

  • Anitha Swamy fought for the issues related to Handicapped Pensions, Widow Pensions, Old age Pensions, and also the problems of the Ration Card and Health card of the villagers.
  • Anitha Swamy fought over every issue raised in the town and persistently worked to solve the problems.
  • Anitha Swamy has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people in the village and zone.
  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines for free to the needy.
  • The dignitaries honorably celebrated the birthday and death ceremonies of the National and Political Leaders and laid flowers at their statues by commemorating the services.
  • Anitha Swamy helped the old and poor people in the village by providing the bare essentials for survival and assisting them during financial crises.
  • He financially assisted the village’s poor people and helped them in all possible ways when needed.
  • Anitha Swamy is not limited to his services to the village but extends to the people of the entire district.

Pandemic Services

  • Anitha Swamy has participated in a variety of charitable initiatives, including supplying food to the elderly and orphan children, as well as mineral water to the villagers.
  • He fulfills his obligations while also caring for the well-being of the people who live in the village and the surrounding area.
  • As a result, Anitha Swamy benefited the elderly and needy people in the village by supplying them with the necessities of life and assisting them when they were experiencing financial difficulties.
  • Anitha Swamy sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • In response to Prime Minister Modi’s call, He organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination.

Mrs. Naluvala Anitha

Naluvala Anitha Swamy | Village Sarpanch | TRS | Vadloor | the Leaders Page

Village Sarpanch, Vadloor, Bejjanki, Siddipet, Telangana, TRS.

 

Mrs. Naluvala Anitha is also a Political Leader who joined the ruling political party in India under Kalvakuntla Chandrasekhar Rao, the Telangana Chief Minister, the Bharat Rashtra Samithi (BRS) along with Mr. Naluvala Swamy, to assist him in providing the service to the people politically.

During the time period of elections in 2019, Mrs. Naluvala Anitha contested for the Sarpanch of Vadloor in the Siddipet District of Telangana from the BRS Party. She won the completed position with a majority of votes.

Mr. Naluvala Anitha Swamy Belief-

Don’t Compete with Others – Compete with Yourself.

 

HNO: 4-40, Street: Banala Street, Land Mark: BSNL Tower, Village: Vadloor, Mandal: Bejjanki, District: Siddipet, Constituency: Manakondur, Parliament: Karimnagar, Pincode: 505530
Email Id: [email protected]

Mobile No: 9666691694

Recent Activities

గజ మల

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి “గౌ. శ్రీ. తన్నీరు హరీష్ రావు” గారికి గజ మల వేసి సత్కరించబడింది.

రైతు దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సందర్బంగా రైతు దినోత్సవం నా తెలంగాణ దేశానికి అన్నపూర్ణ సమావేశం బేగంపేట్ లో నిర్వయించడం జరిగింది

చెక్కుల పంపిణీ

ఈరోజు వడ్లూరు గ్రామంలో గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ గారు కళ్యాణ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ నలువాల అనిత స్వామి గారు, మండల ఎంపీపీ శ్రీమతి శ్రీ నిర్మల లక్ష్మణ్ గారు, జెడ్పిటిసి శ్రీమతి శ్రీ కనగండ్ల కవిత తిరుపతి గారు, మండల ఏఎంసి చైర్మన్ కచ్చు రాజయ్య గారు, మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గుప్తా గారు, గ్రామ శాఖ అధ్యక్షులు కుంభం రవి గారు, ఏం సి డైరెక్టర్లు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, వార్డు మెంబర్లు,నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు

దసరా పండుగ సందర్భంగ

గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు దసరా పండుగ సందర్భంగ గ్రామ దేవతలయిన పోచమ్మ, దుర్గమ్మ దేవతలకు గ్రామ ప్రజలందరి సమక్షంలో బారి ఊరెంగింపు ద్వారా బోనాలు సమర్పంచి జమ్మిగద్దెకు,జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరు ఆయిరుఆరోగ్యలతో పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని విజయం దశమి ఆందరికి విజయాలు సెకుర్చాలని దసరా పండుగ శుభాకాంక్షల తెలియజేశారు.

థార్ రోడ్ నిర్మాణం

గునుకుల కోండపూర్ నుండి వడ్లూర్ గ్రామములోని మాంకాల కోమురయ్య వ్యవసాయ భూమి వరకు మంజూరు అయిన థార్ రోడ్ నిర్మాణం పనులు గౌరవ శాసన సభ్యులు డా,, రసమయి బాలకిషన్ గారి చోరవతో వేగంగా జరుగుతున్నాయి మరో వారం పదిరోజుల్లో థార్ రోడ్ నిర్మాణం పూర్తి కాబోతున్నది. కాగ మన గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు గౌరవ శాసన సభ్యులు గారితో మాట్లాడి మాంకాల కోమురయ్య వ్యవసాయ భూమి నుంచి అంబెడ్కర్ విగ్రహం వద్దకు గుంతలతో రోడ్ బాగలేదని అంబెడ్కర్ విగ్రహం వరకు మొరం పొయలని కోరిన కోర్కె ప్రకారం వెంటనే ఈరోజు టిప్పర్ లతో మొరం రోడ్ పోపించడం జరుగుతుంది.

నివాళులు

వడ్లూర్ గ్రామములోని అంబెడ్కర్ విగ్రహం వద్ద గ్రామ సర్పంచ్ గారి అధ్వర్యంలో పుల్వామా అమర వీరులకు కోవ్వోత్తులతో నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించనైనది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు,యువకులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

బెజ్జంకి మండల కేంద్రంలో మనకొందూర్ శాసన సభ్యులు డా, రసమయి బాలకిషన్ గారూ వడ్లూరు గ్రామానికి చెందిన జెల్ల రాజయ్య పద్మ గారి కుమారునికి ఆసుపత్రి ఖర్చులకు సంబంధించి 32000/- సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం ఇప్పించడం జరిగింది కార్య క్రమం లో వడ్లూరు గ్రామ సర్పంచ్ నల్వాల అనిత – స్వామి గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు కుంభం రవి sc cell మండల అధ్యక్షులు బెజ్జంకీ కిష్టయ్య,వార్డు సభ్యులు, కుంబం సతీష్,జెల్ల అనిల్, రాగతి చంద్రయ్య జనరల్ సెక్రటరీ బెజ్జంకి శేఖర్, జంగపెల్లీ పోచయ్య, మిట్టపెల్లీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

వివాహ మహోత్సవం

వివాహానికి హాజరైన సర్పంచ్ గారు. బెజ్జంకి లో జరిగిన బెజ్జంకి వెంకవ్వ -కనకయ్య గార్ల ఏకైక పుత్రిక స్నేహ -కిషన్ వివాహనికి హాజరై వధు వరులను ఆశీర్వధించిన సర్పంచ్ నలువాల అనిత -స్వామి గారు…

సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా

శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని మన వడ్లూర్ గ్రామములోని హనుమాన్ దేవాలయం లో జరుగు శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా హనుమాన్ దేవాలయం లో సి.సి పనులను, మరియు కల్యాణ అనంతరం జరుగు అన్న ప్రసాద వితరణ (అన్నదానము) నిర్వహించుటకు దేవాలయం ప్రక్కన ఉన్న గాండ్ల తిరుపతి s/o ముత్తయ్య (Dil) ఇంటిముందు గల ఖాళీ స్థలంలో జేసీబి ద్వారా మట్టిని తోలిగించి శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయిస్తున్నా మన గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు.

భూమి పూజ కార్యక్రమం

గ్రామ దేవత పోచమ్మ గుడి పునః ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ నలువాల అనిత స్వామి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం భూమి పూజ కార్యక్రమం జరిగినది కార్యక్రమంలో గ్రామ ప్రజలు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఆట

వడ్లూర్ గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా గ్రామములోని అంబెడ్కర్ విగ్రహం వద్ద వడ్లూర్ గ్రామ భజన భక్తులచే రామాయణం ఆట వేయబడును‌ కావున గ్రామ ప్రజలు ఆందరు పాల్గొని వీక్షించ గలరని కోరటం జరిగింది.

పుస్తేమట్టేలు అందజేత

శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి పుస్తేమట్టేలు, పట్టు వస్త్రాలు కల్యాణ మండపానికి తీసుకువస్తున్నా గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు.

బలగం సినిమా ప్రదర్శన

మానవ కుటుంబ సంబంధాలను కల్లకు కంటినట్టు నిర్మించినటువంటి చిత్రం అలాంటి గ్రామములోని గ్రామ ప్రజలు, మహిళలు చూడలని చెప్పి మనగ్రామములోని అంబెడ్కర్ విగ్రహం వద్ద బిగ్ స్ర్కీన్ పై బలగం సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ గారికి,అదిక సంఖ్యలో పాల్గొని వీక్షించిన గ్రామ ప్రజలకు, మహిళ లకు, యువకులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

బాబు జగ్జీవన్ రాం గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గ్రామ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు.

కంటి వెలుగు కార్యక్రమం

వడ్లూర్ గ్రామములోని పాఠశాల యందు  కంటి వెలుగు కార్యక్రామాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు. తదనంతరం కంటి పరీక్షలు నిర్వహించుకోని గ్రామప్రజలు ఆందరుకూడ కంటి పరీక్షలు నిర్వహించుకోని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇట్టి కార్యక్రమంలో గౌరవ పాలకవర్గ సభ్యులు,యంపిటిసి గారు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ గారు, ఎంపిడిఓ గారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

స్టీల్ బ్యాంక్ కిట్టు అందజేత

వడ్లూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రామంలో మొదటగా స్టీల్ బ్యాంక్ కిట్టును గ్రామపంచాయతీ కార్యాలయానికి గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీపీటీసీ , యంపిటిసి, పాలకవర్గ సభ్యులు సమక్షంలో గ్రామపంచాయతీకి వితరణగా ఇస్తున్నాగ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు.ఆలాగే గ్రామ ప్రజలు ఆందరు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిర్చిదిద్దుటలో భాగస్వాములు కావాలని కోరారు.

జయంతి సందర్భంగా

అంబేద్కర్ గారి 132వ, జయంతి సందర్భంగా వడ్లూర్ గ్రామములోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు భారత రత్న డా,, బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు మన దేశానికి చేసిన సేవల గూర్చి వివరించి ఆందరు ఆయన ఆశాయ సాధనం తో పనిచేయలని కోరుతు.మరోసారి గ్రామ ప్రజలందరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసినారు.

కలిసిన సందర్భంగా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారిని బెజ్జంకి మండలం యాదవ సంఘం నాయకులని కలవడం జరిగింది.

వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిధిగా

బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామంలో సర్పంచ్ నలువాల స్వామి – అనిత గారి సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారు.

ఐడి కార్డులు పంపిణీ

వడ్లూరు గ్రామ పాఠశాలలో విద్యార్థులకు ఐడి కార్డులను పంపిణీ చేసిన అనిత స్వామి గారు.

సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న గ్రామంలో సీసీ రోడ్లను నిర్మాణం చేయడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న అనిత స్వామి గారు.

ప్లేట్లు పంపిణీ

మకర సంక్రాంతి సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించి చిన్నారులకు ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

అనిత స్వామి గారి జన్మదిన సందర్భంగా గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

అవగాహనా కార్యక్రమం

వడ్లూరు ప్రాధమిక పాఠశాలలో చిన్నారులకు పరిశుభ్రత ఫై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

బహుమతి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర్య వత్రోత్సవాలలో భాగంగా

75వ,భారత స్వాతంత్ర్య వత్రోత్సవాలలో భాగంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారి అధ్వర్యంలో సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడమైనది, ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి గారు, లైన్ మెన్ గారు,అంగన్ వాడి టీచర్స్, మహిళ సంఘాల సి ఏ లు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమం

జాతీయ సమైక్యత దినోత్సవము లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి గౌరవ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత -స్వామిగారి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు,మహిళ సంఘాల సి ఏ లు, సభ్యులు బయలుదేరడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

చీరల పంపిణీ

గ్రామస్తులకు చీరలు పంపిణీ చేసిన అనిత స్వామి గారు.

 

అన్నదాన కార్యక్రమంలో భాగంగా.

గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అనిత స్వామి గారు.

కంటి వెలుగు కార్యక్రమం

వడ్లూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న నలువల అనిత స్వామి గార్లు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

 గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారి అధ్యక్షతన ఉదయం 8.00గంటలకు గ్రామపంచాయితీ కార్యాలయ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాస్త వడ్లూర్ గ్రామ ప్రజలు, గౌరవ పాలకవర్గ సభ్యులు, ఎంపిటిసి గార్లు, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, అంగన్ వాడి టీచర్లు, మహిళ సంఘాల సభ్యులకు సి ఏ లకు,ఆశా కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గ్రామ సబ్భ్యులు పాల్గొన్నారు.

రోడ్ల నిర్మాణం

గునుకుల కోండపూర్ నుండి వడ్లూర్ గ్రామములోని మాంకాల కోమురయ్య వ్యవసాయ భూమి వరకు మంజూరు అయిన థార్ రోడ్ నిర్మాణం పనులు గౌరవ శాసన సభ్యులు డా,, రసమయి బాలకిషన్ గారి చోరవతో వేగంగా జరుగుతున్నాయి మరో వారం పదిరోజుల్లో థార్ రోడ్ నిర్మాణం పూర్తి కాబోతున్నది. కాగ మన గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు గౌరవ శాసన సభ్యులు గారితో మాట్లాడి మాంకాల కోమురయ్య వ్యవసాయ భూమి నుంచి అంబెడ్కర్ విగ్రహం వద్దకు గుంతలతో రోడ్ బాగలేదని అంబెడ్కర్ విగ్రహం వరకు మొరం పొయలని కోరిన కోర్కె ప్రకారం వెంటనే ఈరోజు టిప్పర్ లతో మొరం రోడ్ వేయించడం జరిగింది.

దసరా పండుగ శుభాకాంక్షల

గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు దసరా పండుగ సందర్భంగగ్రామ దేవతలయిన పోచమ్మ, దుర్గమ్మ దేవతలకు గ్రామ ప్రజలందరి సమక్షంలో బారి ఊరెంగింపు ద్వారా బోనాలు సమర్పంచి జమ్మిగద్దెకు,జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరు ఆయిరుఆరోగ్యలతో పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని విజయం దశమి ఆందరికి విజయాలు సెకుర్చాలని దసరా పండుగ శుభాకాంక్షల తెలియజేశారు.

పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

వడ్లూరు గ్రామంలో మానకొండూర్ శాసన సభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ గారు కల్యాణ లక్ష్మి మరియు వృద్ధాప్య పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ గ్రామ సర్పంచ్ నలువాల అనిత స్వామి గార్ల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింద. 

వజ్రోత్సవాలలో భాగంగా

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించుతున్న వజ్రోత్సవాలలో భాగంగా వడ్లూర్ గ్రామములోని అంబెడ్కర్ విగ్రహం వద్ద వడ్లూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో సాముహిక జాతీయ గీతాలాపన నిర్వహించనైనది.

స్వాతంత్ర్య దినోత్సవము

75వ, స్వాతంత్ర్య దినోత్సవము పురస్కరించుకుని గ్రామపంచాయితీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు, తదనంతరం 75వ, సంవత్సరాల భారత్ స్వాతంత్ర్య వజ్రోత్సవాల భాగంగా కేక్ కట్ చేయడం జరిగింది.

నియామక పత్రం అందజేత

బెజ్జంకి మండల కేంద్రము లో గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారి ఆదేశాల మేరకు వడ్లూర్ తెరాస గ్రామ శాఖ అధ్యక్షులుగా కుంభం రవి గారిని నియమిస్తు తెరాస మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి గారు నియామక పత్రం అందజేశారు. వడ్లూర్ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత స్వామి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

పరిశీలన

గత కోన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వడ్లూర్ గ్రామములో శిథిలావస్థలో ఉన్న గ్రూహములను మరియు వరద ముంపు గ్రూహములను వాడ వాడలో తిరుగుతు పరిస్థితులను పరిశీలిస్తున్నా గ్రామ సర్పంచ్ గారు.

నివాళి

కామ్రేడ్ కాల్వ నర్సయ్య యాదవ్ గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు ఆర్పించడం జరిగింది.

కమ్యూనిట్ హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

అంబేద్కర్ కమ్యూనిట్ హల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వడ్లూర్ సర్పంచ్ అనిత స్వామి గార్లు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెరాస పార్టీ లో చేరనున్న యువతకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, గ్రామపంచాయతీ కార్యాలయా ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి నలువాల అనిత  స్వామిగారు .

కార్మిక దినోత్సవ సందర్భంగా

కార్మిక దినోత్సవ సందర్భంగా వడ్లూరు గ్రామంలో జెండా ఆవిష్కరించడం జరిగింది.

ఇప్తార్ విందు

పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని వడ్లూర్ గ్రామంలోని ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరి సోదరులకు గ్రామసర్పంచ్ శ్రీమతి నలువాల అనిత స్వామి గారు ఇప్తార్ విందు ఇచ్చి ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగించి.

ప్రారంభోత్సవం

వడ్లుర్ లో వడ్లు కొనుగోలు కేంద్రము ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి గారు.

నిరసన

వడ్లురు గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్యమ కార్యాచరణలో భాగంగా తెరాస కార్యనిర్వహక అధ్యక్షులు మరియు మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నేతృత్వంలో మరియు గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారి సారథ్యంలో తెలంగాణలో పండిన వరిధాన్యంను కేంద్ర ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని,నల్ల జండాని ఇంటిపై కట్టుకొని మరియు గ్రామంలో నిరసన చేయడం జరిగింది.

ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినం పురష్కరించుకోని గ్రామసర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు హనుమాన్ దేవాలయంనందు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామప్రజలందరు శుభక్రృతనామ సంవత్సరం ఆందరికి శుభములు కలిగి పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరడడం జరిగింది.

పోలియో ఆదివారం సందర్భంగా

పోలియో ఆదివారం సందర్భంగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలువేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామసర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు. గ్రామములోని 0-5 సంవత్సరములోని పిల్లందరికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత గ్రామంగా ఉండేలా సహకరించగలరని కోరడం జరిగింది.

జన్మ దిన వేడుకలు

గౌరవ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారి ఆదేశంతో వడ్లుర్ గ్రామ సర్పంచ్ నలువాల అనిత- స్వామి గారి అధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మ దిన వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బెజ్జంకి కిష్టయ్య ,వార్డు సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

వివాహం

ఎల్లే రామదాసు శశి రేఖ దంపతుల కుమార్తె వివాహానికి హాజరైన గ్రామ సర్పంచ్ నలువాళ అనిత స్వామీ గారు మరియు sc సెల్ మండల ప్రెసిడెంట్ బేజ్జన్కి కిష్టయ్య మరయు గాండ్ల శ్రీనివాస్ ,బాణాల రమణ రెడ్డి,కుంభం రవి పాల్గొని ఆశీర్వదించడం జరిగింది.

సన్మానం

బెజ్జంకి పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆవుల తిరుపతి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన వడ్లూరు గ్రామ సర్పంచ్ గారు మరియు టి ఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ మరియు యువకులు గాండ్ల శరత్, బెజ్జంకి శేఖర్ ,కుంభం శ్రీకాంత్ , రాగతి మహేందర్ పాల్గొన్నారు.

పునర్నిర్మాణం కార్యక్రమం

వడ్లూర్ గ్రామంలో శివలింగాం(శివాలయం) పునర్నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న అనిత స్వామి గారు.

ఆలయం ఆవిష్కరణ

వడ్లూర్ గ్రామంలోని పురాతన శివాలయాన్ని తొలిగించి పునానిర్మాణము చేపట్టుటకు మరియు కల్యాణామంటపము నిర్మాణమునకు దాదాపు 2 కోట్ల రూపాయలతో శ్రీ సింగిరెడ్డి విజేందర్ రెడ్డి గారు నిర్మించతలపెట్టిన ఆలయానిర్మాణ స్థలమును మరియు నిర్మాణ నమూనను ఆవిష్కరించనైనది. ఇట్టి కార్యక్రమంలో వడ్లూర్ గ్రామసర్పంచ్ గారు,గ్రామపెద్దలు పాల్గోననైనది

ఎల్వోసీ అందజేత

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మిట్టపల్లి రాజేశం అనే వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసీని గౌరవ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ గారికి తెలపగా వెంటనే స్పందించిన అన్న గారు,2 లక్షల ఎల్వోసీ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనిత స్వామి గారు మరియు తఃదితరులు పాల్గొన్నారు.

నవరాత్రుల ఉత్సవం సందర్భంగా

వడ్లూర్ గ్రామంలోని శివాలయంలో గణపతి నవరాత్రుల ఉత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సంబరాలు

వడ్లూర్ గ్రామంలో రసమయి బాలకిషన్ గారికి రాష్ట్ర ప్రభుత్వం కెబినెట్ హోద ఇచ్చిన సందర్భాంగా గ్రామ సర్పంచ్ నలువాల అనిత స్వామి గారు, వార్డు సభ్యులు మరియు ఎంపిటిసి స్రవంతి మధుసూదన్ రెడ్డి గారు, మార్కేట్ కమీటి డైరెక్టర్ పులి శ్రీనివాస్ గారు, RSS చైర్మన్ బి.నర్సింహరెడ్డి గారు, మరియి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేష్ గారు, మరియు అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు మాంకల స్వామి గారు, కార్యకర్తలు బాణసంచా లు పెల్చి సంబరాలు జరుపుకున్నారు.

శుభాకాంక్షలు

రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గౌరవ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారికి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.

చెక్కు అందజేత

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 40500 చెక్కు ను అన్నాడి జెనార్దన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది.

ఫ్రెండ్లీ మ్యాచ్

నిన్న సిద్దిపేట లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో హరీష్ రావు V/S ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ టీమ్ తలపడగ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారి టీమ్ గెలుపొందడం జరిగింది.

పిచికారీ

కరోనా బారిన పడకుండా గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతటా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

ఇంకుడు గుంతలు నిర్మాణము

వడ్లూర్ గ్రామంలోని SC colony లోని మిట్టపల్లి పర్శరాం ఇంటివద్ద, బెజ్జంకి దుర్గయ్య ఇంటివద్ద, బిగుల్ల పోచయ్య ఇంటివద్ద, శివాలయం వద్ద,పాలకేంద్రంవద్ద మరియి అమ్ముల మల్లయ్య ఇంటివద్ద గల సింగిల్ ఫేస్ మోటర్ల వద్ద పూర్తిస్తాయిలో కమ్యునిటి షొంపిట్సు, (ఇంకుడు గుంతలు) నిర్మాణములు చేపట్టిన గ్రామసర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామి గారు.

సి.సి రోడ్ ల నిర్మాణము

వడ్లూర్ గ్రామంలో శ్రీమతి నలువాల అనిత-స్వామి సర్పంచ్ గారి ఆద్వర్యంలో గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారు గ్రామంలో నూతన గ్రామపంచాయతి భవనము మరియి సి.సి రోడ్ ల నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంబించనైనది. ఇ

హరితహారంలో భాగంగా

6వ, విడత హరితహారంలో భాగంగా వడ్లూర్ మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రామాన్ని ప్రారంబించిన గ్రామసర్పంచ్ శ్రీమతి నలువాల అనిత-స్వామిగారు, ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ గారు, వార్డుసభ్యులు, పంచాయతి కార్యదర్శిగారు, పంచాయతి సిబ్బంది, మరియు గ్రామస్తాయి ఉద్యోగులు పాల్గోననైనది.

ముగ్గుల పోటీ

సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న అనిత స్వామి గారు.

Covid Activities

టీకా

దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఉచిత కరోనా వాక్సిన్ టీకా ను వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కరోనా మహమ్మారి బారిన పడకుండా అనిత స్వామి గార్లు గారు టీకాను వేసుకోవడం జరిగింది.

Village Developmental Activities

Party Activities

Social Activities

In the News

Pamphlets

Videos

}
06-04-1989

Born in Vadloor

Bejjanki, Manakondur

}
2010

Studied B.tech

from Sri Chaitanya Technology College, Tirumalagiri

}
2012

Pursued MBA

from Osmania University, Hyderabad

}
2014

Joined in the BJP

}
2014

Party Activist

from BJP

}
2014

Village President

from Vadloor, Bejjanki

}
2017

Joined in the BRS

}
2017

Party Activist

from BRS

}
Since - 2018

Mandal Co-ordinator

from Farmer Coordinating Committee

}
Since -2019

Sarpanch

from Vadloor, Bejjanki