Nalli David Raju | State SC Cell Secretary | YSRCP | the Leaders Page

Nalli David Raju

State SC Cell Secretary, Andhra Pradesh , YSRCP

 

Nalli David Raju is an Indian Politician and YSRCP State SC Cell Secretary from YSRCP of Andhra Pradesh State.

CHILDHOOD AND EDUCATION-

On May 05th, 1972, David Raju was born to Mr Nalli Madav Rao and Mrs Nalli Marryam in Antarvedi Village of SakhinetiPalli Mandal in the Indian state of Andhra Pradesh.

David Raju obtained his Secondary Board of Education from ZP High School, placed at Antarvedi, and completed his Intermediate course from YNM Junior College in Narsapur.

Later, David Raju graduated with a degree from JNTU in Visakhapatnam, Andhra Pradesh. David Raju matriculated with courses in BTH, DTH, and MTH from Anna University in Andhra Pradesh.

CAREER IN INC-

David Raju was influenced by many political leaders, including Late Sri. Rajiv Gandhi and Sri Late YS. Rajasekhara Reddy is prominent. Ankaiah is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In 2008, David Raju commenced his Political career by joining the Indian National Congress Party (INC), which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, David Raju expressed keen interest and performed every activity to recognize the respective party.

As he upholds the trust that the people have placed in him and maintains his service, David Raju was elected by the people as a Village President of Antarvedi, and he served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

In 2012, David Raju joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), founded by the currently designated Chief Minister of Andhra Pradesh and President of YSRCP, YS Jagan Mohan Reddy.

Since joining, he has been working incredibly as a YSRCP Party Activist, working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

His constant attention and pure dedication to service in 2013 led to his promotion to the State SC Cell Secretary of Andhra Pradesh from YSRCP to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

Village Developmental Activities-

  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Bore wells, Putting up Street Lights, Clearance Drainage systems, and installing CC Cams.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • He has taken an active interest in environmental protection by participating in the Palle Pragathi Program, the Haritha Haram Program, and planting trees in the hamlet.

Social Activities –

  • David Raju distributed Health Sree cards to the needy to assist them at the hospital during crises.
  • David Raju continues to struggle to abolish the concept of caste and religious distinctions in society and for human equality in all aspects of his life.
  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • David Raju is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.

Services Rendered During The Pandemic Covid-

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to the teachers affected by the lockdown. David Raju distributed face masks, hand sanitizers, meals to the less fortunate, and financial support for them.
  • David Raju sneaked away to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.

Village: Antarvedi, Mandal: SakhinetiPalli, District: Konaseema, Constituency: Rajol, State: Andhra Pradesh, Pincode: 533252

Email: [email protected] 

Mobile: 9849848952, 9542548952

Biodata of Mr. Nalli David Raju

Nalli David Raju | State SC Cell Secretary | YSRCP | the Leaders Page

Name: Nalli David Raju

DOB: 05-05-1972

Father: Mr. Nalli Madav Rao

Mother: Mrs. Nalli Marryam

Education Qualification: BTH, DTH & MTH

Political Party: YSRCP

Present Designation: YSRCP State SC Cell Secretary

Permanent Address: Antarvedi, SakhinetiPalli, Konaseema, Rajol, Andhra Pradesh

Contact No: 9849848952, 9542548952

 

Mr. Nalli David Raju with Prominent Leaders

గన్నవరం యమ్ ఎల్ ఎ కొండేటి చిట్టి బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో నగరి ఎమ్యెల్యే ఆర్కే రోజా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఢిల్లీలో టీటీడీ చైర్మన్, ఉభయ గోదావరి జిల్లాలా ఇంచార్జ్ వై వి సుబ్బారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రత్నరాజు యెడ్ల కువైట్ కి వెళుతున్న సందర్భంలో వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Recent Activities

జన్మదిన శుభాకాంక్షలు

పెద్దలు, పూజ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గౌరవ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన డేవిడ్ రాజు గారు.

సఖినేటిపల్లి మండలం జడ్పీటిసీ దొండపాటి అన్నపూర్ణమ్మ గారి పుట్టిన రోజు సందర్బముగా అంతర్వేది దేవస్తానం గ్రామములో పని ఉపాధి పధకంలో సభ్యలకు బోజానం వారి కుమారుడు దొండపాటి శశికిరణ్ (కతర్) గారు ఏర్పాటు చేశారు.

ప్రారంభోత్సవం

పండు కిచెన్ సర్వీస్ అంతర్వేది రధం రోడ్డు కింగ్ డేవిడ్ సెంటర్ నందు నూతన ప్రారంభం నల్లి శుభస్ మాజీ సర్పంచ్ గారి చేతులు మీడిగా జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

చిన్న గునిశెట్టి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నల్లి డేవిడ్ రాజు గారు.

ప్రత్యేక హొదా

జగన్ గారి గెలుపు కోసము గ్రామం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం రాజధాని వరకు ప్రత్యేక హొదా కొసం దేశ రాజధాని డిల్లీలో రాజోలు నియోజక వర్గము నుండి పాల్గొన్నవారు.

గృహ ప్రవేశ కార్యక్రమం

డేవిడ్ రాజు గారి అన్న వదిన అబ్బురాజు కమల గర్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

గృహా ప్రవేశం

నల్లి విజయరత్నం గారి గృహా ప్రవేశం కార్యా క్రమములో అంతర్వేది ఖన్ షాబ్ పేట గారు పాల్గొనడం జరిగింది.

వివరణ

తాడేపల్లి క్యాప్ కార్యాలయములో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్టా రెడ్డి గారిని కలిసి రాజోలు నియోజకవర్గము ప్రస్తుత పరిణామాలను వివరిస్తున్న మల్కిపురం జడ్పీటీసీ బల్ల ప్రసన్న కుమారి రాష్ట్ర ఎస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి నల్లి డేవిడ్ రాజు గార్లు.

పుట్టిన రోజు శుభాకంక్షాలు

పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదర్శ్ యూత్ సబ్యులు విజయ్ కింగ్  గారు యేసురత్నం పుట్టిన రోజు శుభాకంక్షాలు తెలియజేసిన డేవిడ్ రాజు గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ప్రతిష్ఠ కార్యక్రమము

యన్నపు కిరణ్ మూలరాయి ప్రతిష్ఠ కార్యక్రమములో నల్లి డేవిడ్ రాజు గారు పాల్గొనడం జరిగింది.

జన్మదిన వేడుకలు

అంతర్వేది దేవస్థానం గ్రామం ఖాన్ సాబ్ పేట లో జన్మదిన వేడుక కి హాజరు అయ్యి బిడ్డను ఆశీర్వదించడం జరిగింది.

ఇల్లు స్థలాలు పంపిణీ

టీటీడీ ఉద్యోగుల 30 సంవత్సరాల ఇంటి స్థలాల కలను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సాకారం చేశారు. వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలో 300. 22 ఎకరాల భూమి స్వాధీనం కోసం టీటీడీ నుంచి రూ 61. 63 కోట్లు చెక్కు ఈ రోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరిగింది. రాబోయే రెండు మూడు నెలల్లో 5518 మంది ఉద్యోగులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇంటి స్థలాలను అందజెయ్యడం జరిగింది…

వివరణ

యెన్నపు కిరణ్ కేసుపై తిరుగుతున్నా మలుపులవాస్తవాలు తెలుసుకోవడానికి డేవిడ్ రాజు గారు హాజరు కావడం జరిగింది..

చర్చ

సఖినేటిపల్లి పంచాయతీలో గ్రామ సర్పంచ్ గొల్లమందల చిట్టిబాబు గారు వైస్సార్సీపీ మండల ప్రెసిడెంట్ జిల్లెళ్ళ బన్నీ సుభాకర్ గారు గ్రమశాఖ నల్లి ప్రేమానందం గారు కొల్లాబత్తుల చిట్టిబాబుగారు తోటే సువర్ణ రత్నం గార్లతో కలిసి పార్టీ స్థితి గతులను గూర్చి చర్చించడం జరిగింది..

అభినందనలు

తుర్ఫుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామములో వైస్సార్ సి పి నాయకుడు గంటా ప్రకాష్ రావు గారు సి యమ్ జగన్ గారిమీదా ప్రేమతో పార్టి మీద అభిమానముతో 75 సవత్సరల వయసులో అంటోని కొని గర్భిణి లకు ఉచితముగా హోస్పిటల్ సర్విష్ చేస్తున్న సందర్భంగా వారిని అభినందించడం జరిగింది.

అభినందనలు

తుర్ఫుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామములో వైస్సార్ సి పి నాయకుడు గంటా ప్రకాష్ రావు గారు సి యమ్ జగన్ గారిమీదా ప్రేమతో పార్టి మీద అభిమానముతో 75 సవత్సరల వయసులో అంటోని కొని గర్భిణి లకు ఉచితముగా హోస్పిటల్ సర్విష్ చేస్తున్న సందర్భంగా వారిని అభినందించడం జరిగింది.

కార్యక్రమాలు

వైస్సార్సీపీ నాయకులతో కలిసి డేవిడ్ రాజు గారు పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింద. 

వాలీబాల్ టోర్నమెంట్

వాలీబాల్ టోర్నమెంట్ లకుపేట సఖినేటిపల్లి గ్రాండ్ ఓపినింగ్ కార్యక్రమంలో అతిధి పిలుపు మేరకు డేవిడ్ రాజు గారు పాల్గొని క్రీడాకారులకు ఉత్యాహాన్ని అందించడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

చింతలమోరి గ్రామంలో యన్నాపు కిరణ్ (సోషల్ మీడియా యోధుడు ) పై జరిగిన దాడి సంఘటన కేసు మలికిపురం పోలీస్ స్టేషన్ లో సదరు కేసు నిమిత్తం స్థితి తెలుసుకుని, అమలాపురం హాస్పిటల్ లో ఉన్న కిరణ్ గారిని పరామర్శించి న్యాయం జరిగే వరకు పోరాడతనని హామీ ఇచ్చిన వైస్సార్ పార్టీ రాష్ట్ర యస్సి సెల్ నాయకులు నల్లి డేవిడ్ రాజు గారు మరియు నాయకులు.

వినతి పత్రం అందజేత

క్రిస్మస్ సందర్భంగా

క్రిస్మస్ సందర్భంగా 1.అంతర్వేది పాలెం గ్రేస్ అనాధ ఆశ్రమంలో మరియూ 2. శాంతి సదన్ చిల్డ్రన్స్ హోమ్ లో 3. నాతనిఎల్ చెల్డ్రాన్స్ హోములలో పాల్గొనీ క్రిస్మస్ సందర్బంగా కేకులను కట్ చేయడం జరిగింది.

పుట్టిన రోజు వేడుక

రామేశ్వరం గ్రామం అగ్రహారం కాలనీ యూత్ లో ఏర్పాటు చేసిన జగన్ అన్న పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న డేవిడ్ రాజు గారు.

సభ

అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా సఖినేటిపల్లి లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న డేవిడ్ రేజు గారు.

వేడుకలు

బల్ల రత్నరాజు పుట్టినరోజు గారి పుట్టిన రోజు సందర్బంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడుతున్న శ్రీ కోయ్యే మోషేను రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పరిశీలన

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురౌతున్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, గన్నవరం ఎమ్యెల్యే కొండేటి చిట్టిబాబు గారు, పార్టీ సీనియర్ నేత గారు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నల్లి డేవిడ్ రాజు గారితో కలిసి పరిశీలించడం జరిగింది.

దిష్టి బొమ్మ దగ్ధం

చంద్రబాబు గారి దిష్టి బొమ్మను మల్కిపురం సెంటర్లో దగ్ధం చేస్తున్న దృశ్యం నల్లి డేవిడ్ రాజు గారు మరియు పార్టీ నాయకులు . 

చర్యలు

పశ్చిమగోదావరి జిల్లా బీమడోలు మండలం. గుండుగొలను. పంచాయతీ. SC మహిళా సర్పంచ్ కుర్మా లక్ష్మి గారిని అవమాన పరుస్తూన్న ఉపసర్పంచ్ ముదునుండి సూర్య నారాయణ రాజు మరియు పంచాయతీ సెక్రటరీ కుమార్ గుమస్తా ఠాగూర్ వారిపైన ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోనులాగున MLA వాసుబాబుగారు కూడ ఈ సమస్యను పరిస్కరించే విధముగా న్యాయం చేయాలని. దలిత సర్పంచ్లకు అండగా ఉంటానని వెల్లవేళలా పార్టీ పెద్దలతో మరియు CM జగన్ మోహన్ రెడ్డి గారి దిష్టికి మరియు SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు MLA మేరుగు నాగార్జున దిష్టికి ఉబాయ గోదావరి జిల్లాల ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి గారి ది ష్టి కి తీసుకు వెళ్తానని తగిన న్యాయం జరిగే విదంగా కృషి చేస్తానని సర్పంచ్ కుర్మా లక్ష్మి గారికి భరో సాకలిపిస్తున్నా వైస్సార్ సీపీ రాష్ట్ర ఎస్ సి సెల్ ప్రధాన కార్యా దర్శి Dr.నల్లి డేవిడ్ రాజు గారు.

ప్రతిష్ట కార్యక్రమం

స్లోమి షాపింగ్ కాంఫ్ల్స్ మూలరాయి ప్రతిష్ట కార్యక్రమం పాల్గొనడం జరిగింది.

Recent Activities

శివకోడు నల్లి సోమరాజు కరుణ దంపతుల కుమార్తె హేబ్ సీబా వాణి పంక్షన్ లో డేవిడ్ రాజు గారు పాల్గొనడం జరిగింది.

చింతలపల్లి సరస్వతిరావు వివాహ వేడుకలో మట్ట సురేష్ ఆశీ నల్లి ( బావగారు )రాపాక శ్రీరామూర్తి గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది…..

పలు వాణి పంక్షన్ కార్యక్రమములొ కేశవదాసు పాలెం గుబ్బల వారు & అడ్డాలపాలెం అడ్డాల వారు, డేవిడ్ రాజు గారు పాల్గొనడం జరిగింది.


Party Activities

కలిసిన సందర్భంగా

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామం లో వైఎస్సార్సీపీ MPTC గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన శ్రీమతి యనుముల.వెంకటలక్ష్మి గారి నీ కలిసిన రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు,సీనియర్ నాయకులు కార్యకర్తలు.

కలిసిన సందర్భంగా

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర్ర గ్రామం లో వైఎస్సార్సీపీ MPTC గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన గెడ్డం అబ్బులు గారి నీ కలిసిన రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు,సీనియర్ నాయకులు కార్యకర్తలు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామం లో వైఎస్సార్సీపీ MPTC గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన బుంగ. విజయమోహన్ గారి నీ కలిసిన రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు,సీనియర్ నాయకులు కార్యకర్తలు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ MPTC గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన ముత్యాల కరుణా గారి నీ కలిసిన రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు,సీనియర్ నాయకులు కార్యకర్తలు.

Pandemic Services

Party And Social Activities

In the News

}
05-05-1972

Born in Antarvedi

SakhinetiPalli, Konaseema

}

Studied Schooling

From ZP High School, Antarvedi

}

Completed Undergraduation

From YNM Junior College, Narsapur

}

Attainedd Graduation

From JNTU, Visakhapatnam

}

Acquired BTH, DTH & MTH

From Anna University, Andhra Pradesh

}
2008

Joinedd in the INC

}
2008

Party Activist

From INC

}
2008

Village President

From INC, Antarvedi

}
2012

Joined in the YSRCP

}
2012

Party Activist

From YSRCP

}
Since - 2013

State SC Cell Secretary

From YSRCP, Andhra Pradesh