Nallavelli Bharath Kumar | State General Secretary of Telangana Graduate and Unemployed Association | Telangana | the Leaders Page

Nallavelli Bharath Kumar

State General Secretary of Telangana Graduate and Unemployed Association, Mahabubnagar, Telangana

 

Nallavelli Bharath Kumar is the State General Secretary of Telangana Graduate & Unemployed Association. He was born on 13-November-1994 to Korumarthi and Susheela.

In 2010, He finished his schooling at Rishi School located at Mahbubnagar and Intermediate from C.V Raman in the year 2012.

Bharath attained his Graduation from A.V Degree College, Hyderabad, and Studied Post Graduation(MSc) at MVS Government Arts & Science College in Mahabubnagar. In 2021, He completed his education with the B.Ed from Sri Vasavi Raja Pratap.

Political Career

He highly inspired by the service rendered by the Indian politicians. This made him fortunate as this would provide him a path to do service to more people. In that looks he preferred to do service selflessly to the people in any situation and by extending his service and work by accepting the honorable positions.

While continuing his studies, In the year 2014, soonly Bharath began his political entry in 2014 with the Students’ Federation of India (SFI) with an intention to fight for the issues of students and solving them.

Since the date of joining the Party, He has been working as an SFI Member by actively participating in every program related to the political party.

On the one hand, while fulfilling his political responsibilities, he increased his work ethic in 2014 by being elected as District Secretary of District Selection Committee Sangam which the DSC is an entrance examination by the state governments in India for recruitment of teachers.

He has been served with gratitude and constantly worked hard for the committed position up to 2015.

In 2015, Bharath joined in Democratic Youth Federation of India (DYFI) and he is in the position of District Secretary up to 2016 by discharging his duties.

In addition to his primary responsibilities, Bharath joined the Telangana Graduate & Unemployed Association and designated as District Secretary between 2017 to 2018.

With the dedication and sincerity towards his work, the position upgraded to State Member of Telangana Graduate & Unemployed Association in the year 2018 and served up to 2019. Since then he has been working comprehensively all the time for the assigned position.

For his perseverance, dedication, and service, Bharath’s position was upgraded as the State General Secretary of Mahbubnagar in the year 2020. He is working as the State General Secretary of Telangana Graduate & Unemployed Association. 

From then until now, he has been serving in the honorable position that was assigned and doing his part to better society by carrying out his duties properly and following the rules and regulations of the party.

Being serving in the assigned positions, Bharath has been performed many social and welfare activities for the people. From the moment he has begun his early life till now he has been using all his resources for the people and pursuing his happy life of public welfare.

Bharath established the Moolvikas foundation, he is designating as the  Founder and Secretary of the named foundation.

Recent Activities

  • Bharath is a Social Activist. He conducted awareness camps on Education, Woman harassment, jobs.
  • He involved in student Dharnas and fought for many issues like Fee Reiumbersemnt, Meals for Hostelers with a protein diet, Reservation seats, Hostel Facilities to poor Students, Admissions for Students, for college students, and for a good infrastructure in Hostels.
  • Conducted talent tests to SSC students, provided coaching centers to them, also conducted awareness programs on precautions to be taken to prevent rapes.
  • He went to the Supreme court for D.SC notification. Fought for salary to outsourcing employees.
  • He fought for the ban on Fake certificates.
  • Provided Lassi, Chalivendram in the summer season.
  • Gave financial assistance to old-age people. He fought a ban on the consumption of alcohol.
  • On December 29th, Bharath organized sports for the students and distributed materials to 65 students Nagar Kurnool Collector, DEO, IPS Praveen Kumar took part as a Chief Guest of the program.
  • He provided stationery things to the student’s facilities hostels to them also provided essential needs to them.
  • Gave financial assistance to orphanages, old age people.

    Service During Pandemic Covid-19

  • Bharath served in the Covid-19 time also worked as a Volunteer. He gave 5,000 worthy things to the people through Sridevi’s trust.
  • He distributed Essential things, Masks, and Sanitizers in the village during the COVID-19 Pandemic lockdown period.
  • He also provided Food&Vegetables to Poor people in lockdown time.
  • Provided free food service to the migrants, municipal workers, to the police who served a lot in the pandemic time.
  • Awareness was created on how to prevent Covid-19, how to maintain social distance.
  • Gave precautions to prevent Covid-19.

Mahabubnagar, Telangana

Mobile: 9030772037
Email: [email protected]

Recent Activities

ఆవుదుడలను అతి దారుణంగా ఇరుకుగా DCM వాహనంలో కోదాడ నుంచి కర్నూల్ తీసుకెళ్లే మార్గమధ్య జడ్చేర్ల లో వాహనాలను ఆపి చెక్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం మరియు పశువుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు అని ప్రశ్నించడం జరిగింది

విద్యార్థులు DIEO గారికీ కలెక్టర్ గారికి, పిర్యాదు చేశారు ప్రిన్సిపల్, తెలుగు మేడం సరిగ్గా బాధ్యతగా లేరు అని. కళాశాల లో నీ ఫ్యాకల్టీ పై కమిషన్ నుండి వివరణ అడిగిన సరిగ్గా రెస్పాండ్ కానీ DIEO. DIEO నే సస్పెండ్ చెయ్యాలని కమిషన్ ఆఫీస్ ముట్టడి. NOV లాస్ట్ వీక్ లో. వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వ. జూనియర్ కళాశాల, నేటి వరకు టైం టేబుల్ లేదు. యూనిట్ టెస్ట్ కు, సమయం లేదు.అంత గందర గోళం 4 సంవత్సారాలు నుండి. DIEO టైం టేబుల్ తయారు చెయ్యమని ప్రిన్సిపల్ గారికి చెప్పిన చెయ్యట్లే. వైస్ ప్రిన్సిపాల్. DIEO గారికీ పిర్యాదు చేసిన పట్టించుకోవట్లే. DIEO నే బూతు మాటలు తిడుతున్నారు వల్గర్ గా కాంట్రాక్ట్ లెక్చర్ లు.పిల్లలకు శాపనార్థాలు పెడుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చర్ల కు మధు సుదన్ రెడీ ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారు. DIEO నే బెదిరించాడు.కాంట్రాక్ట్ వలు ఒక లెక్క న.. DIEO ఎంక్వైరీ చేసిన రిపోర్ట్. కమిషన్ కు ఇవ్వకుండా నిర్లక్షం చేస్తున్నారు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్తితి ఇది. వనపర్తి నడి బొడ్డున ఉన్న jr.కళాశాలలో కూడా ఫ్యాకల్టీ టైమ్ కు రావట్లేదు…10.40 am కి ప్రేయర్ చేపించి. క్లాస్ రూమ్ లలో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఫ్యాకల్టీ.

సత్యశోధన సిరాతో పోటీరాజ్యానికి నిచ్చెనలేసే…విశ్వానాథుడి “ఎదురీత’లు ఎగిసే మా తలరాతలు ఉద్యోగమార్చ్ కు ముందు మీ పొలికేకలు మా తరానికి పోరుజేయ నిలబడ్డ నెలవంకలు మీ బోదనే గుండె ధైర్యం అది మాకు రేపటి సామాజిక న్యాయం కాలానికి సిద్దాంతం పోరాటాలకు చూపుడువేలు జేమ్స్,ప్రాయిడ్ వరుసలో అగుపించిన మనో అస్తిత్వాల దిక్సూచి మీరు
“సైకో”లజీగా అనుకుంటే పాతమాట విశ్వనాథ సార్ క్లాసింటే ఉండదు కష్టం వినకుంటేనే నష్టం అలల్లా ఆలోచనలు నిప్పుల్లా నినాదాలు ఆకాశమంత ఆశయం సముద్రమంతా సంస్కారం ప్రతి మలుపులో ప్రశ్నల ఉదయం అడుగడుగులో మహాజనోదయం శైశవానికి ఉగ్గు పాలు పట్టి యువజనానికి హక్కులు బోధించి కుంఠనాల విముక్తికై బరిగీసి పరీక్షపోరుకు దారులు పరిచిన మనోచైతన్య భావుటా మీరు గణితమంటే భయమేలా…అంటూ మీరు చూపించిన నిర్బీతి మీ ప్రతిభకి పట్టం సాక్ష్యమే నేటి మీ P.HD ఘట్టం చదివే అక్షరం మిమ్మల్ని యాది జేస్తది మా విజయం ఎనుక మండె మీ మాటుంటది మీరు చూపిన తొవ్వుంటది.

కలిసిన సందర్భంలో

మహబూబ్‌నగర్ జిల్లా నుండి బదిలీపై వెళ్తున్న తెలంగాణలోనే అత్యంత ప్రజల ఆదరణ కలిగిన DSP కిషన్ సర్ గారికి కలవడం జరిగింది.

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం

పట్టా బద్రుల నిరుద్యోగ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నల్లవెల్లి భరత్ కుమార్ గారు.

క్యాలెండర్ ,డైరీ ఆవిష్కరణ

ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ఓపెన్ స్కూల్ రాష్ట్ర డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన హాజరై
తెలంగాణ పట్టభద్రుల నిరుద్యోగ సంఘము క్యాలెండర్ ,డైరీ ఆవిష్కరించారు. తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ మరసాని సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకొని వివిధ రంగాలలో రాణించాలని అన్నారు,ఆత్మవిశ్వాసం గల కొద్దిమంది చరిత్రే ప్రపంచ చరిత్ర అనీ,ఎట్టి పరీస్థితులలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని పట్టభద్రులకు ఆయన సందేశమిచ్చారు ఈ కార్యక్రమంలో. పట్టభద్రుల నిరుద్యోగ సంఘము రాష్ట్ర కార్యదర్శి నల్లవేల్లి భరత్, నర్సింహ , అల్తాఫ్, దోమ వెంకట్ ,శివ తదితరులు పాల్గొన్నారు.

Farewell Day Celebrations

ఇంటర్ ఫలితాల పైన నిరసనలు

ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలపై నిరసనలు కొనసాగుతున్నయి. అత్యధిక మంది విద్యార్థులు ఫెయిల్ కావడం, అందులో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారే ఉండటంతో ఆందోళనకు దిగుతున్నారు. ఈ నెల 16న ప్రభుత్వం ఫలితాలు విడుదల చేస్తే 17, 18న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కార్యాలయం, జూనియర్ కళాశాల ల ముట్టడితో పాటు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసారు. తాజాగా మరో రెండు రోజుల పాటు నిరసన కొనసాగుతున్నారు ప్రకటించారు. అలాగే 21న జూనియర్ కళాశాలలు బందూకు పిలుపునిచ్చినట్టుగా ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు.

వినతి పత్రం అందజేత

మహబూబ్ నగర్ డీఎస్పీ కిషన్ సార్ గారికి మహబూబ్ నగర్ నడి బొడ్డున 2 టౌన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని కారణంగా బైక్ లు పట్టపగలే ఎత్తుకెళ్తున్నారు , బైక్ పై వెళ్తూ దాడులు చేస్తున్నారు , కాస్త నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సిద్ధంగా ఉన్న CC కెమెరలని తోరగా బిగించాలని కోరుతూ వినతిపత్రాన్ని నల్లవాలి భారత్ గారు అందజేయడం జరిగింది.

మాదక ద్రవ్యాలు యువతకు చేటు

తెలంగాణ పట్టభద్రుల నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో తెలంగాణ పట్టభద్రుల నిరుద్యోగ సంఘము కార్యదర్శి నల్లవేల్లి భరత్ అధ్యక్షతన జరిగిన  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ సైదులు డిస్టిక్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ మరియు Ap, తెలంగాణ రాష్ట్రం లో ఫేమస్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ జంగం విశ్వనాథ్ (పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రోపేసిర్) , DYFI జాతీయ నాయకులు, పాల్గొని CI బాలకృష్ణ సార్ వారు మాట్లాడుతూ దేశంలో,యుక్త వయసులోనే శరీర అంతర్భాగాలు తూట్లు పడి జీవచ్ఛవాలుగా మారుతున్నారని, యువతను మత్తులో ఉంటే చాలా ప్రమాదమని , బాధ్యత లేని తనానికి నిలువుటద్దమని, యువత బాధ్యతలు తెలుసుకొని తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అనంతమైన ఆలోచనతో ముందుకు వెళ్లాలని భవిష్యత్తును చక్కగా దిద్దుకోవాలని అభ్యుదయ ఆలోచనతో ముందుకు సాగాలని మాట్లాడారు.

సైన్స్ ,గేమ్స్ కిట్ల అందజేత

మూలవికాస్ ఫౌండేషన్ నుండి నగరకర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ,పెంటలవెల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు 60 కి. సైన్స్ ,గేమ్స్ కిట్స్. ని. తెలంగాణ రాష్ట్ర A DGP , నగరకర్నూల్ కలెక్టర్ ,RDO, DEO, MRO ZPTC. ,ల చేతులమీదుగా టీచర్లకు అందించడం జరిగింది

72 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రం బాలుర జూనియర్ కళాశాలలో పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 72 వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా GVS జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్ సభ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్ధన్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమ్ నారాయణ సింగ్, జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఐ సోమ్ నారాయణ సింగ్ మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అయినా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో అనేక సంవత్సరాల పాటు శ్రమించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించి రాజ్యాంగ పరిషత్ భారత ప్రజానీకానికి ఓ అమూల్యమైన సంపదను వారసత్వంగా ఇచ్చిందన్నారు

 

తప్పి పోయిన బాలుడికి ఆశ్రయం కల్పించిన వికాస్ ఫౌండేషన్ సభ్యులు

విధి వక్రీకరించి పేదరికంతో అల్లాడుతున్న కుటుంబము కొడుకును కన్న తల్లి బలవంతంగా భిక్షాటన చేయమంది.  2021 ఫిబ్రవరి 28వ రోజు ఓ బాలుడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఓ మొబైల్ షాప్ దగ్గర వికాస్ ఫౌండేషన్ సభ్యులు గమనించి పిల్లవాడి వివరాలు ఆరా తీయగా తన పేరు దీపక్ అని మాత్రమే చెప్పాడు. పిల్లవాడికి భోజనం చేయించి కొత్త దుస్తులు విప్పించి ఫిబ్రవరి 28 మరియు మార్చి 1,2 తారీకు లలో మూల్ వికాస్ సభ్యులు ఇంట్లో వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అఖిల్, హాది, భరత్, అల్తాఫ్ 2వ పట్టణ సిఐ రియు ఎస్సై చైల్డ్ హోమ్ సభ్యులు భ్యులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ మెటీరియల్స్ పంపిణీ

నగరకర్నూల్ జిల్లా లోని పెంటలవెల్లి, కొల్లాపూర్ మండలం లోని ప్రభుత్వ పాఠశాలల కు సైన్స్ మెరిరియల్స్ , స్పోర్ట్స్ మెటీరియల్స్ పంపిణీ సందర్భం గా

గురుకుల ఫలితాలు MEO చేతుల మీదుగా విడుదల చేస్తూన్న సందర్భంలో

ఒక ప్రాంత ఉద్యోగులకు ఒక న్యాయం మరో ప్రాంత ఉద్యోగులకు మరో న్యాయం ను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాటించడం ఆక్షేపణీయం అని DSC ఆర్గనైజషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భరత్ అన్నారు. ఉద్యోగుల పట్ల సమన్యాయం, సమ ధర్మం పాటించాలని ఆయన కోరారు.

గురుకుల పరీక్షలో మంచి ర్యాంకు లు వచ్చిన వారికి  కొల్లాపూర్ MLA చేతుల మీదు గా బహుమతులు అందజేస్తూన్న మన భరత్ గారు

గుర్తింపు లేని చైతన్య స్కూల్ రద్దు చేసినట్లే.....గుర్తింపు రద్దు చేయాలని వినతి

కొల్లాపూర్ కరెంట్ AE కి బుద్ధి రావాలని గాడిదకు వినతి

ఫిర్యాదు

కోచింగ్ సెంటర్ లో అమౌంట్ తీసుకొని సబ్జెక్ట్ చెప్పలేదు, మెటిరియల్ ఇవ్వకుండా బెదిరించారని SI గారికి ఫిర్యాదు చేస్తున్న భరత్ గారు మరియు గ్రామ ప్రజలు

రోహిత్ వేముల వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న సందర్భంలో

పాఠశాలలో చదువుకోకుండా సెల్ ఫోన్స్ వాడుతున్న 162 మెంబెర్స్ డేటా ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపిన వికాస్ ఫౌండేషన్ సభ్యులు

విలేకరుల సమావేశంలో

పల్లెటూరు లకు బస్ సౌకర్యం కల్పించాలని విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన సంఘం నాయకులు

ప్రెస్ మీట్

ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడి కి చెక్ పెట్టాలని ప్రెస్ మీట్ లో చెప్తున్న DSC ఆర్గనైజషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భరత్ గారు

SFI సభ్యుల రాస్తా రోకో

పార్టీ సమావేశం

Service in Pandemic COVID-19

ఆహరం పంపిణీ

గవర్నమెంట్ హాస్పిటల్ లోని కోవిడ్ భాదితులకు మహమ్మారి నుండి వాళ్ళు త్వరగా కోలుకోవాలని పౌష్టికాహారం అందజేసిన మన భరత్ గారు 

పండ్ల పంపిణీ

రాగి అంబలి, సంత్రా, గుడ్లు, దానిమ్మ, కార్జురా మొత్తం ఏడు వస్తువులను మూల వికాస్ ఫౌండేషన్ అద్వర్యంలో భరత్, రాము, అంజి మరియు తదితరులు సభ్యులు పాల్గొన్నారు. 

Party Activities

వినతి పత్రం

పాలమూరు యూనివర్సిటీ. రిజిష్టర్ , OSD SIR గారిని కలిసి. యూనివర్శిటీ లోని టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్ట్ ల వివరాలు ఇవ్వాలని వినతి పత్రం అందచేయడం జరిగింది.

నోటిఫికేషన్స్ విడుదల చేయాలని

ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని ప్రెస్ మీట్ లో విజ్ఞప్తి చేస్తున్న భరత్ గారు

DIEO పై ఫిర్యాదు

వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సింహయ్య పై ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ కు ఫిర్యాదు చేసినట్లు డీ ఎస్సి సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి భరత్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం తో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడుతున్నారని అయినా DIEO సింహయ్య పట్టించుకోవడం లేదని ఆరోపించారు .

DEO 5 లక్షలు అక్రమాలు చేసారని ఆధారాలతో చూపించి తక్షణం చర్య తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కి వినతి పత్రం ఇస్తున్న భరత్ గారు

పాలమూరు యూనివర్సిటీ కంట్రోలర్ చేతులమీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

ధర్నా చేస్తున్న సందర్భం లో

ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులకు సకాలం లో పాఠ్యపుస్తకాలు అందలేదని, టీచర్స్ కొరత ఉంది, పర్యవేక్షణ లేదు అని DEO ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న సందర్భం లో భరత్ గారు 

మెటీరియల్స్ పంపిణీ

B. ED స్టూడెంట్స్ కి ఉచితంగా సైకాలజీ, పెర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ పంపిణీ

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి, ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో మార్కెట్ లు పెట్టొద్దని KTR ని అడ్డుకున్న సందర్భం లో అరెస్ట్ అయిన భరత్ గారు మరియు తదితరులు

Mahabubnagar DSP Sridhar Sir

సెమినార్

బాలికల భద్రత,ఫేస్కో చట్టం, సామాజిక రుగ్మతలు– నైతిక విలువలు, మహిళల పాత్ర పై సెమినార్

అమ్మాయిలపై, చిన్నపిల్లపై అత్యాచారాలు చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్

B.ED కళాశాలలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అత్యధికంగా ఫీజులు అక్రమంగా వసూలు చేస్తున్నారు. వారికి న్యాయం చేయాలనీ పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రేషర్ గారికి వినతి పత్రం అందజేస్తున్న భరత్ గారు

రిజిస్టర్ గారు జారీ చేసిన ఆర్డర్ కాపీ

ప్రైవేట్ Degree, PG, B.Ed కళాశాలలో పూర్తి వేతనాలు ఇవ్వాలని. పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ గారికి వినతిపత్రం అందజేత

 గురుకుల విద్యార్థులతో (5th క్లాస్ ఎంట్రెన్స్ ఏక్సమ్ ప్రిపేర్ చేయినచిన students)ప్రస్తుతం 10th పూర్తి అయింది.

Party Activities

News Paper Clippings

Video Clippings

Pictures of Nallavelli Bharat Kumar and Family

Nallavelli Bharath Kumar | State General Secretary of Telangana Graduate and Unemployed Association | Telangana | the Leaders Page
Nallavelli Bharath Kumar | State General Secretary of Telangana Graduate and Unemployed Association | Telangana | the Leaders Page
Nallavelli Bharath Kumar | State General Secretary of Telangana Graduate and Unemployed Association | Telangana | the Leaders Page
Nallavelli Bharath Kumar | State General Secretary of Telangana Graduate and Unemployed Association | Telangana | the Leaders Page
Nallavelli Bharath Kumar | State General Secretary of Telangana Graduate and Unemployed Association | Telangana | the Leaders Page
Nallavelli Bharath Kumar | State General Secretary of Telangana Graduate and Unemployed Association | Telangana | the Leaders Page

 Documents

Videos

}
13-November-1994

Born in Mahabubnagar

}

Graduation

from A.V Degree College

}

Post Graduation(M.Sc)

at MVS Government Arts & Science College in Mahabubnagar

}

Completed B.Ed

from Sri Vasavi Raja Pratap college

}
2014

Joined in the SFI

Students Federation of India

}
2014-2015

District Secretary

of District Selection Committee

}
2015

Joined in the DYFI

 Democratic Youth Federation of India

}
2015-2016

District Secretary of DYFI

}

Joined in the Telangana Graduate & Unemployed Association

}
2017-2018

District Secretary

of Telangana Graduate & Unemployed Association

}
2018-2019

State Member

of Telangana Graduate & Unemployed Association

}
2020

State General Secretary

 of Mahabubnagar

}
2020

Founder

of Moolvikas foundation

}

Secretary

of Moolvikas foundation

}

State General Secretary

of Telangana Graduate & Unemployed Association

}

Social Activist

in Mahabubnagar