Nallavalla Balaraju Goud | BJYM Assembly Convenor | Jadcherla | the Leaders Page

Nallavalla Balaraju Goud

BJYM Assembly Convenor, Jadcherla, Palamuru, Telangana, BJP

Nallavalla Balaraju Goud is an Indian Politician belonging to the BJP Party. He is the most prominent leader of the Bharatiya Janata Party (BJP). Currently, he serves as BJYM Assembly Convenor of Jadcherla. He was born to the couple Yadaiah Goud and Mangamma on 12th August 1989 in Jadcherla.

Education Background:

In 2004, Balaraju Goud studied 1st to 7th standard at Sri Saraswathi Shishu Mandir high school. He completed his 10th standard from ZP Boys high school, Jadcherla. In 2006, Balaraju earned his Intermediate from Boys junior college. Balaraju attained his Graduation(Degree) from Swamy Vivekananda degree college and resided at Mahabubnagar.

Professional Life:

Apart from his political career Balaraju also succeeds as a Businessman.

Political Career of Balaraju:

Balaraju always had the utmost zeal and enthusiasm to serve and help people in need. From his teenage, he offered his services voluntarily to the public. His passion for social service inspired him to pursue a career in politics.

In 2003, Balaraju officially entered into Active Politics and started his political journey as a Member of the Bharatiya Janata Party(BJP). In 2019, He was selected as Jadcherla Town President by Bhajarangdal Organization.

About BJP:

The Bharatiya Janata Party is one of two major political parties in India. It is the current ruling political party of the Republic of India since 2014. The BJP is a right-wing party, and its policy has historically reflected Hindu nationalist positions. It has close ideological and organizational links to the much older Rashtriya Swayamsevak Sangh(RSS).

BJP leaders and activists across the state have taken the initiative, demanding that the problems of farmers in Telangana be resolved on the orders of the State President of the Bharatiya Janata Party Bandi Sanjay. They demanded the purchase of grain on a war footing, the payment of support price for tainted and discolored grain, an end to harassment of farmers in the name of depreciation, and the implementation of debt forgiveness.

He took charge and currently serving as BJYM Assembly Convenor from Jadcherla.

BJP Party Activities:

  • Shri Valipe Surendra Rao, Principals Speaker, and Shri Erra Narsingh Rao, RSS Telangana Region Prominent were the Chief Guest at the Gurupujotsavam organized by the Rashtriya Swayamsevak Sangh – Judges’ City Branch. BJP leaders Madhu, Nagraj, Venkat, Kongali Jatcherla Bajrang Dal convener Balaraju Goud and others were present on occasion.
  • BJP activists set fire to a government effigy in protest of Hindu killings and attacks on cowherds in Telangana at Jadcherla Ambedkar Square under the auspices of Bajrang Dal.
  • At the behest of BJP district president Shekhar, district vice-president Rajagopal Reddy, and BJP leaders handed over a petition with several demands to the DRO at the Collectorate office on the issue of unemployment under the auspices of the BJYM Palamuru district branch. The event was attended by Palamuru city president Sampath, BJYM district leaders Harikrishna, Nagraj, and Mandal district leaders.
  • On the occasion of Mahatma Gandhi Jayanti, BJP leader Balaraju Goud, and BJP activists laid wreaths at his statue.
  • Palamuru BJP district president Shri Veerabrahmachari, BJYM leaders Shri Kiran Kumar Reddy, and others staged a dharna at Palamur Telangana Chowrasta to protest against the unemployment trend and the attitude of the government. BJYM activists have been arrested by police and moved to the 2 Town Police Station.

Balaraju’s effort during the Pandemic:

  • Pandemic hit the people’s lives very badly. Ordinary people could not survive during the Covid crisis
  • As a responsible leader, Balaraju made his contribution even during the covid time.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them. He provided food and rice bags to the migrants and also contributed to them financially.
  • Provided annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Balaraju put his effort into serving people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.
  • Delivered food, and supplements for the covid victims by home delivery.

H-No: 13-178/4, Village&Mandal&Constituency: Jadcherla, District: Mahabubnagar, State: Telangana, Pincode: 509301

Mobile: 9885550000, 9052288999
Email: [email protected]

 Bio-Data of  Balaraju

Nallavalla Balaraju Goud | BJYM Assembly Convenor | Jadcherla | the Leaders Page

Name                                   : Nallavalla Balaraju Goud

Date of Birth                        : 12th August 1989

Father                                  : Mr. Yadaiah Goud

Mother                                  : Mrs. Mangamma

Qualification                      : Graduation(Degree) from Swamy Vivekananda degree college

Professional                        :  Business

Present Designation          : BJYM Assembly Convenor

Religion & Nationality      : Hindu- Indian

Permanent Address           : H-No: 13-178/4, Village&Mandal: Badepally, Mandal: Jadcherla, District: Palamuru, State: Telangana, Zip Code: 509301

Contact Number                   : 9885550000, 9052288999

Recent Activities

శంకుస్థాపన కార్యక్రమం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కర కమలములచే  వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా} దేశంలో 508 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పతకం ద్వారా పునరాభివృద్ధి శంకుస్థాపన జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ 40 కోట్లతో చేపట్టిన పునరాభివృది శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది. 

జడ్చర్ల మున్సిపాలిటీలో ప్రతి కాలనీలో జనం తిరిగే కూడలిలో ట్రాన్స్ఫార్మర్లు కలవు అలాగే మెయిన్ రోడ్ల పైన అపార్ట్ మెంట్ యజమాన్యాలు వారి స్థలాలలో కాకుండా విచ్చలవిడిగా ప్రజలు తిరిగే రోడ్ల పైన బిగించినారు.
కనుక వెంటనే ట్రాన్స్ఫార్మర్ లు వెంటనే కంచెను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ట్రాన్స్ఫార్మర్లను వల్ల ఎంతోమంది షార్ట్ సర్క్యూట్ కు గురి అయి మరణించినారు. కనుక మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రమాదానికి ఉన్నాయో వాటిని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులు కంచెను ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. వారం రోజుల్లో కంచెను ఏర్పాటు చేయాలని లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారి జూనియర్ అసిస్టెంట్ రాజేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏడి గారు అందుబాటులో లేకపోతే వారికి ఫోన్ చేసి ట్రాన్స్ఫార్లకు కంచెనుఏర్పాటు చేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సామల నాగరాజు కౌన్సిలర్ కుమ్మరి రాజు టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ జిల్లా కార్యవర్గ సభ్యులు మధు రాజశేఖర్ రెడ్డి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అనంత కిషన్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్, లలిత చువ్వ నాగరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజనేయులు కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బుక్క నవీన్ టౌన్ ఉపాధ్యక్షులు మల్లేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జగదీష్ ప్రశాంత్, భరత్ గౌడ్, బాలు డోజర్ శివ నరేష్ కిట్టు సందీప్ విష్ణు నరేష్ చారి శ్రీకాంత్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్

BRS(TRS) ప్రభుత్వం అధికారంలో రావడానికి బీద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ లు ఇస్తానని చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు పేద ప్రజల కలను సాకారం చేయనటువంటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా గంగాపురం కిషన్ రెడ్డి గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మొదటిసారిగా మన రంగారెడ్డి జిల్లాలో బాటసింగారం అన్నమాచార్య కాలేజ్ వద్దగల నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లవద్ద క్షేత్రస్థాయి పరిశీలనకు విచేస్తున్న సందర్బంగా జడ్చర్ల బీజేపీ నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులు సరియైన పద్ధతి కాదు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, టౌన్ అధ్యక్షుడు సామల నాగరాజు కౌన్సిలర్ కుమ్మరి రాజు టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ బీజేవై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు పిట్టల నరేష్ కిసాన్ జిల్లా అధికార ప్రతి నిధి బుక్క నవీన్ బాలు సూరజ్ డోజర్ శివ శ్రీనాథ్ అరెస్టు చేయడం జరిగింది.

మేర బూతు సబ్ సే మజ్బూత్ కార్యక్రమం

మేర బూతు సబ్ సే మజ్బూత్ కార్యక్రమంలో భాగంగా…

వర్ధంతి సందర్భంగా

భారతీయ జనతా పార్టీ జడ్చేర్ల నియోజకవర్గ కార్యాలయంలో శ్యాం ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ..

శంకుస్థాపన కార్యక్రమం

14-06-2023 వ రోజు కిష్టంపల్లి శివారులో శ్రీ స్వామినారాయన్ గురుకుల్ స్కూల్ ఎదురుగా గోశాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కోడ్గల్ యాదయ్య గారికి మరియు వారి సతీమణి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు…

యోగా దినోత్సవ సందర్భంగా

జడ్చర్ల మున్సిపాలిటీలో తొమ్మిదవ యోగా దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగాని అంతర్జాతీయ స్థాయిని గుర్తింపు తీసుకొచ్చిన మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు‌. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు సామల నాగరాజు కౌన్సిలర్ కుమ్మరి రాజు జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షుడు అనంత కిషన్ జిల్లా నాయకులు అమర్నాథ్ గౌడ్ టౌన్ ఉపాధ్యక్షులు మల్లేష్ సీనియర్ నాయకులు శంకర్, బాలు కిట్టు పవన్ శివ సందీప్ రామస్వామి అంజి శరత్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దహన కార్యక్రమం

కర్ణాటకలో ఎలక్షన్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ నిషేదిస్తామని పెట్టడం మరియు పిఎఫ్ఐ తో పోల్చడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ జడ్చేర్ల సిగ్నెల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తాలో కర్ణాటక కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది హిందూ బంధువులు వివిధ క్షేత్ర కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమావేశం

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (Feb-19) జరిగే వేడుకలు, దృష్టి లో పెట్టుకొని ఈరోజు (05/02/2023) జరిగిన సమావేశానికి విచ్చేసిన హిందూ సంఘాలు, యూత్ అధ్యక్షులు, ప్రతినిధులు .

జయంతి

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

లోగో ఆవిష్కరణ

BJP రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి చే మరియు శ్రీ విజయ శాంతి గారి చేతులమీద లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది.

బజరంగ్ గోరక్ష ఫౌండేషన్ లోగో

వినతి పత్రం

గోశాల నిర్మాణం కొరకు జడ్చేర్ల లో గల ప్రభుత్వ భూమిని కేటాయించాలని వినతి పత్రం మహబూబ్నగర్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది

గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలలో నల్లవల్లి బాలరాజు గౌడ్ గారు పాల్కొనడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి రైతులకు వివరించడం జరిగింది . రైతులు అందరిని సంగ్రామ యాత్రలో పాల్గొనవలసిందిగా కరపత్రాలను అందజేయడం జరిగింది ఈ యాత్రను విజయవంతం చేయాలని రైతులను కోరాము. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బుక్క నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు మురళి పట్టణ అధ్యక్షులు సురేందర్ ప్రధాన కార్యదర్శి రఘు గౌడ్ ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ గౌడ్ పట్టణ కౌన్సిలర్ నాగరాజు యువ మోర్చా నాయకులు బాలు గౌడ్ పాల్గొన్నారు

జోగులంబ గద్వాల్ జిల్లా లో జరిగిన బండి సంజయ్ అన్న ప్రజా సంగ్రామ యాత్ర, బహిరంగ సభ కు పెద్ద ఎత్తున హాజరైన బీజేపీ నాయకులు

శ్రీరామ్ నవమి రోజు జరగబోయే కార్యక్రమంలో శ్రీసీతారామకళ్యాణం మరియు అన్నదానం తదుపరి రాములోరి శోభాయాత్ర జరపడానికి భజరంగ్ దళ్ నిర్ణయం తీసుకుంది

ది కాశ్మీర్ ఫైల్స్

పార్లమెంట్ సమావేశం శ్రీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు BJYM పాలమూరు జిల్లా బృందం శ్రీకృష్ణ థియేటర్‌లో సినిమాని వీక్షించిన సందర్భంగా (ది కాశ్మీర్ ఫైల్స్) అనే సినిమా పేరును ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు.

ముందస్తు అరెస్ట్

మన ఊరు – మన బడి కార్యక్రమానికి వనపర్తి జిల్లా పర్యటన కు వస్తున్న CM KCR గారి కాన్వేయ్ అడ్డుకుంటామని ముందస్తుగా జడ్చర్ల బీజేపీ, BJYM నాయకులను తెల్లవారు జామున 4 గంటల ప్రాంతం లో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది…. జై హింద్…. జై భారత్ జై బీజేపీ

జయంతి సందర్భంగా

సర్దార్ వల్లభ భాయి పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహనికి పూలమాల వేసి ఆ మహనీయుడిని స్మరించుకున్న బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ బాలరాజు గౌడ్ గారు

ఘన నివాళి

మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వేడుకలలో భాగంగా ఆయన విగ్రహనికి పూలమాల సమర్పించి ఘన నివాళులర్పించిన బీజేపీ లీడర్ మన బాలరాజు గౌడ్ గారు

ఘన స్వాగతం

మధురై నుండి డిల్లీకి ఏక్త తిరంగ్ యాత్ర చేస్తున్న రాజేశ్వరి గారికి జడ్చేర్ల నగరం లో విశ్వహిందూ పరిషద్ భజరంగ్ దళ్, భాజాపా జిల్లా నాయకులు మరియు జడ్చేర్ల నగరనాయకులు, ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది

పాలమూరు తెలంగాణ చౌరస్తాలో నిరుద్యోగ తీరుపై, ప్రభుత్వ వైఖరిపై మండి పడ్డ పాలమూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ వీరబ్రహ్మచారి గారు, BJYM నాయకులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు… BJYM కార్యకర్తలు చేసిన నిరసన వల్ల పోలీసులు అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది

గురుపూజోత్సవం కార్యక్రమంలో

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – జడ్చర్ల నగరం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా శ్రీ వలిపె సురేంద్ర రావు గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు  వక్త, శ్రీ ఎర్ర నర్సింగరావు గారు, RSS తెలంగాణ ప్రాంత శారిరిక్ ప్రముఖ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మధు, నాగరాజు, వెంకట్, కోంగాలి జడ్చేర్ల భజరంగ్ దళ్ సంయోజక్ బాలు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

నిరసన

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జడ్చేర్ల అంబేద్కర్ కూడలిలో హిందు సంఘాలు కలిసి తెలంగాణాలో గోహత్యలకు మరియు గోరక్షకులపై దాడులకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది

Party Activities

BJYM నిరసన కార్యక్రమాలు...

బిజెపి జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్ అన్న గారి సూచనమేరకు  బీజేవైఎం రాష్ట్ర శాఖ  పిలుపుమేరకు బీజేవైఎం పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య పైన కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి, పాలమూరు నగర అధ్యక్షుడు సంపత్, బీజేవైఎం జిల్లా నాయకులు హరికృష్ణ, నాగరాజు మరియు మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు

పట్టణ సమస్యలపై వినతి పత్రం అందజేత

 జడ్చర్ల పట్టణ సమస్యలపై బిజెపి నగర శాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సునీత గారికి పట్టణ సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మధు, మండల అధ్యక్షులు సామల నాగరాజు, వెంకట్, రెలింగ్ నాగరాజు, 10వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రాజు తదితరులు ఉన్నారు 

గురుపూజోత్సవం కార్యక్రమంలో

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – జడ్చర్ల నగరం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా శ్రీ వలిపె సురేంద్ర రావు గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు  వక్త, శ్రీ ఎర్ర నర్సింగరావు గారు, RSS తెలంగాణ ప్రాంత శారిరిక్ ప్రముఖ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మధు, నాగరాజు, వెంకట్, కోంగాలి జడ్చేర్ల భజరంగ్ దళ్ సంయోజక్ బాలు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Balaraju took part in various BJP Programs

Party Events

  Party Events Videos

}
12th August 1989

Born in Jadcherla

}
2006

Intermediate

from Boys junior college

}

Graduation(Degree)

 from Swamy Vivekananda degree college, resided at Mahabubnagar

}
2003

Political Entry

through the BJP party

}
2019

Jadcherla Town President

from Bhajarangal Organization

}
2022

BJYM Assembly Convenor

of Jadcherla