Nallapareddy Prasanna Kumar Reddy | MLA | YSRCP | Kovur | Nellore | the Leaders Page

Nallapareddy Prasanna Kumar Reddy

MLA, YSRCP, Kovur, Nellore, Andhra Pradesh.

Nallapareddy Prasanna Kumar Reddy is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Kovur Constituency, Nellore. He was born in 1963 to Late N. Srinivasulu & Srilakshamma in Hyderabad. In 1984, He has completed his B.A from Osmania University.

Nallapareddy Prasanna Reddy’s father Nallapareddy Srinivasulu Reddy(NSR) was the Political Leader and he was served as a 4 times MLA and he was served as a Chairman of R.T.C.

In 1989-1994, Srinivasulu Reddy served as an MLA of the Congress Party from the Kovur Constituency.

NSR died on 23 February 1993. After that, his father’s MLA post served by his son Prasanna Kumar Reddy from the Congress Party in Kovur Constituency.

Later Nallapareddy Prasanna Reddy joined the Telugu Desam Party. In 1994, Prasanna Kumar Reddy elected as an MLA of TDP in Kovur Constituency.

Prasanna Kumar appointed as a Minister of Sugar Industries, Commerce, and Exports.

From 1999-2003, Prasanna Kumar was served as an MLA in Kovur of TDP. From 2009-2011, Prasanna Kumar Reddy again selected as an MLA(Member of Legislative Assembly) in the Kovur Constituency of Telugu Desam Party.

Nallapareddy Prasanna Reddy joined the YSRCP and was the Ex-MLA. In 2012, Prasanna Kumar Reddy was Re-elected as an MLA of YSRCP in Kovur Constituency, Nellore, Andhra Pradesh.

In 2019, He is the Present MLA(Member of Legislative Assembly) of YSRCP in Kovur Constituency, Nellore, Andhra Pradesh.

D.No.24-1479 Sujathamma Colony,Dargamitta,Nellore-524003,SPSR Nellore.

E-Mail:[email protected]
Contact Number: 9989649999

Recent Activities

చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ

కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలంలోని రావురు గ్రామంలో లాక్ డౌన్లో ఉన్న 250 కుటుంబాలకు దాతల సహాయంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, 50 ముస్లిం కుటుంబాలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి  ప్రసన్నకుమార్ రెడ్డి గారు.

రంజాన్ తోఫా

కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలంలో లాక్ డౌన్లో ఉన్న 2100 ముస్లిం కుటుంబాలకు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి  గారి ట్రస్టు ద్వారా 2,40,000 మరియు మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి గారి 60,000 దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు 60,000 MPDO రఫిక్ ఖాన్ గారు 50,000 మొత్తం (4,10,000) లక్షల ఆర్థిక సహాయంతో రంజాన్ తోఫా అందజేసిన మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు  నల్లపరెడ్డి  ప్రసన్నకుమార్ రెడ్డి గారు.

కూరగాయలు పంపిణీ

కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం లోని వెంకన్న పురం గ్రామంలో లాక్ డౌన్ లో ఉన్న 200 కుటుంబాలకు (Ex MPTC) మల్లికార్జున, పెంచిలయ్య గార్ల ఆర్ధిక సహాయంతో కూరగాయలు పంపిణీ చేసిన మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు  నల్లపరెడ్డి  ప్రసన్నకుమార్ రెడ్డి గారు

నిత్యావసర సరుకులు పంపిణీ

కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, గంగపట్నం లో 500 SC & ST కుటుంబాలకు, ఆశా వర్కర్లకు YSRCP నాయకుల ఆర్ధిక సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన

మాజీ మంత్రి, కోవూరు  శాసనసభ్యులు నల్లపరెడ్డి  ప్రసన్నకుమార్ రెడ్డి గారు

ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ

కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, ముదువర్తి పాళెం లో వైస్సార్సీపీ నాయకుల ఆర్థిక సహాయంతో 500 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ చేసి మండలానికి సంబంధించిన ఆరోగ్య శ్రీ కార్డులు అందజేసిన మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు

రంజాన్ పండుగ కానుక

విడవలూరు మండలం లో ఉన్న ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకగా తోఫా అందజేసేందుకు  స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి ట్రస్ట్   ద్వార 1 లక్ష రూపాయలును విడవలూరు మండల కన్వీనర్ కు అందజేసిన మాజీ మంత్రి, కోవూరు  శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు.

కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ

కోవూరు మండలంలోని 169 మంది పారిశుద్ధ్య కార్మికులకు పడుగుపాడు ప్రాధమిక సహకార సంగం ఆధ్వర్యంలో కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు మరియు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి ట్రస్ట్ ద్వార ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 84,500 వేల రూపాయలు అందజేసి DRO, MPDO, CI, SI తదితర అధికారులకు శాలువా కప్పి సన్మానం చేసిన మాజీ మంత్రి, కోవూరు  శాసనసభ్యులు  నల్లపరెడ్డి  ప్రసన్నకుమార్ రెడ్డి గారు

కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ

కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలంలోని యల్లాయపాళెం గ్రామంలో దాతల సహాయంతో లాక్ డౌన్ లో ఉన్న 400 పేద కుటుంబాలకు కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ చేసి అనంతరం ఉచిత రేషన్ పంపిణీ చేసిన మాజీ మంత్రి,కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు

రంజాన్ తోఫా పంపిణీ

కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డి పాళెం మండలం లో 2300 ముస్లింల కుటుంబాలకు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి ట్రస్టు & దాతల సహాయం 4,70,000 లతో రంజాన్ తోఫా పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు, కోవూరు  శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు.

నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ

ఇందుకూరుపేట మండలం మొత్తల గ్రామంలో దాదా సాహెబ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు షేక్ జలీల్ గారి ఆర్థిక సహాయంతో రంజాన్ తోఫా నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, కూరగాయలు, బియ్యం 350 కుటుంబాలకు ఎమ్మెల్యే గారి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు

 

}

Born in Hyderabad

}
1984

Completed Graduation

from Osmania University.

}
1993-1994

MLA

Serving his father post of Congress Party in Kovur.

}

Joined in the TDP

}
1994-1999

MLA

of TDP in Kovur.

}

Minister

of Sugar Industries, Commerce, and Exports. 

}
1999-2003

MLA

of TDP in Kovur

}
2009-2011

MLA

of TDP in Kovur

}

Joined YSRCP

}
2012-2014

MLA

of YSRCP in Kovur

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kovur Constituency, Nellore, Andhra Pradesh.