Nallani Ramesh Naidu | Andhra Pradesh State President | Anantapur | YSRCP | the Leaders Page

Nallani Ramesh Naidu

Andhra Pradesh State President, Anantapur,Andhra Pradesh,YSRCP

 

Nallani Ramesh Naidu is an Indian politician from the Southern Indian state of Andhra Pradesh and the current Andhra Pradesh State President of Anantapur from the YSRCP.

EARLY LIFE & EDUCATION-

He was born and bought up at Tadipatri Which is the District headquarter of Anantapur on 01-June-1980. His Parents were Mr. Nallani Aadi Narayana & Mrs. Nallani Sarojamma.

In 1995, He received his Secondary Board of Education at ZP High School, resided at Ammalladina, and Intermediate from the Government Junior College, located at Tadipatri in 1997.

Later, In 2000, Ramesh Naidu enrolled Bachelor’s degree from Government Degree College and completed his education with a Master of Arts in Economics situated at Tadipatri.

CAREER IN POLITICS-

Ramesh Naidu was drawn into active politics by the Indian National Congress (often called Congress, INC) with great zeal and the desire to serve the Students in 1994.

He has been assisting students, and individuals, and inquiring, as well as addressing student problems, since the student phase. He has been a Party Activist working all day for Party development and attending every scheduled Party meeting.

He was appointed Constituency Youth Congress President of Tadipatri in 1999 and has been serving the post with appreciation and tirelessly fighting for the well-being of society.

In 2009, Ramesh Naidu joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) to follow in YS Jagan’s footsteps and do his part to help the people in a better way.

His ideological commitment and generous sincerity gained him election as the Constituency President of the Department of Culture, which he has held with appreciation and continued to work hard for the betterment of the people.

His ongoing dedication and genuine diligence earned him the position of Constituency President of the Campaign Committee, where he has worked untiringly more during the elections for the Party.

In 2017, He extended his service and work by accepting the respectable position of District General Secretary by further enhancing his responsibilities, always thinking about their welfare, and garnered great respect from the populace.

His constant attention and pure dedication to service in the year 2022, led to his promotion to the Andhra Pradesh State President from YSRCP to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

From the start of his political career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed to.

CAREER IN PROFESSION-

On the one hand, while continuing his political responsibilities, He concurrently started his professional career by setting up a water plant business in Tadipatri. He increased his work ethic by working in Real Estate and Stated his own business Bhagavan Textiles. He has earned thousands of customers’ satisfaction with his immense service.

Ramesh Naidu is fulfilling his family responsibilities and proportionally balancing his multiple works.

Performed a Range of Political Activities Shortly After Joining the Party-

  • Ramesh Naidu accompanied the YS Jagan Mohan Reddy’s padayatra (foot march) from Edupulapaya to Echapuram, and in 2004, He went on Tadipatri along with Jagan Garu.
  • He participated in the Odarpu Yatra defied by Jagan to console the families of those who died of shock on hearing the news about his father’s death.
  • He Initiated for special status, involved in Dharnas, Protests, and strikes. Dharnas were held when Jagan was arrested.
  • In 2004, Ramesh Naidu participated in the Bus Yatra with the Late. YS Rajasekhar Reddy Garu.
  • During Elections, he enthusiastically participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • Many party development programs were carried out at the constituency level for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • He joined a large group of people at the party and helped them when they needed it.
  • Ramesh Naidu actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party.
  • He organized and was involved in Political Party Joining meetings.
  • He has been serving and assisting the party members whenever they are in need.
  • Many party development programs were carried out in the village for the growth of the Party.
  • A lot of work is being done to keep the party at a high level without compromising the decency of the party anywhere.

Social & Welfare Activities-

  • Every year he celebrates the birth and death anniversaries of YS Rajasekhar Reddy and Jayamma and distributes bedsheets to the poor and roadside people.
  • He took part in the Rythu Barosa by demanding that the problems of farmers in the State be addressed.
  • Conducted Annadhanam Program for 75 days, which served and satisfied nearly 500 hungry people in his around.
  • He provided free mineral water to his village for 8 months, and during Covid-19, he extended his eternal pure heart and compassion to many poor, needy people with his own money of 5 lakh rupees and some money raised among their friends to assist the people.
  • Many service activities were organized such as food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the essentials to them for survival and also assisted them during financial crises.
  • Ramesh Naidu fought over every issue raised in the town and persistently worked to solve the issues.
  • Ramesh Naidu distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • He supplied masks, sanitizers, and food to the impoverished, while also financial assistance.
  • During the covid period, he worked all days (day and night) and looked after the people.
  • He is indeed available, notably to the zone’s poorest inhabitants.
  • Because self-isolated persons were unable to care for themselves, Ramesh Naidu stepped forward to help them by providing necessities for a set amount of time while adhering to specified guidelines.
  • He has been assisting unemployed people who have lost their employment as a result of the crisis and are in financial distress.
  • Ramesh Naidu conducted a Coronavirus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • For families who do not even have the essentials to eat at home for the poor family, in the corona infected quarantine along with the corona tablets for them, all the members of the party volunteered to come forward and help each member of the household with a daily supply of essentials directly to their home.
  • At the hospital, Ramesh Naidu also began offering masks and sanitizers to men suffering from corona deprivation symptoms.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.

Strong People Stand Up For Themselves. But The Strongest People Stand Up For Others.

Nallani Ramesh Naidu | Andhra Pradesh State President | Anantapur | YSRCP | the Leaders Page

డా॥ నల్లాని రమేష్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జన్మించారు. చిన్ననాటి నుండి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమంటే విపరీతమైన మక్కువ. 17 సంవత్సరాల వయసు నుండి వివిధ రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. రమేష్ నాయుడు గారు సేవ చేయడానికి స్పూర్తి ప్రధాత దివంగత మహానేత స్వర్గీయ శ్రీ డా॥ వై.యస్. రాజశేఖర్ రెడ్ డిగారు ఆరాధ్య నాయకుడు. అలాగే రమేష్ నాయుడు గారి ఆదర్శ మహా నాయకుడు జననేత జనహృదయనేత మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు వీరి స్పూర్తితో నిరంతరంగా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు.

దివంగత నేత స్వర్గీయ డా॥ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి జయంతికి మరియు వర్థంతికి అనేక రకాలుగా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం, రగ్గుల పంపిణీ, రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడంలాంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు . అనాధ పిల్లలు మరియు వృద్ధాశ్రమాల్లో వివిధ రకాల సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ వస్తోంది. అంతే కాకుండా ముఖ్యంగా కరోనా పాండమిక్ పరిస్థితుల్లో ప్రజలు ఇంటినుంచి బయటకు రాలేని సమయంలో కూడా మిత్రులతో కలిసి అనేక రకాలుగా విస్తుృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ రకంగా సేవలను గుర్తించి వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు అసోషియేషన్స్ వివిధ అవార్డులతో రివార్డులతో రమేష్ నాయుడు గారిని ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది. అందులో భాగంగా మదర్ థెరీసా పౌండేషన్ వారు ఉత్తమ జాతీయ శ్రీకృష్ణదేవరాయ సేవా అవార్డు ను ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ సిరాజ్ డాన్సు అకాడమీ వారు ఉత్తమ సేవా నంది అవార్డు ను తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మెన్ రామకిృష్ణ గౌడు చేతులు మీదుగా అందజేయడం జరిగింది. రమేష్ నాయుడు గారి సేవలను గుర్తించి తమిళనాడు రాష్ట్రం హోసూరు ఏసియా వేదిక్ కల్చరర్ యూనివర్సిటీవారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఈ విధంగా తాను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి అనేక అవార్డులను రివార్డులను అందుకోవడం జరిగింది. మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు ప్రభుత్వ పెద్దలకు, వై.యస్.ఆర్. లైటైమ్ అచావ్మెంటు అవార్డు 2022 హైపర్ స్క్రీనింగ్ కమిటీ పెద్దలకు నల్లాని రమేష్ నాయుడు గారు హృదయపూర్వక నమస్కారములు తెలియజెయ్యడం జరిగింది.

H.NO: 13-917, Village: Tadipatri, Mandal: Tadipatri, District: Anantapur, Assembly: Tadipatri, State: Andhra Pradesh, Pincode: 515411.

Email: [email protected]

Mobile: 9440867674, 6281267677

ఉత్తమ సమాజసేవా పురస్కార్ కు ఎంపికైన నల్లాని రమేష్ నాయుడు

మదర్ ఆర్గనైజేషన్, మదర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సీమ స్రవంతి వారు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి 2021-22 సంవత్సరానికి గాను జాతీయ ఆదర్శ సేవారత్న పురస్కారాలను ప్రకటించారు.అందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా౹౹నల్లాని రమేష్ నాయుడు కు గాను జాతీయ ఆదర్శ సేవారత్న పురస్కారం లభించింది.కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకు గాను అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. త్వరలో అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పురస్కారాల ప్రధాన మహోత్సవ కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నారు

అనంతపురం జిల్లా కేంద్రం జిల్లా పరిషత్ కార్యాలయం జడ్పీ హాల్ నందు శ్రీ స్వామి వివేకానంద స్వామి వారి జయంతి వేడుకలను పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని యూత్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ అండ్ వెల్పేర్ అసోసియేషన్ మరియు హిందీ సేవాసధన్ మహా విద్యాలయం వారి ఆధ్వర్యంలో వివిధ రకాల సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి వారిని సన్మానించదలచి ఉత్తమ సమాజ సేవా పురస్కార్ అవార్డుల ప్రధాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలను శాలువా దండతో సత్కరించి,సర్టిఫికెట్ మరియు జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా వై.యస్.ఆర్.సీ.పీ.జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నల్లాని రమేష్ నాయుడు గారు కార్యక్రమానికి హాజరై ఉత్తమ సమాజ సేవా పురస్కార్ అవార్డును అందుకున్నారు.

 Party Activities

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వై యస్ ఆర్ సి పి రెబల్ అభ్యర్థి డాక్టర్ నల్లని రమేష్ నాయడు నామినేషన్ విజయవంతం

జన్మదిన వేడుక

తాడిపత్రి పట్టణంలో వై యస్ ఆర్ సీ పీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ వృద్దాశ్రమంలో అవ్వా తాతల మధ్య కేక్ కట్ చేసి,పండ్లు మిఠాయిలు పంచిపెట్టి ఆనందంగా జన హృదయనేత జగనన్న జన్మదిన మహోత్సవం జరుపుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా అవ్వ తాతలకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అటునుంచి వై యస్ ఆర్ సీ పీ రాష్ట్ర నాయకులు హీరాపురం ఫయాజ్ భాషా గారు ఫయాజ్ ట్రస్టు ఆధ్వర్యంలో వై యస్ ఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మెగా రక్తదాన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తున్నట్లు వారు తెలిపారు.అలాగే ఒక మహా యజ్ఞం లా తలపెట్టిన ఈ రక్తదానం కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

పుషాగుచ్ఛము అందజేసిన సందర్భంలో

పార్టీ నాయకులు అందరూ కలిసి పార్టీ నాయకులను పుషాగుచ్ఛము అందజేయడం జరిగింది.

సన్మానం

పార్టీ నాయకులు అందరూ కలిసి రమేష్ నాయుడు గారిని సన్మానించడం జరిగింది.

ప్రసంగం

రమేష్ నాయుడు గారు డిగ్రీపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం సమావేశం లో ప్రసంగం ఇవ్వడం జరిగింది.

సన్మానం

రమేష్ నాయుడు గారు డిగ్రీపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం సమావేశం లో ముఖ్యఅతిధిగా విచ్చేసిన నాయకుడిని సన్మానం చేయడం జరిగింది.

జ్యోతిప్రజలన

రమేష్ నాయుడు గారు డిగ్రీపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం సమావేశం లో జ్యోతిప్రజలన లో పాల్గొనడం జరిగింది.

అభినందనలు

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్ మల్లికార్జున రావు పగడాల గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు మరియు సభ్యులు హీరాపురం ఫయాజ్ భాషను కలిసి అభినందనలు తెలియజేశారు.అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఈనెల పదహారవ తేదీ న వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు హీరాపురం ఫయాజ్ భాష నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు ఆరువందల మంది మహిళలకుక ఒక్కో మహిళకు కనిష్టంగా అయిదు వేల నుంచి పదహైదు రూపాయల వరకు ఇలా మొత్తం యాభై లక్షల రూపాయలు ఎటువంటి వడ్డీ లేకుండా వాయిదా పద్దతిలో అసలు మాత్రమే కట్టేవిధంగా హీరాపురం ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నవారిపల్లి కాలనీ లో గల నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ గురుప్రసాద్ కు చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.గురుప్రసాద్, రామ కేశవ, వెంకట నరసింహా రెడ్డి, చామల విశ్వనాథ రెడ్డి,మరియు దూదేకుల దస్తగిరిలు తమకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నందు సముచిత స్థానం కల్పించినందుకు గాను డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

స్కాలర్షిప్ పంపిణీ

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు అర్జున్ భారత్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు, ఛాయా దేవి అధ్యక్షతన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అలాగే నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున రావు పగడాల గారు,అలాగే గౌరవ అథితులుగా అక్టో క్లౌడ్ సెల్యూషన్ సీ ఈ ఓ కే. సంజీవ్ కుమార్,ప్రముఖ కవులు రంగిశెట్టి రమేష్,మనం ఫౌండేషన్ ఛైర్మన్ చక్రవర్తి, ప్రముఖ యన్ జీ ఓ దాస్ తదితరులు హాజరయ్యారు.ఈ సభకు డాక్టర్ జడా జాన్ రాజు గారు అధ్యక్షత వహించారు.

స్కాలర్షిప్ పంపిణీ

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు అర్జున్ భారత్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు, ఛాయా దేవి అధ్యక్షతన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అలాగే నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున రావు పగడాల గారు,అలాగే గౌరవ అథితులుగా అక్టో క్లౌడ్ సెల్యూషన్ సీ ఈ ఓ కే. సంజీవ్ కుమార్,ప్రముఖ కవులు రంగిశెట్టి రమేష్,మనం ఫౌండేషన్ ఛైర్మన్ చక్రవర్తి, ప్రముఖ యన్ జీ ఓ దాస్ తదితరులు హాజరయ్యారు.ఈ సభకు డాక్టర్ జడా జాన్ రాజు గారు అధ్యక్షత వహించారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థినీ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 600(ఆరు వందల మంది)స్కాలర్షిప్ కు అర్హత సాధించారు.అందులో అత్యంత ప్రతిభ కనబర్చిన ఇద్దరి విద్యార్థులకు పది లక్షల రూపాయలు, అలాగే మొదటి అయిదు మంది విద్యార్థులకు 45000(నలబై అయిదు వేల రూపాయలు),అలా అర్హత సాధించిన 600(ఆరు వందల మంది)విద్యార్థులకు కలిపి మొత్తం 10000000 (ఒక కోటి రూపాయలు)స్కాలర్షిప్ డబ్బులను ఛెక్స్ రూపంలో అందజేయడం జరిగింది.

తొలి ఏకాదశి సందర్భంగా

తొలి ఏకాదశి సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు,వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు యమ్ బీ సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన గౌరవ సలహాదారు అయిన డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.అనంతరం వేదపండితులు ప్రత్యేక ఆశీర్వాదం చేసి, అమ్మవారి కండువా కప్పి వేదాశీర్వచననం చేయడం జరిగింది. ఇవాళ అమ్మవారు శాకాంబరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశిని ఇత్తనాల ఏకాదశి అని కూడా అంటారని, రైతులంతా పంటలు వేసే సమయమని, ఈ సందర్భంగా ఈ సంవత్సరం పొడవునా వర్షాలు సంవృద్ధిగా కురవాలని,పంటలు బాగా పండాలని, రైతులంతా పాడిపంటలు తో సుఖసంతోషాలతో ఉండాలని ఆ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రార్ధించడం జరిగింది అని తెలియజేయడం జరిగింది.

జయంతి వేడుకలు

ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతిని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్టు జాతీయ ఉపాధ్యక్షుడు మరియు ఉభయ రాష్ట్రాల యమ్ బీ సీ ప్రధాన గౌరవ సలహాదారు అయిన డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని, వై యస్ ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మరియు వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్ట్ సభ్యులతో తాడిపత్రి రూరల్ ఆవుల తిప్పాయపల్లి దగ్గర ఉన్న భగవాన్ శ్రీ రమణ మహర్షి అనాధ పిల్లల పాఠశాల నందు విద్యార్థుల తో కలిసి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి,జోహార్ వై యస్ ఆర్ అంటూ నినాదాలు చేస్తూ,కేక్, మిఠాయిలు మరియు పండ్లు పిల్లలకు పంచిపెట్టి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

డాక్టరేట్ ఇచ్చిన సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరానికి చెందిన వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్టు మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నజీమా బేగం కు మరియు అలాగే విజయనగరం జిల్లా శృంగవరం కోటకు చెందిన అమృత రావు గారికి, మరనాథ గోస్పెల్ సోల్జర్స్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు విజయవాడలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు ఉభయ రాష్ట్రాల యమ్ బీ సీ ప్రధాన గౌరవ సలహాదారు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు, ఉభయ రాష్ట్రాల యమ్ బీ సీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఆకుమాళ్ళ నాని మరియు డాక్టర్ జానన్న హాజరు కావడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

ఆర్థిక సహాయం

నల్లాని రమేష్ నాయుడు అనారోగ్యం తో భాదపడుతున్న బాధితుడికి ఆర్థిక సహాయం చేసిన సందర్భంలో.

అన్నదాన కార్యక్రమం

వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి లోని ఆవులతిప్పయా పల్లి దగ్గర ఉన్న శ్రీ రమణ మహర్షి అనాథపిల్లలు పాఠశాల నందు వై యస్ ఆర్ జగన్ అన్న సేవాట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో అనాథపిల్లలకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా దాత రాగుల నాగిరెడ్డి మరియు ట్రస్టు సభ్యులతో కలిసి పిల్లలకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవ సందర్భంగా ఆహార ఆవశ్యకతను తెలియజేసారు. ఆహారాన్ని ఎవ్వరూ కూడా వృథా చేయరాదని, మనిషికి కూడు గుడ్డ నీడ కనీస అవసరాలు అని,అందులో ప్రధానమైన ఆహర భద్రత మన అందరి బాధ్యత అని, దీనికోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నేటికి కనీస ఆహారం దొరకక ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారని, కావున మనవంతుగా ఆహార భద్రత కోసం పనిచేయాలని సూచించారు. అలాగే వై యస్ ఆర్ జగన్ అన్న సేవా ట్రస్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అనేకమైన వివిధ రకాల సేవా కార్యక్రమాలు మరింతగా విస్తృతంగా చేస్తామని, రాష్ట్రంలోమళ్లీ తిరిగి వై యస్ ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి,అలాగే తిరిగి జగన్ అన్న ముఖ్యమంత్రి కావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో వై యస్ ఆర్ జగన్ అన్న సేవాట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి జాషువా, జిల్లా యూత్ అధ్యక్షుడు కోరేష్, నియోజకవర్గ అధ్యక్షుడు అగ్గిరప్ప, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు పూల హాబీబ్, పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, నాయకులు కొండారెడ్డి, ఫోకస్ ప్రతాప్ రెడ్డి, వేణుగోపాల్ నాయుడు, రామాంజనేయులు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

జయంతి

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి వారోత్సవాలు లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురంలో ఆదరణ వెల్పేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఆంధ్రా లెజెండ్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యక్రమ నిర్వాహకులు గొట్టెముక్కల చెన్నకేశవులు ప్రత్యేక ఆహ్వానం మేరకు గౌరవ అతిథిగా వై .యస్.ఆర్ జగన్ అన్న సేవా ట్రస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.నల్లాని రమేష్ నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులను అందజేశారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన రమేష్ నాయుడు గారికి శాలువతో ఘనంగా సత్కరించి, మెమెంటో, సర్టిఫికేట్ ఇచ్చి మరియు ఆంధ్రా లెజెండ్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అవార్డును అందజేశారు.

అవార్డు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నందు ఎస్టాబ్లిష్ ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు స్నాతకోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వై. యస్. ఆర్.జగన్ అన్న సేవా ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. నల్లాని రమేష్ నాయుడు గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు డాక్టర్.ఎక్స్ ఎమ్మెల్యే మనొకరన్ ,శ్రీ. శ్రీ. నరసింహ మూర్తి స్వామీజీ, కేంద్ర రైల్వే బోర్డ్ మెంబర్ డాక్టర్.షరీఫ్, రిటైర్డ్ జడ్జ్ హరిదాసు,చెన్నై హైకోర్టు అడ్వకేట్ మార్గరెట్ అముల్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మికుల సంస్థ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి మరియు దక్షిణ భారత సి. బి. డి. ఏ చైర్మన్ బాలాజీ పాల్గొని వివిధ రంగాల్లో విశేష సేవలు, విశేష ప్రావీణ్యం,ప్రతిభా పాటవాలు నైపుణ్యం కలిగిన వారికి గౌరవ డాక్టరేట్ లను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ తనను గౌరవ అతిథిగా ఆహ్వానించిన విశ్వవిద్యాలయం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాల చందర్ తదితరులు నల్లాని రమేష్ నాయుడు కు యమర్జింగ్ లీడర్షిప్ అవార్డును ప్రధానం చేశారు.

అవార్డు

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని లో ప్రతిభా అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరోనా సమయంలో చేసిన సేవలకు గాను డా౹౹నల్లాని రమేష్ నాయుడు గారు అనంత సేవారత్నం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రమేష్ నాయుడు ను శాలువతో ఘనంగా సన్మానించి ప్రశంశాపత్రం,మెడల్ మరియు మెమోంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నా ప్రతిభను గుర్తించి అవార్డును ఇవ్వడం వలన నిర్వాహకుల చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేయడం జరిగింది.

శుభాకాంక్షలు

గౌరవ పార్లమెంట్ సభ్యుడు శ్రీ తలారి రంగయ్య సార్ గారిని ఆయన నివాసంలో వై.యస్.ఆర్.సీ.పీ. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నల్లాని రమేష్ నాయుడు గారు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇటీవలే ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

సన్మానం

పూర్వ విద్యార్థులు రమేష్ నాయుడు గారిని సన్మానించడం జరిగింది.

ఆల్ పార్టీ మీటింగ్

ఎన్నికల సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి అధ్యక్షత న నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు

Recent Activities

ప్రచారంలో దూసుకుపోతున్న డాక్టర్ నల్లాని రమేశ్ నాయుడు

పశ్చిమ రాయలసీమ ఉమ్మడి కడప అనంతపురం కర్నూలు శాసనమండలి నియోజకవర్గ MLC అభ్యర్థి డా౹౹నల్లాని రమేశ్ నాయుడు ప్రచార కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు.

ఫాస్టఫుడ్ సెంటర్ ఓపెన్ చేసిన ఆఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం శ్రీనివాసపురం సర్కిల్ నందు బాలు ఫాస్టుఫుడ్ సెంటర్ నుఆమ్ ఆద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్లుగా వివిధ రకాల రుచులతో నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో  మిత్రులు బాలు ఈ ఫాస్టుఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇప్పుడున్న కాలానుగుణంగా ప్రజలు ఫాస్టుఫుడ్ కు బాగా అలవాటు పడ్డారని, అలాగే బిజీ లైఫ్ కారణంగా కూడా ఈ ఫాస్టుఫుడ్ కు ప్రజలు మక్కువ చూపుతారు అని ఆయన అన్నారు.

కమిటీలను ఏర్పాటు

ఆమ్ ఆద్మీ పార్టీని అనంతపురం జిల్లాలో బూత్ లెవల్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసి పటిష్టపరిచేందుకు గాను అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు అనంతపురం జిల్లా మొత్తం తిరుగుతూ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ గారు, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సీతల్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ కే పటెమ్ గారు, వెంకటాచలపతి గారు, దక్షిణాఆంధ్రా అధ్యక్షుడు బీ వి సుబ్బారెడ్డి గారు మరియు పార్టీ పెద్దల ఆధ్వర్యంలో జూన్ 07 వ తేదీన ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కమిటీని, జిల్లా కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ కమిటీ హాలులో సమావేశం నిర్వహించి ప్రకటించనున్నారు.

ఉత్తమ సమాజసేవా పురస్కార్ అవార్డును అందుకున్న నల్లాని రమేష్ నాయుడు

స్థానిక ఎమ్మెల్యే పిలుపుమేరకు నూతన సంవత్సర సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేస్తున్న రమేష్ నాయుడు గారు

ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 15 రోజుల పాటు ఇచ్చాపురం ముగింపు సభ వరకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్న గారితో కలిసి నల్లాని రమేష్ నా యుడు గారు పాదయాత్ర లో పాలుపంచుకోవడం జరిగింది

యూత్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ అండ్ వెల్పేర్ అసోసియేషన్ మరియు హిందీ సేవాసధన్ మహా విద్యాలయం,ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు, వివిధ సామాజిక సేవారంగాల్లో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి,వారికి 2021 సంవత్సరానికి గాను ఉత్తమ సమాజ సేవా పురస్కార్ అవార్డులను ప్రకటించారు.

ఇడుపులపాయ లో రమేష్ నాయుడు గారు మరియు పార్టీ నాయకులు దివంగత నేత డా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఘట్ ను సందర్శించి నివాళులర్పించడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాని రమేష్ నాయుడు గారు రక్తదానం చేయడం జరిగింది

తాడిపత్రి పట్టణంలో జరిగే బహిరంభ సభకు YSRCP నాయకులు, కార్యకర్తలు, మరియు అభిమానులతో కలిసి స్థానిక YSRCP కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న YSRCP జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాని రమేష్ నాయుడు గారు

ఇడుపులపాయలో దివంగత డా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న రమేష్ నాయుడు గారు

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీ ఎం. శంకర్ నారాయణ మరియు అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలరి రంగయ్య గారిని వివిధ సందర్భాలలో కలిసిన మన రమేష్ నాయుడు గారు

ప్రియతమ నేత శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నగారు తాడిపత్రి శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కేతిరెడ్డి యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది

రైతు భరోసా యాత్ర సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు నందు అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని నల్లాని రమేష్ నాయుడు గారు కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగింది

Honor & Recognition 

MLC అభ్యర్థి డా౹౹నల్లాని రమేశ్ నాయుడు ప్రచారం

పశ్చిమ రాయలసీమ ఉమ్మడి కడప అనంతపురం కర్నూలు శాసనమండలి నియోజకవర్గ MLC అభ్యర్థి డా౹౹నల్లాని రమేశ్ నాయుడు ప్రచార కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని నాయకులను, పట్టభద్రుల ఓటర్లను,విద్యార్థి సంఘాలు మరియు ఉపాద్యాయుల యూనియన్ నాయకులను కలిసి తనకు పట్టభద్రుల బ్యాలెట్ సీరియల్ నెంబర్ 23 నందుగల డాక్టర్ నల్లాని రమేశ్ నాయుడు కు మొదటి ప్రాధాన్యత 1ఇవ్వాలని అలాగే తమ పట్టభద్రుల మరియు ఉపాద్యాయ యూనియన్లు అందరూ ఓట్లను వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయనతో పాటు సామాజిక, ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల వివిధ సంఘాల నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది

అవార్డులు మరియు గుర్తింపు

జాతీయ ఉత్తమ సేవా రత్నం అవార్డు

అనంతపురం జిల్లా పెనుకొండలో 26వ తేదీ న ఆంధ్రా రత్నం అశోక్ కుమార్ గారి అధ్యక్షతన నిర్వహించిన మదర్ చారిటబుల్ ట్రస్టు, మదర్ ఆర్గనైజేషన్ మరియు నరసింహప్పా ఫౌండేషన్ వారు సంయుక్తంగా 2021 సంవత్సరానికి గాను శ్రీ కృష్ణ దేవరాయ జాతీయ ఉత్తమ సేవా అవార్డుల ప్రధాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలకు జ్ఞాపికను ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు, జాతీయ ఉత్తమ సేవా రత్నం అవార్డు అందుకున్న నల్లాని రమేష్ నాయుడు .

అవార్డు

తేదీ:(26-12-2021): అనంతపురం జిల్లా పెనుకొండలో మదర్ చారిటబుల్ ట్రస్టు, మదర్ ఆర్గనైజేషన్ మరియు నరసింహప్పా ఫౌండేషన్ వారు శ్రీ కృష్ణ దేవరాయజాతీయ ఉత్తమ సేవా అవార్డులను ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే సంయుక్తంగా నిర్వహించిన శ్రీ కృష్ణ దేవరాయ జాతీయ ఉత్తమ సేవా అవార్డుల ప్రధాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలకు జ్ఞాపికను ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు.. మినిస్టర్ చేతులమీదుగా అవార్డును అందుకున్న నల్లాని రమేష్ నాయుడు గారు..

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (NHRC)

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్ మల్లికార్జున రావు పగడాల గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు మరియు సభ్యులు హీరాపురం ఫయాజ్ భాషను కలిసి అభినందనలు తెలియజేశారు.అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు హీరాపురం ఫయాజ్ భాష ఆరువందల మంది మహిళలకుక అయిదు వేల నుంచి పదహైదు రూపాయల వరకు ఇలా మొత్తం యాభై లక్షల రూపాయలు ఎటువంటి వడ్డీ లేకుండా వాయిదా పద్దతిలో అసలు మాత్రమే కట్టేవిధంగా హీరాపురం ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది.ఈవిషయం కారణంగా ఈరోజు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు గారు తన సభ్యులతో కలిసి ఫయాజ్ భాషాను ఆయన కార్యాలయంలో పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి, మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు.

 Recent Events

District General Secretary Ramesh Naidu at different Political Events

Ramesh Naidu with Prominent Leaders

Service During the Pandemic Covid-19

District General Secretary Ramesh Naidu distributed essential commodities and vegetables to the villagers at the call of the party in view of the people’s trouble during the corona.

Honor Ceremony

Ramesh Naidu Initiates relay fast under AP MRPS

News Paper Clippings

 Party Pamphlets

ID Cards of Nallani Ramesh Naidu 

పేద వాళ్ళకి దుప్పట్లు పంచుతూ తన గొప్ప మనసు ను చాటుకుంటున్న రమేష్ నాయుడు గారు

Ramesh Naidu takes part in pooja with his family

Certificates

Videos

Party Activities Videos

}
01-06-1980

Born in Tadipatri

Anantapur, Andhra Pradesh

}
1995

Studied Schooling

From ZP High School, Ammalladina

}
1997

Finished Undergraduate

From Government Junior College, Tadipatri

}
2000

Acquired Graduation

From Government Degree College, Tadipatri

}
1994

Joined in the INC

}
1994

Active Member

From INC 

}
1999

Constituency Youth Congress President

From Tadipatri, Andhra Pradesh 

}
2009

Joined in the YSRCP

}

Constituency President

of the Department of Culture

}

Constituency President

of Campaign Committee,

}
Since - 2017

District General Secretary

From Anantapur, Andhra Pradesh 

}
Since - 202

State President

From YSRCP, Andhra Pradesh