
Nallamothu Bhaskar Rao
MLA, Shakapuram, Nidamanoor, Miryalaguda, Nalgonda, Telangana, TRS
Nallamothu Bhaskar Rao is a Member of the Legislative Assembly(MLA) of Miryalaguda Constituency from the TRS party. He was born on 18-03-1953 to Venkata Ramaiah and Lakshmi Kanthamma. He has completed B.Sc from SR and BGNR College, Khammam in 1970. He has Business.
Nallamothu Bhaskar Rao is married to Jaya and has 2 children. His elder son, Nallamothu Chaitanya, holds the office of Vice President of Engineering at Automotive Robotics Inc.(Ari). His other son, Nallamothu Siddhartha, holds the office of Vice President for a multi-national financial institution in Pune. Along with Chaitanya and Siddhartha, the whole family played very active roles in the electoral victories of Mr.Bhaskar Rao.
He was an Active Participant in the first-ever Telangana Movement in 1969 as General Secretary of the Students Union, from SR & BGNR College. He worked as a Member of the Osmania University Students Union. He was the former Chairman of the Agricultural Market Committee, Nidamanoor, Nalgonda Dist. He has been a close associate of Kunduru Jana Reddy for 35 years and played a key role in Reddy’s electoral victories from 1983.
In 2014, He started his political journey with the Indian National Congress party (INC). He was elected as Member of Legislative Assembly (MLA) of Miryalaguda Constituency from the Congress party in the newly formed state of Telangana.
He left the congress party and joined the Telangana Rashtra Samithi (TRS) party. In 2018, Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 83931 votes from the TRS party.
Recent Activities
Born in Shakapuram
Active Participant
in Telangana Movement
Completed B.Sc
from SR and BGNR College, Khammam
Business
General Secretary
of Students Union
Chairman
of the Agricultural Market Committee, Nidamanoor, Nalgonda Dist
Member
in Osmania University Students Union
Joined in the Congress
MLA
of Miryalaguda Constituency from the Congress party
Joined in the TRS
MLA
Member of Legislative Assembly of Miryalaguda Constituency.
ఈ రోజు మిర్యాలగూడ పట్టణములో గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్చ సర్వేక్షన్ కింద 72 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 6 పబ్లిక్ టాయిలెట్లను(ఫ్లైఓవర్,గణేశ్ మార్కెట్,తడకమళ్ళ బైపాస్,జూనియర్ కళాశాల,హౌసింగ్ బస్ స్టాండ్,MPDO ఆఫీస్) ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/18ADB2ZGze
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) October 2, 2020
మిర్యాలగుడ లొ కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి మరియు నార్కెట్ పల్లి -అద్దంకి రోడ్డు డ్రైనేజి,సెంట్రల్ లైటింగ్ సిస్టం నిర్మించుటకు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. pic.twitter.com/hw7r4nhpLx
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 29, 2020
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలతో ప్రగతిభవన్ లో మంత్రివర్యులు @KTRTRS గారు మరియు @jagadishTRSగారు అభివృద్ది సమీక్షా సమావేశం నిర్వహించారు.
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 28, 2020
ఈ సందర్బంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ది పనులకు నిధులు కేటాయించవల్సింధిగా మంత్రివర్యులు @KTRTRS గారిని విన్నవించడం జరిగింది pic.twitter.com/ncxBmSHajS
ఈ రోజు మిర్యాలగూడ పట్టణము లొ ధీరశాలి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదురాలు భూమి కోసం భుక్తి కోసం,వెట్టిచాకిరి నుండి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం విరోచితగా పోరాడి చాకలి అయిలమ్మ గారి విగ్రహానికి 125 వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది.@KTRTRS @jagadishTRS pic.twitter.com/ZjyO8kAweo
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 26, 2020
మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలొ సకలసౌకర్యాలతో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇంటర్మీడియట్ విద్యబోధించడం జరుగుతుంది.ఉత్తీర్ణత శాతంకూడా ప్రైవేట్ కళాశాలలకు ధీటుగఉన్నది.ఈ సందర్భంగా 10thపాస్అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రభుత్వ కాలేజ్ లొ చేరవలసిందిగా కళాశాల బృందంతోపాటు కరపత్రంవిడుదల pic.twitter.com/TpzQOFJj5w
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 25, 2020
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 24, 2020
రైతు బాంధవుడు ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రైతాంగాన్ని దేశంలోనే మొదటి స్థానాన్ని నిలబెడుతున్న సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం లోని రైతులు వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి కెసిఆర్ గారి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది pic.twitter.com/bLu1SKLwOJ
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 24, 2020
మిర్యాలగూడ పట్టణ గ్రంధాలయం లో జరిగిన LRS మేళాలో పాల్గొని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు ఉన్నవారు,ఇళ్లు నిర్మించుకున్నవారు అక్టోబర్15,2020 వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశం ఉన్నందున కౌన్సిలర్ లందరూ తమ వార్డుల్లో ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సూచించడం జరిగింది. pic.twitter.com/CQoBv31q94
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 23, 2020
Miryalaguda MLA Sri. Nallamothu Bhaskar Rao garu conducted a voter enrollment and awareness program for the upcoming graduate MLC elections at JSR Function Hall, Nandipahad of Miryalaguda constituency pic.twitter.com/MwxuJjOWDV
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 20, 2020
మిర్యాలగూడ నియోజకవర్గం అడవి దేవులపల్లి మండలానికి చెందిన 13 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 13 లక్షల 1వెయ్యి 5వందల ఎనిమిది రూపాయల విలువైన చెక్కులు పంపిణీ pic.twitter.com/qTq4JgJ9r4
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 13, 2020
మిర్యాలగూడ నియోజకవర్గంలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధం సమావేశం నిర్వహించటం జరిగింది.ఓటరు నమోదు షెడ్యూలు వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని పట్టభద్రులు అందరిని ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమం లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది pic.twitter.com/AfhvaD0sjM
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 13, 2020
రైతులకు మేలు జరిగే కొత్త రెవెన్యూ చట్టం -2020 ని అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్న సందర్భంగా మిర్యాలగుడ లొ టిఆర్ఎస్ శ్రేణులు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం pic.twitter.com/84LHD1ovGg
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) September 9, 2020
మిర్యాలగూడ పట్టణంలో 9 మంది లబ్ధిదారులకు సిఎం సహాయనిది నుంచి మ౦జూరైన 2 లక్షల 36 వేల రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ pic.twitter.com/rc7mLIBbmy
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) August 29, 2020
మిర్యాలగూడ నియోజకవర్గం లొ 74వ స్వతంత్ర వేడుకల్లో pic.twitter.com/X54oqVdaJc
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) August 15, 2020
మిర్యాలగూడ మండలం బోట్యా నాయక్ తండా,కిష్టాపురం,కొత్తపేట గ్రామ పంచాయతీలలొ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన పల్లె ప్రలో భాగంగా మహాత్మాగాంధి ఉపాధి హామీ నిధుల నుంచి నూతనంగా ఒక్కొక్క దానికి 12 లక్షల 60 వేల రూపాయల విలువతో నిర్మించిన వైకుంట ధామాలు ప్రారంభోత్సవాలు pic.twitter.com/pOmeZMjunQ
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) August 14, 2020
మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ గ్రామపంచాయతీ లొ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక కార్యక్రమం పల్లెప్రగతి లో భాగంగా మహాత్మాగాంధి ఉపాధిహామీ నిధుల నుంచి నూతనంగా 12లక్షల60వేల రూపాయలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంబించారు pic.twitter.com/3xkXOQKxoM
— Nallamothu Bhaskar Rao (@nbrmiryalaguda) August 13, 2020
— Nallamothu Bhaskar Rao (@MiryalagudaMla) April 18, 2020
— Nallamothu Bhaskar Rao (@MiryalagudaMla) April 17, 2020
— Nallamothu Bhaskar Rao (@MiryalagudaMla) April 15, 2020
పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో భాగంగా మిర్యాలగూడ వేములపల్లి మండల గ్రామాల్లో గౌ. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ గారు ఆర్డీవో రోహిత్ గారు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించి పారిశుద్ధ్య ఆవశ్యకత గురించి తగు సూచనలు ఇవ్వటం జరిగింది pic.twitter.com/SP83Ae32gf
— Nallamothu Bhaskar Rao (@MiryalagudaMla) June 4, 2020
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా కాంప్ ఆఫీస్ లొ జాతీయ జండా ఆవిష్కరణ మరియు అమరవీరులకు నివాళి pic.twitter.com/r3wqD8Yqua
— Nallamothu Bhaskar Rao (@MiryalagudaMla) June 2, 2020
మిర్యాలగుడ నియొజకవర్గం లొ గ్రామ పంచాయితీలకు మౌలిక సదుపాయాల సౌకర్యార్థం ట్రాక్టర్లు మంజూరు pic.twitter.com/A5csPguOPk
— Nallamothu Bhaskar Rao (@MiryalagudaMla) June 1, 2020
మిర్యాలగుడ నియోజకవర్గం అభివృద్ది పనులు త్వరతీగతిన పూర్తి చేయాలని గౌ. కలక్టర్ గారికి విజ్ఞప్తి pic.twitter.com/lSUwhO8s7Y
— Nallamothu Bhaskar Rao (@MiryalagudaMla) May 31, 2020