Nallala Odelu | MLA | TRS | Chennur | Adilabad | Telangana | the Leaders Page

Nallala Odelu

MLA, Government Whip, TRS, Chennur, Adilabad, Telangana.

Nallala Odelu was a Member of the Legislative Assembly (MLA) of Chennur Constituency, Adilabad Dist. He was born on 10-07-1964 to Rajam in Mandamarri Mandal, Adilabad District.

He completed his Graduation B.A. from Osmania University in 1989. He worked as a Teacher(private school H.M). He married Bhagyalaxmi she is the Kotapalli Zilla Parishad chairperson.

He started his Political Journey with the Telangana Rashtra Samithi (TRS). From 2009-2014, He was served as a Member of the 13th Andhra Pradesh Legislative Assembly(MLA) of Chennur Constituency, Adilabad Dist from the TRS Party.

He was the Government Whip of Telangana. From 2014-2018, he was elected as Member of 1st Telangana Legislative Assembly(MLA) of Chennur Constituency, Adilabad Dist from the TRS Party.

D.No.72-27, Quarter No. 615, II Zone, Kalyani Khani, Mandamarri Mandal, Adilabad District, Telangana State.

Contact:9866006909

Social Activities

జయంతి సందర్బంగా

డా బి.ర్. అంబెడ్కర్ గారి 127వ జన్మదిన సందర్బంగా మందమర్రి ప్రాంత వాసులకు మరియు బాటసారులకు మజ్జిగ అందించిన మా అందరికీ అమ్మ #ప్రభుత్వవిప్ ఓదెలు గారి సతీమణి నల్లాల భాగ్య గారు…మరియు మహిళ నాయకులు

అభివృద్ధి కార్యక్రమాలపై

సింగరేణి ప్రాతంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం శ్రీ కేసీఆర్ నేడు సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ భేటీకి సింగరేణి సీఎండీ శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా సమకూరిన ఆదాయం నుంచి.. డిస్ట్రిక్ట్ మినిరల్ ఫండ్ ట్రస్టు నిధులతో మంచిర్యాల జిల్లకు వంద కోట్లు సింగరేణి ప్రాంతం లో అభివృద్ధి కార్యక్రమాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రహదారుల అభివృద్ధితో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ మినిరల్ ఫండ్ ట్రస్టు నిధులతో మంచిర్యాల జిల్లకు వంద కోట్లు కేటాయించి నందుకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కి క్రుతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ గౌ ” శ్రీ నల్లాల ఓదెలు గారు , బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , దివాకర్ వెంగల్ రావు నగర్లు.

Honor Ceremony

ఢిల్లీ లో ప్రమాణస్వీకారం చేసిన జోగిపల్లి సంతోష్ కుమర్ గారికి పుష్ప గుచం ఇచ్చి శాలువతో సన్మానం చేసిన ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు,ఎం.ల్.సి పురాణం సతీష్,దుర్గం చిన్నయ్య గారు

భూమి పూజ కార్యక్రమంలో

మందమర్రి పాలచెట్టు ఏరియాలో 3,24,26,458 రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ITI కళాశాల భవన శంకుస్థాపన కు ముఖ్య అతిధులు ప్రభుత్వ విప్ గౌ ” శ్రీ నల్లాల ఓదేన్న గారు, మరియు ఎం ఎల్ సి గౌ” శ్రీ పురాణం సతీష్ కుమార్ గార్ల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

జయంతి సందర్బంగా

మంచిర్యాల జిల్లా మందమర్రి లో 127 వ అంబెడ్కర్ జయంతి సందర్బంగా జండా ఎగురవేసి కేకు కట్ చేసిన ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారు,ఏరియా జి. ఎం రాఘవులు మరియు ఇతర నాయకులు

మంచిర్యాల జిల్లా మందమర్రి లో కొన్ని రోజుల కింద అనారోగ్యం తో శ్రీ గుగిల్లా పార్థసారధి గారి మృతి పట్ల పాఠశాల విద్యార్థులు మరియు తెరాస నాయకులు మౌనం పాటించి వారి స్మరకర్ధం గుర్తుగా కస్తూరి భా గాంధీ స్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్,స్కేల్స,పెన్స్ పంచిన ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారి తనయులు యూత్ లీడర్ నల్లాల సందీప్ (సన్నీ) ఈ కరిక్రమం లో సాయి చరణ్ trsv, శ్రీకాంత్ తదితరులు పాల్గున్నారు.

మన ఊరు మన వాడ కార్యక్రమంలో

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లోని అంగరాజపల్లి “మన ఊరు మన వాడ” కార్యక్రమంలో గ్రామం లోని సమస్యలు మరియు వారి కష్టాలు తెలుస్కుంటున్న ప్రభుత్వ విప్ నల్లాల odelu గారు

మంచిర్యాల జిల్లా// కళ్యాణలక్ష్మి,షాదీ ముభారక్ సాయాన్ని రూ 75 వేల నుంచి రూ లక్ష నూట పదహరుకు పెంచి అసెంబ్లీలో ప్రకటించినందుకుగాను సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మందమర్రి మహిళలు ,పాల్గున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారి సతీమణి నల్లాల భాగ్య గారు.

జన్మదిన సందర్భంగా

ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదినం సందర్భంగా మందమరి లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్చేసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు మరియు కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న వల్ల నియోజకవర్గాలకు పేద విద్యార్థుల అయినటువంటి ప్రభుత్వ కళాశాల మరియు 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కెసిఆర్ గారి జన్మదినం సందర్భంగా స్థానిక మందమరి లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో అల్పాహారాన్ని తన సొంత ఖర్చులతో ప్రారంభించిన ప్రభుత్వ నల్లాల ఓదెలు గారు. జై తెలంగాణ

మంచిర్యాల జిల్లా మండలం మండలంలోని రామకృష్ణాపూర్ క్యాతంపల్లె రైల్వే ఫ్లైఓవర్ వంతెన కొరకు 27 కోట్ల 50 లక్షల రూ మంజూరైన సందర్భంగా రైల్వే గేటు వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచుతున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మరియు తెరాస నాయకులు జై తెలంగాణ జై కే.సి.ఆర్…..

}
10-07-1964

Born in Mandamarri

}
1989

Completed Graduate (B.A)

from Osmania University 

}

Worked as Teacher

(Private School H.M)

}

Joined in the TRS

}
2009-2014

MLA

of Chennur Constituency, Adilabad Dist from TRS Party

}
2009-2014

Government Whip

of Telangana

}
2014-2018

MLA

of Chennur Constituency, Adilabad Dist from TRS Party

}
2019

Zilla Parishad Chairperson

Kothapalli, his wife Bhagya Laxmi