Nallakonda Gari Reddeppa
MP, Punganur, Chittoor , Andhra Pradesh, YSRCP
Nallakonda Gari Reddeppa is the Member of Parliament(MP) to the 17th Lok Sabha from the Chittoor constituency of Andhra Pradesh. He was born on 01-10-1951 to Kondaiah and Venkatamma.
He has completed LLB from A.U.Law College, from 1974-1977. He completed M.A. from S.V. University from 1981-1983. He was an Advocate (Legal Adviser).
From 1998 – 2000, he was served as the Director, Andhra Pradesh Mineral Development Corporation.
He was the Chairperson, Leather Industries Development Corporation, Andhra Pradesh (LID CAP) from 2005 – 2007. He was the Member of, National Steel Consu-Committee from 2008 – 2009.
He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). In 2019, He was elected as Member of Parliament(MP) to 17th Lok Sabha from Chittoor Lok Sabha constituency, Andhra Pradesh.
He was the Member of, Standing Committee on Railways. He was also the Member of, Consultative Committee. He served at the Ministry of Culture and Tourism.
Door No. 31-90/16-3, Kothaindlu, Punganur, Chittoor, Andhra Pradesh
Party Activities
Born in Valligatla
Completed M.A.
from S.V. University
Advocate
Director
of Andhra Pradesh Mineral Development Corporation
Chairperson
of Leather Industries Development Corporation
Member
of National Steel Consu-Committee
Joined in the YSRCP
MP
Member of Parliament
Member
of Standing Committee on Railways
Member
of Consultative Committee
Ministry
of Culture and Tourism
అక్కాచెల్లెమ్మల ఉత్సాహం నడుమ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఇళ్ల పట్టాలు అందుకున్న తరువాత వారి మొహంలో చూస్తున్న ఆనందం ఎప్పటికీ మరుపురానిది. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించి వారికంటూ ఒక చిరునామాను కల్పించిన ముఖ్యమంత్రి @ysjagan గారికి కృతజ్ఞతలు. pic.twitter.com/bDvjO6pa7w
— N Reddeppa - MP (@reddeppa_MP) December 31, 2020
TDP supremo @ncbn remains a mole of the dalits in the history! On one hand he is showing hypocritical love on Dalits by sitting in the neighboring state and on the other hand he is obstructing every single scheme that benefits the Dalits. #CBNBetrayedDalits pic.twitter.com/e3kBmzU562
— N Reddeppa - MP (@reddeppa_MP) August 31, 2020
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కోయంబత్తూర్ నుంచి చిత్తూరు మీదుగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు వాహనంలో ప్రయాణిస్తూ ఉన్నారు.
— N Reddeppa - MP (@reddeppa_MP) May 17, 2020
వీరిని @ChittoorPolice లు గుర్తించి భోజనం, వసతి కల్పించారు. ప్రత్యేక రైళ్లు ద్వారా వీరిని సొంత రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. pic.twitter.com/mduMNi7mEh
వలస కార్మికులను ఏపీ ప్రభుత్వం నీడకు చేర్చి ఆకలి తీరుస్తోంది.
— N Reddeppa - MP (@reddeppa_MP) May 20, 2020
అలసిన వారి పాదాలకు ఊరటనిచ్చింది. బహుదూరపు బాటసారులను అక్కున చేర్చుకుంది.
నడిచి వెళ్తున్న వారికి నీడనిచ్చి సకల వసతులు కల్పిస్తూ వారిని బస్సుల్లో, రైళ్లలో వారి స్వస్థాలకు పంపిస్తోంది.#YSJaganCaresForMigrants pic.twitter.com/RObrTlrN0f
ఇవాళ మధ్యాహ్నం చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి బీహార్ రాష్ట్రంకు చెందిన వలస కార్మికులను ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా పంపడం జరిగింది.
— N Reddeppa - MP (@reddeppa_MP) May 21, 2020
కార్మికులకు స్క్రీనింగ్ పరీక్షలు చేసి వారికి భోజనం, త్రాగు నీరు ఏర్పాటు చేసి కరతాళ ధ్వనుల మధ్య వలస కార్మికులను పంపడం జరిగింది #MigrantWorkers pic.twitter.com/DvoB751mVU
ముఖ్యమంత్రి @ysjagan గారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు మెచ్చి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మరియు బైరెడ్డిపల్లి మండలాలకు చెందిన 130 మంది @JaiTDP కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. జగన్ గారి పుట్టినరోజైన నిన్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను! pic.twitter.com/rESjFnr5f0
— N Reddeppa - MP (@reddeppa_MP) December 22, 2020
Had an opportunity to spend some time with the disabled people in my parliament constituency, #Chittoor. Seeing their happy faces, gave me an immense pleasure. Also distributed necessary equipments to them from MP funds worth of Rs.23 lakh. pic.twitter.com/LfyqygfPi0
— N Reddeppa - MP (@reddeppa_MP) August 17, 2020
కేంద్రప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఈ పంచాయతీ పురస్కార్ కేటగిరి-2(ఏ)లో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ బహుమతిని సాధించింది. గ్రామపంచాయతీలను బలోపేతం చేస్తూ వాటి సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గానూ ఈ పురస్కారం లభించింది. pic.twitter.com/FEXt2MnNaK
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) August 19, 2020
Under the leadership of honourable Chief Minister Shri @ysjagan garu, a government school renovated by Nadu Nedu program in Guntur district, Andhra Pradesh!#YSJaganRedefinesEducation #NaduNedu pic.twitter.com/R85kn5vzVP
— N Reddeppa - MP (@reddeppa_MP) August 30, 2020
On the occasion of the commencement of Kanipakam Sri Varasiddhi Vinayaka Brahmotsavams today, presented pattu vasthtras to lord Vinayaka along with h'ble Endowment Minister Vellampalli Srinivas garu and Dy CM Narayanaswamy garu on behalf of the govt! #KanipakamBrahmotsavas pic.twitter.com/uJfDfEbJoT
— N Reddeppa - MP (@reddeppa_MP) August 22, 2020
In yet another initiative that is intended to usher the state in an era of self reliance through promotion of entrepreneurship among women, honourable CM @ysjagan garu today has launched the game changing scheme #YSRCheyutha which would directly benefit about 23 lakh women! pic.twitter.com/7Mn8Ll41oV
— N Reddeppa - MP (@reddeppa_MP) August 12, 2020
I would like to express my sincere thanks to Chittoor dist collector Bharath Gupta garu SP Ramesh Reddy garu & Municipal commissioner Girisha garu for setting an example by participating in the cremation of a person died of #Covid_19 disease to remove panic among the people. pic.twitter.com/L37iH6Vrxq
— N Reddeppa - MP (@reddeppa_MP) August 3, 2020
చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో నేడు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది
— N Reddeppa - MP (@reddeppa_MP) May 30, 2020
రైతులు ఇక ఊరు దాటాల్సిన అవసరం లేదు
నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు అన్నీ ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది
భూసార పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహిస్తారు#1YearForYSJaganAneNenu#RythuBharosaKendralu pic.twitter.com/D4Fbf6Bav8
మన పాలన మీ సూచన సమావేశంలో భాగంగా నేడు తిరుపతి ఎస్వీ వర్సిటీ సెనేట్ హాలులో వ్యవసాయంపై చర్చ జరిగింది.
— N Reddeppa - MP (@reddeppa_MP) May 26, 2020
వైఎస్ఆర్సీపీ అంటే రైతు ప్రభుత్వం. అందులో భాగంగానే పార్టీ పేరులోనే రైతును భాగం చేశారు జగన్ గారు.
రైతులకు అన్నీ విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది.#FarmersCMYSJagan #WelfareAndhra pic.twitter.com/1SZebEtrXh
Some good news to share!!
— N Reddeppa - MP (@reddeppa_MP) May 24, 2020
కోవిడ్ భారిన పడి చిత్తూరు కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కోవిడ్ కేసులు గుర్తించి, కట్టడి చేయడంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు అధ్బుతం!!#APfightsCorona pic.twitter.com/TAoA77eL8u