Nalla Srikanth | Constituency Social Media Convener | Alair | BRS | the Leaders Page

Nalla Srikanth

Constituency Social Media Convener, Veerareddypally, M.Turkapally, Yadadri Bhuvanagiri, Alair, Telangana, BRS.

Mr. Nalla Srikanth is an Indian Politician of BRS and Constituency Social Media Convener of M.Turkapally in Yadadri Bhuvanagiri District in the Indian State of Telangana.

Early Life and Education:  

On the 29th of August 1994, Nalla Srikanth was born to a couple Mr. Nalla Rajaiah and Mrs. Nalla Rajamma resided in the village of Veerareddypally in M.Turkapally Mandal at Yadadri Bhuvanagiri District in the Indian State of Telangana.

In the year 2010, Nalla Srikanth acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Veerareddypally and completed his 2-years course Intermediate from Sri Bhuvana Junior College at M.Turka Pally at Yadadri Bhuvanagiri District in 2012.

He completed his Graduation from Padal Degree College at M.Turka Pally in 2015 and obtained his Post Graduation from JNTU at Hyderabad in 2018.

A career in Politics:

Having significantly been motivated by the effort and services offered to the people by the Kalvakunlta Chandra Sekhar Rao, the current Chief Minister of the State of Telangana, Nalla Srikanth started his political career in 2014 by becoming a member of the Telangana Rashtra Samithi (TRS).

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

He was designated as the TRSV Village General Secretary of Veerareddypally from TRS in 2014 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His ongoing dedication and true attention gained him the elected position of Mandal SC Cell General Secretary of M.Turkapally in 2015. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

For his constant dedication and efforts for the welfare of the people, Srikanth was elected as the Mandal SC Cell General Secretary of M.Turkapally in 2015-2018 by TRS Party by working hard to put an end to the problems and inconvenience of the Students.

He was selected Mandal Social Media Convener of M.Turkapally in 2018-2020 due to his unwavering commitment and sincere efforts; even then, he has worked tirelessly for the people, taking into account their welfare, and won their ultimate respect.

His everlasting dedication and genuine effort earned him the post of 8th Ward Member of Veerareddypally in 2019; since then, he has worked continuously for the people, considered their welfare, and garnered the utmost adoration of the people.

He received the position of Constituency Social Media Convener of Alair from BRS in 2021 due to his unwavering commitment and sincere efforts. Since that time, he has continually worked for the people, considered their welfare, and won their ultimate respect.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

Party Activities:

  • Nalla Srikanth, the social media coordinator for the Aleru constituency, traveled to Delhi with 120 state-level NSS volunteers.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  •  If anyone in the village encounters any problem, Nalla Srikanth will be at the forefront of the problem. He is not limited to his services to the town but extends to the people of the entire district.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during the financial crises.
  • Many service activities were organized, such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Social and Development Activities:

  • During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • To provide free medical treatment and medicines to the local inhabitants, he established blood donation programs in their communities.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • In addition to addressing village development challenges, he took part in other social service initiatives, including Clean and Green, Casting of Plants, and the Palle Pragathi program.
  • Srikanth expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who are deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.

Pandemic Activities:

  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During Corona’s first and second waves, Srikanth offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • Srikanth acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Srikanth responded generously, aiding those in need and giving particular support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Srikanth sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt conservative measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Srikanth assisted people by providing meals to them by following specific preventive measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

H.No: 2-46/D, SC Colony, Village: Veerareddypally, Mandal: M.Turkapally, District: Yadadri Bhuvanagiri, Constituency: Alair, State: Telangana, Pincode: 508115.

Email: [email protected]

Mobile No: 9666397816.

Bio-Data of Mr.  Nalla Srikanth

Nalla Srikanth | Constituency Social Media Convener | Alair | BRS | the Leaders Page

Name: Nalla Srikanth

DOB: 29-08-1994

Father: Mr. Nalla Rajaiah

Mother: Mrs. Nalla Rajamma

Education Qualification: Post Graduation

Profession: Politician

Political Party: TRS

Present Designation: Constituency Social Media Convener

Permanent Address: Veerareddypally, M.Turkapally, Yadadri Bhuvanagiri, Alair, Telangana

Contact No: 9666397816

“Outstanding leaders go out of the way to boost the self-esteem of their personnel. If people believe in themselves, it’s amazing what they can accomplish.”

Recent Activities

రూ.6 లక్షల చెక్కు అందజేత

రాజాపేట మండలం నమిలె, గుండాల మండలం బండకొత్త పల్లి, వెల్మజాల గ్రామాలకు చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా ఒకొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ముగ్గురుకి రూ.6 లక్షల చెక్కులను యాదగిరిగుట్ట లో అందజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు, మాజీ ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి గారు.

జన్మ దిన శుభాకాంక్షలు

తెలంగాణ బిఆర్ఎస్ ఎస్టి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా తుర్కపల్లి మండలంలోని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ధర్నా

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు

సన్నాహక సమావేశం

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆలేరు పట్టణంలోని ప్రకాష్ గార్డెన్స్ లో మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి గౌ.శ్రీ జగదీష్ రెడ్డి గారు, డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ క్యామ మల్లేష్ గారు.

ఎన్నికల ప్రచారం

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆలేరులో జరిగిన సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన నల్ల శ్రీకాంత్ గారు

ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి తరపున ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు.

పార్టీ గడప గడపకు ప్రచార కార్యక్రమం

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారి అదేశాసారం వీరారెడ్డిపల్లీ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గడప గడపకు ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది.

ఎన్నికల ప్రచార కార్యక్రమం

వీరారెడ్డిపల్లీ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ ఆట పాటలతో స్వాగతం పలికిన గ్రామ మహిళలు

పార్టీ లో చేరిక

వీరారెడ్డి పల్లీ గ్రామం నుండి TSCAB వైస్ చైర్మన్, DCCB ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పార్వతి బిక్షపతి గారు, ఫారెస్ట్ ఛైర్మెన్ బరిగే వెంకటయ్య గారు, మాజీ పాల ఛైర్మెన్ బరిగే సోమయ్య గారు, బరిగే సంపత్ గారు మరియు 50మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి జాయిన్ కావడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆలేరు పట్టణంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ స్లాబ్ (RMC) నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు.

జెండా ఆవిష్కరణ

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వీరారెడ్డిపల్లీ గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

చెరువుల పండగ

వీరారెడ్డిపల్లీ గ్రామంలో KCR గారు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కట్టా మైసమ్మ దేవత కీ బోనాలు చేసి బతుకమ్మలు చేసి డప్పు చప్పుళ్ళుతో చెరువుల పండగ ఘనంగా నిర్వహించడం జరిగింది.

పల్లేప్రగతి కార్యక్రమం

వీరారెడ్డిపల్లీ గ్రామంలో KCR గారు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జెండా కార్యక్రమం నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానించి పల్లేప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

పార్టీ లో చేరిక

బిజెపి పార్టీ నుండి రాజీనామ చేసి తుర్కపల్లి మండల ధర్మారం, బిల్యతండా, రుస్తాపూర్, దయంబండ తండా, గ్రామల సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ లొ ఆలేరు ఎమ్మేల్యే ప్రభుత్వ విప్ TSCAB వైస్ చైర్మన్ మరియు డీసీసీబీ చైర్మన్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది.

పార్టీ లో చేరిక

ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజాపేట మండలం పాముకుంట గ్రామ ఎంపీటీసీ ఎడ్ల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీ లకు చెందిన వంద మంది పైగా యూవకులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

ఆత్మీయ సమ్మేళనం సభ కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గ BRS పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం సభ కార్యక్రమంలో పాల్గొన్న నల్ల శ్రీకాంత్ గారు మరియు ఇతర నాయకులు.

గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ

తుర్కపల్లి మండలంలో జయ ఫంక్షన్ హాల్ నందు తుర్కపల్లి మండలాలో అన్ని గ్రామాలకు చెందిన 282 మంది నీరుపేదవాళ్లకు గృహలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.

శంకుస్థాపన

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో 1 కోటి 10 లక్షల రుపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు.

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

ఆలేరు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గౌరవ శ్రీ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు

పార్టీ లో చేరిక

బొమ్మలరామారం మండలం మునిరాబాద్ గ్రామం నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసిTSCAB వైస్ చైర్మన్ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో 100మంది యువకులు జాయిన్ కావడం జరిగింది.

ప్రారంభోత్సవం

ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయన్ని ప్రారంభించి, మాదాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో 100 మంది యువతకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మరియు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు.

కమిటీ ఏర్పాటు చేసే కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గ స్థాయి విద్యార్థి విభాగం నూతన కమిటీ ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆలేరులో మొత్తం యువజన విభాగం సోషల్ మీడియా విభాగం విద్యార్థి విభాగం నియోజకవర్గస్థాయి కమిటీలు పూర్తి అయిన సందర్భంగా మొత్తం 2000 మంది యువకులు ఆలేరు నియోజకవర్గ యువ సైన్యం రెడీ అయిందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఒక సైనికుడి లాగా పని చేస్తారని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే కార్యాచరణలో భాగ్యస్వామ్యంలో అవుతారని తెలియజేయడం జరిగింది.

పార్టీ లో చేరిక

యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన 100 మంది యూత్ కాంగ్రేస్ నాయకులు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి సమక్షంలో యాదగిరిగుట్ట లోని ఎమ్మెల్యే గారి నివాసం గొంగిడి నిలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

పార్టీ లో చేరిక

ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు 100 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

సి ఎం ఆర్ ఎఫ్ చెక్ పంపిణీ

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం తుర్కపల్లి వెలుపలి, గందమల్ల, శ్రీనివాస్ పూర్, ధర్మారం, పల్లెపహడ్, బాబుల్ నాయక్ తండ, గ్రామాల్లో BRS పార్టీ అధ్యక్షులు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి గారు, MPP భూక్యా సుశీల రవీందర్ నాయక్ గారు సి ఎం ఆర్ ఎఫ్ చెక్ లను పంపిణీ చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

టి ఎస్ సి ఆ బి చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

గిరిజన సమావేశ కార్యక్రమం

తుర్కపల్లి మండలం, మాదాపూర్ గ్రామంలోBRS ఆలేరు నియోజకవర్గం స్థాయి గిరిజన సమావేశ కార్యక్రమంలో శ్రీకాంత్ గారు పాల్గొనడం జరిగింది.

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం

వీరారెడ్డిపల్లి గ్రామంలో PACS వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు..

కళ్యాణ లక్ష్మి చెక్ ల పంపిణీ

రారెడ్డి పల్లి గ్రామం NG బండల్ లో ఆలేరు MLA GOVT WHIP గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం కళ్యాణ లక్ష్మి చెక్ లను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగింది.

జెండా ఎగరవేయడం

బిఆర్ఎస్ పార్టీ 22వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల మేరకు ఆలేరు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు గోవిందు తండా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెగావత్ సక్రిహనుమాన్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగ జనరల్ సెక్రటరీ మెగావత్ జైపాల్ నాయక్, సోషల్ మీడియా కో గుగులోత్ నరేష్ నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు బిక్కు నాయక్, ప్రధానకార్యదర్శి గుగొలోత్ లింగా నాయక్, రాజేష్ నాయక్, టిక్య నాయక్, శ్రీను నాయక్, దశరథ్ నాయక్, బదు నాయక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చెక్కులు పంపిణీ

ఈరోజు28-04-2023 వీరారెడ్డి పల్లి గ్రామం NG బండల్ లో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం కళ్యాణ లక్ష్మి చెక్ లను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగింది.

కళ్యాణ లక్ష్మి

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన 9 మంది, పెద్ద కందుకూరు గ్రామంకి చెందిన ఇద్దరు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను యాదగిరిగుట్ట గొంగిడి నిలయం నందు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.

సమావేశ కార్యక్రమం.

మాదాపూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ ఆలేరు నియోజకవర్గం స్థాయి గిరిజన సమావేశ కార్యక్రమం.

జన్మదిన వేడుకలు

TSCAB చైర్మన్, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

చెక్కులు పంపిణీ

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం తుర్కపల్లి మండలంలోని వెలుపల్లీ, గందమల్ల, శ్రీనివాస్ పుర్, ధర్మారం, పల్లేపహడ్, బాబుల్ నాయక్ తండ, గ్రామాల్లో BRS పార్టీ అధ్యక్షులు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి గారు, MPP భూక్యా సుశీల రవీందర్ నాయక్ గారు CMRF చెక్ లను పంపిణీ చేయడం జరిగింది.

చేప పిల్లలు పంపిణి

గందమల్ల గ్రామంలో గవర్నమెంట్ విప్ ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు చేప పిల్లలు పంపిణి చేయడం జరిగింది

చెక్కు అందజేత

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సహాయ నిధి నుండి ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు శ్రీమతి శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) 2లక్షల చెక్కును TSCAB వైస్ చైర్మన్ DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు లబ్ధిదారులకు కొంతం కిష్టయ్య కు యాదగిరిగుట్ట నివాసంలో అందజేయడం జరిగింది.

చెక్కు అందజేత

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సహాయ నిధి నుండి ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు శ్రీమతి శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) 39000/-చెక్కును ఆలేరు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు లబ్దిదారుని ఇంటికి వెళ్లి భైరపాక స్వామికీ చెక్కును అందజేయడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

వీరారెడ్డిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రభుత్వ విప్ మరియు ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవం

దిష్టి బొమ్మ దహనం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్ని రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయవద్దని… బండి సంజయ్ ని అడ్డుకోవాలని నిరసన చేసి వారి దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగింది..

దిష్టి బొమ్మ దహనం

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు నిరసిస్తూ రాస్తారోకో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బిజెపి పార్టీ వాళ్లు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయారు ఈ దృశ్యాని తీవ్రంగా ఖండిస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో దహనం చేయడం జరిగింది…

కూరగాయలు గుడ్లు పంపిణీ

వీరారెడ్డిపల్లి గ్రామంలోని ప్రజలు కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్నందు వల్ల గ్రామ ప్రజలకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరిగింది.

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో పంపిణీ చేయడం జరిగింది.

రాస్తా రోకో

తెలంగాణ‌లో రైతులు పండిం‌చిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరా‌లని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహ‌దా‌రు‌లపై నిర‌సన తెలపాలని టీఆ‌ర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి‌డెంట్ కేటీఆర్‌ గారి పిలు‌పు‌మేరకు వంగపల్లి వద్ద జాతీయ రహదారి పై ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తా రోకోలో మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారు పాల్గొనడం జరిగింది.

చెక్కు అందజేత

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన మేకల భిక్షపతి గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. అనంతరం TRS పార్టీ నుండి మంజూరైన రూ.2లక్షల టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేయడం జరిగింది.

బైక్ ర్యాలీ

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆలేరు మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

శంకుస్థాపన

ఆలేరు మండలంలోని టంగుటూరు, గోలనుకొండ గ్రామాల్లో SDF నిధుల క్రింద మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.

సమావేశం

రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్రభుత్వం వివ‌క్ష చూపుతుంద‌ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా చేప‌ట్టబోయే ఆందోళ‌నలు, భవిష్యత్‌ కార్యాచ‌ర‌ణ‌పై యాదగిరిగుట్ట లో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులు, కార్యకర్తల సన్నాహక స‌మావేశానికి విప్ ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. 

గణతంత్ర దినోత్సవ సందర్భంగా

ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు పార్టీ నాయకులతో కలిసి గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి జెండా ఎగిరేయడం జరిగింది.

సమావేశం

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసలమర్రిలో పర్యటించి, రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన దళితబంధు లబ్ధిదారుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర పరిపాలన విభాగ కార్యదర్శులు స్మిత సబర్వాల్ గారు,సీఎం ఓఎస్ డి ప్రియాంక వర్గీస్ గారు, రాహుల్ బొజ్జ,మహిళ శిశు సంక్షేమ కమిషనర్ దివ్య దేవరాజన్ గారు, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు, పంచాయతీ రాజ్ కమిషనర్గారు మరియు ఇతర ముక్య అధికారులు.

విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శారాజి పేట లో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, గీత కార్మికులు, తదితరులు పాల్గొనడం జరిగింది. .

ప్రచారం

యాదగిరిగుట్ట తెరాస మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ పాంఫ్లెట్స్ పాముని చేసిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు మరియు పార్టీ నాయకులు.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు తెరసా యం.తుర్కపల్లి మండల పార్టీ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

ప్రారంభోత్సవం

యాదాద్రి లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(GATeS) వారి సహకారంతో యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించి 3 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల ను అందజేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

యాదగిరిగుట్ట మండలంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ అందించడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు మరియు పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది .

జయంతి

యాదాద్రి_జిల్లా తుర్కపల్లి వీరారెడ్డిపల్లి గ్రామం డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్. గారి జయంతి సందర్భంగా అయినా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

వడ్ల కొనుగోలు

యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెం గ్రామంలో సోమవారం PACS యాదగిరిగుట్ట వారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు.

 

Activities Performed on Belhalf of Nalla Srikanth

వడ్ల కొనుగోలు

 వీరారెడ్డిపల్లి గ్రామంలో PACS వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మద్దతు

ప్రీమియర్ ఎక్స్ ప్లొజివ్స్ లిమిటెడ్ కంపెనిలో 11వ వేతన ఒప్పందము గురించి TRSKV యూనియన్ (అధికార యూనియన్ ) అధ్యక్షులు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు గేట్ మీటింగ్ లో మాట్లాడిన విషయం. గతంలో “ఒప్పందాలు పెంచడానికి మంచి ఒప్పందం జరుగుతుందని. కార్మికుల ఆమోదము తోనే సంతకాలు చేస్తాం అని గతంలో ఇతర యూనియన్లు 9 అగ్రిమెంట్లలో 9000/- వెతనం పెంచగలిగింది… 10, మరియు 11 వేతన ఒప్పందం. 2 అగ్రిమెంట్లలో 11,500/- TRSKV యూనియన్. మా యూనియన్‌కు మద్దతు యిచ్చిన INTUC అధ్యక్షులు ప్రకాష్‌గౌడ్‌ గారు, ఆ యూనియన్‌ నాయకులు రాజిరెడ్డి, సిద్దులు ఒప్పంద చర్చల్లో పాల్గొని మా యూనియన్‌కు మద్దతు యిచ్చిన గొంగిడి మహేందర్‌రెడ్డి గారికే దక్కింది. పూర్తిగా సహకరించారు.

సన్మానం

రైతు బందు వారోత్సవం సమావేశం లో ముఖ్య అతిధిగా పాల్గొన నాయకులను మర్యాదపూర్వకంగా సన్మానించిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు మరియు పార్టీ నాయకులు.

నూతన సంవత్సరం సందర్భంగా

 ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు పార్టీ నాయకులతో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ గారికి పూల మొక్క అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వర్ధంతి సందర్భంగా

బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.

ఉచిత పశు వైద్య శిబిరం

 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించి ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.

వినతి పత్రం

ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు జాతీయ రహదారి 163 వంగపల్లి వద్ద ప్రతినిత్యము UNDER PASS లేని కారణంగా ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఇట్టి అండర్ పాస్ ను వెంటనే నిర్మించాలని ప్రత్యేక నిరసన కార్యక్రమము క్రింద తెలంగాణ లోని ప్రతి ఒక్క ఎంపీ గారిని గౌరవించండి గారికి వినతి పత్రము సమర్పించే కార్యక్రమము చేపట్టడం జరిగింది.

బతుకమ్మ చీరలను పంపిణీ

ఆలేరు మూట కొండూరు మరియు ఆత్మకూరు, గుండాల మండల లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ ఆడపడుచుల కోసం బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.

గాంధీ జయంతి

 మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

తుర్కపల్లి సర్వే no 72 లో గల 329 ఏకరముల ప్రభుత్వ స్థలము లో TSIIC ఇండస్ట్రియల్ నెలకొల్పేందుకు అనువైన స్థలము గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు MLA ప్రభుత్వం విప్ గొంగిడి సునీతమహెంద‌ర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, తుర్కపల్లి సర్పంచ్ గారు, MPP గారు, PACS చైర్మన్ MPTC లు వార్డు మెంబర్లు గారు జిల్లా అదికారులు మండల అదికారులు తెరాస కార్యకర్తలు పాల్గొన్నడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

 మండల TRS పార్టీ ఆద్వర్యంలో ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది..

పుట్టినరోజు వేడుకలు

ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ “శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి” గారికి ఆర్ధిక జన్మదిన శుభకాంక్షలు తెలియజేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

ప్రారంభోత్సవం కార్యక్రమం

కొలనుపాక సోమేశ్వర రైతు సంఘము ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాహిందర్ రెడ్డి గారు మరియు తదుపరి నాయకులు.

బైక్ ర్యాలీ

తుర్కపల్లి మండలంలో ఎర్పాటు చేసిన బారి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ముక్కలు నాటిన సందర్భంలో

మంత్రి వర్యులు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారితో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

బైక్ ర్యాలీ

 ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

ఉచిత గ్యాస్ పంపిణీ

తుర్కపల్లి తెరసా SC CELL మండల పార్టీ ప్రదాన కార్యదర్శి నల్ల శ్రీకాంత్ ఆద్వర్యంలో ఉజ్వల యేజన పథకం క్రింద హర్హులైన అబ్యర్థులకు ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది

పరిశీలన

పట్టణ ప్రగతిలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని వార్డులలో జరుగుతున్న శానిటేషన్ పనులను ఆకస్మికంగా పరిశీలించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.

హరితహారం కార్యక్రమం

ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు పార్టీ నాయకులతో కలిసి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సుమితా మహేందర్ గారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పూలమొక్కలు నాటడం జరిగింది.

CMRF చెక్కులు పంపిణీ

ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు పార్టీ నాయకులతో కలిసి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సుమితా మహేందర్ గారి ఆధ్వర్యంలో CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం (గోదావరి జలాలు) తుర్కపల్లిమండలానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సునీత మహెందర్ రెడ్డి గారు, వంటేరు ప్రతాప రెడ్డి గారు, తదితరులు ముఖ్య అథిదులు పాల్గొనడం జరిగింది.

చెక్కులు అందజేత

తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి వర్యులు KCR గారు ముందస్తుగా పార్టీ కార్యకర్తలకు అండగా TRS పార్టీ సభ్యత్వం అందజేయడం జరిగింది. ఆలేరు కు చెందిన జంగిటి రాములు 2లక్షలు, విజయ 2లక్షలు వీరారెడ్డి పల్లి గ్రామానికి చెందిన నక్కల రాజు 2లక్షలు TRS పార్టీ కార్యకర్త లు మరణించడం జరిగింది. వారికి పార్టీ తరుపున మెత్తం 6లక్షల చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు MLA గొంగిడి సునీతమహెందర్ రెడ్డి గారు ఆలేరు లో అందజేయడం జరిగింది.
వాసాలమర్రి సీయం కేసీఆర్ దత్తత గ్రామాన్న రాచకొండ కమీషనర్ మహెష్ భగవత్ గారు సందర్శంచడం జరిగింది.

Party Activities

ఎన్నిక

ఆలేరు నియేజికవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా నల్ల శ్రీకాంత్ గారిని ఆలేరు శాసనసభ్యలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహెందర్ రెడ్డి గారు టైస్కాబ్ వైస్ చైర్మన్ నల్లగొండ జిల్లా డిసీసీబి అద్యక్షులు గొంగిడి మహెందర్ రెడ్డి గారి ఆద్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సమావేశం

యాదగిరిగుట్ట పట్టణంలోని పట్టభద్రుల నల్లగొండ వరంగల్ & ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి సన్నాహక సమావేశంలో మాట్లాడడం జరిగింది…

సన్మానం

రెండవ సారి అత్యదిక మెజారిటీతో గెలిచిన ప్రియతమ నాయకురాలు గొంగిడి సునీతమహెంద రెడ్డి గారిని తెరాస మండల పార్టీ ఆద్వర్యంలో ఘనంగా సన్మానం చేసిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

ధర్నా

తుర్కపల్లి, ఆలేరు మండలం కేంద్రంలో రైతు సమస్యలకై భారత్ బంద్ మద్దతుగా ధర్నా లో పాల్గొన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు మరియు పార్టీ నాయకులు.

ప్రచార కార్యక్రమం

తెరాస మండల పార్టీ ఆద్వర్యంలో ఇబ్రహీంపూర్ దత్తాయిపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు మరియు పార్టీ నాయకులు.

ప్రమాణ స్వీకారం

ఆలేరు మార్కేట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలేరు మార్కేట్ కమిటి చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ గారు వైస్ చైర్మన్ నాగరాజు గారు డైరెక్టర్లు అందరు కలిసి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

సన్మానం

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ గారిని ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారి తో పాటు వ్యవసాయ శాఖా మంత్రి వర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారి ఆద్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

తుర్కపల్లి సర్వే no 72 లో గల 329 ఏకరముల ప్రభుత్వ స్థలము లో TSIIC ఇండస్ట్రియల్ నెలకొల్పేందుకు అనువైన స్థలము గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరుMlA Govt Whip గొంగిడి సునీతమహెంద‌ర్ రెడ్డి జిల్లా కలెక్టర్ గారు తుర్కపల్లి సర్పంచ్ గారు MPP గారు PACS చైర్మన్ MPTC లు వార్డు మెంబర్లు గారు జిల్లా అదికారులు మండల అదికారులు తెరాస కార్యకర్తలు పాల్గొన్నడం జరిగింది.

ఆర్థికసహయం

వీరారెడ్డిపల్లి గ్రామంలో నల్లరామయ్య S/O ఎంకయ్య గారు మరణించారు. వెంటనే టిఆర్ యస్ కార్యకర్త నల్లశ్రీకాంత్ గారు చైర్మన్ గారికి ఫొన్ లో తెలియజేయడం జరిగింది వెంటనె స్పందించి వారిికి వెంటనే 5000/- ఆలేరు మార్కెటి కమిటీ చైర్మన్ పడాలశ్రీనివాస్ గారు ఆర్థికసహయం చేయడం జరిగింది

Nalla Srikanth Meet Prominent Leaders

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు

ప్రస్తుతం నిజామాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్‌ “దేవనపల్లి కవిత” గారిని మర్యదపూర్వకంగా కలిసిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

వైద్య – ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి “తానేరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలేరు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

విద్యుత్ శాఖ మంత్రి వర్యులు “జగదీశ్వర్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

ఆలేరు ఎమ్మెల్యే “గొంగిడి మహీందర్ సునీత రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలేరు సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రస్తుత TSMSIDC చైర్మన్ “శ్రీ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్” గారికి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా వైస్ చైర్మన్ “బీక్ నాయక్” గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేసిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు మరియు పార్టీ నాయకులు.

తెలంగాణ గిరిజన సంక్షేమం, స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రి “గౌ. శ్రీమతి. సత్యవతి రాథోడ్ గారిని ఆత్మీయపూర్వకముగా కలవడం జరిగింది.

 

సుడా డైరెక్టర్ గా “ప్రమాణ స్వీకారణం” చేసిన “మచ్ఛా వేణుగోపాల్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసి పష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది…

తెలంగాణ సివిల్ సప్లయ్ చైర్మన్ “శ్రీనివాస్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలేరు నియోజిక వర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

“శ్రీ కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు)” గారికి హృదయపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్ గారు.

Party Events

పార్టీ పాంఫ్లెట్స్

పంపిణీ

ప్రచారం

కార్యక్రమం

దిష్టి బొమ్మ దహనం

కార్యక్రమం

ప్రారంభోత్సవ

కార్యక్రమం

సమావేశం

 

పోస్టర్ ఆవిష్కరణ

ఓటు నమోదు

కార్యక్రమం

ప్రెస్ మీట్

కార్యక్రమం

Party Activities

 News Paper Clippings

 Party Pamphlets

}
24-08-1994

Born in Veerareddypally Village

M.Turkapally, Yadadri Bhuvanagiri, Alair, Telangana

}
2010

Studied SSC Standard

from Zilla Parishad High School at Veerareddypally

}
2012

Completed Intermediate

from Sri Bhuvana Junior College at M.Turkapally at Yadadri Bhuvanagiri District

}
2014

Joined in TRS

}
2014

Party Activist

of TRS

}
2014

TRSV Village General Secretary

of Veerareddypally, TRS

}
2015

Finished Graduation

from Padal Degree College at M.Turkapally

}
2015

Mandal SC Cell General Secretary

of M.Turkapally, TRS

}
2015-2018

Mandal SC Cell General Secretary

of M.Turkapally, TRS

}
2018

Obtained Post Graduation

from JNTU at Hyderabad

}
2018-2020

Mandal Social Media Convener

of M.Turkapally, TRS

}
2019

8th Ward Member

of Veerareddypally, TRS

}
2021-Till Now

Constituency Social Media Convener

of Alair, BRS