Nalagatla Venkata Subbarao Yadav

Nalagatla Venkata Subbarao Yadav

TDP Party Activist, Santhanuthalapadu, Andhra Pradesh, TDP

 

Nalagatla Venkata Subbarao Yadav is an Indian politician from the Southern Indian state of Andhra Pradesh. He is serving as the TDP Party Activist.

EARLY LIFE & EDUCATION

He was born and bought up in Santhanuthalapadu on 15-03-1979. His parents were Kotaiah & Kotamma.

In 1995, He received his Secondary Board of Education at ZP High School.

CAREER IN POLITICS

In 2005, Venkata Subbarao Yadav was drawn into active politics by the Telugu Desam Party with great zeal and the desire to serve the People.

He was appointed as the Village Secretary in 2016 and worked all day for Party development, Village development and attended every scheduled Party meeting.

His unwavering commitment and true effort gained him the position of Party Activist and has been constantly worked for the people, thinking about their welfare, and gained immense admiration from the people.

From the start of his political career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He Participated in the Village development activities in the village like the clearance of Drainage systems and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • TDP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

H.no: 2-111, Village, Mandal & Assembly: Santhanuthalapadu, District: Prakasam, State: Andhra Pradesh, Pincode: 523225

Email: [email protected]

Mobile: 6304956240, 9912994781

Recent Activities

స్పందన కార్యక్రమం

గుంటూరు జిల్లా లోని కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగిన స్పందన కార్యక్రమంలో తాడికొండ ప్రాంతానికి చెందిన వెంకాయమ్మ అనే దళిత మహిళ తన సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రాత్రి పూట వైసీపీ రౌడీ మూకలు ఆమె ఇంటిపై దాడి చేసి ఆమెను కొట్టి గాయపరిచారు.ప్రజాస్వామ్యం లో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అని ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపి వెయ్యాలి అని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సంతనూతలపాడు మండల తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారు, మండల SC సెల్ అధ్యక్షుడు కంకణాల గోపి గారు,మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు నార్నే మాధవి గారు,బాపట్ల పార్లమెంట్ TNSF ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి వంశీకృష్ గారుణ, ITDP మండల అధ్యక్షుడు సాధు కొండలరావు గారు,పొన్నం ఇంద్రబాబు గారు,రావుల సుబ్బారావు గారు,అబ్బూరి వెంకట్రావు గారు,చౌదరి,కందుల రామారావు గారు,ఎడ్లూరి నాగరాజు గారు,కందుల వెంకటేశ్వర్లు గారు,కర్రే అశోక్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు

సంతనూతలపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారి ఆధ్వర్యంలో రాత్రి జరిగిన ఇఫ్తార్ విందు, ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులు, ముస్లిం సోదరులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మే డే కార్మికుల దినోత్సవం

మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా సంతనూలపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం TNTUC ( తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ) జెండా ఆవిష్కరణ కార్యక్రమం యూనియన్ నాయకులు చెరుకూరి వెంకట సుబ్బయ్య గారు జెండా ఆవిష్కరించడం జరిగింది.

 

ఘనసత్కారం

బాపట్ల పార్లమెంట్ వాణిజ్య విభాగం కార్యనిర్వహణ కార్యదర్శి ఉమామహేశ్వరకు ఘనసత్కారం. సంతనూతలపాడు గ్రామానికి చెందిన శ్రీకాఖోల్లి ఉమామహేశ్వరరావు ను బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంవాణిజ్య విభాగం కార్యనిర్వహణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానిక టిడిపి కార్యాలయం నందు శనివారం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆధ్వర్యంలో శాలువా కప్పి అభినందించారు

అభినందనలు

సంతనూతలపాడు గ్రామానికి చెందిన శ్రీకాఖోల్లి ఉమామహేశ్వరరావు ను బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంవాణిజ్య విభాగం కార్యనిర్వహణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానిక టిడిపి కార్యాలయం నందు శనివారం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆధ్వర్యంలో శాలువా కప్పి అభినందించారు. 

క్రీ.శే.నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్బంగా

సంతనూతలపాడు గ్రామంలో క్రీ.శే.నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్బంగా పార్టీ ఆఫీస్ లో బ్లడ్ బ్యాంకును ప్రారంభించి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళుర్పించి వడ్డిపాలెంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే &టీడీపీ ఇంచార్జి శ్రీ.బియన్.విజయ్ కుమార్ గారు, మరియు నియోజకవర్గ టీడీపీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ధర్నా

టీడీపీ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్న వెంకట సుబ్బా రావు గారు..

ఫ్రీగా రిజిస్ట్రేషన్

సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాలలో సచివాలయ ఉద్యోగులు OTS డబ్బులు పది వేలు కట్టాలి అని చెప్పి ప్రజలను డిమాండ్ చేస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం OTS ఫై ప్రజలకు అవగాహన కల్పించమని చెప్తుంటే , సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం ప్రజల ని తప్పకుండా మీరు కట్టాల్సిందే అని చెప్పి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. OTS కొట్టకపోతే పెన్షన్ కట్ అవుతుంది అని, ప్రభుత్వ పథకాలు ఏది రావని ,తక్షణమే OTS డబ్బులు పది వేలు కట్టాలి అని చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ఇంటి స్థలాలు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసే ఫైలు మీద సంతకం పెడతానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 

పాదయాత్ర

సంతనూతలపాడు నియోజకవర్గం B. Nవిజయ్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారి నాయకత్వంలో, న్యాయస్థానం టు దేవస్థానం రైతుల కు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొనడం జరిగినది.

సమావేశంలో

టీడీపీ పార్టీ సమావేశంలో ప్రసంగం చేస్తున్న నలగట్ల వెంకట సుబ్బారావు యాదవ్..

కలిసిన సందర్బములో

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసిన నలగట్ల వెంకట సుబ్బారావు యాదవ్.. 

జయంతి సందర్భంగా

తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామరావు గారి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తూ దివ్యస్మృతిని స్పరించుకుంటూన్న వెంకట సుబ్బారావు యాదవ్ గారు..

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించింది ఈ సందర్భంగా సంతనూతలపాడు బస్ స్టాండ్ సెంటర్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు ఆవిష్కరించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు…

సంతాప సభ

సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అయినటువంటి బియ్యం విజయ్ కుమార్ గారి తండ్రి గారు మాజీ ఐఏఎస్ బొమ్మ జి దానం గారు 13 11 2021 స్వర్గస్తులైనారు సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బొమ్మ విధానం గారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బొమ్మా జి దానం గారికి నివాళులు అర్పించడం జరిగింది

పార్టీ కార్యాలయం

సంతనూతలపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయం దగ్గర మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారు మాట్లాడుతూ అమరావతి రైతుల 807 రోజుల నుంచి మొక్కవోని దీక్షతో రాజధాని పరిరక్షణ కోసం రాజ్యాంగబద్దంగా పోరాటం చేసి ,న్యాయస్థానం To దేవస్థానం వరకు అకుంఠిత దీక్షతో దిగ్విజయంగా పాదయాత్ర చేసి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ,న్యాయస్థానం అండతో ప్రజాస్వామ్య విలువలు కాపాడి 6 నెలలలోపు అన్ని అభివృద్ధి ప్రణాళికలు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలలో అన్నీ సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలి అంది.రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనకా పెట్టే వీలు లేదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో నలగట్ల సుబ్బారావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణ దినోత్సవ సందర్భంగా

మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా సంతనూలపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం TNTUC ( తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ) జెండా ఆవిష్కరణ కార్యక్రమం యూనియన్ నాయకులు చెరుకూరి వెంకట సుబ్బయ్య గారు జెండా ఆవిష్కరించడం జరిగింది.

Party Activities & Press Clippings

Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav (2)
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav (1)
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav | TDP Party Activist | Santhanuthalapadu | theLeadersPage
Nalagatla Venkata Subbarao Yadav (1)
}
15-03-1979

Born in Santhanuthalapadu

}
1995

Finished School

at ZP High School

}
2005

Joined TDP

}
2016

Village Secretary

}

Party Activist