Naidu Ramakrishna Rao Goud | Mandal President | T.Narasapuram | TDP | the Leaders Page

Naidu Ramakrishna Rao Goud

Mandal President, Bandamcherla, T.Narasapuram, West Godavari, Polavaram, Andhra Pradesh, TDP

 

Naidu Ramakrishna Rao Goud is an Indian Politician and Mandal President of T.Narasapuram from the Political Party TDP.

EARLY LIFE AND EDUCATION:

Ramakrishna was born to the couple Mr. Pulliah and Mrs. Nancharamma in the Village of Bandamcherla in T.Narasapuram Mandal of West Godavari District in the Indian State of Andhra Pradesh.

In the year 1986, Ramakrishna acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at T.Narasapuram in West Godavari District and completed his Intermediate Course in 1991 from Government Junior College placed at Chintalapudi in West Godavari.

He attained his Graduation of Degree from Rajahumdry Arts and College situated at West Godavari in 1994.

EARLY CAREER IN POLITICS:

Ramakrishna has been accustomed to leadership qualities since childhood as his ancestors worked in politics. As he has a respectable level in politics, Ramakrishna’s family has been ideal for him to provide continuous services to the people.

Ramakrishna has been determined to serve the people since childhood. The determination he took made him to join active politics in the year 1987 through the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

Ever since he was joined the party he ordained as the Party Activist of the TDP Party and has been constantly working for the people, thinking about their welfare and gaining immense admiration from the people.

Because of the efforts being made for the development of the party, In the year 2021, the party offered him the post of Mandal President of T.Narasapuram in West Godavari District from TDP and discharged his duties by being very cautious during performing the activities of the Party.

Party Activities:

  • Every criticism is leveled at the leaders of other parties, not just the TDP leaders but the TDP party. A lot of work is being done to keep the TDP party at a high level without compromising the decency of the party anywhere.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Ramakrishna expressed that the effort would be possible only with the TDP party for the development of Dalits, minorities, the poor, and the minorities in the society.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the Chandranna welfare schemes and pamphlets were distributed to give them brief information.
  • Recalling the assurances given by the Jagan government during the Foot March, the Jagan government was criticized for saying that the outcome of those assurances did not fulfill all the aspirations of the people.
  • The Jagan government has been deceived into believing that special status is an election guarantee.
  • Protests are being held on behalf of the TDP party strongly condemning and opposing the decisions of the three capitals.
  • Following a recent event in which Chandra Babu Naidu wept in the CBN Assembly for instigating obscene statements against the wife of our beloved former Chief Minister, all Telugu Desam party leaders conducted a dharna in support of them to protest against the Opposition party.

Social Activities:

  • He fought for the issues related to Handicapped Pensions, Widow Pension, Old age Pension, and also the problems of Ration Card and Health cards of the villagers.
  • Ramakrishna fought over every issue raised in the town and persistently worked to solve the issues.
  • Ramakrishna has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone.
  • With the help of the government, he dug borewells in the village and ensured a good water supply to every household to alleviate the water shortage.
  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum of 5000/- for the well-being of death-stricken families.
  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines for free of cost to the needy people.
  • Ramakrishna helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • A water tank was constructed in the village and water tops were provided to every household to alleviate the water shortage in the colony.

Pandemic Services:

  • Ramakrishna acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Ramakrishna responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • In response to Prime Minister Modi’s call, he organised a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination.
  • News reporters and police officers were honored and given shawls by Ramakrishna as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precuations to be followed.

H.No: 1-36, Village: Bandamcherla, Mandal: T.Narasapuram, District: West Godavari, Constituency: Polavaram, State: Andhra Pradesh, Zipcode: 534467.

Email

Mobile: 96523 14809,8639230239

Recent Activities

నిరసన దీక్ష

టీ నర్సాపురం డిసెంబర్ 14 ప్రభాతవార్త మండల కేంద్రమైన టీ నర్సాపురం తాసిల్దార్ కార్యాలయంవద్ద నిరసన దీక్షలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మండలతెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్ గారు సంఘీభావం తెలపడం జరిగింది.

నిరసన

ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు నిరసన తెలుపుతూ శ్రీ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్దకు పాదయాత్రతో జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి వెళ్లడం జరిగింది.

నిరసన దీక్ష కార్యక్రమం

 ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో జరిగిన నియోజకవర్గస్థాయి నిరసన దీక్ష కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కరాటం సాయి మరియు నియోజకవర్గ జనసేన కన్వీనర్ సిద్ది బాలరాజు నియోజకవర్గం లోనే మండలాల జనసేన కన్వీనర్లు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వేదిక వద్దకు వచ్చి జనసేన పార్టీ మద్దతు సంఘీభావం తెలియజేయడం జరిగింది.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం

ఈరోజు టీ నర్సాపురం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు రామకృష్ణారావు గౌడ్ అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.

పాదయాత్ర

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం లో జూలై 11 వ తారీఖున నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా యువ గళానికి మద్దతుగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పుట్టిన రోజులు వేడుకలు

సకల ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య భోగ భాగ్య సుఖ సంతోషా విజయ సమర్థ సమన్వయ అధికారాలతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఇటువంటి పుట్టిన రోజులు పండుగలు వారి కుటుంబ సభ్యులతో స్నేహితులతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి టీ నర్సాపురం మండలం రాజుపోతేపల్లి, అప్పలరాజు గూడెం గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బృగం శ్రీనివాస్ గారు మరియు మండల నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ మూర్తికి మండల నాయకుల సహకారంతో కొంత ఆర్థిక సహాయం చేసి రాజప్రతిపల్లి గ్రామంలో”ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”కార్యక్రమం చేసి, అప్పలరాజు గూడెం గ్రామంలో తెలుగు యువత అధ్యక్షులు గనిన సురేంద్రనాథ్ గారి ఆర్థిక సహకారంతో ముస్లిం సోదరులకు మస్జిద్ నందు కుర్చీలు మరియు రంజాన్ తోఫా ను ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

జన్మదిన శుభకాంక్షలు

శ్రీ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో…..T నరసాపురం మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆచంట అనిల్ కుమార్ గారి ఇంటి వద్ద జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో…ఏలూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారు,ఏలూరు పార్లమెంటు మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ మాగంటి బాబు గారు మరియు దెందులూరు మాజీ శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, చింతలపూడి మాజీ శాసనసభ్యులు శ్రీ గంటా మురళీ రామకృష్ణ గారు,పోలవరం నియోజకవర్గ కన్వీనర్ శ్రీ బోరగం శ్రీనివాస్ గారు మరియు పోలవరం మాజీ శాసనసభ్యులు శ్రీ మోడియం శ్రీనివాస్ గారు, చింతలపూడి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ జగ్గవరపు ముత్తా రెడ్డి గారు, పోలవరం నియోజకవర్గంలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, టి నర్సాపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వారి అమూల్యమైన పవిత్రమైన ఆశీస్సులు ఇచ్చి నన్ను దీవించి సోదర ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికి మరియు ఫేస్బుక్ ద్వారా వాట్స్అప్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన నా సోదరులు అందరికీ చేతులు జోడించి శిరసు వంచి ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను. ఒకరికొకరు అన్నదమ్ములుగా ఆప్యాయతులతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ….

వినతిపత్రం అందజేత

టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో టీ నర్సాపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మూడున్నర ఏళ్ల వైసిపి ప్రభుత్వ ఫారంలో రాజ్యాంగ వ్యతిరేక విధానాలు పాలలా వ్యతిరేక విధానాలతో సామాన్యుని స్వేచ్ఛను నియంత్రిస్తూ ప్రశ్నించిన వారిని అరెస్టులు చేస్తూ ఈ వయసు పి ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ఎండగడుతూ ఈ అసమర్థత ముఖ్యమంత్రి జీఓ 1 తీసుకుని వచ్చి సామాన్యుడు నుండి ప్రతిపక్ష నాయకుని వరకు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షాలు జరిపే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభలను నియంత్రిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబునాయుడు గారు జరుప తలపెట్టిన అనపర్తి సభకు ఉదయం ఆమోదం ఇచ్చి సాయంత్రానికి లేదంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులు లాఠీచార్జి చేసి అరాచకాలకు మూల బిందువు అయిన ఈ వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలని చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే ప్రభుత్వానికి కొమ్ముగాస్తు కీలుబముగా వ్యవహరించటపై నిరసిస్తూ “సైకో పాలను పోవాలి సైకిల్ రాజ్యం రావాలి”  “డౌన్ డౌన్ సైకో జగన్” అంటూ నినాదాలు ఇస్తూ మక్కినవారిగూడెం నందమూరి నగర్ లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి సామాన్య ప్రజలందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని దింపాలని నిరసిస్తూ అంబేద్కర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

చింతలపూడి మాజీ శాసనసభ్యులు శ్రీ గంటా మురళి రామకృష్ణ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారు, దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, మరియు ముఖ్య నాయకులతో కలిసి పాల్గొనడం జరిగినది.

పర్యటన

ఇదేం కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాంను లాంచ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వర గారు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారితో పర్యటించడం జరిగినది.

కలిసిన సందర్భంగా

అమెరికా మాజీ అధ్యక్షుడు ఇవాంక ట్రంప్ ఇండియా పర్యటన చేసినప్పుడు వారి బృందంలో ఒక సభ్యుడిగా వచ్చిన తెలంగాణకు చెందిన తెలుగు బిడ్డ పులి రవి గౌడ్ గారిని కలిసినప్పుడు ములుగు శాసనసభ్యురాలు సీతక్క గారిని కలవడం జరిగినది.

జన్మదిన శుభాకాంక్షలు

దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి వారి పుట్టినరోజు సందర్భంగా వారిని కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది

పుట్టినరోజు సందర్బంగ

శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్బంగా రామకృష్ణ నాయుడు గారు మరియు ఇతర పార్టీ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

వర్ధంతి సందర్భంగా

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా పార్టీ సభ్యులందరు కలిసి రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కారిక్రమంలో రామకృష్ణ రావు గారు ప్రధాన పాత్ర పోషించారు.

పుట్టినరోజు సందర్బంగా

చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్బంగా నాయుడు రామకృష్ణ రావు గౌడ్ గారు మరియు పార్టీ నాయకులూ కలిసి కేక్ ని కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.

పండ్లు పంపిణి

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వద్ద ప్రజలకి పోషిక విలువలు ఉన్న పండ్లను పంచుతున్న రామకృష్ణ రావు గారు మరియు ఇతర పార్టీ సభ్యులు.

నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టి. నర్సాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్ అద్వర్యంలో భోగి మంటలలో ప్రభుత్వ జీవో కాపీలు తగులబెట్టి నిరసన తెలిపారు. ఒటియస్ పేరుతో పేదల దగ్గర పదివేల నుండి నలభైవేల వరకు వసూలు చేస్తున్న ప్రభుత్వ జీవోలను తగులబెట్టారు. ఈ సంధర్భంగా రాష్ట్ర కార్యదర్శి జయ్యవరపు శ్రీరామమూర్తి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఆదాయం సృష్టించలేక పేదల దగ్గర డబ్బులు దోచుకుంటుంది అని, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిరోజులు రావాలంటే చంద్రబాబు నాయుడుమళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు.

పరామర్శ

పశ్చిమగోదావరి జిల్లా తాడ్వాయి దగ్గర ఆర్టిసి బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం హాస్పటల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి పరామర్శించడం జరిగినది.

సంఘీభావ విజయ యాత్ర

అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారు జరిపిన యాత్రకు సంఘీభావ విజయ యాత్రలొ పాల్గొనడం జరిగినది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి

భారత రాజ్యాంగ నిర్మాత,భావితరాలకి విధాత, బడుగు బలహీన వర్గాల రక్షణ ప్రదాత,అట్టడుగు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం భవిష్యత్ తరాల చిగురు కొమ్మలపై సిరిమల్లెల అభివృద్ధి పరిమళాలు వెదజల్లుట కొరకై ఆనాడు రాజ్యాంగ నిర్మాణం నందే పాలించు,పాలింపబడు వారి యొక్క అధికార హాక్కుల పరిమితుల స్థాయిలను సరిహద్దులను నిర్ణయించి ప్రజాస్వామ్య పరిరక్షణ కావించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు తెలుపడం జరిగింది.

శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మరియు పోలవరం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ కొఠారు దొర బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

పరిశీలన

గణపవరం మండలం లో జల్లికొమ్మర,ముగ్గుల్ల, వాకపల్లి గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించడం జరిగినది.పంట నష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని శ్రీ గన్ని వీరాంజనేయులు గారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగినది

Meeting with Leaders

Party Activities

News Paper Clippings

Pamphlets

}
20-03-1971

Born in Bandamcherla Village

of West Godavari District

}
1985-1986

Studied SSC Standard

 from Zilla Parishad High School, T.Narasapuram

}
1990-1991

Completed Intermediate

from Government Junior College, Chintalapudi

}
1993-1994

Attained Graduation

 from Rajahumdry Arts and College, West Godavari 

}
1987

Joined in the TDP

}
1987-2021

Active Member

of TDP

}
2021-Till Now

Mandal President

of  T.Narasapuram, TDP