Nagirthi Gopal Reddy | Sarpanch | Narsapuram | Rajapet | BRS | the Leaders Page

Nagirthi Gopal Reddy

Sarpanch, Narsapuram, Rajapet, Yadadri-Bhuvanagiri, Telangana, BRS.

 

Nagirthi Gopal Reddy is a highly esteemed Indian Politician of BRS Political Party, and he holds the position of Village Sarpanch from Narsapuram, of Yadadri-Bhuvanagiri district in the State of Telangana.

EARLY LIFE AND EDUCATION:

He was born on 07th of December1987 to Nagirthi Narsireddy and Nagirthi Ananda in Narsapuram Village in Rajapet mandal of Yadadri-Bhuvanagiri District in the Indian State of Telangana .

Gopal Reddy acquired his Secondary School of Education from Rama Krishna Vidhya Mandir and Completed his Intermediate course from Saraswathi Junior college in Rajapet.

He attained his Graduation of degree from Nava Bharath Degree College at Bhuvanagiri in Yadadri-Bhuvanagiri District.

CAREER IN POLITICS:

Gopal Reddy turned into Politician by joining the party to Praja Rajyam Party (PRP) as he was highly inspired by the party founder and the Tollywood actor Chiranjeevi’s sense of service.

Nagirthi Gopal Reddy | Sarpanch | Narsapuram | Rajapet | BRS | the Leaders Page

Later on, he joined the Bharat Rashtra Samithi (BRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

He exposed his leadership skills by serving as the BRS Party Activist and working comprehensively all the time for the welfare of humankind.

Gopal Reddy reinforced his service and work as the Youth Association Vice President in Narsapuram Village by strengthening his responsibilities, constantly considering their well-being, and gaining the esteem of the population.

During the period of local  body elections in 2019, Gopal Reddy was contested and elected as a Village Sarpanch of  Narsapuram village from TRS Party and constantly working for the party’s and society’s prosperity and offering passionate service to society through the positions he has been entrusted to.

Party Activities:

  • Under the auspices of Higher authorities, Kalyana Lakshmi scheme, Shadi Mubarak, CM Relief Fund and cheques were handed over to the beneficiaries.
  • He accompanied multiple Mandal and District level party meetings in the town, and he also organized Party Membership Programs for the members of the parties.
  • A significant number of party development activities were carried out in the area in needed to aid the party strengthen.
  • While serving as an TRS activist, he will be accessible to the general public during challenging times. he is constantly engaged in a battle to resolve the problems of the people, and petitions are being delivered to the appropriate authorities
  • Many party meetings were held to guarantee the continuous improvement of the Party and the community and awareness initiatives have been established to keep the youth at the forefront of the effort to just provide service.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • Gopal Reddy in exchange for a substantial fee for the commodities produced by the farmer, strove tirelessly to improve a lot of the farmers throughout his reign.

Social Activities:

  • Gopal Reddy has participated in a variety of community activities in the village, including supplying meals to the elderly and orphan children, as well as delivering mineral water to the villagers.
  • Gopal Reddy was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfils his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Pandemic Services-

  • Gopal Reddy sneaked forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following to the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honored and given shawls by Gopal Reddy as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

Social Services Performed by Nagirthi Gopal Reddy-

  • Gopal Reddy distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the village during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi, Swachh Bharath Programs & helping poor people in his village, and development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • Donated Safety kits to frontline workers in the village.
  • Street lights were set up.
  • Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • Awareness was created on how to practice social distance.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.
  • Some roads were paved in the village.
  • Wet and dry bins were distributed to households. We have also created awareness of wet garbage and dry garbage.
  • The greening program has been successfully implemented
  • Integrated water management ownership
  • Maintenance of comprehensive street lighting
  • Comprehensive management of one hundred percent solids with dumping yard construction
  • Construction of separate sheds for wet and dry waste management
  • Preparation of organic manure by waste management
  • One hundred percent cleanliness
  • One hundred percent formation of nail holes
  • The facility of toilets in school and Anganwadi Centers
  • Achieving one hundred percent ODF
  • Gradually reducing the use of plastic and not using it completely.

Gopal Reddy appreciates that the authorities and villagers are diligently protecting the environment in all its forms while maintaining the village as a model and exemplar.

      H.No: 1-1, Village: Narsapuram, Mandal: Rajapet, District: Yadadri-Bhuvanagiri, Constituency: Alair, State: Telangana, Pincode: 508105

      Email: gopireddysp26@gmail.com

      Contact: 92916 48580

      తోటివారితో సాధించాలనే పట్టుదలనూ… సాధించగలం అనే నమ్మకాన్ని కలగచేసేవారే అసలైన నాయకత్వం. 

      Nagirthi Gopal Reddy

      నిరంతరం గ్రామాభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ గొపాల్ రెడ్డి

      Recent Activities

      సన్మానం

      నర్సాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు అభినందన సభ స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ నాగిర్తి. గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులను అభినందిస్తూ పాల్గొన్న పలువురు మాట్లాడుతూ అనంతరం శాలువాతో పూలమాల మెమొంటోలతో సత్కరించారు అట్లాగే గ్రామపంచాయతీ సిబ్బందిని సర్పంచ్ సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ గాంధీ గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు నాకు సహకరించిన గ్రామ ప్రజలకు గ్రామస్తులకు గ్రామ యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లు మీ నాగిర్తి.గోపాల్ రెడ్డి గారు సర్పంచ్ నర్సాపూర్.

      సన్మానం

      సిద్దిపేట నుండి ఈ.సి.ఐ.ఎల్, జె.బి.ఎస్ సిద్దిపేట డిపో బస్సు నుండి కొత్తజాల నర్సాపురం గ్రామాలకు వేళల్లో విద్యార్థినీ విద్యార్థులు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా కొనసాగి స్తుండగా గ్రామస్తులు ఆహ్వానం పలికడం జరిగింది. సిద్దిపేట డిపో మేనేజర్ వై. సుఖేందర్ రెడ్డి గారు, అసిస్టెంట్ మేనేజర్ మహేశ్వరిలకు మారుమూల పల్లె ల కు బస్ సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. నర్సాపూర్ గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ నాగిర్తి గోపి గారు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతి నిధుల అందరి తరపున కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. బస్ డ్రైవర్ కండక్టర్లకు శాలువాతో సత్కరించి సంతోషం వ్యక్తం చేశారు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. 

      కలిసిన సందర్భంగా

      ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

      హరిత హారం కార్యక్రమంలో భాగంగా

      మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

      మన ఊరు మన బడి కార్యక్రమం

      రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

      ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

      రాజపేట మండలం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

      జయంతి

      నర్సాపురం గ్రామంలోని అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని విగ్రహావిష్కరణ చేయడం జరిగింది

      సీసీ రోడ్లు నిర్మాణం

      గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తున్న నగిరి గోపాల్ రెడ్డి గారు.

      కంటి వెలుగు కార్యక్రమం

      నర్సాపురం గ్రామం పంచాయతీలోని కెసిఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు ప్రోగ్రాం ఎంపీపీ బాలమణి యాదగిరి గౌడ్ సర్పంచ్ నాగిర్తి. గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఎంపీటీసీ మౌనిక నగేష్ రామ్ రెడ్డి కర్ణాకర్ నాగిర్తి జనార్దన్ రెడ్డి దేశ రెడ్డి ఎమ్మా భాస్కర్ బొంగోని ఉప్పలయ్య పంచాయతీ కార్యదర్శి గాంధీ డాక్టర్లు గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

      అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రారంభం

      ఎస్ డి ఎఫ్ ననిధుల నుండి 20 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రారంభించడం జరిగింది. ఇందులో సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ గ్రామ పెద్దలు గ్రామస్తులు గ్రామ యువకులు పాల్గొని జయప్రదం చేశారు

      ప్రారంభోత్సవ కార్యక్రమం

      నరసాపురం గ్రామా పాఠశాలలో వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది

      అవగాహన కార్యక్రమం

      తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కళాకారుల బృందం నర్సాపూర్ గ్రామంలో ప్రజలకు అవగాహన చెబుతున్న కళాకారుల బృందం.

      లబ్ధిదారులకు పింఛన్ కార్డ్స్ పంపిణీ

      కెసిఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ పథకంలో భాగంగా సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది

      స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

      ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

       

      జయంతి వేడుకలు

      చేప పిల్లలు వేయుట

      నర్సాపూర్లో చెల్లాయి కుంటలో 30 వేల చేప పిల్లలు వేయడం జరిగింది.

      అవగహన సదస్సు కార్యక్రమం

      స్వచ్ భారత్ భాగంగా తడి చెత్త పొడి చెత్త అవగహన సదస్సు కొరకు చెత్తబుట్టలు అందజేస్తున్న గోపాల్ రెడ్డి గారు.

      కలిసిన సందర్భంగా

      ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత  గారిని కలిసిన నర్సాపూర్ సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారు.

      చెక్కుల పంపిణీ

      నర్సాపూర్ గ్రామములో ప్రజలకు సి.ఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నా సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారు.

      పింఛన్లు పంపిణీ

      నర్సాపూర్ గ్రామంలో ఆసరా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది.

      అంబేద్కర్‌ జయంతి

      పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

      మేడే శుభాకాంక్షలు

      అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేసిన నాగిర్తి గోపాల్ రెడ్డి గారు.

      అవగాహన కార్యక్రమం

      సామాజిక దూరం పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన నాగిర్తి గోపాల్ రెడ్డి గారు.

      ట్రాక్టర్ కొనుగోలు

      నర్సాపురం గ్రామ పంచాయతీ లో కొత్త ట్రాక్టర్ మహీంద్రా 475 డిఐ కొనుగోలు చేయడం జరిగింది

      ట్రాక్టర్ కొనుగోలు

      నర్సాపురం గ్రామ పంచాయతీ లో కొత్త ట్రాక్టర్ మహీంద్రా 475 డిఐ కొనుగోలు చేయడం జరిగింది.

      కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

      నర్సాపురంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది

      నర్సరీ పరిశీలన

      పుస్తకాల పంపిణీ

      ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలను నర్సాపూర్ సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారు పంపిణీ చేశారు. నర్సాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

      పుట్టిన రోజు సందర్బంగా

      తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

      దర్శనం

      నర్సాపురం గ్రామ ప్రజలు ఎల్లవేళలా సుఖ శాంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకోవడం జరిగింది.

      సమ్మక్క సారక్క జాతర పోస్టర్ ఆవిష్కరణ

      ఫిబ్రవరి 4 తారీఖు నుంచి 8 తారీకు వరకు చిన్న మేడారం సమ్మక్క సారక్క జాతర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. 

      పోలియో చుక్కలు

      నర్సాపురం గ్రామంలో పోలియో చుక్కలు ఐదేళ్ల చిన్న పిల్లలకు వెయ్యాలని చెప్పి పోలియో చుక్కలను గోపాల్ రెడ్డి గారు వేయడం జరిగింది. 

      స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

      ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

      క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా

      నర్సాపూర్ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని క్రీడలాకారులకు బ్యాట్స్ అందజేసిన నాగిర్తి గోపాల్ రెడ్డి గారు.

      BRS Party Activities

      తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా

      తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా నగరం మున్సిపాలిటీ లో జెండాను ఎగరవేసి తెలంగాణ ప్రతేయక రాష్ట్రము కోసం ప్రాణాలను అర్పించిన అమర వేడుకలు ఘన నివాళి తెలుపడం జరిగింది.

      ఆత్మీయ సమ్మేళనం

      రాజాపేట మండలం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది

      విగ్రహా ఆవిష్కరణ

      నర్సాపురం గ్రామంలోని 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నర్సాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.

      బహిరంగ సభ

      బహిరంగ సభకు రాజంపేట మండలం ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది అందులో భాగంగా నరసపురం సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

      ఓటర్ నమోదు కార్యక్రమం

      నర్సాపురం గ్రామంలోని ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

      ఆర్థిక సహాయం

       అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది నరసాపురం గ్రామస్తుడైన తుమ్మ హరినాథం నీకి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని 200000 రెండు లక్షల రూపాయలు చెక్కును నర్సాపురం సర్పంచ్ నాగిర్తి  గోపాల్ రెడ్డి ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరినాధం కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేకి రుణపడి ఉంటామని చెప్పడం జరిగింది.

      హరితహారంలో భాగంగా

      నర్సాపూర్ గ్రామంలోని కర్నాలకుంట తుమ్మలకుంట కట్టకు ఇరువైపులా హరితహారం లో భాగంగా ఈత వనాలని పెంచాలని ఉద్దేశంలో ఈత మొక్కలు నాటడం జరిగింది.

      డొనేషన్

      అంగన్వాడి లో చాపలు కుర్చీలు డొనేషన్ గా ఇవ్వడం జరిగింది.

      నూతన బోర్ ఏర్పాటు

       నరసాపురం గ్రామంలో నీటి కొరతను తగ్గించే ప్రయత్నంగా వైకుంఠధామంలో బోర్ వేయడం జరిగింది. 

      ఇంటింటి సర్వే

      కరోణ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటి సర్వే పాల్గొనడం జరిగింది.

      ప్రచారం

      ఆలేరు మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా చివరి రోజు ఇంటింటి ప్రచారం రాజాపేట మండల నాయకులు ప్రచారం చేయడం జరిగింది.

      ఎలక్షన్స్ సందర్భంగా

      ఆలేరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ సందర్భంగా రెండో రోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం.

      ప్రచారం

      రాజాపేట మండల ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రచారంలో భాగంగా ఆలేరు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.

      Social Activities

      ప్రత్యేక పూజలు

      గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ గారు చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులు పొలాల్లో పారేందుకు సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తాజగా కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని ఎఫ్‌ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గజ్వేల్, ఆలేరు నియోజకవర్గాలకు కాళేశ్వరం తొలి ఫలాలు అందనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపురంలో కొండపోచమ్మ సాగర్ ద్వారా నీరు విడుదల చేయడంతో బోనాలతో గోదావరి గంగమ్మకు స్వాగతం పలికన రైతులు కేసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు మరియు రైతులు.

      గ్రామ పంచాయతీ ఏర్పాటు

      తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు డస్ట్‌‌‌‌ బిన్లు ఇస్తారు. ఈ మేరకు గ్రామస్తులకూ అవగాహన కల్పిస్తారు. పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, ఆకు కూరలు మొదలైన వాటిని తడి చెత్త డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్‌‌‌‌ తదితర పొడి చెత్తను వేరొకడస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. పొడి చెత్తను రీసైక్లింగ్‌ ప్లాంట్లకు తరలిస్తారు. అలాగే తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌‌‌‌లో ఏడాదిపాటు నిల్వ చేస్తారు. ఇది ఎరువుగా మారాక రైతులకు అమ్ముతారు. వచ్చే రెండు నెలల్లో రాష్ ట్రంలోని మోడల్‌‌‌‌ విలేజీలన్నింటిలో సాలిడ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌ మెంట్‌‌‌‌ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

      ఆరో విడత హరితహారం కార్యక్రమం

      తెలంగాణ హరితహారం ఆరో విడత హరితహారంలో భాగంగా మా గ్రామ పంచాయతీ నందు మొక్కలు నాటడం జరిగింది.

      ఆకస్మిక తనిఖీ

      నరసాపురం గ్రామంలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది.

      గణతంత్ర దినోత్సవం సందర్భంగా

      గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

      పాదయాత్రలో భాగంగా

      పాదయాత్రలో భాగంగా వీధిలో కొన్ని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారని కోరడం జరిగింది.

      ధాన్యం కొనుగోలు కేంద్రం

      నర్సాపూర్ గ్రామంలో నాగిర్తి గోపాల్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

      డంపింగ్ షెడ్ నిర్మాణం

      డంపింగ్ షెడ్ నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది.

      శంకుస్థాపన

      నర్సాపురం గ్రామంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నిధుల నుండి సి సి రోడ్డు మంజూరు చేయడం జరిగింది దాని శంకుస్థాపన ఎంపీపీ జడ్పిటిసి గారి చేతుల మీదుగా చేయడం జరిగింది.

      Palle Pragathi Programs

      మన ఊరు మనబడి కార్యక్రమం

      నాగిర్తి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిల్లలకు నాణ్యమైన విద్య కలిగించాలనే ఉదేశ్యంతో నరసాపురం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

      జెండా ఆవిష్కరణ

      దశాబ్ది ఉత్సవాల భాగంగా నర్సాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భారీ ఎత్తున ర్యాలీ చేసి జెండా ఆవిష్కరణ చేసి నాడు నేడు అభివృద్ధిలో భాగంగా పబ్లిక్ వివరించి చెప్పడం జరిగింది.

      దశాబ్ది ఉత్సవాలలో భాగంగా

      నర్సాపురం గ్రామంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో నేడు నాడు ఎలా ఉండే దాని గురించి వివరించడం జరిగింది.

      వీధి వీధి నర్సరీ పరిశీలన

      నర్సాపురం గ్రామంలో పల్లె ప్రగతి భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాష్ట్ర స్థాయి అధికారి డీజీపీ స్వాతి లక్రా నర్సాపురం వీధి వీధి నర్సరీ డంపింగ్ యాడ్ తిరగడం చూడడం జరిగింది.

      శంకుస్థాపన

      నర్సాపూర్ గ్రామంలో స్మశానవాటిక, తడి చెత్త పొడి చెత్త డంప్ శంకుస్థాపన చేయడం జరిగింది.

      పల్లె ప్రగతి కార్యక్రమం

      పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా నర్సాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. 

      పల్లె ప్రగతి

      పల్లె ప్రగతి కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా.

      పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా

      పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా నాగిర్తి గోపాల్ రెడ్డి గారు గ్రామ అభివృద్ధి పనులలో పాల్గొనడం జరిగింది. 

      Service in Pandemic COVID-19

      చేతి కర్రలు అందజేత

      నర్సాపురం గ్రామపంచాయతీ నందు ఆరుట్ల కమలాదేవి ఫౌండేషన్ ద్వారా చైర్మన్ సుశీలదేవి మమత సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వృద్ధులకు సుమారు 75 చేతి కర్రలు ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు శ్రీను శ్రీధర్ సిపిఐ నాయకులు చిగుళ్ల లింగం రామిడి దేశ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ గాంధీ గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

      పిచికారీ

      గ్రామములలో కరోనా వైరస్ చేరకుండా సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్న నర్సాపూర్ సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి గారు

      నిత్యవసర సరుకుల పంపిణీ

      నర్సాపూర్లో గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానిస్తూ నిత్యవసర వస్తువులు 10 కిలోల బియ్యం కూరగాయలు కిరాణా సామాన్ ఇవ్వడం జరిగింది.

      అవగాహన కార్యక్రమం

      రేషన్ పంపిణీ ప్రారంభిస్తూ, దగ్గర సామాజిక దూరంపై అవగాహనా కల్పించడం జరిగింది.

      కంచె ఏర్పాటు

      నర్సాపూర్ గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు కోసం కంచె ఏర్పాటు చేయడం జరిగింది.

      బ్లీచింగ్ పిచికారి

      నర్సాపూర్ గ్రామంలో కరోనా వైరస్ అరికట్టే విధానంలో భాగంగా వీధి వీధి ఇంటింటికి బ్లీచింగ్ పొడి పిచికారి. సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా పిచికారి చేయడం జరిగింది.

      Party and Social Activities

      స్వతంత్ర జాతీయ మహోత్సవాలు

      పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమం

      పోలియో చుక్కల కార్యక్రమం

      చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

      ప్రారంభోత్సవ కార్యక్రమం

      జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం

      వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

      రైతుబంధు వారోత్సవాలు

      తెరాస పార్టీ ప్లీనరీ

      భూమి పూజ కార్యక్రమం

      గ్రామ సభ ఏర్పాటు

      కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

      సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

      బతుకమ్మ చీరాల పంపిణీ

      News Paper Clippings

      Pamphlets

      Recent Videos

      }
      07-12-1987

      Born in Narsapuram

      Rajapet, Yadadri-Bhuvanagiri

      }

      Attained Graduation

      from Nava Bharath Degree College

      }

      Joined the Praja Rajyam Party

      }

      Youth Association President

      of Narsapuram, Telangana

      }

      Joined the BRS Party

      }
      2019-2024

      Village Sarpanch

      of Narsapuram, TRS