Nagam Kumar | ZPTC | INC | Chandurthi | the Leaders Page

Nagam Kumar

ZPTC, Chandurthi, Rajanna Sircilla, Vemulawada, Telangana, INC

 

Nagam Kumar is an Indeed Indian Politician of the Indian National Congress Party (INC) and ZPTC of Chandurthi from Rajanna Sircilla District of Telangana State.

CHILDHOOD AND EDUCATION –

On June 15th, 1980, Kumar was born to the Couple Mr. Nagam Raja Mallaiah and Mrs. Nagam Mallamma and raised in Jogapur Village of Chandurthi Mandal, in the Indian state of Telangana.

In the year 1996, Kumar obtained his Secondary School of Education, which he accomplished with excellence, from the Sahithi Vidya Samsta, located in Sircilla of Telangana.

He enrolled in his Intermediate Education in 1998, from the SSN College, situated in the Ongole of Andhra Pradesh.

In the year 2001, he attained graduation with a degree from HRD Degree College, in Narayanaguda at Telangana State, and accomplished MBA Course at a distance from Telangana.

OCCUPATIONAL LIFE –

Kumar began his early professional career after getting his qualification with strong objectives and commitments, having Joined in Marketing business he continued his work by entirely engaging himself in the financial industry and by setting up a business of his own in the field of Real Estate, he has simultaneously handled his family responsibility.

DEMOCRATIC CAREER IN POLITICS –

Involvement & Participation in NSUI –

Kumar joined the National Students’ Union of India (NSUI), the student wing of INC, in 2000 while completing his education and began providing assistance to students regardless of ethnicity, religion, language, or creed. Under the NSUI and the Youth Congress framework, student and jobless concerns are constantly addressed.

Kumar was appointed as District Secretary of Karimnagar from NSUI in 2000 for his perseverance, dedication, and service, and he has been in the position which was assigned and has rendered services to many through his kind heart by fulfilling the tasks assigned to him, winning the people’s admiration.

Role and Commitments in INC –

Nagam Kumar | ZPTC | INC | Chandurthi | the Leaders Page

Kumar joined the Indian National Congress Party (INC) in 2005 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing societal conflicts.

For his work and humility towards the growth and the welfare of the people, in 2005, he was appointed as the Youth Congress District Secretary of Rajanna Sircilla from INC by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

Kumar takes a genuine interest in the Party and participates proactively in every activity, executing his responsibilities following a code of conduct and for the Party’s public exposure.

Due to his dedication and commitment to the people of Vemulawada Constituency elected Kumar as the Youth Congress Constituency President in 2012. He has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

In addition to his primary responsibilities, he was elected and served as the ZPTC for Chandurthi Mandal from the INC Party to ensure that the initial and subsequent tasks ran smoothly as a process of excessive commitments.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

AS a Telangana Activist –

Kumar was a Telangana Activist, During Telangana Movement, Kumar played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharna’s to form Telangana as a separate State.

He set up a Vanta Varpu during the period of Rasta Roko and in programs of Sakala Jamula Samme, Bahiranga Saba, and many more dharnas, and rallies were held in continuous movement.

Party Activities:

  • During the general elections, he campaigned as the full-time leader and worked tirelessly to support the incumbent leader and bring in more voters to ensure the party’s victory.
  • Kumar arranged state-level meetings, which he also attended with District Presidents and State Office Bearers.
  • In case of any issues with the land of the village people, Kumar remained and argued the problems and handed over the grounds to them.

Social Activities:

  • Every year, Kumar visits orphan homes as it marks the birth anniversary of INC Leaders and he delivers meals, fruits, and many more essential requirements for the orphans.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the death of their families and providing a set sum for the well-being of death-stricken families.
  • Nagam Kumar erected a statue of soldiers in the mandal of Chandurthi in Rajanna Sircilla district of Telangana. 
  • Kumar has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Kumar primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered During The Pandemic Covid:

  • Kumar sneaked toward helping those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food to the impoverished, and financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Kumar assisted people by providing meals to them by following specific preventive measures.
  • For the village people’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNO: 3-43/1, Village: Jogapur, Mandal: Chandurthi, District: Rajanna Sircilla, Constituency: Vemulawada, State: Telangana, Pincode: 505301

Email: [email protected] 

Mobile: 9866689140

Biodata of Mr.Nagam Kumar

Nagam Kumar | ZPTC | INC | Chandurthi | the Leaders Page

Name: Nagam Kumar

DOB: June 15th, 1980

Father: Mr. Nagam Raja Mallaiah

Mother: Mrs. Nagam Mallamma

Education Qualification: MBA

Profession: Politician and Social Activist

Political Party: Indian National Congress Party (INC)

Present Designation: ZPTC

Permanent Address: Jogapur,Chandurthi,Rajanna Sircilla,Vemulawada,Telangana

Contact No: 9866689140

“Give To People From What God Has Provided You. It Will Surely Come Back To You With Greater Value.”

 

Recent Activities

సత్కారం

చందూర్తి సిఐ కిరణ్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి సాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమములో ZPTC నాగం కుమార్ గారు, మ్యాకల పర్శరాములు గారు, వట్టె శ్రీనివాస్ గార్లు పాల్గొన్నారు.

సన్మాన సభ

మన్సురాబాద్ కేబిఆర్ కన్వెన్షన్ లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ పుల్ల కార్తీక్ గారికి కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొనడం జరిగింది.

కురుమ సంఘము సభ్యుల సమావేశం

రాజన్న సిరిసిల్ల కురుమ సంఘము సభ్యుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలు

క్యామ మల్లేశం కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న జిల్లా కురుమ సంగం నాయకులు.

మాట్లాడుతున్న సందర్భంగా

కరీంనగర్ లో తెలంగాణ తొలి ఉద్యమ కారుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని కూల్చివేతను వ్యతిరేకించిన ప్రజా సంఘాలు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి గారు, నాగం కురుమ గారు.

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన మధుయాష్కీ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు (అన్నదమ్ములు) ప్రభుత్వం నుండి పొందిన ఎకరా లోపు రైతు బంధు సహాయం నగదును బ్యాంకు నుండి తీసుకోవడానికి వెల్లి మంత్రి కేటీఆర్ గారి ఇసుక దందా చేస్తున్న లారీ ఢీకొట్టడంతో ఒక రైతు అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు ప్రాణాపాయ స్థితిలో హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.కాగా వీరిరువురి కుటుంబాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కురుమ సంఘం అలాగే కేవైసిఎస్ ఆధ్వర్యంలో పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

డిమాండ్

ఎల్లంపల్లి కాలువను కొనసాగించాలని పనులను వెంటనే ప్రారంభించాలని కాలువ ద్వారా ఎర్ర చెరువు పటేల్ చెరువులు నింపి ఆ ఆయకట్టులో ఉండే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు కోసం కదం తొక్కిన చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి నాగం కుమార్ గారు.

పరామర్శించిన సందర్భంగా

రజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికను హతమార్చిన నిందితుడు,బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుమ సంగం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య గారుమరియు నాగం కుమార్ గారు మరియు పార్టీ నాయకులు .

ధర్నా

కేంద్ర ప్రభుత్వం సంఖ్యా బలముంది కదా అని తెచ్చిన మూడు సాగు చట్టాలను నిరసిస్తూ రైతాంగం గత 12రోజులు గా చేస్తున్న పోరులో భాగంగా వారిచ్చిన భారత్ బంద్ కు మద్దతుగా ఏ, ఐ సి సి,మరియు టి. పి.సి.సి ఇచ్చిన పిలుపు మేరకు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ గారు ముఖ్య అదితి గా పాల్గొని కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు అక్రమం,రాజ్యాంగ విరుద్ధమని,దేశ హితం దృష్ట్యా ఈ చట్టాల అమలు నిలిపేస్తూ కేంద్రం ఓ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.

బియ్యం వితరణ

చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన మెరుపుల దేవయ్య అనే గీత కార్మికుడు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్నిపరామర్శించిన జడ్పీటీసీ నాగం కుమార్ గారు తనవంతు సహయంగా బియ్యం వితరణ చేయడం జరిగింది.

ప్రచారం

GHMC ఎన్నికల్లో భాగంగా 135 వెంకటాపురం, 89 గాంధీనగర్ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా, AICC యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అనిల్ గారితో ప్రచారంలో పాల్గొన్నాడం జరిగింది…

కలెక్టరేట్ ముట్టడి

సన్న రకం వరి కి రూ.2500 లు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ను ముట్టడింలో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటున్న పోలీసులు.

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

తెలంగాణ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమారన్న అన్నారు. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం యెన్ ఆర్ ఐ బృందం సహకారంతో దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టాపన భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శాంతి యుత ర్యాలీ

కురుమ గొల్ల కులస్తుల ఆరాధ్య దేవుడు అయినట్లు వంటి బిరప్ప గుడిల కూల్చివేత కు,కురుమ గొల్ల కులస్తుల పై జరుగుతున్న అరాచకాలకు నిరసన గా ఏనుగుల కనకయ్య గారి ఆధ్వర్యంలో గొల్ల కులస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శాంతి యుత ర్యాలీ చేయడం జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

 ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాబోయే ముషీరాబాద్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

దీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జడ్పిటిసి ఎంపిటిసి లకు ప్రత్యేక నిధులు నిధులు కేటాయించాలని ఒక రోజు దీక్షలో పాల్గొన్న జడ్పిటిసి నాగం కుమార్ గారు మరియు పార్టీ నాయకులు .

పరామర్శించిన సందర్భంగా

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగపూర్ గ్రామానికి చెందిన చిన్నారి గొంటి కీరిట మెదడుకు సంబంధించిన వ్యాధితో గత నెల రోజుల నుండి హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్ గారు.

జయంతి సందర్భంగా

చందుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపండు రామస్వామి, జడ్పిటిసి నాగం కుమారన్నఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

జన్మదిన శుభాకాంక్షలు

చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ముస్కు పద్మ జన్మదిన గారి వేడుకలకు జడ్పీటిసి నాగం కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన స్వగ్రామంలో జరిగిన జన్మదిన వేడుకల్లో జడ్పీటిసి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్థిక సహాయం

చందుర్తి మండలం జోగపూర్ గ్రామానికి చెందిన గొంటి కిరీట అనే చిన్నారికి 10 వేల ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి నాగం కుమార్ గారు.

జన్మదిన వేడుకలు

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోదర సమానుడు అమరబండ శ్రావణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను జడ్పీటీసీ నాగం కుమారన్న గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి శాలువాతో ఘనంగా సత్కరించారు.

సత్కారం

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోదర సమానుడు అమరబండ శ్రావణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను జడ్పీటీసీ నాగం కుమారన్న గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి శాలువాతో ఘనంగా సత్కరించారు.

వర్ధంతి సందర్భంగా

చందుర్తి మండల కేంద్రంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో మరియు వేములవాడ పట్టణంలో కురుమ సంఘ నాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.

మాస్క్ లు, సానిటైజర్ పంపిణీ

చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులకు, వైద్య సిబ్బందికి మాస్క్ లు, సానిటైజర్ లను మరియు ప్రజలందరికి ఉపయోగపడేలా స్టాండ్ సానిటైజర్ని జడ్పీటీసీ నాగం కుమారన్న పంపిణీ చేశారు.

వినతిపత్రం అందజేత

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జడ్పీటిసి నాగం కుమారన్న మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి గారి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 

దిష్టి బొమ్మ దహనం

టీపీసీసీ పిలుపు మేరకు పేపర్ లీకేజి ప్రభుత్వ చేతగాని తనంగా బావిస్తు కేసీఆర్ కేటీఆర్ ల దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

చందుర్తి మండలం రామరావుపల్లి గ్రామానికి చెందిన మట్కం గంగస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు.రామరావుపల్లి గ్రామానికి చెందిన మట్కం గంగారం శారద గార్ల కుమారుడు గంగస్వామి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు కాళ్ళు, చేతులు పడిపోయి నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. నిరుపేద కుటుంబం కావడంతో గంగస్వామికి ఖరీదైన వైద్యం చేయలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వంతుగా కాంగ్రెస్ పార్టీ తరుపున 17 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

మాస్కులు పంపిణీ

చందుర్తి మండల కేంద్రంలో జడ్పిటిసి నాగం కుమారన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కార్యాలయంలో సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

Devotional Activities

శ్రీ మహంకాళి, భీరయ్య కామరాతి నాగవెల్లి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మహంకాళి, భీరయ్య కామరాతి నాగవెల్లి వేడుకలో పాల్గొన్న జిల్లా కురుమ సంఘం నాయకులు..

దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనం చేపించిన జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ గారు.

భీరయ్య కామరాతి కళ్యాణ మహోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపేట గ్రామంలో భీరయ్య కామరాతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కురుమ సంఘం నాయకులు.

Mr. Nagam Kumar with Prominent Leaders

చందుర్తి మండలం జోగాపూర్ మాజీ సర్పంచ్ జకిలేటి గోపాల్ రావు గారిని హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీటీసీ నాగం కుమార్ గారు.

TPCC అధ్యక్షులు & నల్లగొండ పార్లమెంట్ సభ్యులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

దుబ్బాక ఉప ఎన్నికల లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ బోస్ రాజు గారిని కలవడం జరిగింది…

Pamphlets

In the News

Time Line View of Mr. Nagam Kumar

}
June 15th, 1980

Born in Jogapur

Chandurthi, Rajanna Sircilla

}
1996

Studied Schooling

from Sahithi Vidya Samsta, Sircilla

}
1998

Completed Undergraduation

from SSN  Junior College, Ongole, Andhra Pradesh

}
2001

Finished Graduation

from HRD Degree College, Narayanaguda

}
2000

Joined in NSUI

}
2000

Party Activist

from NSUI

}
2000

District Secretary

from NSUI, Rajanna Sircilla

}
2005

Joined in INC

}
2005

Party Activist

from INC

}
2005

Youth Congress District Secretary

from INC, Rajanna Sircilla

}
2012

Youth Congress Constituency President

from INC, Vemulawada

}
Since - 2019

ZPTC

from INC, Chandurthi