
Nadipelli Diwakar Rao
MLA, Mancherial, TRS, Telangana.
Diwakar Rao is a Member of the Legislative Assembly(MLA) of Mancherial Constituency. He was born in 1953 to N. Laxman Rao in Adilabad, Telangana. He completed his Graduate (B.A) from Govt. Degree College, Mancherial in 1978. He was an Agriculturist before joining politics.
He started his Political Journey with the Indian National Congress Party(INC). He was elected as Ward Member of Mancherial municipality in 1981.
He was General Secretary of the Manchiryala Congress Party from 1983-1992 and in 1987 as the Manchiryala Mandal Single Window Chairman with the largest majority in the Asifabad Division.
He then served as the President of the Manchirala Block Congress for ten years from 1989 to 1999. In 1999, He was served as MLA of Luxettipet(Assembly constituency) from the Congress Party.
In 2004, He was served as MLA of Luxettipet(Assembly constituency) from the Congress Party. He joined the Telangana Rashtra Samithi (TRS) Party.
As part of the 2014 Telangana general elections in the separate state of Telangana, he contested on the Telangana Rashtra Samithi party ticket and won over Congress candidate Arvind Reddy with a majority of over 59,000 votes.
He has won the Manchirala Assembly constituency four times. In the Telangana by-elections held in 2018, he contested from the Telangana Rashtra Samithi party and won over the nearest Congress candidate Kokira Prem Sagar Rao by a majority of over 4,000 votes. No public representative was elected four times since the creation of the segment in 1952.
H.No.18-399, LIC Colony, Mancherial, Adilabad Dist.-504208
Email: [email protected]
Contact : 08736-251004, 9849466566
Party Activities
Party Activities























Born in Adilabad
Adilabad
Graduate (B.A)
From Govt. Degree College Mancherial
Joined in the Congress
Ward Member
Mancherial Municipality
General Secretary
of the Manchiryala Congress Party
Mandal Single Window Chairman
with the largest majority in the Asifabad Division
President
of the Manchirala Block Congress for ten years
MLA
of Luxettipet (Assembly constituency) from the Congress Party.
MLA
of Luxettipet (Assembly constituency) from the Congress Party.
Joined in the TRS Party
MLA
of Mancherial (Assembly constituency) from the TRS Party
MLA
of Mancherial (Assembly constituency) from the TRS Party
మంత్రి శ్రీ కేటీఆర్ గారు తన జన్మదినం సందర్భంగా #GiftASmile కింద ఇచ్చిన పిలుపుమేరకు ఆంబులెన్స్ కొనుగోలుకు కోసం నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరపున 20.50 లక్షల చెక్కును @KTRTRS గారికి అందించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు టీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు గారు.. pic.twitter.com/cdOMAj5kCs
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 26, 2020
మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ "వినాయక చవితి శుభాకాంక్షలు"
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 22, 2020
కరోనా వైరస్ మహమ్మారి త్వరలోనే అంతమై...
ప్రతి ఒక్కరూ సాధారణ జీవనాన్ని గడిపే స్థితికి రావాలని ఆ విఘ్న వినాయకుడిని ప్రార్థిస్తున్నాను.#HappyGaneshChaturthi pic.twitter.com/HXUem9VEzM
Today's paper clippings pic.twitter.com/yhJ7oY2MG7
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 19, 2020
మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/Vbu7gh3uiy
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 17, 2020
Participated in the Flag hoisting ceremony at Collectorate Office Mancherial.. #IndependenceDay pic.twitter.com/UaYmdlKSyP
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 15, 2020
Participated in the Flag hoisting ceremony at Collectorate Office Mancherial.. #IndependenceDay pic.twitter.com/XSPTZwPRI3
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 15, 2020
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మరియు కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ఈ రోజు అసెంబ్లీ లో ప్రసంగించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు..@KTRTRS @TelanganaCMO @trsharish @Eatala_Rajender @MPsantoshtrs @RaoKavitha @trspartyonline pic.twitter.com/Uby5RxUyK9
— N Diwakar Rao MLA (@NDiwakarRao) September 16, 2020
Reviewed the situation of COVID-19 in the Mancherial District today along with MLAs @balkasumantrs Garu, Durgam Chinnaiah Garu, @Collector_MNCL Garu and DM&HO at Mancherial District Collectorate. pic.twitter.com/GN3cHXCaaW
— N Diwakar Rao MLA (@NDiwakarRao) September 13, 2020
దండేపల్లి మండల కేంద్రంలో 163 మంది కళ్యాణ లక్ష్మీ, లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఈ రోజు చెక్కులు పంపిణీ చేశారు. pic.twitter.com/cfxNcwTKsb
— N Diwakar Rao MLA (@NDiwakarRao) September 13, 2020
మంచిర్యాల నియోజకవర్గం
— N Diwakar Rao MLA (@NDiwakarRao) September 12, 2020
హాజిపూర్ మండలానికి చెందిన 88 మంది కళ్యాణ లక్ష్మీ, లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఈ రోజు ఎంపిడివో కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. pic.twitter.com/tSANnJ7gMp
మంచిర్యాల నియోజకవర్గం
— N Diwakar Rao MLA (@NDiwakarRao) September 12, 2020
నస్పూర్ మున్సిపాలిటీ కి చెందిన 110 మంది కళ్యాణ లక్ష్మీ, లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఈ రోజు చెక్కులు పంపిణీ చేశారు. pic.twitter.com/taiR8KKfEo
ఈరోజు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/HBgBslXz0w
— N Diwakar Rao MLA (@NDiwakarRao) September 7, 2020
మంచిర్యాల విశ్వనాధ ఆలయంలో కరోనా వ్యాధి నివారణ కోసం నిర్వహించిన మృత్యుంజయ హోమం కార్యక్రమానికి గౌరవ శాసన సభ్యులు నడిపెళ్లి దివాకర్ రావు గారు TRS యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు గారు సోమవారం హాజరయ్యారు.. pic.twitter.com/HKtOW17f2t
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 31, 2020
Today's Paper Clippings pic.twitter.com/0S6MPYDA4q
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 27, 2020
Conducted a review meeting with Mancherial District Collector Garu & Other Officials on the preventive measures being taken by the District Administration to prevent the spread of coronavirus. pic.twitter.com/XywFA95MZx
— N Diwakar Rao MLA (@NDiwakarRao) August 13, 2020
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశాల మేరకు సోడియం హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్ మున్సిపల్ సిబ్బంది స్ప్రే చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.. pic.twitter.com/q0HXxCJJ3b
— N Diwakar Rao MLA (@NDiwakarRao) April 10, 2020
తమ ప్రాణాలు పణంగా పెట్టి ఈ లాక్ డౌన్ లో మనకోసం శ్రమిస్తున్న వారందరిని గౌరవిద్దాం. pic.twitter.com/477hNf1g68
— N Diwakar Rao MLA (@NDiwakarRao) April 8, 2020
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు నడిపెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో వంట సామగ్రిని మరియు ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులకు సానిటైజర్లను నడిపెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, విజిత్ రావు గార్లు పంపిణీ చేశారు. pic.twitter.com/Y6DMSza2cK
— N Diwakar Rao MLA (@NDiwakarRao) April 8, 2020
కరోన వైరస్ పై సంఘీభావ సంకేతంగా ప్రధాన మంత్రి మోడి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సూచన మేరకు ఈ రోజు రాత్రి 9గం.. ల 9 నిమిషాల కు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు కుటుంబ సభ్యులతో కలిసి వారి నివాసంలో కొవ్వొత్తులను వెలిగించడం జరిగింది.#stayHome #BeSafe pic.twitter.com/JE8j257Se6
— N Diwakar Rao MLA (@NDiwakarRao) April 5, 2020
Today's paper clippings pic.twitter.com/Rg7HpcBybI
— N Diwakar Rao MLA (@NDiwakarRao) July 30, 2020