Nadimpally Sravan Kumar | Nakrekal Assembly Incharge | Narketpally | Nakrekal | BJYM | the Leaders Page

Nadimpally Sravan Kumar

Nakrekal Assembly Incharge, Narketpally, Nakrekal, Nalgonda, Telangana, BJYM

Nadimpally Sravan Kumar is the Nakrekal Assembly in Incharge of the BJYM. He was born on 17-01-1988 to Mallaiah and Andalu.

In 2004, He completed SSC from ZP high school, Narketpally. Sravan married Pushpa Latha and they had one daughter Sindhu Sri but at present, Pushpa Latha is no more.

In 2001, He worked in RSS(Hind Vahini). He has participated in Telangana Movement, organized the Programs Warangal Mahagarjana, Sadak Bandh, Million March, Vanta Varpu, Road blockade as a part of the Telangana Movement. Participated in Padhayatra from Narketpally to Warangal, he went to jail also in Telangana agitation.  In 2003, He joined the ABVP.

Sravan fought for a bus facility for the students from Ammanabol to Narketpally. In 2005, Sravan suspended the BC hostel warden for serving poor-quality food. He complained to the collector that the pond embankment was being demolished and that the temple stairs were being demolished. Actions were taken against the chairman of the embankment.

Sravan registered 200 members a year as BJYM Mandal president. He built the BJP flag poles in three villages. Sravan and party members rallied with 500 bikes and handed over a petition to complete the Udaya Samudra project quickly. Sravan handed over House rails to the poor people in the YSR Government as part of which he submitted a petition to the MRO to grant housing to the truly deserving. He gave a petition to Minister Jagadishwar Reddy to built Inter and Degree colleges in Narketpally Mandal.

He took an active part in the Swachh Bharat program at the behest of Modi Ji. Sravan did Dharna to the abolition of LRS. He held a dharna to give the land of their ancestors to the Dalits. He did dharna to officially celebrate September 17th as Telangana Dissociation Day. From 2016-2020, he worked in Incharge of Shakthi Kendra, Goplaipally, Narketpally. Sravan went on an indefinite hunger strike on the issues of the unemployed and gave an indefinite hunger strike one day because they did not respond. He has been conducting Blood Donation Camps, Free food services on the occasion of the Telangana Movement Immortal Srikantha Chari Birth Anniversary.

In 2010, He has participated in Padayatra from Narketpally to Raj Bhavan. Sravan joined the Bharatiya Janata Party(BJP) in 2007.

In 2014, Sravan contested as MPTC, Narketpally independently he got 213 votes but he defeated. From 2009-2011, he was the Booth Committee Member, Narketpally.

From 2012-2015, he served as Narketpally Town President from the BJYM. He was the Mandal President, Narketpally from 2016-2019. Sravan working as the BJYM Nakrekal Assembly in Incharge.

Recent Activities

  • He involves in many Social Activities. Sravan did Hunger Strike for unemployed students for 5 days.
  • Sravan gave financial assistance to the poor people, and to the students.
  • He solved the Water problem, set up drainage pipelines. Fought on Sanitation.
  • During the COVID-19 lockdown period, Sravan provided food, essentials, masks, sanitizers to the poor people for 72 days.
  • He has been providing Food, Fruits, Bedsheets to the Orphans every six months.

Narketpally, Nakrekal, Nalgonda, Telangana.

Mobile: 9666577712
Email[email protected]

Recent Activities

అంత్యక్రియలు

మునుకుంట్ల గణేష్ గారి ఆధ్వర్యంలో వనరనికి అంత్యక్రియలు మధ్యహన సమయంలో నార్కట్ పల్లి నుండీ కామినేని వెళ్లే రోడ్డు మార్గంలో గుర్తు తెలియని వాహనం డీ కొట్టి ఒక వణరం మృతి చెందింది ఆ సమయంలో అదే రోడ్డు మార్గం వెళ్తున్న నార్కట్ పల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మునుకుంట్ల గణేష్ గారు చూసి వెంటనే బీజేవైమ్ నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ నడింపల్లి శ్రవణ్ కుమార్ పరుశురాం లకు చరవని ధ్వర సమాచారం అందించి ముగ్గురు కలిసి మృతి చెందిన వనరనికి అంత్యక్రియలు నిర్వహించారు వాహనదారులు ఆహారం కోసం రోడ్లపై సంచరించే ముగా జీవలను గమనిస్తూ వాహనాలు నడపలి అలాగే ముగజీవల ప్రాణాలు కాపాడాలి అని విజ్ఞప్తిచేశారు.

వినతిపత్రం అందజేత

బీజేవైమ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భాను ప్రసాద్ గారి పిలుపు మేరకు నడింపల్లి శ్రవణ్ కుమార్ బీజేవైమ్ నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి అని కోరుతూ తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ,,, జారీచేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల నియామకాలు వెంటనే జరపాలి ,, , రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు చెల్లిస్తామని హామియిచ్చిన నిరుద్యోగ భృతి మొత్తం 3,016×48=1,44,768వెంటనే చెల్లించాలి ,,,రాష్ట్రం లో ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్లు జారీ చేసి జాప్యం చేయకుండా వాటి నియామకాలను వెంటనే జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కరిక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొరివి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి మునుకుంట్ల గణేష్ , దళిత మోర్చా జిల్లా కార్యదర్శి చెపురి రాజు బీజేవైమ్ మండల అధ్యక్షులు వనం శంకర్ దళిత మోర్చా మండల అధ్యక్షులు ఏర్పుల చిన్న , బీజేవైమ్ మండల ఉపాధ్యక్షుడు ఏర్పుల పరమేష్ , ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

నార్కట్ పల్లి శివారులోని వైఎస్సార్ కాలనీ లో హనుమాన్ స్వరూపంగా భావించే వణరం విద్యుత్ వైర్ తగిలి మృతి చెందిన ఘటన చూసిన బీజేపీ నార్కట్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి మునుకుంట్ల గణేష్ చూసి బీజేవైమ్ నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ నడింపల్లి శ్రవణ్ కుమార్ కి సమాచారం ఇవ్వగా వెంటనే పుల్లంల నవీన్ ముంత మలేష్ మరో ఇద్దరితో కలిసి మరణించిన మారుతి కి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది

ధర్నా

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని నల్గొండ జిల్లా కలక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్న బీజేవైమ్ నకిరేకల్ నియోజకవర్గ నాయకులు నడింపల్లి శ్రవణ్ కుమార్ గారు.

నిరసన ర్యాలీ

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ గుండాల తో బీజేపీ కార్యకర్తల పై దాడికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నార్కట్ పల్లి మండల కేంద్రంలో నిరసనగా ర్యాలీ…

ప్రచారంలో భాగంగా

నకిరేకల్ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక శాసన సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారితో కలిసి శ్రవణ్ కుమార్ గారు ప్రచారం చురుగ్గా పాల్గొన్నాడు..

ప్రచారంలో భాగంగా

నకిరేకల్ మునిసిపల్ ఎన్నికల ఇంటింటికీ తిరుగుతు 3వ వార్డు లో ప్రచారంలో

రేలే నిరాహారదీక్షలో

నిరుద్యోగుల సమస్యల మీద రేలే నిరాహారదీక్షలో  శ్రవణ్ కుమార్ గారు

పాదయాత్ర

శబరిమల లో మహిళలను ప్రవేశించడాని నిరాశిస్తూ నార్కట్ పల్లి నుండీ చెరువు గట్టు వరకు  పాదయాత్ర

హనుమాన్ జయంతి

కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం

కొవ్వొత్తుల ర్యాలీ

పుల్వామా లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

రాజా సింగ్ నల్గొండ సభకు ఆహ్వానిస్తున్నా సందర్భంలో

గ్రామాలలో ఉండే సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ మీ శ్రవణ్ కుమార్

నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని పాదయాత్రలో మీ శ్రవణ్ కుమార్ 

సంక్షేమ పథకాలను

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న శ్రవణ్ కుమార్

ప్రచారంలో భాగంగా

నకిరేకల్ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేక్ వెంకట స్వామి గారితో శ్రవణ్ కుమార్ గారు..

Service in Pandemic COVID-19

}
17-01-1988

Born in Narketpally

}
2004

Completed SSC

from ZP high’s  school, Narketpally

}
2004

SFI

Student’s Federation

}
2003

Joined in the ABVP

}
2004

Joined in the RSS

}
2007

Joined in the BJYM

}
2009-2011

Booth Committee Member

Narketpally

}
2012-2015

Town President

Narketpally, from the BJYM

}
2016-2019

Mandal President

Narketpally

}
2021

Nakrekal Assembly Incharge

of BJYM

}

Incharge of Shakthi Kendra

}

Party Activist

of BJP

}

Social Activist

in Narketpally