Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

Naathi Srinivasa Rao

State SC Cell Joint Secretary, Andhra Pradesh, YSRCP.

Naathi Srinivasa Rao is an Indian Politician and current YSRCP State SC Cell Joint Secretary from the Indian State of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION :

On the 10th of July 1980, in Godilanka Village of East Godavari District, he was born into a rural middle-class household as a treasured son for the couple Naathi Verriyya and Naathi Jayalakshmi.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people.

In 1995, he earned his secondary school education from AP Residential High School in Bhupathipalem, Andhra Pradesh, and in 1997, he obtained his undergraduate from S.K.B.R Junior College in Amalapuram.

He attained his Graduation with a degree by opting B.sc Computer Science from S.K.B.R Degree College situated in Amalapuram, Andhra Pradesh, and accomplished it in the year 2002. Later in 2005, he holds MCA from Gitan College of Engineering, affiliated with Andhra University, Andhra Pradesh.

CAREER IN PROFESSION:

Despite having tremendous family responsibilities, he has consistently achieved greater professional and educational successes and began working as a Proprietor for NSR Enterprises.

CAREER IN POLITICS:

He has been interested in politics since a young age, he was inspired by Dr. B.R Ambedkar and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

Srinivasa Rao is an Independent leader, he was not a member of any political party. He was impacted by a number of political leaders, most notably former Andhra Pradesh Chief Minister Late YS Rajashekara Reddy. He was lured by the welfare initiatives initiated by YS Rajashekara Reddy, Such as Arogya Sri and Fee Reimbursement.

After the instant death of YS Rajashekara Reddy, in the year 2011, Srinivasa Rao commenced his political career by joining the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) founded by the Y. S. Jaganmohan Reddy current Chief Minister of the State Andhra Pradesh.

From the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist worked hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

In recognition of his continued service in the year 2017, the party not only promoted him to the position of  State SC Cell Joint Secretary from YSRCP but also increased his responsibilities to discharge his duties.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

Awards & Recognitions:

  • Since his undergraduate days, Srinivasa Rao has been an active participant in a variety of social and Dalit activities.
  • In 2017, he was awarded the Dr. B. R. Ambedkar National Fellowship in appreciation of his continued contribution to the Dalit Sahitya Academy in Delhi.

YSRCP Political Activities:

  • During the 2019 general elections, he enthuthisiatically participates in the Door-to-Door election campaign by supporting the MP and MLAs and worked hard to bring more voters to win the party in his locality.
  • He joined a large group of people at the party and helped them when they needed it.
  • Srinivasa Rao actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party.
  • He organized and was involved in Political Party Joining meetings.
  • Srinivasa Rao campaigned against TDP chief Chandrababu in the 2014 elections.
  • He coordinated and participated in meetings with the objective of joining a political party.
  • Many party development programs were carried out in the village for the growth of the Party.
  • He accompanied many Mandal levels and District level party meetings and also organized Party Membership Programs.
  • He had actively engaged in Dharna’s Protests to address the problems of people.

Services Rendered During The Pandemic Covid:

  • Srinivasa Rao sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance, and an awareness demonstration was held to raise awareness about social distancing and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNo: 2-441, Village: Godilanka, Mandal: Allavaram, District: East Godavari, Assembly: Amalapuram, State: Andhra Pradesh
Email: [email protected] 

Mobile:9948032423, 9989383530

Bio Data of Naathi Srinivasa Rao 

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

Name : Naathi Srinivasa Rao

Father: Mr. Naathi Verriyya

Mother: Mrs. Naathi Jayalakshmi

Qualification: MAC From Andhra University, Andhra Pradesh. 

Professional: proprietor from NSR Enterprises.

Present Designation: YSRCP State SC Cell Joint Secretary

Achievements:  Ambedkar National Fellowship Award, New Delhi.

Community: SC (Mala)

Permanent Address: H.No: 2-441, Land Mark: Ambedkar Nagar, Village: Godilanka, Mandal: Allavaram, District: East Godavari, State: Andhra Pradesh, Pincode505525

You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.

Naathi Srinivasa Rao

- YSRCP State SC Cell Joint Secretary

Recent Activities 

శుభాకాంక్షలు

కాకినాడ లో జరిగిన నల్లి వారి వివాహ వేడుక తెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారిని మంత్రి విశ్వరూప్ గారితో పాటు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

కమ్యూనిటీ హాల్ పనుల పరిశీలన

శంకుస్థాపన

 గోడిలంక గ్రామం లో GGMP నిధుల తో CC రోడ్ శంకుస్థాపన చేయడం జరిగింది

పంపిణీ కార్యక్రమం

గోడిలంక ZP హై స్కూల్ పిల్లలకు ప్రభుత్వం అందించిన టాబ్ మరియు గైడ్ మెటీరియల్ ను పంపిణీ చేసిన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

వృద్దాప్య పింఛను పంపిణీ కార్యక్రమం

అల్లవరం లో జరిగిన నూతన మరియు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పెంచిన వృద్దాప్య పింఛను పంపిణీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

జగనే ఎందుకు కావాలి ప్రోగ్రాం

అల్లవరం మండలం బెండమూర్లంక లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి ప్రోగ్రాం లో స్థానిక వైస్సార్సీపీ నాయకులు పల్లి జేమ్స్, సుందర రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం

అల్లవరం మండలం తాడికోన గ్రామం లో ప్రారంభం అయిన “ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి” కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

నివాళులు అర్పించిన సందర్భంలో

ఇటీవల మృతి చెందిన కిత్తన చెరువు గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకులు బళ్ళ చంటి గారికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. 

పుట్టిన రోజు సందర్భంగా

అల్లవరం మండలం బోడసకుర్రు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంతు శ్రీను గారి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు

జన్మదిన శుభాకాంక్షలు

 విశాఖపట్నం లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గౌరవ శ్రీ పండుల రవీంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ప్రారంభోత్సవ కార్యక్రమం

గోడిలంక గ్రామం లో నూతనంగా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

 అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామం లో జరుగుతున్న గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో డా. పినిపే శ్రీకాంత్ గారితో పాటు నాతి శ్రీనివాస రావు గారు పాల్గొనడం జరిగింది

ప్రారంభోత్సవ కార్యక్రమం

అల్లవరం మండలం కొమరిగిరిపట్నం లో జరిగిన RBK నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లో మంత్రి విశ్వరూప్ గారి తో పాటు పాల్గొనడం జరిగింది

పుట్టినరోజు శుభాకాంక్షలు

గౌరవ మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి తనయులు శ్రీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈదరపల్లి అయ్యప్ప స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన బిక్షా కార్యక్రమానికి హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

గడప గడపకు మన ప్రభుత్వం

 తూర్పులంక గ్రామం లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో డా. పినిపే శ్రీకాంత్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామం లో జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో డా. పినిపే శ్రీకాంత్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

సమావేశం

అల్లవరం మండలం గుడ్డివాని చింత వద్ద కస్తూరి కన్వెన్షన్ లో గౌరవ మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి అధ్యక్షతన లో జరిగిన “వై ఏపీ నీడ్స్ జగన్మోహనరెడ్డి ” అనే కార్యక్రమం కోసం జరిగిన సన్నాహక సమావేశం లో పాల్గొనడం జరిగింది

గడప గడప కు మన ప్రభుత్వం

 అల్లవరం మండలం గూడాల గ్రామం లో జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో డా. పినిపే శ్రీకాంత్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

వర్ధంతి సందర్బంగా

 అల్లవరం మండలం వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారి మాతృ మూర్తి స్వర్గీయ శ్రీమతి జయలక్ష్మి గారి 2 వ వర్ధంతి సందర్బంగా గోడిలంక గ్రామంలోని తన స్వగృహం వద్ద ఘన నివాళులు అర్పించి అనంతరం ఇమ్మిడివరప్పాడు లోని మదర్ థెరిస్సా అనాధ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు, పండ్లు,చీరలు, లుంగీలు అందించడం జరిగింది.

శంకుస్థాపన కార్యక్రమం

గోడిలంక గ్రామం లో SC కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం లో మంత్రి విశ్వరూప్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

అల్లవరం మండలం డి. రావులపాలెం లో జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో డా. పినిపే శ్రీకాంత్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

అల్లవరం మండలం గోడిలంక గ్రామం లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో అమలాపురం RDO గారితో పాటు పాల్గొనడం జరిగింది.

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

అల్లవరం మండలం కొమరిగిరిపట్నం గ్రామం లో జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో డా. పినిపే శ్రీకాంత్ గారి తో పాటు పాల్గొనడం జరిగింది

ఎస్సీ పథకాలను రద్దు సందర్భంలో

 SC వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని గతం లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను గౌరవించి కేంద్ర ప్రభుత్వం SC వర్గీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసమే మళ్ళీ SC వర్గీకరణ అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొస్తుందని, తక్షణమే ఈ విషయాన్ని పునరాలోచించాలని లేని పక్షం లో తెలుగు రాష్ట్రాలోని బీజేపీ ఆఫీస్ లను ముట్టడిస్తామనిజాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ గారు హెచ్చరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశం లో కేంద్ర ప్రభుత్వానికి సహకరించ కూడదని, రద్దు చేసిన ఎస్సీ పధకాలను పునరుద్దరించాలని రాష్ట్ర అధ్యక్షులు గుమ్మాపు సూర్య వరప్రసాద్ గారు అన్నారు.

గృహప్రవేశం కార్యక్రమం

బోడసకుర్రు దేవర్లంక లో మిత్రుడు బొంతు శ్రీను గారి గృహప్రవేశం కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ ఐ మరియు ఐ స్పెషల్ సెక్రటరీ శ్రీ T. S. N. మూర్తి గారితో పాటు పాల్గొనడం జరిగింది

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

 అల్లవరం మండలం గోడితిప్ప గ్రామం లో జరుగుచున్న గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో గౌరవ మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి తనయుడు శ్రీకాంత్ గారితో పాటు పాల్గొన్న నాతి శ్రీనివాస్ గారు.

పరామర్శ

ఇటీవల అనారోగ్యం తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యి కోలుకుని నగరం లోని తన స్వగృహం లో విశ్రాంతి తీసుకుంటున్న పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టి బాబు గారిని కలిసి పరామర్శించడం జరిగింది. 

పెన్షన్ అందజేత

కొత్తగా మంజూరైన పెన్షన్ లను గోడిలంక సచివాలయం లో అందించడం జరిగింది

వర్ధంతి

 కోడూరుపాడు లో స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.

పెన్షన్ పంపిణీ

గోడిలంక గ్రామ సచివాలయం లో కొత్త గా మంజూరైన వృద్దాప్య పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది.

శుభాకాంక్షలు

టి టి డి బోర్డు మెంబెర్ గా ఎన్నికైన ముమ్మిడివరం ఎమ్మెల్యే, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన అల్లవరం మండల వైస్సార్సీపీ నాయకులు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు, జిల్లా జనరల్ సెక్రటరీ మెరికల శ్రీను గారు, కర్రి వెంకట రామరాజు గారు,పల్లి జేమ్స్ గారు, పరమట శ్రీను గారు, తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య దినోత్సవ వేడుకలు

అల్లవరం మండలం లో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్కొనడం జరిగింది.

నోట్ బుక్స్ పంపిణీ

 ఉప్పలగుప్తం మండలం సమనస గ్రామం లో జరిగిన కామన్ మ్యాన్ ఫౌండేషన్ నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమం లో పాల్గొని చైర్మన్ కాశి చంద్రమౌళి నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్ లో ఉన్న పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది

ప్రత్యేక ధన్యవాదములు

 అమలాపురం లో జరిగిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y.S.జగన్మోహనరెడ్డి రెడ్డి గారిని కలిసి డా. బి. ఆర్. అంబెడ్కర్ కోనసీమ జిల్లా గా నూతన జిల్లా కు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం తో పాటు కోనసీమ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయాలని అలాగే ముమ్ముడివరం నియోజకవర్గం అనాతావరం లో మాలమహానాడు వ్యవస్థాపకుడు స్వర్గీయ పి. వి. రావు ఘాట్ నిర్మాణానికి నిధులు చేకూర్చాలని తెలియజేసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది..నా విన్నపానికి సానుకూలంగా స్పందించి నేను తప్పనిసరిగా పరిశీలిస్థానని హామీ ఇచ్చిన జగనన్న కు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

శుభాకాంక్షలు

అల్లవరం మండల వైస్సార్సీపీ ఎంపీపీ యిళ్ల శేషగిరి రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. 💐💐

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం

అమలాపురం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం లో పాల్గొని ఛైర్పర్సన్, డైరెక్టర్స్ మరియు ట్రేడర్స్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

వారాహి యాత్ర

9/7/23 న వారాహి యాత్ర లో బాగంగా ఏలూరు లో జరిగిన బహిరగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గౌరవ వేతనం 5 వేలు తీసుకుని వారి క్లస్టర్ లో వున్న 50 కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకునే వాలెంటీర్స్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కండిస్తు ఈరొజు అల్లవరం మండలం గుడ్డివానిచింత సెంటర్ లో వాలంటీర్స్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘభావం తెలిపి పవన్ కళ్యాణ్ చేసిన వక్యాలను వెనకకు తీసుకుని బేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు శ్రీ బొమ్మి ఇజ్రాయిల్ గారు మరియు అల్లవరం మండలం MPP యిళ్ళ శేషారావు గారు, ZPTC కొనుకు గౌతమి గారు,MPTC. అల్లవరం మండల వలెంటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

సురక్ష కార్యక్రమం

ఈ రోజు కోడూరుపాడు గ్రామం లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

జయంతి సందర్బంగా

గోడిలంక గ్రామపంచాయతీ కార్యాలయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా సర్పంచ్ రుద్రరాజు లక్ష్మీపతి రాజు గారితో కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

సురక్ష పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం

తాడికోన, గ్రామం లో జరిగిన జగనన్న సురక్ష పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం లో మంత్రి విశ్వరూప్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం

 అల్లవరంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి తనయుడు డా. పినిపే శ్రీకాంత్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది

గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం

గోడిలంక గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి తనయుడు డా. పినిపే శ్రీకాంత్ గారితో పాటు పాల్గొనడం జరిగింది.

గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం

అల్లవరం మండలం ఎంట్రుకోన గ్రామంలో జరుగుచున్న గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం డా. పినిపే శ్రీకాంత్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

సన్మానం

అల్లవరం మండలం గోడిలంక గ్రామం అంబేద్కర్ నగర్ ప్రజలకు ఇప్పటి వరకు స్మశాన వాటికకు సరైన స్థలం లేదు.. ఇటీవల కాలం స్పందన కార్యక్రమం లో పిర్యాదు చేయడం అనంతరం భూమి కోసం అధికారులు అన్వేశిస్తున్న సమయం లో గోడిలంక గ్రామానికి చెందిన నడింపల్లి రమేష్ రాజు గారు 12 సెంట్ల భూమి స్మశాన వాటికకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు దాని తో గోడిలంక గ్రామం అంబేద్కర్ నగర్ ప్రజల చిరకాల కోరిక నిరవేరింది ఈ సందర్బంగా గ్రామస్థులు నడింపల్లి రమేష్ రాజు గారిని సన్మానించారు.. అలాగే చొరవచూపిన అధికారులకు అలాగే సహకరించిన వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఇంచార్జి రుద్రరాజు లక్ష్మీపతి రాజు,వైస్ ఎంపీపీ వడ్డి గంగ,వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, వైస్సార్సీపీ నాయకులు రుద్రరాజు శ్రీనివాసరాజు (దత్తుడు రాజు ), కుంచె చంద్రరావు,శెట్టిబత్తుల తులసీ దుర్గారావు,పోతుల నాగేశ్వర రావు,కుంచె నరేంద్ర,అల్లూరి సోమరాజు,వడ్డి వెంకటేష్,దాకారపు ఏడుకొండలు, కాశీ మురళీకృష్ణ, శెట్టిబత్తుల శ్రీనివాసరావు,పెనుమాల నరేష్ రెవిన్యూ స్టాఫ్ వి ఆర్ ఓ చంద్ర రావు, వి ఆర్ ఏ శ్రీను, కాశీ ఏడుకొండలు, గోసంగి పల్లయ్య, ఉప్పే పల్లయ్య, కాశి నరసింహామూర్తి, యింజే వెంకట్రావు,గోసంగి ప్రసాద్,కాశి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

గడప గడపకు మన కార్యక్రమం

కొమరిగిరి పట్నం లో జరిగిన గడప గడపకు మన కార్యక్రమంలో పాల్గొన్న నాతి శ్రీనివాస రావు గారు.

జయంతి కార్యక్రమం

దేవగుప్తం గ్రామం బాబా నగర్ జై భీమ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పి. వి. రావు గారి జయంతి కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

జయంతి కార్యక్రమం

దేవగుప్తం గ్రామం బాబా నగర్ జై భీమ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పి. వి. రావు గారి జయంతి కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

జగనన్నె మా భవిష్యత్ కార్యక్రమంలో

భీమనపల్లి లో జరిగిన జగనన్నె మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ రావు గారు.

మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమం

మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ మరియు గృహ సారదులతో కలిసి పాల్గొనడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

సామంత కుర్రు శివారు కరిచెరువు లో జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో మంత్రి విశ్వరూవ్ గారి తో పాటు పాల్గొనడం జరిగింది.

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామం లో జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ గారితో పాటు నాతి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది.

శంకుస్థాపన కార్యక్రమం

పుట్టినరోజు వేడుకలు

అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం లో జరిగిన జగనన్న పుట్టినరోజు వేడుకలో వైస్సార్సీపీ మండల అధ్యక్షులు కొనుకు బాపూజీ మరియు ఎంపీపీ యిళ్ల శేషగిరిరావు గారితో పాటు కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచడం జరిగింది.

శంకుస్థాపన కార్యక్రమం

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడిలంక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నిధుల ద్వారా నూతన భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు, సర్పంచ్ లక్ష్మి పతి రాజు గారు, ఎంపీపీ,జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, వార్డ్ మెంబెర్స్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశం

అల్లవరం మండలం లో జరిగిన వైస్సార్ చేయూత లబ్ది దారుల సమావేశం లో పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.

కలిసిన సందర్భంలో

తాడేపల్లి లో ఉన్న హోటల్ శ్రీ ఫార్ట్యూన్ గ్రాండ్ లో జరిగిన ఐ ప్యాక్. పి.కె టీమ్ తో జరిగిన సమావేశం లో పాల్గొని సమావేశం అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని మర్యాద పూర్వకం గా కలిసిన రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.

స్వాతంత్ర దినోత్సవం

గోడిలంక Z. P. హైస్కూల్ లో జరిగిన 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ రుద్రరాజు లక్ష్మీపతి రాజు,విద్యా కమిటీ ఛైర్పర్సన్ బిరుదుగంటి సుభద్ర, రుద్రరాజు సత్తిబాబు,హెడ్ మాస్టర్ మూర్తి,రుద్రరాజు గంగరాజు,కుంచే నరేంద్ర, కాశి అమ్మాజీ, మరియు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లో భాగంగా గోడిలంక గ్రామంలో జరిగిన ర్యాలీ లో పాల్గొన్న వైస్ ఎంపీపీ వడ్డి గంగ గారు ,వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు, ఉప సర్పంచ్ రుద్రరాజు లక్ష్మీపతి రాజు గారు, జడ్పీ హైస్కూల్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యాకానుక పంపిణీ

గోడిలంక హై స్కూల్ లో జగనన్న విద్యాకానుక ను పంపిణీ చేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.

పరిశీలన

గోపాయిలంక వరద ప్రాంతాన్ని పంచాయితీ, రెవిన్యూ, పోలీస్ సిబ్బంది తో పాటు సందర్శించి సహాయక చర్యలను పరిశీలించిన వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు, వైస్ ఎంపీపీ శ్రీమతి వడ్డి గంగ గారు, చిట్నీడి శ్రీను గారు, కుంచే నరేంద్ర గారు,శెట్టిబత్తుల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.

శంఖుస్థాపన కార్యక్రమం

మొగళ్లమూరు గ్రామం లో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి జరిగిన శంఖుస్థాపన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

కృతజ్ఞతలు

అమలాపురం క్యాంప్ కార్యాలయంలో డా బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా గా నామకరణం చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారిని సన్మానించిన అల్లవరం మండల వై యస్ ఆర్ సి పి రాష్ట్ర యస్ సి సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు, మండల యస్ సి సెల్ అధ్యక్షులు పరమట శ్రీను.మరియు వైస్ MPP వడ్డి గంగ గారు, తుమ్మలపల్లి MPTC రాజేశ్వరి .నాయకులు ఉండ్రు వెంకటేశ్వరరావు సాధనాల శ్రీను.సాపే సత్యనారాయణ గారు, .దేవరపల్లి నరేష్ గారు తదితరులు.

గడప గడప కార్యక్రమం

అల్లవరం మండల గుండేపూడి లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు మరియు ఎంపీ చింతా అనూరాధ గారి తో కలిసి పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.

కృతజ్ఞతలు

కోనసీమ జిల్లా డా. బి. ఆర్. అంబెడ్కర్ కోనసీమ గా మార్చినందుకు ముఖ్యమంత్రి జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్సీ డా.పండుల రవీంద్ర బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వైస్సార్సీపీ రాష్ట్ర SC సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.

అభినందనలు

రవాణా శాఖ మంత్రి గా ప్రమాణం చేసి తొలి సారిగా అమలాపురం నియోజకవర్గం విచ్చేసిన మంత్రి విశ్వరూప్ గారిని అభినందనలు తెలియజేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావుగారు , వైస్ ఎంపీపీ వడ్డి గంగగారు , దత్తుడు రాజు గారు మరియు గ్రామ యువత పాల్గొన్నారు

అభినందనలు

వైస్సార్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు గా నియమించబడ్డ ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ పొన్నాడ సతీష్ గారికి అభినందనలు తెలియజేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.

జన్మదిన శుభాకాంక్షలు

పి గన్నవరం శాసన సభ్యులు శ్రీ కొండేటి చిట్టిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాతి శ్రీనివాసరావు గారు..

నిత్యావసర సరుకులు పంపిణీ

పి. గన్నవరం చెందిన సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ పైడి రాజేష్ గారి ఆధ్వర్యంలో సంస్థ ఆర్థిక సహాకారంతో అల్లవరం యెంట్రుకోనకు చెందిన వికాలాంగ సోదరి కుమారి నవుండ్రు మంగాదేవికి కి ట్రై సైకిల్ బట్టలు, నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పూడి వీరబాబు గారు. మండల యస్.సి.నాయకులు నాతి శ్రీనివాసరావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

పి వి రావు మాలమహానాడు ఆధ్వర్యంలో ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారిని పి వి ఘాట్ అభివృద్ధి కోసం అయిదు కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేయించినందుకు భారీగజమాలతో అమలాపురంలోని ఆయన స్వగృహం వద్ద పి వి రావు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు శ్రీ పండు అశోక్ గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. పి వి రావు ఘాట్ నిర్మాణం కోసం 5 కోట్లు రూపాయలు కేటాయించడంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారికి, ముఖ్య మంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పి వి రావు మాలమహానాడు రాష్ట్ర నాయకులు పెయ్యిల పరశురాముడు గారు, నాతి శ్రీనివాసరావు గారు,అయినవల్లి జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు గారు, మిమ్మితి చిరంజీవి గారు, పండు విజయ్ కుమార్ గారు,యలమంచిలి బాలరాజు గారు,పోతుల నాగార్జున గారు, కుంచే బాబులు గారు, బొంతు శ్రీను గారు, నక్కా సంపత్ కుమార్ పోతుల రాజేష్ గారు, బళ్ల కమల్ తేజ్ గారు, తదితరులు ఈ సన్మానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

లాంగ్ మార్చ్

అమలాపురం లో జరిగిన లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయడం లో భాగంగా మండల జేఏసీ కన్వినర్ గా 3000 వేల మంది తో అల్లవరం మండలం నుండి లాంగ్ మార్చ్ లో పాల్గొని పార్టీ లకు అతీతం గా విజయవంతం చేసి కోనసీమ కు అంబెడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

12 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో మంత్రి విశ్వరూప్ గారు మరియు ఎంపీ అనురాధ గార్ల తో కలిసి పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.

అభివృద్ధి కార్యక్రమం

అల్లవరం మండలం లో ని డి. రావులపాలెం, దేవగుప్తమ్, బోడసకుర్రు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి విశ్వరూప్ మరియు ఎంపీ అనురాధ గారి తో పాటు శ్రీనివాస గారు పాల్గొనడం జరిగింది.

పోలియో కార్యక్రమం

అల్లవరం మండలం గోడిలంక గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి, పలువురు చిన్నారులకు పోలియో చుక్కలను వేసిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొనుకు గౌతమి గారు, ఎంపీపీ ఇళ్ల శేషారావు గారు, వైస్ ఎంపీపీ వడ్డి గంగ గారు, MDO సరోవర్ గారు, నాతి శ్రీను గారు, లక్ష్మీపతిరాజు గారు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శానిటైజర్ అందజేత

యునైటెడ్ వే ముంబై NGO మరియు కోకాకోలా సంయుక్త ఆధ్వర్యంలో అల్లవరం మండలం లో ని గోడిలంక గ్రామంలో ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి మాస్క్ లు శానిటైజర్ లు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

నివాళి

అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు IT శాఖామాత్యులు కీ శే మేకపాటి గౌతమ్ రెడీ గారి హఠాన్మరణం రాష్ట్రానికి ఎంతో తీరని లోటని అల్లవరం ఎంపీపీ యిళ్ళ శేషగిరిరావు తెలియజేయడం జరిగింది. అల్లవరం వైసీపీ అధ్వర్యంలో గౌతమ్ రెడ్డి గారి అకాల మరణాన్ని చింతిస్తూ హైస్కూల్ సెంటర్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మౌనం పాటించి సంతాపం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతి శ్రీనివాస రావు గారు మరియు తదితురాలు పాల్గొనడం జరిగింది.

శంఖుస్థాపన కార్యక్రమం

జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కుళాయిలు లో భాగంగా గోడిలంక గ్రామం లో శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో ఇంచార్జి సర్పంచ్ రుద్రరాజు లక్ష్మి పతి రాజు గారు, ఎంపీపీ యిళ్ళ శేషగిరి రావు గారు,వైస్సార్సీపీ మండల అధ్యక్షులు కొనుకు బాపూజీ గారు,వైస్ ఎంపీపీ వడ్డీ గంగ గారు, వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు,దత్తుడు రాజు గారు,పంచాయతీ మెంబెర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

కలిసిన సందర్భం

ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు..

రిసెప్షన్

మాజీ మంత్రి పరమట వీరరాఘవులు గారి ఇంట్లో జరిగిన వివాహ రిసెప్షన్ లో ఎమ్మెల్సీ డా. పండుల రవీంద్ర బాబు గారితో కలిసి హాజరైన నాతి శ్రీనివాసరావు గారు..

విజ్ఞాపన దీక్ష

అమలాపురం కేంద్రం గా ఏర్పడబోతున్న నూతన జిల్లా  కోనసీమ కు డా. బి. ఆర్. అంబెడ్కర్ పేరు ను పెట్టాలని డిమాండ్ చేస్తూ అమలాపురం లో చేపడుతున్న విజ్ఞాపన దీక్ష లో పాల్గొన్న రాష్ట్ర వైస్సార్సీపీ ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు

శంఖుస్థాపన కార్యక్రమం

అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గోడిలంక మరియు బెండమూర్లంక గ్రామాల్లో మంచినీటి ట్యాంక్ నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి విశ్వరూప్ గారు, ఎంపీ అనూరాధ గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు.
గోడిలంక OTS లబ్ది దారులకు పట్టాలను అందిస్తున్న వైస్సార్సీపీ నాయకులు నాతి శ్రీనివాసరావు, సర్పంచ్ రుద్రరాజు లక్ష్మి పతి రాజు, వైస్ ఎంపీపీ వడ్డి గంగ, వార్డు మెంబెర్ కాశి అమ్మాజీ, సెక్రటరీ, వి ఆర్ ఓ, సచివాలయం సిబ్బంది.

సంక్రాంతి సందర్బంగా

సంక్రాంతి సందర్బంగా మంత్రి విశ్వరూప్ గారిని మర్యాద పూర్వకం గా కలిసిన నాతి శ్రీనివాసరావు గారు
ముమ్మిడివరం నగర పంచాయతీ 12వ వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయ్ కుటుంబాన్ని పరామర్శించినMLC డా॥ పండుల రవీంద్ర బాబు గారు.ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్.చైర్మెన్ కమిడి ప్రవీణ్ .రాష్ట్ర వై.యస్.ఆర్.సి.పి యస్ .సి .సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు .వై.సి.పి.నాయకులు చిట్టిరాజు.పోతుల రాజేష్ .పాటి మూర్తిగారు. మెళ్ళం దుర్గాప్రసాద్. కారం వెంకట రమణ.మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వివాహ వేడుక

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం కొల్లాబత్తుల వారి వివాహ వేడుకలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు డా॥ పండుల రవీంద్ర బాబుగారు మరియు రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ గారు, రాష్ట్ర యస్ సి సెల్ నాతి శ్రీనివాసరావు గారు.

అభినందనలు

అల్లవరం మండలం వైస్సార్సీపీ రెండవ వైస్ ఎంపీపీ గా ఎన్నికైన ముత్యాల వెంకట రామకృష్ణ గారికి అభినందనలు తెలియజేసిన నాతి శ్రీనివాసరావు గారు..

పరిశీలన

అల్లవరం మండలం గోడిలంక గ్రామం లో సీసీ రోడ్ నిర్మాణాన్ని అల్లవరం మండల ఎంపీపీ యిళ్ళ శేషగిరి రావు తో కలిసి పరిశీలించి న వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు..

వైస్సార్ పింఛను పంపిణీ

గోడిలంక లో సర్పంచ్ రుద్రరాజు లక్ష్మి పతి రాజు అధ్యక్షతన గోడిలంక, గోడి, మొగళ్ల మూరు, గోడితిప్ప గ్రామాలకు సంబంధించిన కొత్త పెన్షన్ లను లబ్ధిదారులకు ముఖ్య అతిధులు గా విచ్చేసిన ఎంపీపీ యిళ్ళ శేషగిరిరావు, ZPTC కొనుకు గౌతమీ,వైస్ ఎంపీపీ వడ్డి గంగ,వైస్సార్సీపీ రాష్ట్ర SC సెల్ సంయుక్త కార్యదర్శినాతి శ్రీనివాసరావు గార్ల చేతుల మీదుగా అందించడం జరిగింది..

వైస్సార్ పింఛను పంపిణీ

గోడిలంక లో సర్పంచ్ రుద్రరాజు లక్ష్మి పతి రాజు అధ్యక్షతన గోడిలంక, గోడి, మొగళ్ల మూరు, గోడితిప్ప గ్రామాలకు సంబంధించిన కొత్త పెన్షన్ లను లబ్ధిదారులకు ముఖ్య అతిధులు గా విచ్చేసిన ఎంపీపీ యిళ్ళ శేషగిరిరావు, ZPTC కొనుకు గౌతమీ,వైస్ ఎంపీపీ వడ్డి గంగ,వైస్సార్సీపీ రాష్ట్ర SC సెల్ సంయుక్త కార్యదర్శినాతి శ్రీనివాసరావు గార్ల చేతుల మీదుగా అందించడం జరిగింది..

సర్టిఫికెట్స్ అందచేస్తున్న సందర్భం.

ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఎంపీటీసీ వడ్డి గంగ గారు గెలుపొందిన సర్టిఫికెట్లను ఎన్నికల అధికారి జారీ చేస్తున్న సందర్భం..

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటు స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా, శ్రీనివాస రావు గారు మరియు తదితరులు కలిసి ప్రభుత్వ పాఠశాలలో, సచివాలయంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జాతీయ జెండాని ఎగురవేయడం జరిగింది..

విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం

2021 ఏప్రిల్ అల్లవరం మండలం సమంతకూరు గ్రామంలో, అంబేద్కర్ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని  శ్రీనివాస గారు నిర్వహించి, పండుల రవీంద్రబాబు గారిని ముఖ్యఅతిధిగా ఆహ్వానించడం జరిగింది..

అవార్డు

2017లో SC, ST అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మరియు దళిత హక్కుల కోసం చేసిన పోరాటానికి గుర్తింపుగా, న్యూఢిల్లీలో డా.బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డును అందుకున్న శ్రీనివాస రావు గారు.

మాలమహానాడు కార్యక్రమంలో భాగంగా

2020లో కాకినాడలో రాష్ట్ర కార్యదర్శిగా, శ్రీనివాస రావు గారు మాలమహానాడులో పాల్గొన్నారు.

పెన్షన్ల పంపిణీ లో భాగంగా

గోడిలంక లో జరిగిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో  పెన్షన్లు అందజేస్తున్న నాటి శ్రీనివాసరావు గారు .

నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ..

అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో నూతన సచివాలయం ప్రారంభోత్సవం …మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధతులకు అందచేసిన రాష్ట్ర రవాణా శాఖామాత్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు.. మరియు వై.సి.పి. ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు.కార్యకర్తలు.

అల్లవరం మండలం లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో పాటు పాల్గొనడం జరిగింది

YSRCP Political Activities

గోడిలంక గ్రామం లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

74 వ జయంతి

కోడూరుపాడు గ్రామం లో జరిగిన స్వర్గీయ Y. S. రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జయంతి కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

గోరుముద్ద కార్యక్రమం లో

జగనన్న గోరుముద్ద కార్యక్రమం లో భాగంగా ఈ రోజు నుండి మారిన మెనూ లో పౌష్టికహారం రాగి జావ ను అల్లవరం మండలం గోడిలంక ZP హైస్కూల్ లో పిల్లలకు అందించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

ప్రచారం లో

జయంతి

అల్లవరం మండల వైస్సార్సీపీ అధ్యక్షులు కొనుకు బాపూజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు

జన్మదిన వేడుక

కాకినాడ R&B గెస్ట్ హౌస్ లో నిర్వహించిన పి. వి. రావు జాతీయ మాలమహానాడు అధ్యక్షులు పండు అశోక్ కుమార్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి నాతి శ్రీనివాసరావు మరియు టీమ్

రక్తదాన శిభిరం

పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు లో భాగం గా డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ శాఖ మరియు సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రక్త దాన శిభిరానికి సహకరించిన నాతి శ్రీనివాసరావు టీమ్ సభ్యులు

జయంతి

కొత్త పేట నియోజకవర్గం వానపల్లి లో జరిగిన అంబెడ్కర్ 131 వ జయంతి కార్యక్రమం లో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గొల్ల పల్లి డేవిడ్ గారి తో కలిసి పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు..

సన్మానం

అల్లవరం మండలం లోని వివిధ గ్రామాల వాలంటీర్స్ ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపీపీ యిళ్ళ శేషగిరిరావు గారు, జడ్పీటీసీ కొనుకు గౌతమీ గారు,రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు, వైస్ ఎంపీపీ వడ్డి గంగ గారు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

జయంతి

గోడిలంక గ్రామ పంచాయతీ లో జరిగిన డా. బి. ఆర్. అంబెడ్కర్ 131 వ జయంతి కార్యక్రమం లో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నాతి శ్రీనివాసరావు గారు..
తాటిపాక లో జరిగిన వివాహ వేడుకకు విచ్చేసిన రామ్ మాధవ్ గారిని కోనసీమ జె ఏ సి తరుపున కలిసి వచ్చే కేంద్ర బడ్జెట్ లో కోనసీమ రైల్వే లైన్ కి కేటాయించి త్వరిత గతిన పనులు ఏ బ్రేక్ లేకుండా జరిగేలా చూడాలని నాతి శ్రీనివాస రావు గారు కోరుకోవడం జరిగింది..

విజ్ఞాపన దీక్ష

అల్లవరం మండలం లో అంబెడ్కర్ జిల్లా సాధన సమితి అల్లవరం మండల కన్వీనర్ నాతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగిగిన విజ్ఞాపన దీక్షలో పాల్గొన్న ఎంపీ చింతా అనూరాధ గారు,ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు గారు మరియు ఇతర పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు.

ఎన్నికైన సందర్బంగా

2017లో YSRCP రాష్ట్ర SC సెల్ జాయింట్ సెక్రటరీగా అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీ పినిపే విశ్వరూప్ ద్వారా నియమితులయిన సందర్బంగా..

అభినందనలు

S. K. B. R. స్టూడెంట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రెసిడెంట్ మరియు సెక్రటరీకి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్న శ్రీనివాస రావు గారు..

కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భం

మంత్రి శ్రీ విశ్వరూప్ మరియు ఎంపీ శ్రీమతి గారితో కలిసి గౌరవనీయులైన సీఎం వై.యస్‌చే ప్రోత్సహించబడిన పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న శ్రీనివాస రావు గారు.

అభినందనలు

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడిగా మరియు గోడిలంక Z. P. H. పాఠశాల వైస్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన సభ్యులని కలిసి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపిన సందర్భం.

Srinivasa Rao with Prominent Leaders

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

అసెంబ్లీ సమావేశపు లాబీ హాల్లో వైస్సార్సీపీ శాసన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాతి శ్రీనివాస్ రావు గారు.

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

వైస్సార్సీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన శ్రీను గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

కోనసీమ రైల్వే లైన్ ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు, కోనసీమ జేఏసీతో కలిసి 2019లో బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ వారణాసి రామ్మాధవ్‌ను న్యూఢిల్లీలోని కలిసిన శ్రీనివాస రావు గారు..

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

విజయవాడ లో గౌరవ రాష్ట్ర రవాణా శాఖామాత్యులు గౌ. శ్రీ. పినిపే విశ్వరూప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించడం జరిగింది.

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

2018లో గోదావరి నది వరద వల్ల నష్టపోయిన పేద ప్రజలకు చింతా అనురాధ గారు సహాయం చేయడం జరిగింది.

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

మంత్రివర్యులు గౌ. శ్రీ. పినిపే విశ్వరూప్ గారితో పాటు వెళ్లి విద్యా శాఖ మంత్రి గౌ. శ్రీ బొత్స సత్యనారాయణ గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

దళిత సమస్యలపై చర్చించేందుకు మాలమహానాడుతో 2018లో గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ రాందాస్ గారిని న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో కలిసిన సందర్భం.

Party Activities

Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page
Naathi Srinivasa Rao | YSRCP State SC Cell Joint Secretary | the Leaders Page

Party Activities

Pamphlets

News Paper Clippings

}
10--07-1980

Born in Godilanka

Allavaram, East Godavari

}
1995

Studied Schooling

From AP Residential School, Bhupathipalem

}
1997

Finished Undergraduate

From SKBR Junior College, Amalapuram

}
2002

Finished Graduation

From SKBR Degree College, Amalapuram

}
2005

Acquired MCA

From Gitan College of Engineering, Visakhapatnam

}
2011

Joined in the YSRCP

}
2011

Party Activist

From YSRCP

}
Since - 2017

State SC Cell Joint Secretary

From YSRCP, Andhra Pradesh