
N Venkate Gowda
MLA, Thotakanuma, Venkatagiri Kota, Chittoor, Palamaner, Andhra Pradesh, YSRCP
Venkate Gowda is a Member of the Legislative Assembly(MLA) of Palamaner Constituency from the YSRCP. He was born in 1988. He has completed the 9th standard from Z.P high school, Venkatagiri Kota. He has the Business.
He started his political journey with the YSRCP party and was the Active Member.
In 2019, Andhra Pradesh Legislative Elections, Venkate won the post of Member of Legislative Assembly(MLA) of Palamaner with the highest majority of 119,241 votes from the YSRCP.
Recent Activities:
- Bhumi Puja was held for the Farmer Assurance Centers of Padda Kappalli and Nagireddy Palli Grama Panchayats in Padda Panjani Mandal and construction work was started.
- Participated in the “Jagannanna Vidya Kanuka” program organized at the high school and distributed educational gift kits to the students.
- MLA Venkate Gowda, who visited the Palamaner Farmers’ Bazaar, inspected the arrangements there.
- MLA Venkate Gowda today toured the red zone areas of Patrapalli and Narayana Nagar, which are red zones in Vikota town, with the help of PN Nagraj, who started the program of distributing free essential goods to about 600 families.
Thotakanuma, Venkatagiri Kota, Chittoor, Palamaner, Andhra Pradesh
Email: [email protected]
Contact Number: +91-9980851166
Recent Activities
Born in Thotakanuma
9th Standard
from Z.P high school, Venkatagiri Kota
Business
Joined in the YSRCP
MLA
Member of Legislative Assembly from Palamaner constituency
మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా.. పెంగరగుంట గ్రామ పంచాయతీ మరియు పలమనేరు మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ గారి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.#MahatmaGandhijayanti pic.twitter.com/jpuzXVoC8f
— N Venkate Gowda (@NVGowdaMLA) October 2, 2020
బాధితులకి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. పార్టీలకతీతంగా మదనపల్లి రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకుంటాం.@YSRCParty pic.twitter.com/mybUZ2XQf4
— N Venkate Gowda (@NVGowdaMLA) October 3, 2020
గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న శుభసందర్భంగా.. పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయం లో ముఖ్య మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో పాల్గొని సచివాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. pic.twitter.com/LABnQdTjWN
— N Venkate Gowda (@NVGowdaMLA) October 2, 2020
ముఖ్యమంత్రివర్యులు @ysjagan గారిని ఈరోజు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@YSRCParty pic.twitter.com/oIFSQbyOwQ
— N Venkate Gowda (@NVGowdaMLA) August 25, 2020
పెద్దపంజాణి ఉన్నత పాఠశాలలో ఈరోజు " జగనన్న విద్యా కానుక " పథకాన్ని ప్రారంభించి, అనంతరం చిన్నారులకు "విద్యా కానుక కిట్ల" ను అందజేయడం జరిగింది.@ysjagan @YSRCParty pic.twitter.com/bTfcxcu0jm
— N Venkate Gowda (@NVGowdaMLA) October 8, 2020
మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాకే గర్వకారణం. ఎంతో మంది యువతకు ఆయన ఒక ఆదర్శం. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని నిండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. pic.twitter.com/SRlwvqv9oE
— N Venkate Gowda (@NVGowdaMLA) October 11, 2020
I will work hard to solve the problems of my Palamaner people @N_Venkate_Gowda @ysjagan @ysrcppalamaner pic.twitter.com/pvGArwu2pE
— Venkate Gowda MLA (@VenkateGowdaMLA) June 21, 2019
MLA #వెంకటేగౌడ గారిని సన్మానిస్తున్న కర్ణాటక ముళబాగల్ Ex.MLA మంజునాథ్ గారు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నీలకంఠ గౌడ.
— Venkate Gowda MLA (@VenkateGowdaMLA) June 19, 2019
@N_Venkate_Gowda #PalamanerYSRCP pic.twitter.com/utU1LIpLVW
మనం మనం జనం అంటున్న వెంకటేగౌడ గారు. బైరెడ్డిపల్లిలో జన సంద్రోహంగా ముందుకు వెళ్ళిన మన శాసనసభ అభ్యర్థి డా.యన్.వెంకటేగౌడన్న గారు...https://t.co/FADk7MWDcf #ysrcp #nvg #ysjagan #politician #voteforfan #2019elections pic.twitter.com/wgnzcwKJZR
— Venkate Gowda MLA (@VenkateGowdaMLA) April 8, 2019
పలమనేరు రూరల్ మండలం కూర్మయి పంచాయతీ బోడిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షణ్ముగం శెట్టి గారు ఈరోజు వైఎస్సార్ సీపీ శాసనసభ అభ్యర్థి వెంకటేగౌడ గారి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....https://t.co/FADk7MWDcf #ysrcp #nvg #ysjagan #politician #voteforfan pic.twitter.com/qaGl2KJohC
— Venkate Gowda MLA (@VenkateGowdaMLA) April 7, 2019
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @ysjagan గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుపతి విచ్చేసిన సందర్భంగా... ఆయనను తిరుపతి విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. pic.twitter.com/XTUBgKmwc1
— N Venkate Gowda (@NVGowdaMLA) September 23, 2020
ఈరోజు తోటకనుమ లో ఉన్నటువంటి
— N Venkate Gowda (@NVGowdaMLA) September 23, 2020
నా కార్యాలయంలో పలమనేరు నియోజకవర్గ RWS అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.@YSRCParty pic.twitter.com/1DdkWfAvzs
గడచిన 14 నెలల్లో కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా అన్ని వర్గాల అర్హులకు నేరుగా వారి ఖాతాలోనే 60 వేల కోట్లు నగదు బదిలీ చేసి రాష్ట్ర ప్రభుత్వం.#YSJaganMarkGovernance #Navaratnalu pic.twitter.com/WSVOAg3Qhu
— N Venkate Gowda (@NVGowdaMLA) September 9, 2020
ప్రముఖ హాస్య నటులు, సుమారు 32 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎంతో మంది అభిమానుల ను సంపాందించుకున్న జయప్రకాశ్ రెడ్డి గారి అకాల మరణం తీవ్రంగా కలిచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను.#JayaPrakashReddy pic.twitter.com/GoEx4anmfR
— N Venkate Gowda (@NVGowdaMLA) September 8, 2020
ప్రముఖ హాస్య నటులు, సుమారు 32 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎంతో మంది అభిమానుల ను సంపాందించుకున్న జయప్రకాశ్ రెడ్డి గారి అకాల మరణం తీవ్రంగా కలిచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను.#JayaPrakashReddy pic.twitter.com/GoEx4anmfR
— N Venkate Gowda (@NVGowdaMLA) September 8, 2020
రాజకీయంగ నా ఎదుగుదలకు సహకరిస్తూ.. ఒక సోదరుడిగా నన్ను హక్కున చేర్చుకున్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎంపీ @MithunReddyYSRC అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/5pdl5FmWYi
— N Venkate Gowda (@NVGowdaMLA) September 11, 2020