N. Dasareddy | Mandal Convener | Rolla | Sri Sathya Sai District | the Leaders Page

N. Dasareddy

Mandal Convener, Rolla, Sri Sathya Sai, Madakasira, Andhra Pradesh, TDP

 

Dasareddy is an Indian Politician of TDP and Mandal Convener of Rolla at Sri Sathya Sai District in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 15th of April 1969, Dasareddy was born to a couple of Mr. Dasari Narayana Reddy and Mrs. Dasari Venkatasivamma resided in the village of Appanapalle in Rolla Mandal at Sri Sathya Sai District in the Indian State of Andhra Pradesh.

In 1984, Dasareddy acquired his Secondary Board of Education from Zilla Parishad High School, located at Ratnagiri and Completed his 2-Years course of Intermediate from Government Junior College located in Karnataka in the year 1986.

A career in Politics:

In 1992, Dasareddy began his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people of TDP.

Dasareddy was a sincere TDP Party Activist right from his joining and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader, the former Chief Minister of Andhra Pradesh. He was immensely inspired by the unique schemes Nara Chandra Babu Naidu introduced.

He was designated as the Telugu Yuvajana Mandal President of Rolla in Sri Sathya Sai District from TDP in 1994 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His everlasting dedication and genuine effort earned him the post of Mandal General Secretary of Rolla in 1998; since then, he has worked continuously for the people, considered their welfare, and garnered the utmost adoration of the people.

His ongoing dedication and genuine attention gained him the elected position of Mandal Convener of Rolla Mandal at Sri Sathya Sai District from TDP in 2018. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

School Development Activities:

  • He solved every single problem faced by the students in school and College.
  • As soon as it came to his notice that there were no proper facilities in the School, new furniture was arranged.
  • He arranged all the facilities in the hostel without restrictions for a single student.
  • Dasareddy mainly focused on students like Fee reimbursement and Scholarships and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Dasareddy laid a powerful platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.
  • Every year on the 15th of August, Independence Day, and 26th of January, Republic Day celebrations are held at the school, and cultural events are organized. Plates and prizes are awarded to the winners of the event.
  • Dasareddy mainly focused on issues related to students, like Fee reimbursement, Scholarships and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Dasareddy laid a significant platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in School.

Party Activities:

  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • Dasareddy has been struggling hard for the rights and reservations of the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Dasareddy expressed that the effort would be possible only with the TDP party to develop Dalits, minorities, the poor, and minorities in society.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the Chandranna welfare schemes. Pamphlets were distributed to give them brief information.

Social Activities:

  • He organized eye camps for senior citizens far from hospitals and helped them by providing treatment.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • Whenever political leaders’ birthdays are celebrated, Dasareddy takes the opportunity to commemorate the event by arranging a blood donation camp and conducting an Annadanam event in his hometown.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards to the town.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.

Pandemic Activities:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • Dasareddy was a responsible leader who maintained to contribute even when the situation was terrible.
  • During the Pandemic Period, he handed out fruits, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Dasareddy continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The region contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.

H.No: 2-142, Landmark: Near Zilla Parishad High School, Village: Appanapalle, Mandal: Rolla, District: Sri Sathya Sai, Constituency: Madakasira, State: Andhra Pradesh, Pincode: 515321.

Email: [email protected]

Mobile No: 9849141643.

Biodata of Mr. N. Dasareddy

N. Dasareddy | Mandal Convener | Rolla | Sri Sathya Sai District | the Leaders Page

Name: N. Dasareddy

DOB: 15-04-1969

Father: Mr. Dasari Narayana Reddy

Mother: Mrs. Dasari Venkatasivamma 

Education Qualification: Intermediate

Profession: Politician

Political Party: TDP

Present Designation: Mandal Convener

Permanent Address: Appanapalle, Rolla, Sri Sathya Sai, Madakasira, Andhra Pradesh

Contact No: 9849141643

“Leadership is the creation of an environment in which others can self-actualize in completing the job.”

 

Recent Activities

సమావేశం

 నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రజలకు చీకటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో గురువారం నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు.

ఆర్థికసాయం

మండల పరిధిలోని బీజీహళ్లిలో యంజారప్ప అనే రైతుకు చెందిన రెండు గేదెలు పాముకాటుతో మృతి చెందాయి. ఈ విషయం పశువైద్యాధికారులకు తెలుపగా మడకశిర ఏడీ అమర్నాథ్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. పాముకాటుతో మృతి చెందినట్లు పశువైద్యాధికారులు నిర్ధారించారు. రైతు యంజారప్ప వ్యవసాయంతోపాటు గేదెల ద్వారా జీవనోపాధి పొందేవాడు. గేదెలు మృతి చెందడంతో దిక్కుతోచడం లేదని, దాదాపు రూ.1.50లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామి సంఘటన స్థలాన్ని సందర్శించి యంజారప్పకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందిస్తామని తెలిపారు.

మహాత్మా గాంధీ ఆమీ కార్యక్రమం

మహాత్మా గాంధీ ఆమీ కార్యక్రమంలో భాగంగా రోళ్ళ మండల్ కాకి గ్రామపంచాయతీ మండల తెలుగుదేశం కన్వీనర్ దాసి రెడ్డి గారు ఎంపీపీ కవిత గారు కే బేడిగిరా జిల్లాTntc ఉపాధ్యక్షులు సి మూర్తన్న గారు టిడిపి అధ్యక్ష మోహన్ అన్న క్లస్టర్ ఇంచార్జ్ కాంత్ రాజన్న ఎక్స్ ఎంపీపీ కృష్ణప్ప గ్రామ సభ్యులు పాల్గొన్నారు.

గ్రామసభ

దొడ్డేరి గ్రామపంచాయతీ నందు జరిగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దొడ్డేరి పంచాయితీ కేంద్రంలో గ్రామసభలో రొల్ల మండల్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దాశరెడ్డి గారు మరియు టి ఎన్ టి యు సి మూర్తి ఆర్ టి ఎస్ కోఆర్డినేట్ రామకృష్ణ, మాజీ ఎంపీపీ కృష్ణప్ప, కాకి మోహన్ కుమార్న,నాగేంద్ర మరియు దొడ్డేరి పంచాయతీ టిడిపి కార్యకర్తలు నరసప్ప, లక్ష్మీపతి, శనివారప్ప, హనుమంతరాయప్ప సిద్ధప్ప తిమ్మారెడ్డి ఉమేష్ మురళి పాండవ నాగేంద్రప్ప మెంబర్ మంజునాథ్ దేవరాజ్ స్కూల్ కమిటీ చైర్మన్ దాసప్ప రాజు రంగన్న పల్లి నాగరాజ్ సార్ కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ చంద్రప్ప మెంబర్ రంగనాథ్ భూతి ఇంచార్జ్ లోకేష్ పాల్గొనడం జరిగింది.

ఆర్థిక సహాయం

నివాళులు

దొడ్డేరి గ్రామమునందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రామచంద్రప్ప తల్లి అనారోగ్యంతో మృతి చెందినది ఈ విషయం తెలుసుకొని రొల్ల మండల్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్. దాస్ రెడ్డి టి ఎన్ టి యు సి. జిల్లా ఉపాధ్యక్షుడు మూర్తి కాకి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోహన్ కుమార్ దేవమ్మ భౌతికాయానికి పూలు మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దొడ్డేరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీపతి మురళి ఉమేష్ వెంకటేష్ బాబు ఐ టి డి పి అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది.

శుభదిన భోజన కార్యక్రమం

దొడ్డేరి గ్రామ ప్రభుత్వ పాఠశాల శుభదిన భోజన కార్యక్రమంలో రొల్ల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దాసి రెడ్డి మరియు ఎం ఈ ఓ శ్రీధర్ మరియు ఆంజనేయులు ముస్తిన్ మరియు దొడ్డేరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ చంద్రప్ప లక్ష్మీపతి మురళి ఉమేష్ వెంకటేష్ విద్యార్థులు విద్యార్థి్యుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసి ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయడానికి మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి విచ్చేయుచున్న గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హెలిపాడ్ స్థలం పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు, మరియు మడకశిర నియోజకవర్గ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి గారు . ఈ కార్యక్రమంలో దాసి రెడ్డి గారు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చర్చ

విజయవాడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో మంతనాలు. 

శ్రీ నందమూరి తారకరామారావు గారి 28వ వర్ధంతి

రొల్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నటసార్వభౌముడు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరామారావు గారి 28వ వర్ధంతిని మండల కేంద్రంలోని తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయడం జరిగింది

పాలాభిషేకం

రొళ్ల మండల కేంద్రంలోశ్రీ ధర్మస్థల మంజునాథ స్వామి వారి చిత్రపటానికి మరియు శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ వీరేంద్ర హెగ్డే గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రొళ్ల మండల ప్రజలు

రావణ దహనం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ మడకశిర నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి అదేశాల మేరకు జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి కి వ్యతిరేకంగా పార్టీ ఆదేశాల మేరకు దేశం చేస్తోంది రావణ దహనం చేయడం జరిగింది. చేపట్టి సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినదించిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో దాసిరెడ్డి గారు మరియు పార్టీ నాయకులూ పాల్గొన్నారు.

నిరసన

 మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు అరెస్టు చేసి 36 రోజులు అయినను కనీసం 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మరియు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన సేవలు ఆయనకు కనీసం ఆరోగ్యపరంగా కానీ దాగుడుమూతలు చేసి మానసికంగా హింసించడానికి నిరసనగా న్యాయానికి సంకెళ్లు ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోని ప్రజలందరకు త తెలియజేయాలని నిరసన చేస్తున్నాము ఎన్ దాసారెడ్డి గారు మండల పార్టీ కన్వీనర్ రొల్ల మండలం

రొళ్ళ మండల కేంద్రంలో అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహారదీక్షలో భారీ ఎత్తున సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు మహిళలు వచ్చి సంగిభావం తెలిపారు. అనంతరం YSR పార్టీ నుండి GB హళ్లి బోజరాజు గారు, ముడ్ల గిరి గారు, కుమార్ గారు ఆయన అనుచరులు 5 కుటుంబాలు మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారి సమక్షంలో TDP లోకి చేరినారు. వాళ్లను గుండుమల తిప్పేస్వామి గారు కాండవ వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మేము సైతం బాబు కోసం అంటూ ఇంటింటికి వెళ్లి బాబుతో నేను అనే కరపత్రాలను అందజేస్తున్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర TNTUC ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారు,మండల కన్వీనర్ దాసిరెడ్డి గారు , ప్రధాన కార్యదర్శి GK ఈరన్న గారు ,క్లస్టర్ ఇంచార్జ్ భరత్ ,యూనిట్ ఇంచార్జ్ C. యంజారప్ప , బూత్ ఇంచార్జులు E.M.నాగరాజు, నారాయణప్ప, సతీష్, మారన్న, కాంతారాజు, శ్రీరామప్ప, నాగప్ప,ఈరన్న, రంగనాథప్ప, హనుమంతరాయప్ప, యంజారాప్ప,సిద్దేశ్, మారుతి నారాయణప్ప,తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

మడకశిర నియోజకవర్గఅభివృద్ధి చెందాలంటే బాబు రావాలి. మడకశిర ప్రాంతం అభివృద్ధి పతంలో ముందుకు సాగాలంటే మడకశిర ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారికి మద్దతు ఇవ్వాలి.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మధుడి తిప్పేస్వామి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అగలి కరియన్న గారి గృహప్రవేశానికి హాజరై అదేవిధంగా కోడిపల్లి గ్రామంలో ఒక వివహానికి హాజరై అదేవిధంగా మడకశిర నియోజకవర్గ TNTUC ఉపాధ్యక్షుడు K బ్యాడిగెరా మూర్తి గారి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా జిల్లా వీరశైవా లింగాయత్ అధ్యక్షుడు గుడిబండ దుర్గేష్ గారి జన్మదిన వేడుకలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు మరియు అగలి జడ్పీటీసీ ఉమేష్,కోడిపల్లి సర్పంచ్ నరసింహా మూర్తి,మండల కన్వీనర్లు మద్దనకుంటప్ప, దాసిరెడ్డి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తెదేపా మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గుండుమలఏ తిప్పేస్వామి గారు శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మాజీ జెడ్పిటిసి సన్నతిమ్మప్ప గారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు విజయం తెలుసుకున్న మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి గారు మాజీ జెడ్పిటిసి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో రొళ్ళ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలం హోట్టే బెట్ట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సీనప్ప గారి వాళ్ళ అన్న తిమ్మన్న అనారోగ్యంతో మరణించాడు అదేవిధంగా మడకశిర పట్టణానికి చెందిన బేగార్లపల్లి మాజీ కౌన్సిలర్ గంగాధరప్ప స్వామి కూడా అనారోగ్యంతో మరణించాడు విషయం తెలుసుకున్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు తిమ్మప్ప మరియు మాజీ కౌన్సిలర్ గంగాధరప్ప బౌతికాయనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మీకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు,రాష్ట్ర TNTUC కార్యదర్శి గురుమూర్తి, మండల కన్వీనర్ దాసిరెడ్డి, కౌన్సిలర్ ఉమాశంకర్, మాజీ సర్పంచ్ లక్ష్మణ, ప్రధాన కార్యదర్శి ఈరన్న, క్లస్టర్ ఇంచార్జ్ భరత్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తిమ్మరాజు, నియోజకవర్గ మీడియా కో ఆర్డినేటర్ రవికుమార్,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బాలక్రిష్ణ,rts ట్రైనర్ రామకృష్ణ, రంగప్ప,తెలుగు యువత ఉపాధ్యక్షుడు వెంకటేష్, యువ నాయకుడు ఆనంద్,నియోజకవర్గ దొచ్6సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, తదితరులు.

పరామర్శించారు.

 శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం అమీదలగొంది పంచాయతీ HR పాళ్యం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగరాజు కుమారుడు అనారోగ్యంతో బాధపడుతు మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్ ను పరామర్శించారు.

ఓటర్ వెరిపికెషన్ కార్యక్రమం

రొల్లా మండల పరిధిలోని రొల్ల పంచాయితీ 115వ బూత్ రొల్ల ఎస్సీ కాలనీ నందు మరియు గుడ్డ గురికి పంచాయతీ పరిధిలోని120 బూత్ నందు మరియు ఊలికుంట పంచాయతీ పరిధిలోని 116వ బూతు 117వ బూతూ 118బుత్ లో గల గ్రామలలో  ఓటర్ వెరిపికెషన్ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

ఓటర్ వెరిఫికేషన్

రోళ్ల మండలం మల్లినమడుగు పంచాయతీలో జరుగుతున్న ఓటర్ వెరిఫికేషన్ లో భాగంగా బూత్ నం 104 హెచ్. టి హళ్లి వడ్రహట్టి, బూత్ నం 106 కాలువేపల్లిలో, BLO లు, మరియి స్థానిక బూత్ ఇంచార్జి లతో కలిసి పాల్గొనటం జరిగింది.రెండు బూత్ లలో 20 ఇళ్లలో ఓట్లను పరిశీలన చేసి, చేర్పులు, తొలగింపులను పూర్తిచేయడమైనది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు దాసిరెడ్డి, TNTUC రాష్ట్ర కార్యదర్శి బి. యస్. గురుమూర్తి,RTS కోర్డినేటర్ రామకృష్ణ, మండల్ క్లస్టర్ ఇంచార్జ్ భరత్, యూనిట్ ఇంచార్జి యంజారప్ప, బూత్ ఇంచార్జులు నారాయణప్ప, సతీష్, ఈరన్న, నాయకులు రంగనాథప్ప తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జరిగిన మడకశిర నియోజకవర్గం సమీక్ష సమావేశంలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు. నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారి నాయకత్వంలో అందరూ కలసి కట్టుగా బాగా పనిచేయాలని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గంలో భారీ మెజారిటీ తో తెదేపా జెండాను ఎగరువేయలని మడకశిర నియోజకవర్గ అన్నీ మండలాల కన్వీనర్లులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గంలో శ్రీ గుండుమల తిప్పేస్వామి గారి నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ బాగా పని చేస్తున్నారు అని మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అభినందించారు.

పంచాయతీ

సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలం కాకి పంచాయతీ కె బ్యాడిగెరా గ్రామంలో వెలసిన శ్రీ కాలువ రంగనాథ స్వామి రతోత్సవంలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దాసిరెడ్డి, మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ గురుమూర్తి స్వామి, మాజీ జడ్పీటీసీ సన్నతిమ్మప్ప,మాజీ ఎంపీపీ కాకి రాజన్న, కృష్టప్ప, మాజీ వైస్ ఎంపీపీ సిద్ధగంగప్ప,ప్రధాన కార్యదర్శి GG హట్టి ఈరన్న, tntuc ఉపాధ్యక్షుడు బ్యాడిగెరా మూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు దాసప్ప, రమేష్,నాగేంద్ర,డ్రైవర్ మూర్తి, క్లస్టర్ ఇంచార్జ్ భరత్, కిరణ్, మోహన్,మంజు,గోపాలప్ప, నారాయణప్ప,మాజీ డీలర్ సోము,తదితరులు పాల్గొన్నారు.

నివాళులు

రోళ్ల మండలం M. రాయపురం పంచాయతీ సోమగట్ట గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకుడు వార్డు మెంబర్ నాగరాజు అనారోగ్య కారణంతో మృతి చెందడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ శాసనమండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి అన్నగారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రోల్ల మండలం అధ్యక్షులు దాసి రెడ్డి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ రొల్ల మండలం మాజీ ఎంపీపీ కృష్ణప్ప మాజీ వైస్ ఎంపీపీ సిద్ద గంగప్ప ఎం రాయపురం పంచాయతీ అధ్యక్షులు రామచంద్రప్ప తెలుగు యువత కార్యదర్శి ఉగ్రేగౌడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వినకుంట మారన్న తుబిన కుంట దాసప్ప మృతదేహాన్ని సందర్శించి పూలమాలతో పార్టీ కండువా కప్పి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి భరోసాని కల్పించారు.

జన్మదిన వేడుకలు

రొల్ల మండల కేంద్రంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాశరెడ్డి గారి ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కలిసి ఘనంగా నిర్వహించారు. మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్ గుండుముల తిప్పేస్వామి గారి ఆదేశాలతో రొల్ల మండల అధ్యక్షుడు దాసి రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కమిటీ అనుబంధం మరియు అనుబంధ కమిటీలు మరియు పంచాయతీ గ్రామ అనుబంధ కమిటీలు ఏర్పాటు మరియు 26వ తేదీ జరిగే బస్సు యాత్ర కార్యక్రమాలపై సన్నాక సమావేశం మండల కేంద్రం నందు జరిగింది 26వ తేదీ జరుగు భవిష్యత్తు భరోసా బస్సు యాత్ర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు తరలిరావాలని గుడిబండ మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లో భూతి ఇంచార్జ్ లో మాజీ ఎంపిటిసి లో మాజీ ఎంపీపీలో జడ్పిటిసి లో మాజీ సర్పంచ్ లో అనుబంద సంఘాల కమిటీలో కార్యకర్తలు పాల్గొన్నారు

రొల్ల మండలం గుడ్డు గురికి గ్రామపంచాయతీ గొట్టు గురికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గిరియప్ప గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది ఆయనకు ఘనంగా నివాళులర్పించి ఆయన భార్య జయమ్మకు కుమారుడి గిరి వారికి మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ గుండమాల తిప్పేస్వామి ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ దాసారెడ్డి బీసీ సెల్ అధ్యక్షుడు నాగరాజు క్లస్టర్ ఇంచార్జ్ భరత్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ హేమంత్ సీనియర్ నాయకులు శ్రీనివాసులు రియాజ్ మంజునాథ్ మున్నా గంగాధర్ సతీష్ గౌడ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మున్ముందు తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని రకాలుగా హామీ ఇవ్వడం జరిగింది

భవిష్యత్తు కు గ్యారెంటీ చర్చ

భవిష్యత్తు కు గ్యారెంటీ చర్చ వేదికలో మాట్లాడుతున్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు

పూజలు

కడప జిల్లా కేంద్రంలో దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మైనారిటీ సోదరుల కడప పెద్ద దర్గా ను సందర్శించి అదేవిధంగా కడప జిల్లా పరిధిలోని ప్రసిద్ధగాంచిన పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి మరియు గండి ఆంజనేయస్వామి వారి ప్రత్యేక పూజలు పాల్గొన్న మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు మరియు మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు

పుట్టిన రోజు వేడుకలు

రాజమండ్రీ BVR కన్వెన్షన్ హాల్ లో నాయకులు కార్యకర్తల మద్య నిర్వహించిన రాప్తాడు టీడీపి ఇంచార్జీ, మాజీ మంత్రివర్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ మడకశిర ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి గారు. ఈ సందర్భంగా సునితమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీఎమ్మెల్సీగుండుమల తిప్పేస్వామి గారు. ఈకార్యక్రమంలో మడకశిరమండల కన్వీనర్లు మడకశిర నియోజకవర్గనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

విస్తృతస్థాయి సమావేశం

ఐ టీడీపీ ఐటీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు . శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలాజీ నగర్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు గారి ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు,ఐటిడిపి రాష్ట్ర అధ్యక్షులు చింతకాయల విజయ్ గారి ఆదేశాల మేరకు మడకశిర ఇన్చార్జ్ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో మడకశిర నియోజకవర్గ ఐటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

వివాహ వేడుకలు

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పరిధిలోని పలు వివాహాలు సిరా మూడు, అగలి మండల కేంద్రంలో ఒకటి, రొళ్ళ లక్ష్మీ ప్యాలస్ లో ఒకటి, మడకశిర మండలం కోతుల గుట్ట గ్రామంలో ఒక వివహానికి, గుడిబండ TTD లో ఒక వివాహానికి, అమరాపురం లో ఒకటి, గౌడనకుంట లో ఒక వివహానికి, పావగడ లో చిగతుర్పి ఈరేశ్ వివహానికి హాజరై నవ వధు వరులను ఆశీర్వాదించిన మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు మరియు అగలి జడ్పీటీసీ ఉమేష్,కన్వీనర్లు, దాసిరెడ్డి, గణేష్, మాజీ ఎంపీపీ లు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. 

జన్మదిన వేడుకలు

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

హాజారై ఆశీస్సులు అందచేసిన మన ప్రియతమ నాయకలు గుండుమల తిప్పేస్వామి గారు.తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు దాసిరెడ్డి గారు గుండుమల తిప్పేస్వామి గారి నాయకత్వం,ఆద్వర్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లిన తీరుని కార్యకర్తలు కొనియాడారు.ఈ సందర్భంగా దాసిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఈ వేడుకలకు మనందరి ప్రియతమ నాయకులు హాజారు అవటం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

నివాళులు

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లక్కప్పనపల్లి దేవరాజ్ కడుపు నొప్పుతో బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు విషయం తెలుసుకున్న రొల్ల మండల్ అధ్యక్షులు దాస్ రెడ్డి మాజీ ఎంపీపీ కృష్ణప్ప సత్యసాయి జిల్లా టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు సి మూర్తి కాకి పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మోహన్ కుమార్ కాకి పంచాయతీ సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు శ్రీనివాస్ ఎల్కేపల్లి రంగాపురం రాజు కాకి పంచాయతీ క్లస్టర్ ఇంచార్జ్ కాంత్ రాజు కిరణ్ కుమార్ మంజునాథ్ వసంత్ రమేష్ అశ్వత్ వాసు పార్టీ జెండా మోసి బోతికాయనికి నివాళులు అర్పించారు.

నివాళం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె బ్యాడిగిరే బి మల్లప్ప తుది శ్వాస విడిచారు విషయం తెలుసుకొని మండల అధ్యక్షులు దాస్ రెడ్డి మాజీ ఎంపీపీ కృష్ణప్ప సత్యసాయి జిల్లా టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు సి మూర్తి కాకి పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మోహన్ కుమార్ కాకి పంచాయతీ పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణప్ప శ్రీనివాసు ఎల్కేపల్లి రంగాపురం రాజు కాకి పంచాయతీ క్లస్టర్ ఇంచార్జ్ కాంత్ రాజు కిరణ్ కుమార్ మంజునాథ్ రమేష్ అశ్వత్ పార్టీ జెండా మూసి బోతికాయనికి నివాళం అర్పించడం జరిగింది మల్లప్ప మనవడు రంగనాథ్ కు ధైర్యం చెప్పడం జరిగింది

మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత నాలుగు దశాబ్దాల నుండి జండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈరోజు మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి జెండా ఎగురవేసి నివాళులర్పించడం జరిగింది. మరియు ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూము ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు N.దాసిరెడ్డి. ప్రధాన కార్యదర్శి జీకే ఈరన్న .సన్న తిమ్మప్ప ఎక్స్ జెడ్పిటిసి. కిష్టప్ప మాజీ ఎంపీపీ. తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ నియోజకవర్గ కోఆర్డినేటర్ రామకృష్ణ మండల తెలుగు యువత అధ్యక్షుడు భరత్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి వెంకటేష్. నియోజకవర్గం ఎస్సీ సెల్.ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి రోల్లరమేష్ రంగప్ప. కిరణ్. పాండు సిద్దే గౌడ్. కిట్టప్ప తదితరులు పాల్గొన్నారు

పరామర్శించడం జరిగింది

రోళ్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు దాసిరెడ్డి గారి మామ గారైనా సిద్దారెడ్డి బెంగుళూరు నందు వైదేహి హాస్పిటల్ లో వెనముక ఆపరేషన్ జరిగింది అదేవిధంగా బీజీ హళ్లి గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ గౌడ్ కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురిని పరామర్శించిన రోళ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు

నివాళి

మడకశిర నియోజకవర్గం రొల్ల మండలం కాకి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జ్యోటి కదురప్ప గుండెపోటుతో మరణించాడు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు మండల కన్వీనర్ దాసిరెడ్డి మాజీ ఎంపీపీ కృష్ణప్ప ఏ పార్టీ నాయకులు భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భౌతికాయానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనంతరం మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

వివాహ మహోత్సవానికి ముఖ్య అతిధి

నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి ఆహ్వానం మేరకు బి రాయపురo వివాహ కార్య్రమానికి హాజరైన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసిరెడ్డీ, నియోజకవర్గ పట్టభద్రుల కోఆర్డినేటర్ రామకృష్ణ రోళ్ల కొండ,మండల తెలుగుయువత అధ్యక్షుడు భరత్ హాటెబెట్ట,జిల్లా తెలుగుయువత అధికార ప్రతినిథి మారుతి ప్రసాద్ గుడ్డుగుర్కి

నివాళులు

రోళ్ల మండలం గుడ్డుగుర్కి పంచాయతి గొట్టుగుర్కి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తిమ్మరెడ్డి అనారోగ్యంతో మరణించడం పార్టీకి తీరని లోటు.పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీకి చేసిన సేవ చిరస్మరణీయం.ఆయన మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు.నివాళులు అర్పించిన వారు మండల అధ్యక్షుడు దాసిరెడ్డిగారు ,మాజీ హాస్పిటల్ కమిటీ అధ్యక్షుడు గురుమూర్తిగారు, ప్రధాన కార్యదర్శి ఈరన్నగారు మాజీ జట్పీటీసీసన్నతిమ్మప్పగారు,మాజీఎంపీపీపాండురంగప్పగారు,పంచాయతి అధ్యక్షుడు నాగరాజుగారు, ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తిగారు,మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు, స్థానిక నాయకులు పాల్కొన్నారు .

 

వర్ధంతి సందర్భంగా

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగు వారి ఆరాధ్య దైవం తెలుగు భాషను తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశం దశ దిశల వ్యాప్తింపజేసిన మహానుభావుడు మద్రాసి లోని పిలువబడే తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి ఢిల్లీ వీధుల్లో తెలుగు ఆత్మగౌరవాణి తాకట్టుపెట్టి పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన మహా రాజకీయ దురంధరుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రోల్లా మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు దాసి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

భోగి మంటలు

 రొల్ల మండలం లోని ప్రధాన రోడ్డుపై భోగి మంటలు వేసి సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో భోగిమంటల్లో జీవో వన్ కరపత్రాలను వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రొల్ల మండల పార్టీ అధ్యక్షుడు ఎన్ దాసరెడ్డి మాజీ సింగల్ విండో పార్టీ అధ్యక్షుడు గురుమూర్తి మాజీ జెడ్పిటిసి సభ్యులు సన్నతిమప్ప బీసీ సెల్ అధ్యక్షుడు నాగరాజు భరత్ వెంకటేష్ లక్ష్మీపతి బాలకృష్ణ‌‌ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి మారన్న బీసీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి మారన్న తదితరులు పాల్గొన్నారు
 మడకశిర నియోజకవర్గం రోళ్ళ మండలం హూలి కుంట పంచాయతీ పరిధిలోని నసేపల్లి, నసేపల్లి గొల్ల హట్టి, జిబిహళ్లి, కే గొల్ల హట్టి తదితర గ్రామాల్లో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పంచాయితీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇదేం కర్మ మన రాష్ట్రానికి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ దాసిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జీకే ఈరన్న గారు, మాజీ జడ్పిటిసి సన్నతిమప్ప గారు, మాజీ ఎంపీపీ కిష్టప్ప గారు, క్లస్టర్ కోఆర్డినేటర్ సిద్ధగంగప్ప గారు, తాలూకా తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ గారు, తాలూకా కోఆర్డినేటర్ రామకృష్ణ గారు, మండల తెలుగు యువత అధ్యక్షుడు భరత్ గారు, రాజ్ కుమార గారు, నాగరాజు కాంత్ రాజు గారు, వెంకటేష్ ముడిపే గౌడ గారు, రాష్ట్ర కుంచిటీ గా డైరెక్టర్ కిట్టప్ప గారు, ఎస్ రంగనాథ్ గారు, నారాయణ గారు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి గారు, రామచంద్రప్ప సోమగట్ట రామకృష్ణ గారు, రొల్ల రమేష్ గారు, నాగేంద్ర మారన్న దాసప్ప మూర్తి గారు, కృష్ణారెడ్డి గోవిందరాజు గారు, నరసప్ప లక్ష్మీపతి గారు, నాశేపల్లి రమేష్హ గారు, నుమంతరాయప్ప గారు, కిరణ్ రంగరాజు గారు, చంద్ర గారు, సన్మారప్ప గారు, దేవరాజు నాగరాజు గారు, నవీన్తి గారు, మ్మయ్య గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిక

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ళ మండలం గుడ్డ గుర్కీ పంచాయతీ జీ.యన్. పాల్యం గ్రామంలో Y.C.P నుండి తెలుగదేశం పార్టీ లోకి 5 కుటుంబాలు మోహన్,నాగరాజు,సుకేష్,అష్వతప్పా,నాగరాజు లు తెలుగుదేశం పార్టీలో కి మాజీ శాసనమండలి సభ్యుడు గుండమల తిప్పేస్వామి అన్న గారు మరియు రోల్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసిరెడ్డి గారి సమక్షంలో చేరారు.

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తెదేపా మండల అధ్యక్షుడు దాసిరెడ్డి తెదేపా మండల ప్రధాన కార్యదర్శి జి.కె ఈరన్నగారు తెలిపారు మండల పరిధిలోని కొడగార్ల గుట్ట కొడగార్ల గుట్ట కాలనీ టీ.డీ పల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైకాపా ప్రభుత్వం నిత్యవసరకులు కరెంటు చార్జీలు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజలకు వివరించారు తెదేపా సీనియర్ నాయకుడు మల్లికార్జున మాజీ సింగల్ విండో అధ్యక్షులు గురుమూర్తి నియో జకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ సిద్ధగంగప్ప తెదేపా మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మూర్తి తెదేపా మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసప్పపాళ్యం నాగరాజు గారు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ గారు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి గారు, తెలుగు యువత అధ్యక్షుడు భరత్ గారు, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసప్ప గారు, మాజీ డీలర్స్ నారాయణప్ప గారు, మారప్ప గారు, ఈరలింగప్ప గారు, తెదేపా నాయకులు నాగేంద్రప్ప గారు, గంగాధర్ గారు, రంగనాథప్ప గారు, రాజగోపాల్ గారు, లక్ష్మప్ప గారు, తిప్పన్న గారు, ఉమేష్ గారు, పాల్గొన్నారు.

వివాహ వేడుకలలో

రొళ్ళ మండలం కాకి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ రాజన్న కుమారుడు వెంకటేష్ వివాహము తుమకూరు శ్రీ శ్రీ శివకుమార్ స్వామిజి ధార్మిక కేంద్రంలో జరిగిన వివాహానికి హాజరై నవ వదువులను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు మండల కన్వీనర్ దాసిరెడ్డి,మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ గురుమూర్తి, మాజీ ఎంపీపీ కృష్టప్ప, జిల్లా కురుబ సంగం అధ్యక్షుడు అడ్వొకేట్ గోవిందప్ప, నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మూర్తి,నియోజకవర్గ కో ఆర్డినేటర్ రామకృష్ణ,సునీల్ తదితరులు.

సన్మానం

రొళ్ల మండల తెలుగుదేశం పార్టీ నూతనంగా ఎన్నికైన సభ్యులు పార్టీ నాయకులు కలిసి ఈరోజు సత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి గారిని కలిసి సన్మనించడం జరిగింది.

సన్మానం

రొళ్ల మండల తెలుగుదేశం పార్టీ నూతనంగా ఎన్నికైన సభ్యులు పార్టీ నాయకులు కలిసి ఈరోజు సత్యసాయి జిల్లా శ్రీ మతి పరిటాల సునితమ్మ గారు మాజీ మంత్రివర్యులుగారిని కలిసి సన్మనించడం జరిగింది.

ప్రారంభోత్సవం

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంను ప్రారంభిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు ,రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి గారు ఈరోజు మడకశిర పట్టణంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమానికి శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమంను ప్రారంభించారు.

ముఖ్య అతిధి గ హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం
అగలి జడ్పీటీసీ ఉమేష్ వాళ్ళ అన్న శ్రీనివాసులు కూతురు ఎంగేజ్మెంట్ సిరా పట్టణంలో వత్సల కళ్యాణమంటపంలో జరిగింది.ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు జడ్పీటీసి,ఉమేష్, రొళ్ళ కన్వీనర్ దాసిరెడ్డి,మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ గురుమూర్తి,సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి GK ఈరన్న,సీనియర్ రిపోర్టర్ శివప్ప,,తిమ్మరాజు, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అతిధి గ హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం
అగలి జడ్పీటీసీ ఉమేష్ వాళ్ళ అన్న శ్రీనివాసులు కూతురు ఎంగేజ్మెంట్ సిరా పట్టణంలో వత్సల కళ్యాణమంటపంలో జరిగింది.ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు జడ్పీటీసి,ఉమేష్, రొళ్ళ కన్వీనర్ దాసిరెడ్డి,మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ గురుమూర్తి,సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి GK ఈరన్న,సీనియర్ రిపోర్టర్ శివప్ప,,తిమ్మరాజు, తదితరులు పాల్గొన్నారు.

మంజునాథ్ గారి నూతన గ్రూప్

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలం కె.బ్యాడిగెర తెలుగుదేశం పార్టీ కార్యకర్త మంజునాథ్ గారి నూతన గ్రూప్. 

మంజునాథ్ గారి నూతన గ్రూప్

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలం కె.బ్యాడిగెర తెలుగుదేశం పార్టీ కార్యకర్త మంజునాథ్ గారి నూతన గ్రూప్. 

పరామర్శించిన సందర్భంగా

రొళ్ళ మండలం రొళ్ళ గొల్లహట్టి గ్రామంలో పాల పొసే పండుగను ఘనంగా నిర్వహించారు.అదేవిధంగా గొడ్డుగురికి గ్రామంలో తెదేపా కార్యకర్త నరేంద్ర గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు, విశ్రాంతి తీసుకొంటున్న నరేంద్ర ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దాసిరెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

షూటింగ్ బాల్ పోటీ

మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండల CM గట్ట యువ కోచ్ చిదానంద తరుపున 5 వ రాష్ట్ర స్థాయిలో జరిగే షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండు మల తిప్పేస్వామి అన్న గారు. ఈ జట్టు ఈ నెల 18.19 వ తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల కన్వీనర్ దాసిరెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు

నామకరణం

అగలి మండలం ఇరిగేపల్లి మాజీ ఎంపీటీసీ అగలి మాజీ ఎంపీపీ మల్లేష్ కుమారుడు నామకరణం కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా కోడిపల్లి సర్పంచ్ నరసింహమూర్తి గారి నివాసంలో దేవి పారాయణం లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు మరియు అగలి జడ్పీటీసీ ఉమేష్,మండల కన్వీనర్ దాసిరెడ్డి గారు, కౌన్సిలర్ ఉమాశంకర్, ఇరిగేపల్లి సర్పంచ్ లింగరాజు(మంజు),మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీనివాస్,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు తిప్పేస్వామి,సర్వేయర్ హనుమంతారాయప్ప,మాజీ సర్పంచ్ నింగప్ప, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున,మైనారిటీ నాయకుడు సౌకత్, సీనియర్ రిపోర్టర్ శివన్న, మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించడం

అమారపురం మండలం వలస గ్రామంలో చిక్కిరప్ప కుమారుడు వివాహానికి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.అదేవిధంగా గౌడనకుంట పంచాయతీ దేవగానిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోటో స్టూడియో హనుమంతు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు అదేవిధంగా గాడి ఈరజ్జ నిన్నటి రోజు అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి,కన్వీనర్ శివరుద్రప్ప,దాసిరెడ్డి గారు, మాజీ ఎంపీపీలు కృష్ణమూర్తి,మైనారిటీ నాయకుడు దాదు,నిరంజన్,మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, తిమ్మారెడ్డి, జయరామప్ప, గురుసిద్ధప్ప, N.మంజు టైలర్ రామంజి, జిల్లా TNSF అధికార ప్రతినిధి నవీన్ కుమార్,పంచాయతీ కన్వీనర్ నాగరాజు, దనుంజయ్, చిరు, రాజు, చితప్ప తదితరులు హాజరైనారు.

అగలి మండలం MM పాళ్యం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నవీన్ పిలుపు మేరకు భార్య శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ వీరాభిమాన రంగస్వామి ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్న రంగస్వామి ని పరామర్శించిన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు,పలు శుభకార్యాలయలలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు* అగలి జడ్పీటీసీ ఉమేష్,మండల కన్వీనర్ కుమారస్వామి, దాసిరెడ్డి,మాజీ సర్పంచ్ శివకుమార్,మాజీ కన్వీనర్ గోవిందప్ప, సీనియర్ రిపోర్టర్ శివన్న, మల్లేష్,తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్ దాసిరెడ్డి,మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ గురుమూర్తి జనరల్ సెక్రెటరీ జయన్న,జి.కె ఈరన్న,నరసంభూది నారాయణప్ప,గోవింద,మెస్త్రి రంగనాథ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షడు వెంకటేష్, యువ నాయకులు, భరత్, ఎం ,అంజాద్ ఖాన్ STD నాగరాజు,తదితరులు .

ర్యాలీ

సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం పట్టణంలోని బాలాజీ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మడకశిర సి.డి.పి.ఓ ఆఫీసు వరకు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఐదు మండలాల ప్రజలతో ర్యాలీగా వచ్చి అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ అంగన్వాడి పోస్ట్ నియామక ప్రక్రియలో అవనీతి ఆరోపణలు ఎక్కువగా జరుగుతున్నాయని డబ్బుతో అంగన్వాడి పోస్ట్ అమ్ముకుంటున్నారని తక్షణమే వీటిని రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి రోస్టర్ విధానం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సీడీపీఓ నాగమల్లేశ్వరి గారికి అర్జీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు అలాగే విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, జిల్లా SC సెల్ అధ్యక్షుడు మంజునాథ జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు గుడిబండ దుర్గేష్, పట్టణ కన్వీనర్లు మనోహర్,దాసిరెడ్డి, సర్పంచ్ నాగరాజు, కౌన్సిలర్ నరసింహారాజ,హనుమంతు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారాయుడు,మాజీ ఎంపీపీ కృష్టప్ప, గురుమూర్తి స్వామి, అమారపురం దాదు, జయకుమార్, నాగరాజు, రఘు, మాజీ కౌన్సిలర్ మలేరోప్పం నాగరాజు,మాజీ వైస్ ఎంపీపీ గోపాల్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బాలక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి కన్నా, TNSF నాయకులు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు.

చేర్చ

గుండుమల తిప్పేస్వామి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి గారి ఆదేశాలు మేరకు రోళ్ల మండల అధ్యక్షుడు దాసిరెడ్డి ఆద్వర్యంలో దొడ్డేరి పంచాయతీ నాయకులను కార్యకర్తలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్లు వెరిఫికేషన్ గురించి చర్చించి వేగవంతం చేయాలని కోరటం జరిగింది.

సన్మానం

జయంతి

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరలై తారక రామారావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశంపార్టీ అధిష్టానం పిలుపు మేరకు మడకశిరలో టీడీపీ ఇంచార్జి గుండుమల తిప్పేస్వామి నాయకత్వంలో నిర్వహిస్తున్న నిరవధిక రిలే నిరాహార దీక్షకు మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలిరావాలని మండల పార్టీ అధ్యక్షులు దాసిరెడ్డి,రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి మండల ప్రధాన కార్యదర్శి ఈరన్న తెలిపారు.

 

Party Activities

News Paper Clippings

Videos

}
15-04-1969

Born in Appanapalle Village

Rolla, Sri Sathya Sai, Madakasira, Andhra Pradesh

}
1984

Studied SSC Standard

 from Zilla Parishad High School, at Ratnagiri

}
1986

Completed Intermediate

 from Government Junior College located at Karnataka

}
1992

Joined in TDP

}
1992

Party Activist

of TDP

}
1994

Telugu Yuvajana Mandal President

of Rolla in Sri Sathya Sai District, TDP

}
1998

Mandal General Secretary

 of Rolla, TDP

}
2018-Till Now

Mandal Convener

of Rolla Mandal at Sri Sathya Sai District, TDP