Mynampally Hanmanth Rao | MLA | TRS | Malkajgiri | Telangana | the Leaders Page

Mynampally Hanmanth Rao

MLA, TRS, Malkajgiri, Medchal-Malkajgiri, Telangana.

Mynampally Hanmanth Rao is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Malkajgiri. He was born on 10-01-1966 to M.Kishan Rao in Golnaka Alwal. Hanmanth Rao has Completed Intermediate. He was doing his own Business.

Hanmanth Rao started his political journey with the Telugu Desam Party. He was the leader of the TDP Party. From 2004-2013, he was served as President of TDP in Medak. From 2008-2009, he was selected as an MLA of TDP in Ramayanapet, Andhra Pradesh. From 2009-2013, Hanmanth Rao served as an MLA of TDP in Medak, Andhra Pradesh.

He joined the TRS Party. In 2014, He was the President of the Greater Hyderabad Telangana Rashtra Samithi(TRS). From 2014-2016, he was the General Secretary of the TRS Party. In 2017, He was unanimously elected as an MLC from MLAs Quota. On 12-December-2018, he resigned from his Member of Legislative Council position after 2018, he won the Malkajgiri Assembly Constituency as a Member of Legislative Assembly with a majority of 74,000 votes and he was serving as an MLA of TRS Party in Malkajgiri, Telangana.

1-11-57, Golnaka Alwal, Secunderabad-10, Telangana.

Contact Number: +91-9010428999, 8185999963
E-Mail: [email protected]

Party Activities

RUB పనులు

ఆనంద్ బాగ్ RUB పనులను గౌరవ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు గారు ZC శ్రీనివాస్ రెడ్డి,డీసీ దశరథ తో కలిసి RUB పనులు పరిశీలించారు పనులు వేగవంతం చేసి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగదీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

ప్రధాన సమస్యలు

మౌలాలి లోని గ్రీన్ హిల్స్ కాలని లో గౌరవ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు గారు సంబంధిత అధికారులతో కాలని వాసులు కాలనిలో ఉన్న ప్రధాన సమస్యలు రోడ్లు,డ్రైనేజి,మంచినీటి సమస్య విడిదీపాలు, తదితర సమస్యల పై సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమా అమినుద్దీన్, డిఈ సువర్ణ,ఏఈ కౌశిక్, జలమండలి డిజిఎం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధి పనులు

నెరడ్ మెట్ డివిజన్ జె జె నగర్, సప్తగిరి కాలని, దేవినగర్, ఏరియాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మల్కాజిగిరి గౌరవ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు గారు కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పాదయాత్ర

డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్,వసంత పూరి కాలని ఏరియాలలో మల్కాజిగిరి గౌరవ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు గారు కార్పొరేటర్ ఆకుల నర్సింగ్ రావు మరియు అదికారులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది కాలని లో రోడ్లు డ్రైనేజీ, విదిదీపాలు మంచినీటి సమస్య వసంత పూరి కాలని లో ఉన్న లైబ్రరీ పనులు పూర్తి చేయాలని తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, ఏఈ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

డ్రైనేజి సిస్టమ్

GHMC నుండి జలమండలి కి డ్రైనేజి సిస్టమ్ అప్పగించారు ఈ సందర్భంగా గౌరావ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు గారి చేతుల మీదుగా పరికరాలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో GM సునీల్ కుమార్,DGM భాస్కర్, రజిని,మేనేజర్లు రామకృష్ణ, శ్రీవాణి, షీలా,కార్పొరేటర్లు శ్రీదేవి, జగదీష్ గౌడ్,జితేంద్ర నాథ్, తదితరులు పాల్గొన్నారు

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవంలో

నెరడ్ మెట్ డివిజన్ డిఫెన్స్ కాలని లో అపోలో హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్కాజిగిరి గౌరవ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు గారు కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

దుందిగల్ మున్సిపల్ నూతన చైర్మన్ మరియు దుందిగల్ నూతన వార్డు కౌన్సిలర్లు మల్కాజ్ గిరి శాసనసభ్యులు గౌరవనియులు శ్రీ.మైనంపల్లి హనుమంత రావు గారి నివాసంలో మర్యాదపుర్వకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో శ్రీ మైనంపల్లి హనుమంత రావు గారు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తేలిపారు.

కోంపల్లి మున్సిపల్ నూతన చైర్మన్ శ్రీ.సన్న శ్రీశైలం గారు మరియు కోంపల్లి వార్డు నూతన కౌన్సిలర్లు మల్కాజ్ గిరి శాసనసభ్యులు గౌరవనియులు శ్రీమైనంపల్లి హనుమంత రావు గారి నివాసంలో మర్యాదపుర్వకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో శ్రీ.మైనంపల్లి హనుమంత రావు గారు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తేలిపారు.

News Paper Clippings

}
10-01-1966

Born in Golnaka Alwal

Secundrabad

}

Completed Intermediate

}
2004

Joined in the TDP

}
2004-2013

President

of TDP in Medak.

}
2008-2009

MLA

 of TDP in Ramayanapet, Andhra Pradesh.

}
2009-2013

MLA

of TDP in Medak, Andhra Pradesh.

}
2014

Joined in the TRS

}
2014

President

for the Greater Hyderabad Telangana Rashtra Samithi(TRS)

}
2014-2016

General Secretary

of the TRS Party.

}
2017

MLC

of TRS Party.

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

of TRS Party in Malkajgiri

v