MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page

MVP Obulesu

YSRCP SC Cell District President, Anantapur, Andhra Pradesh, YSRCP

MVP Obulesu is an Indian politician from the Southern Indian state of Andhra Pradesh. He is serving as YSRCP SC Cell District President.

EARLY LIFE & EDUCATION

He was born and bought up in Pulakunta on 01-06-1977. His parents were Balappa & Obulamma.

In 1993, He received his Secondary Board of Education at ZP High School, Chiyyedu, and Intermediate from the Govt Junior College in 1996.

Later, He acquired Bachelor’s Degree at Arts Degree college from Anantapur Open University and extended his education with a Masters’s in Political Science.

CAREER IN POLITICS

In 2012, He was drawn into active politics by the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) with great zeal and the desire to serve the people.

In a sparkle of time i.e 2012, He was designated as Town SC Cell President by contributing to the betterment of society by doing his tasks effectively and according to its laws and regulations.

In 2014, His persistent attention and selfless dedication towards the service made him elected as the YSRCP SC Cell District President, and has been serving in the position with gratitude and perpetually working hard for the well-being of society.

His unwavering commitment and true effort gained him the position of YSRCP SC Cell State Committee Member in 2018 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

He increased his work ethic by serving as YSRCP SC Cell District Coordinator of Kurnool & Anantapur Parliaments, has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed.

From the start of his career till now, expresses keen interest and performs every activity for the recognition of the respective Party.

He was inspired by the Ex MPP Srinivas Reddy Garu’s works and words which Obulesu actively worked all day for Party development and attended every scheduled Party meeting.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Obulesu assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.

DEVELOPMENTAL ACTIVITIES:

  • He Participated in the Village development activities in the village like the clearance of Drainage systems and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • YSRCP Party responsibilities and policies are explained to party activists and workers from time to time. As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • He was involved in the Gadapa Gadapa YSR Program which is about the interaction with the villagers and also to come to know about their livelihood and ways of earning.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.no: 1-166, Village: Poolakunta, Mandal & District: Anantapur, Assembly: Rapthadu, State: Andhra Pradesh, Pincode: 515004

Email: [email protected]

Mobile: 9701999557, 9441550789

Recent Activities

కలిసిన సందర్బంగా

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సందర్భంగా.

పరిశీలన

విజయవాడ P W గ్రౌండ్ లో రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున గారు అంబేత్కర్ గారి శృతి వనం 125 అడుగుల విగ్రహం ఏర్పాట్లు పై పరిశీలించడం జరిగింది.

కలిసిన సందర్బంగా

అనంతపురం జిల్లా నార్పల మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది.

జయంతి సందర్బంగా

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది

కలిసిన సందర్భంగా

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని మాయధాపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

అనంత పురము సమీక్షాలో రాష్ట్ర మంత్రి జిల్లా ఇంఛార్జి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలవడం జరిగింది.

మాట్లాడుతున్న సందర్భంగా

పార్టీ కార్యక్రమంలో పార్టీ నాయకులతో మాట్లాడుతున్న ఓబులేశు గారు.

ప్రమాణ స్వీకారం

కడప జోనల్ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేస్తున్న APSRTC చైర్మన్ MVP మంజుల ఓబులేసు..

పాదయాత్ర లో

డా,, మెరుగు నాగార్జున MLA. వేమూరు చంద్రబాబు నాయుడు కు మంచి బుద్ది ప్రసాదించాలని వేమూరు నుండి వైకుంఠ పురం వరకు డా,, మెరుగు నాగార్జున MLA. గారు తలపెట్టిన పాదయాత్ర లో పాల్గొన్న APSRTC జోనల్ చైర్మన్ MVP మంజుల ఓబులేసు

రక్తదాన శిబిరంలో

జన నేత జగనన్న పుట్టిన రోజు సందర్భంగా రక్త దానం చేస్తున్న MVP ఓబులేసు గారు..

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ ఓబులేసు గారు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

ధర్నాలో భాగంగా

కరపత్రాల అందజేత

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ , కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

మీడియా తో

మీడియా ఛానల్ తో ప్రత్యేక్ష ప్రసారం లో విలేకరులతో మాట్లాడుతున్న అనంతపూర్ జిల్లా YSRCP ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఓబులేసు గారు..

జయంతి సందర్బంగా

డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

నూతన సంవత్సర సందర్బంగా

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చాన్ని అందజేసిన ఓబులేసు గారూ..

సన్మాన కార్యక్రమం

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి సుచేరిత్ర గారు అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆమెకు శాలువతో సత్కరించిన SCసెల్ జిల్లా అధ్యక్షులు M V P ఓబులేసు తో పాటు ప్రభాకర్ ఓలిగ సెంటర్ కురుపాటి ప్రభాకర్ గారు చంద్ర సునీల్ తదితరులు ఘనంగా సన్మానించారు.

సమస్యలకు పరిష్కారం

జిల్లాలోని దళిత స్మశాన వాటి కళకు భూమిని కేటాయించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది.. దీనిపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు

మీడియా తో

దళిత ద్రోహి చంద్రబాబ….దళితుల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబ…చంద్రబాబు అసత్య ఆరోపణలు పై మా పోరాట…చంద్రబాబు దళితుల జోలికి వస్తే ఖబర్దార్… అని మీడియా ముందు మాట్లాడిన ఓబులేసు గారు.. 

జై భీం జోహార్ అంబెడ్కర్

భారత దేశానికి దశ దిశ నిర్దేసించె విదంగా డా.BR అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం ఆమోదించి నేటికి 70 సంవత్సరాలు. సందర్భంగా ఆయనకు YSRCP జిల్లా SC సెల్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది …. 

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమo

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లాకు వచ్చిన మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారితో SC CELL జిల్లా అధ్యక్షులు MVP ఓబులేసు..

జయంతి సందర్భంగా

అనంత వెంకట రామిరెడ్డి గారి చేతుల మీదగా YSR CP కార్యాలయానికి అంబెడ్కర్ చిత్రపటం 128 వ జయంతి సందర్భంగా అందించడం జరిగింది

 Party Activities

వచ్చిన నేపథ్యంలో

అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గురువారం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిరసన కార్యక్రమంలో

అనంతపురం జిల్లా లో “కీయా ” కంపెని ఓపెనింగ్ కు వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు వచ్చిన సందర్బంగా, జిల్లా కు ఏ న్నో సార్లు వచ్చారు, ఎ న్నో హామీలు ఇచ్చారు, ఏ మీ ఉపయోగము లేదు కాబట్టీ .. మాకు రాష్ట్ర ప్రజలకు “”చెవిలో పువ్వులు పెట్టడండి”..అని Dr br అంబెడ్కర్ విగ్రహము దగ్గర ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతూ ఉంటే పోలీసు అధికారులు అక్రమంగా రెస్టు చేసి 2టౌన్ కు తరలించారు..

గడప గడప కార్యక్రమము

శింగనమళ నియోజక వర్గం బుక్కరాయ సముద్రం మండలం “చెన్నంపల్లి “గ్రామము నందు గడప గడప కార్యక్రమము… ఆలూరు సాంబశివరెడ్డి గారి తో పాటు SC CELL జిల్లా అధ్యక్షలు MVP ఓబులేసు

ఆత్మీయ సన్మానం కార్యక్రమము

MEF అద్వర్యంలో ఏర్పాటు చేసిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి ఆత్మీయ సన్మానం చేస్తున్న ఆనంతపరం జిల్లా YSRCP SC CELL జిల్లా అధ్యక్షులు MVP ఓబులేసు

వర్ధంతి సంధర్భంగ

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగ వై ఎస్ ఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాలు అర్పించడం జరిగింది

కేంద్ర కార్యాలయంలో

విజయవాడ లో YSRCP కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర SC సమావేశం అనంతరం మా రాష్ట్ర అధ్యక్షులు మెరుగు నాగార్జున అన్న గారితో MVP ఓబులేసు

సత్కరo

పెనుగొండ MLA శంకర్ నారాయణ అన్న గారిని, sc cell బృందంతో కలవడం జరిగింది.. ఇలా పూలమలతో MLA గారు ఓబులేసు గారిని సత్కరించడము సంతోషముగా ఉంది అని అన్నారు

కరపత్రాల అందజేత

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ , కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

పార్టీ కేంద్ర కార్యాలయంలో

విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ అధ్యయన కమిటీ డాక్టర్ మేరుగ నాగార్జున గారి అధ్యక్షతన జరిగినది

దీక్ష

అనంతపురం జిల్లా లో జరిగిన వంచన పై గర్జన దీక్షకు భయలు దేరిన SC సెల్ నాయకులు కార్యకర్తలు..MVP ఓబులేసు YSRCP SC CELL జిల్లాఅధ్యక్షులు

నిరసన

“ప్రత్యేక హోదా కోసం YSRCP MP లు ఢిల్లీలో “ఆమరనిరహారదీక్షల”కు మద్దతుగా రాప్తాడు నియోజకవర్గం లో రాప్తాడు హైవే దగ్గర దిగ్భంధం చేస్తూ ఈ విదంగా నిరసన తెలియజేస్తున్న MVP ఓబులేసు అనంతపురం YSRCP SC సెల్ జిల్లా అధ్యక్షులు .

నూతన శుభాకాంక్షలు

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నూతన శుభాకాంక్షలు తెలుపుతున్న MVP ఓబులేసు.

నిరాహార దీక్ష

బిసి హక్కుల పోరాట సమితి అనంతపురం జిల్లా రైతు లను ఆదుకోవాలని 36 గంటలనిరవధిక ని రాహరదీక్ష చెపట్టడం జరిగింది,..

అనంతపురము అర్బన్ మాజీ M.L.A గురునాథ్ రెడ్డి గారు రాప్తాడు నియోజిక వర్గం నాయకులూ తోపుదుర్తి చందు గారు మరియు వై స్ ర్ పార్టీ కార్యకర్తుల పై అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిప్యూటి C.M ని కలిసి కోరిన వై స్ ర్ సిపి జిల్లా అద్యక్షులు MVP Obulesh

పాలాభిషేకం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయుటకు గాను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం.

దళితలకు కొండంత అండ మన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ….వైస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైస్సార్ సీపీ రాష్ట్ర అద్ధ్యాయణ కమిటీ సభ్యులు గా నియమించిన అనంతరం జిల్లాలో పర్యటించి ఎన్నో పథకాలు, ఎందరో మేధావుల సలహాలు సూచలు స్వీకరించి మ్యానిఫెస్టోలో చేర్చడం జరిగింది

MVP Obulesu with the CM Jagan 

జన్మదిన శుభాకాంక్షలు

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న జన హృదయనేత మాట తప్పని మడమ తిప్పని పోరాట యోధుడుప్రియతమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి SC సెల్ తరుపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఓబులేసు గారు.. 

ప్రజా సంకల్ప యాత్ర లో

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర లో పాల్గొన్న ఓబులేసు గారు..

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఉప్పరపల్లి గ్రామమరులో అవ్వ ను ప్రేమతో పలకరిస్తున్న జగనన్న, ప్రక్కన SC CELL జిల్లా అధ్యక్షులు పూలకుంటMVP ఓబులేసు

కలిసిన సంధర్బములో

Party Activities

MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page
MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page
MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page
MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page
MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page
MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page
MVP Obulesu | YSRCP SC Cell District President | Anantapur | the Leaders Page

Press Clippings 

News Paper Clippings

}
01-06-1977

Born in Poolakunta

}
1993

Finished School

at ZP High School, Chiyyedu

}
1996

Studied Intermediate

From Govt Junior College

}

Obtained Graduation

at Arts Degree college, Anantapur Open University

}
2012

Joined YSRCP

}
2012

Town SC Cell President

}
2014-Till Now

YSRCP SC Cell District President

}
2018

YSRCP SC Cell State Committe Member

}
2018

YSRCP SC Cell District Cordinator

of Kurnool & Anantapur Parliaments

}
2020

Studied Post Graduation