
Muttamsetti Srinivasa Rao
MLA, Minister of Tourism, YSRCP, Bhimili, Visakhapatnam, Andhra Pradesh.
Srinivasa Rao (Avanthi Srinivas) is a Member of the Legislative Assembly (MLA) of Bhimili Constituency, Visakhapatnam, and Minister of Tourism.
He was born on 12-06-1967 to Venkata Narayana & Nageswaramma, Bhimili. In 1987, He completed B.Com from SSR & CVR Govt. Degree & Junior College Vijayawada. He has his own Business.
He started his political journey with the Praja Rajyam Party and was the Senior Leader. In 2009, He was elected as a Member of Legislative Assembly (MLA) of Bhimili Constituency, Visakhapatnam Dist from the Praja Rajyam Party.
Later on, Srinivas Rao joined the Indian National Congress Party(INC) in 2012. After Avanthi Srinivas Rao joined the Telugu Desam Party (TDP).
In 2014, He was appointed as a Member of the Rules Committee and Member of the Standing Committee on Industry. Also, he was appointed as a Member of the Consultative Committee, Ministry of Human Resource Development.
He is an educationalist turned politician and a Member of Parliament to the 16th Lok Sabha from Anakapalle in 2014 (Lok Sabha constituency), Andhra Pradesh of TDP.
He operates Avanthi Education Institutes in Andhra Pradesh and Telangana under Avanthi Educational Society, Visakhapatnam.
On 14 February 2019, he quit the TDP to join the YSRCP. In 2019, He was elected as a Member of the Legislative Assembly (MLA) of Bhimili Constituency, Visakhapatnam from the YSRCP.
He was elected as Bheemili constituency as a Member of the Legislative Assembly for the second time in the 2019 elections from YSRCP. He had also won in the same constituency in 2009. He was appointed as Minister of Tourism Culture and Youth Advancement of Andhra Pradesh in India.
H.No. 54-16-2, Colony: KRM Colony, Village: Seethammadhara, Mandal: Seethammadhara, District: Visakhapatnam, Constituency: Bhimili, State: Andhra Pradesh, Pincode: 530013
E-mail: [email protected]
Contact :9849555252
Political Activities
Born in Bhimili
Visakhapatnam
Completed B.Com
From SSR & CVR Govt. Degree & Junior College Vijayawada
Avanthi Education Institutes
He operates both states, Andhra Pradesh and Telangana
Joined in the Praja Rajyam Party
MLA
Bhimili Constituency, Visakhapatnam from Praja Rajyam Party.
Joined in the Congress
Joined in the TDP
Member
of Standing Committee on Industry, Consultative Committee, Rules Committee
Ministry
of Human Resource Development
Member of Parliament (MP)
to 16th Lok Sabha, Anakapalle
Joined in the YSRCP
MLA
Bhimili Constituency, Visakhapatnam
Minister of Tourism
Andhra Pradesh
పత్రికా ప్రకటన
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) October 3, 2020
• సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి
• భీమిలి నియోజక వర్గంలో పలు అభివృద్థి పనులకు శంకుస్థాపన చేసిన
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
- టీం అవంతిhttps://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao #Visakhapatnam #YSRCPUpdates pic.twitter.com/J9EMP63VPf
నేటి వార్తా పత్రికలలో...
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) October 3, 2020
03.10.2020https://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao #Visakhapatnam #YSRCPUpdates #YSJAGAN #Politicalnews #politician #leader #avanthiinstitutions #minister #newspaperarticle pic.twitter.com/Sd1avG5JyW
గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ మరియు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటై నిన్నటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా,
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) October 3, 2020
వారు చేస్తున్న నిస్వార్థ సేవకు కృతజ్ఞతగా గత రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు వెలిగించి చప్పట్లతో సంఘీభావం తెలిపిన
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు. pic.twitter.com/vsyUhImtpe
నేటి వార్తా పత్రికలలో...
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) October 2, 2020
02.10.2020https://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao #Visakhapatnam #YSRCPUpdates #YSJAGAN #Politicalnews #politician #leader #avanthiinstitutions #minister #newspaperarticle pic.twitter.com/9IB3iWDMJo
విజయవాడ లోని బాపు మ్యూజియం పునః ప్రారంభ వేడుకలలో పాల్గొన్న మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి ) - టీం అవంతిhttps://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao #Visakhapatnam #YSRCPUpdates #YSJAGAN #Politicalnews #politician #leader #vijayawadamuseum pic.twitter.com/AMbOpRhT87
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) October 1, 2020
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం గిడిజాల లో వై యస్ ఆర్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు. pic.twitter.com/8DjoEFuMnW
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 12, 2020
పత్రికా ప్రకటన:
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 26, 2020
భీమిలి GVMC 3వార్డు పురాతన ఆలయమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఘాట్ రోడ్డు మార్గానికి శంకుస్థాపన చేసిన గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వర్యులు ముత్తంశెట్టి. శ్రీనివాసరావు గారు. #avanthisrinivasarao #Visakhapatnam #YSRCPUpdates #YSJAGAN #Politicalnews pic.twitter.com/WV1RzeGQTs
విశాఖపట్నం :
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 12, 2020
విశాఖ జిల్లా మదురవాడ లో ప్రభా క్రికెట్ స్టేడియంను గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు. అనంతరం కాసేపు క్రికెట్ ఆడారు. - అవంతి టీంhttps://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao #visakhapatnam pic.twitter.com/KznvqclGRv
విశాఖపట్నం :
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 11, 2020
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో "మన ఆరోగ్యం మన చేతుల్లో" .పుస్తకావిష్కరణ కార్యక్రమం
జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
శ్రీ విజయ సాయి రెడ్డి గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు
పుస్తకావిష్కరించారు pic.twitter.com/wUXpCVKBu0
విశాఖపట్నం-10/09/2020
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 10, 2020
విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు - టీం అవంతిhttps://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao pic.twitter.com/mzkqJRrqX6
విశాఖపట్నం:
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 7, 2020
రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక, క్రిడల శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ లను మర్యాద పూర్వకంగా కలసిన ద్యాన్ చంద్ అవార్డు గ్రహీత ఎన్. ఉష - టీం అవంతి#YSRCP #avanthisrinivasarao #avanthi #YSJaganMohanReddy #politician pic.twitter.com/izoOVB8gRv
విశాఖపట్నం మద్దిలపాలెం లో వైసీపీ పార్టీ నగర కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి అధ్యక్షతన, పార్లమెంట్ నగర ఐటీ విభాగం అధ్యక్షులు జి. శ్రీధర్ రెడ్డి నిర్వహణలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి కార్యక్రమం జరిగింది - టీం అవంతి#ysrcp #YSRVardanthi pic.twitter.com/vEbXUQHikB
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 2, 2020
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలసిన ద్యాన్ చంద్ అవార్డు గ్రహీత ఎన్. ఉషా - టీం అవంతి.https://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao #Visakhapatnam #YSRCPUpdates #dhyanchand pic.twitter.com/Dy8aSlHy0e
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) September 1, 2020
విశాఖపట్నం :
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) August 31, 2020
విశాఖ లో వైసీపీ యస్.సి. విభాగం ఆద్వర్యం లో ఎల్ఐసి బిల్లింగ్ జంక్షన్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాల వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు-అవంతి టీమ్#YSRCPUpdates #Ambedkar pic.twitter.com/XPaEQIQ1fF
విశాఖపట్నం:
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) August 29, 2020
జాతీయ క్రిడా దినోత్సవం , హాకీ లెజండ్ మేజర్ ధ్యానః చంద్ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు..
ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు-టీం అవంతిhttps://t.co/GxIu7X6qIw pic.twitter.com/6VjD3bZcut
విశాఖపట్నం:
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) August 25, 2020
భీమిలీ నియోజకవర్గం , జీవీఎంసి 2వ వార్డ్ తగరపువలసలో 33 లక్షలతో నిర్మించిన గ్రంధాలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు పలువురు పాల్గొన్నారు -అవంతి టీంhttps://t.co/EaNfspy5Bx pic.twitter.com/39yff3Ma69
#విశాఖపట్నం లోని #భీమిలీ నియోజకవర్గం #ఆనందపురం మండలంలోని పాలవలస, బోణీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలకు ,గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ #మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) August 21, 2020
- అవంతి టీం pic.twitter.com/vxoJEO9pZd
విజయవాడ:
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) August 19, 2020
నగరంలోని బాపు మ్యూజియాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సందర్శించారు - అవంతి టీంhttps://t.co/EaNfspgucX#tourismminister #avanthisrinivasarao #ysrcp #vijayawada #ysjagan pic.twitter.com/F8ABBrIYSn
విశాఖపట్నం :
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) August 15, 2020
విశాఖపట్నంలోని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పొల్గొని..జాతీయ జెండాను ఆవిష్కరించారు.https://t.co/EaNfspgucX#independenceday #india pic.twitter.com/DkOvdyLS6d
విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీస్ లో కరోనా నివారణకు ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేసిన AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఆళ్ల నాని గారు , విశాఖపట్నం ఇంచార్జి మంత్రి వర్యులు కన్న బాబు గారు , టూరిజం శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు pic.twitter.com/g7ZrX2YedI
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) March 24, 2020
శ్రీమతి.డా.ముత్తంశెట్టి.లక్ష్మి ప్రియాంక భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 6వ వార్డు పి.ఎం.పాలెం ప్రాంతం నుండి స్థానిక కార్పొరేషన్ ఎలెక్షన్స్ లో నామినేషన్ వేయనున్నారు.
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) March 13, 2020
మీ అందరి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాము.#jaiysrcp #jaijagan #visakhapatnam #gvmc #elections #bhimili pic.twitter.com/lb9E1DubmR
స్థానిక 42వ వార్డు మరిపాలెం ఉడాపార్కు కాలనీ నూతన పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. - అవంతి టీంhttps://t.co/EaNfspgucX#vuda #park #foundation #visakhapatnam #tourism #minister #andhrapradesh #ysrcp #apcm #ysjagan pic.twitter.com/SmAolSpXXY
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) March 7, 2020
1st YSR మెమోరియల్ AP state invitational Taekwondo cup 2020 పోటీల్లో గెలుపొందిన క్రిడాకారులను అభినందించిన పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. - అవంతి టీం pic.twitter.com/lkarOoy5Ei
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) March 2, 2020
విశాఖపట్నం జిల్లా - అరకు ఉత్సవాలు 2020
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) March 2, 2020
www.avanthisrinivasarao#araku #utsavalu #visakhapatnam #2020 #culture #minister #avanthisrinivasarao #ysrcp #state #andhrapradesh #arakufestival #tribalstyle pic.twitter.com/IgUqJvn5CN
విశాఖపట్నం లోని బేహారా పాలిటెక్నిక్ కళాశాలలో ఆల్ ఇండియా సౌత్ జోన్ పాలిటెక్నిక్ ఆటల పోటీలు..https://t.co/EaNfspgucX#avanthi #youthminister #allindia #southzone #games #sports #Visakhapatnam #ysrcp pic.twitter.com/oCuJGQTZhu
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) February 26, 2020
"జగనన్న వసతి దీవెన" - "పేద విద్యార్థులకు వరం"
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) February 24, 2020
జగనన్న వసతి దీవెన ఈరోజు అనగా ఫిబ్రవరి 24 న ప్రారంభం
ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆ పై చదువులు చదువుతున్న విద్యార్థులకు వర్తింపు.https://t.co/xoN5vBHU5O…/24/jagananna-vasathi-deev…/#ysjagan #vasathideevena #welfareschemes #students pic.twitter.com/ND6bwKfW4P
విశాఖపట్నం వై.యస్.ఆర్ స్టూడెంట్ యూనియన్, ఆంధ్ర యూనివర్సిటిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది వికేంద్రీకరణ తోనే సాధ్యం అనే అంశం పై "గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి శ్రీ.ముత్తంశెట్టి శ్రీనివాస రావు(అవంతి)" గారు సదస్సు లో పాల్గొన్నారు. https://t.co/EaNfspgucX#avanthi pic.twitter.com/qQpCMAdAWo
— Avanthi Srinivasa Rao (@AvanthiSrinivas) February 19, 2020