Print Friendly, PDF & Email
Muthyapaga Srisailam Madiga

Muthyapaga Srisailam Madiga

Maha MRPS District President, Medchal-Malkajgiri, Quthbullapur, Telangana.

 

Muthyapaga Srisailam Madiga is an Indian Politician and Maha MRPS District President of Medchal-Malkajgiri, Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 5th of May 1983, Muthyapaga Srisailam Madiga was born to the couple Mr. Muthyapaga Maisaiah and Mrs. Muthyapaga Bharatamma in the Gajularamaram Village in Quthbullapur Mandal in Medchal-Malkajgiri District in the Indian State of Telangana.

In the Year 2000, He acquired his Secondary Board of Education from Good Shepherd High School located at Gajularamaram in Hyderabad, Telangana, and completed his Intermediate Course in 2002 from Government Junior College located in Secunderabad.

He attained his graduation of Degree in 2005 from Nova Degree College at Ameerpet, Hyderabad.

Professional Life:

 

Soon after the completion of his education, Srisailam began his professional career by choosing a job that fits his educational qualification, and ever since he started his profession he simultaneously handled his family responsibilities.

EARLY CAREER IN POLITICS:

In the year 2013, Srisailam is drawn into politics the Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

Upon joining, He was appointed as the Mandal Youth President of Quthbullapur in Medchal-Malkajgiri District from the political Party TRS from 2013to 2015 for the development of the party and the betterment of society by carrying out his duties properly and adhering to the party’s rules and regulations.

Later On, In the year 2015, he has taken the responsibility for the party growth and continued his work as a Party Activist by exceeding his capabilities for the party’s advancement and investing a lot of exertion for the party’s victory from the day he enrolled.

In the year 2018, Srisailam joined the Maha MRPS( Madiga Reservation Porata Samiti)and started his service to the people as a Member by sorting out the issues with the assistance of the Organization.

As soon as he joined the organization, the MRPS entrusted him with the coveted position of District President of Medchal-Malkajgiri, demonstrating exceptional confidence in his abilities. Srisailam was frantically carrying out the responsibilities that had been assigned to him.

Community Activities: 

  • Medchal district president Muthyapaga Srisailam Madiga participated in a 1-day inauguration under the auspices of Maha MRPS to allocate 3 seats in the forthcoming MLC election to give a place in the cabinet to the models.
  • Srisailam along with the chief guests were accompanied by the grand MRPS team at the Alai Balai event.
  • Quthbullapur MLA Shri KP Vivekanand unveiled the wallpaper of the Madigala Alay-Balay program organized by Maha MRPS at the VIP Function Hall in Suraram village at his residence.
  • Maha MRPS Malkajgiri district president Muthyapaga Srisailam Madiga and others participated in a pamphlet releasing program on the Madigala Alai Balai program in Kutch was released by Dr. Pidamarti Ravi, former SC Corporation Chairman.
  • Srisailam and others presented Telangana State Education Minister Sabitha Indra Reddy with a petition to open government hostels. After the Corona Second Wave, colleges reopened, but hostels have yet to reopen, allowing regular middle and lower middle class students to afford to reside in private hostels in the midst of their academic year to prevent sabotaging their studies.
  • A Dharna and Rastaroko were held at the Adi Zambava Peetha in Nizampet demanding the immediate arrest and punishment of those who destroyed the idols of Arundhati Mata and Adi Zambava.
  • Maha MMRPS Founder, State Women President, Medchal District President Srisailam Madiga and Maha MMRPS leaders and others visited the family of the Dalit girl Chaitra by showing the deep condolence to the little girl.
  • Maha MRPS Leaders has expressed support for Motkupalli Nurses’ one-day inauguration on the conspiracies of the Opposition against the Dalit bandh.
  • Maha MRPS Madiga Medchal District President Sri Shailam inaugurated the statue of Sri Sri Sri Sri Bhu Lakshmi Ammavari at Muthangi at the invitation of Gadda Yadanna Gari, Founding President of Telangana Madiga Welfare Society (TMSS).
  • Former SC Corporation Chairman Dr. Pidamarthi Ravi Garu, Medchal District President Muthya Paga Srisailam Madiga and leaders of various Dalit communities were the chief guests at the discussion on the duty policies of the Telangana Dalit Bandu Scheme.

Services Rendered During The Pandemic Covid-19:

  • During the first and second waves of Corona, Srisailam offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Srisailam acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Srisailam responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

Flat No: 102, Bhanu Block, Colony: HAL Colony, Village: Gajularamaram, Mandal: Quthbullapur, District: Medchal-Malkajgiri, Constituency: Quthbullapur, State: Telangana.

Email: [email protected]

Mobile: 80746 76586, 99666 45603.

Recent Activities

1 రోజు దీక్ష

మాదిగలకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని రాబోయే MLC ఎలక్షన్ లొ 3 మదిగలకు కేటాయించాలని మహా MRPS అధ్వర్యంలో 1రోజు దీక్ష లో పాల్గొన్న మహా MRPS మహిళా అధ్యక్షురాలు జాజల రమ్యా మాదిగ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ముత్యాపాగ శ్రీశైలం మాదిగ మేడ్చల్ జిల్లా ఇంఛార్జి దుబ్బాక లక్ష్మణ మాదిగ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కొంగరి ముకేష్ మాదిగ మీడియా ఇంఛార్జి రాగాల ఆనంద్ కుమార్ మాదిగ తదితరులు

అలై బలై కార్యక్రమం

జరిగిన మాదిగల అలై బలై కార్యక్రమంలో మహా MRPS టీమ్ తో ముఖ్య అతిథులు పాల్గొనడం జరిగింది.

గోడ పత్రిక ఆవిష్కరణ

సూరారం గ్రామంలోని విఐపి ఫంక్షన్ హాల్లో మహా MRPS ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగల అలయ్ – బలయ్ కార్యక్రమం యొక్క గోడ పత్రికను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యపాగ నర్సింగ్ రావు మాదిగ, జాజాల రమ్య మాదిగ, శ్రీశైలం మాదిగ, రాగాల ఆనంద్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రం విడుదల

కుత్బుల్లాపూర్ లొ నిర్వహించే మాదిగల అలై బలై కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని డాక్టర్ పిడమర్తి రవి గారు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. 

వినతి పత్రం అందజేత

తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి మంత్రి సబిత ఇంద్రా రెడ్డి గారిని కలిసి గవర్నమెంట్ హాస్టల్స్ నీ ఓపెన్ చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కరోనా సెకండ్ వేవ్ తర్వాత కళాశాలలు తెరుచుకున్న కానీ హాస్టల్స్ మాత్రం ఇంకా తెరుచుకోలేదు, దీనివల్ల సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి విద్యార్థులకు ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండే స్తోమత లేక చదువును మధ్యలోనే ఆపేసి వాళ్ళ అకాడమిక్ ఇయర్ నీ పాడవకుండా చూడాల్సిన ఉందిగా విద్యాశాఖ మంత్రి గారిని కోరడం జరిగింది.

ధర్నా మరియు రాస్తారోకో

నిజాంపేటలోని ఆది జాంబవ పీఠంలో అరుంధతీ మాత మరియు ఆది జాంబవ ని విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ధర్నా మరియు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగ నర్సింగ్ రావు మాదిగ మరియు మహిళా అధ్యక్షురాలు జాజాల రమ్య మాదిగ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ముత్య పాగ శ్రీశైలం మాదిగ KVPS నాయకులు పాల్గొన్నారు

మాదిగ మేలుకొలుపు యాత్ర

రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గ కేంద్రాలలో మాదిగ మేలుకొలుపు యాత్ర చేయాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాదిగ జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి గారు నిర్ణయించారు మాదిగ జేఏసి తో పాటు మహా MRPS మరియు ఇతర మాదిగ సోదర సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. 

మద్దతు

దళిత బందుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలపై మోత్కుపల్లి నర్సింలు గారు చేస్తున్న ఒక రోజు దీక్ష కు మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ గారు మద్దతు తెలియజేశారు. 

విగ్రహ ప్రతిష్టాపన

తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం (TMSS) వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదన్న గారి ఆహ్వానం మేరకు ముత్తంగి లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శ్రీ భూ లక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన విచ్చేసిన మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ శైలం మాదిగ మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ దుబ్బాక లక్ష్మణ్ మాదిగ. 

దళిత బంధు పథకం

తెలంగాణ దళిత బంధు పథకం విధివిధానాలపై చర్చ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గారు మరియు మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ గారు మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ముత్య పాగ శ్రీ శైలం మాదిగ, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ దుబ్బాక లక్ష్మణ్ మాదిగ మరియు వివిద దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. 

ముఖ్య కార్యకర్తల సమావేశం

మహా ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శ్రీనివాస్ నగర్ కాలనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. 

రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా

మహా MRPS ఆధ్వరంలో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా డా . B.R. అంబెడ్కర్ గారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

శుభాకాంక్షలు

MLC గ రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన శంబీపూర్ రాజు గారికి శుభాకాంక్షలు తెలిపిన మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మత్యపాగా నర్సింగ్ రావు మరియు తడితురులు పాల్గొన్నారు..

On the occasion of Meeting with Eminent Leaders 

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారిని కలిసిన మహా MRPS జిల్లా అధ్యక్షులు ముత్యపాగ శ్రీశైలం మాదిగ గారు.

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని గొరవపూరవకముగా కలవడం జరిగింది.

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహా MRPS మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ శైలం మాదిగ గారు.

Social Activities

నివాళిలు

SC వర్గీకరణ ఉద్యమంలో నేల రాలిన మరో ఉద్యమ కెరటం పెబ్బే జీవ మాదిగ పార్థివ దేహానికి నివాళులర్పించిన మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యాపాగ నర్సింగ్ రావు మాదిగ, మహిళా అధ్యక్షురాలు జాజల రమ్య మాదిగ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం మాదిగ గారు. 

పరామర్శ

చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ముత్య పాగా నర్సింగ్ రావు మాదిగ గారు జాజాల రమ్య మాదిగ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ గారు, మహా ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

సైదాబాద్ సింగరేణి కాలనీ లో నివసించే చైత్ర అని ఆరేళ్ళ పాప పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇ శిక్షించాలని చెప్పి మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ గారి ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ శైలం మాదిగ గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది 

విగ్రహ ప్రతిష్టాపన

తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం (TMSS) వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదన్న గారి ఆహ్వానం మేరకు ముత్తంగి లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శ్రీ భూ లక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన విచ్చేసిన మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ శైలం మాదిగ మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ దుబ్బాక లక్ష్మణ్ మాదిగ. 

పాలాభిషేకం

తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రకటించినందుకు స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లో లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహా ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు రు పాల్గొన్నారు. 

అన్నదాన కార్యక్రమం

మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ గారి ప్రకారం కోవిడ్ రోగులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నగారికి పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగా నర్సింగ్ రావు మాదిగ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ శైలం మాదిగ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఆనంద్ మాదిగ, అంగడిపేట అధ్యక్షుడు మాదిగ గారు. 

 Pandemic Services

కోవిడ్ రోగులకు అన్నదాన కార్యక్రమం

మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ గారి ప్రకారం కోవిడ్ రోగులకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న మేడ్చల్ జిల్లా కమిటీని మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగానర్సింగ్ రావు మాదిగ గారు అభినందించారు. 

చికెన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ అందజేత

మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగ నర్సింగరావు మాదిగ గారి ఆదేశాల మేరకు Covid Patients కు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 4 వ రోజు స్పెషల్ బగారా రైస్ చికెన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ మరియు రాగి జావా మినరల్ వాటర్ అందించడం జరిగింది. 

కోడిగుడ్డు మరియు రాగి జావా మినరల్ వాటర్ సప్లై

మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నర్సింగ్ రావు మాదిగ గారి ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం మాదిగ మరియు మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ దుబ్బాక లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో కొవిడ్ పేషెంట్లకు ఫ్రీ ఫుడ్స్ సప్లైచేయడం జరుగుతుంది. వంటల్లో స్పెషల్ వైట్ రైస్ పాలకూర ఫ్రై పప్పు చారు కోడిగుడ్డు మరియు రాగి జావా మినరల్ వాటర్ సప్లై చేయడం జరిగింది. 

మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ సాంబార్ సప్లై

మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగా నర్సింగ్ రావు మాదిగ గారి ప్రకారం కోవిడ్ రోగులకు అన్నదాన కార్యక్రమం. 5వ రోజు స్పెషల్ వైట్ రైస్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ సాంబార్ బాయిల్డ్ ఎగ్ రాగి జావా మినరల్ వాటర్ అందించడం జరిగింది.

రాగి జావ పంపిణి

మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్య పాగ నర్సింగరావు మాదిగ గారి ప్రకారం కోవిడ్ పేషెంట్లకు అన్నదాన కార్యక్రమం ఈరోజు 10 వ రోజు స్పెషల్ వైట్ రైస్ బెండకాయ ఫ్రై పప్పు చారు కోడిగుడ్డు మీద రాగి జావ అందించడం జరిగింది. 

 Newspaper Clippings

Muthyapaga Srisailam Madiga |  Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
Muthyapaga Srisailam Madiga | Maha MRPS District President | Medchal-Malkajgiri | theLeadersPage
}
09-05-1983

Born in Gajularamaram Village

in Medchal-Malkajgiri District

}
2000

Studied Schooling

from Good Shepherd High School, Gajularamaram

}
2002

Completed Intermediate

from Government Junior College, Secunderabad

}
2005

Attained Graduation

from Nova Degree College, Ameerpet

}
2013

Joined in the TRS

}
2013-2015

Mandal Youth President

of Quthbullapur, TRS

}
2018

Joined in the Maha MRPS

}
2019-Till Now

District President

of Medchal-Malkajgiri