Muthineni Someshwar Rao | Ex PCC Member | Palakurthy | INC | the Leaders Page

Muthineni Someshwar Rao

Ex PCC Member, Hanamkonda, Palakurthy, Warangal, Telangana, INC

Muthineni Someshwar Rao is an Indian Politician of the INC Party and Ex PCC Member of Palakurthy in Hanamkonda in Warangal District, Telangana.

Childhood and Education:

On the 20th of June 1964, Someshwar Rao was born to a couple Mr. Muthineni Sathaiah and Mrs. Muthineni Annapurnamma resided in the village of Vadde Kothapally at Warangal District in the Indian State of Telangana.

In the year 1980, Someshwar Rao completed his Secondary Board of Education from Zilla Parishad High School located at Suryapet. He completed his 2-year course of Intermediate from Vasavi Junior College located at Nagarkal in year 1983.

In the Year 1987, he Acquired his Graduation from New Government Junior College located at Khairatabad. 

A career in Politics:

Someshwar Rao started his political career in 1995 by becoming a member of the Indian National Congress Party(INC).

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

Upon Joining, he was designated as MPTC by the people of Thorur from INC in the year 1995 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His ongoing dedication and genuine attention gained him the elected position of Block Congress President for Thorur, Narsilapet, and Nellikudur from INC in 1997. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

In 1999, His unwavering commitment and actual effort gained him the position of Constituency Training Camp Chairman of Palakurthy in Warangal District, and he has constantly been working for the people, thinking about their welfare and gaining immense admiration from the people.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage the Party to advance.

He exposed his leadership skills by serving as the District Congress Vice President in 2001 from INC and working comprehensively all the time for the welfare of humankind by citing the code of conduct and disciplinary issues.

His ongoing dedication and true attention gained him the elected position of PCC Member of Andhra Pradesh in 2004, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

For his work and humility towards the growth and the welfare of the people, In 2012, he was joined YSRCP and rendered his services as a Party Activist and elected as the Constituency Incharge for Palakurthy from YSRCP by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

Later, in 2012 he was appointed as the District President for the Warangal district from YSRCP. Since the day he stepped into it, Someshwar Rao has worked above and beyond his means for the development of the party and society by carrying out his duties properly and adhering to the party’s rules and regulations.

Later, In the year 2017, Someshwar Rao again joined in  INC party and as a Senior Leader he render his services to the people in a more promotive way.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

Y.S Rajasekhara Reddy:

Yeduguri Sandinti Rajasekhara Reddy popularly known as YSR, was the 14th Chief Minister of the Indian state of Andhra Pradesh, serving from 2004 to 2009. He won every election he contested.

Muthineni Someshwar Rao was very close and near and dear to the Y.S. Rajasekhara Reddy. He participated in every party activity with the Y.S.Rajasekhar Reddy as a right hand and was involved in public services.

Party Activities:

  • Many party development programs were carried out in the village for the growth of the Party, and he respectably accepted the work assigned by the higher authorities. He is wholly involved in sorting out the issues raised on any topic.
  • Someshwar Rao also carries forward organizing INC Cader camps and holding meetings to discuss the functions and Performance of the INC. If anyone in the village encounters any problem, Indrasena will be at the forefront of the problem.
  • Someshwar Rao is not limited to his services to the village but also to the people of the entire district. he favors those who work in line with the ideals of Ambedkar and Phule.
  • Someshwar Rao collaborated for the welfare of the farmers throughout his reign, despite the high price of the farmer’s crops.
  • The INC leaders organized a maha dharna to tell what the central government thinks about the purchase of grain so that justice can be done for the farmers. 
  • He was extensively involved in many social service activities and worked to bring many state and central government schemes to the public’s attention, support them in availing benefits and maintain strong and friendly relations with people from all walks of life, humanity, and leadership. 
  • He informed that the development of party ideologies was based on unemployment and not differences between religions and castes. He was attracted to the doctrine of the party and worked for the party. 
  • During the general election season, he campaigned as the party’s full-time leader, tirelessly helping incumbents and recruiting more members to ensure the party’s victory.

Social Activities:

  • Combining every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright futures by joining them in Schools.
  • Someshwar Rao has performed the remodification of the Schools and the new setup of the Kitchen, Distribution of uniforms to the school students, and handed over the sports kit and stationery items to the students.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Someshwar Rao has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Someshwar Rao primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities and assisting them through financial troubles.
  • Someshwar Rao built a positive platform for the children’s bright futures by hosting an awareness session to educate them about the value of education in school.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.
  • On the occasion of the wedding, Someshwar Rao handed over the money to poor families to support them financially.
  • He extended his services by donating some amount to the needy families of the dead and to the poor people who had suffered a significant loss for their well-being.
  • He takes care of the welfare of the people living in the village and mandal by solving every minute problem of water, drainage, and individual problem.
  • Who is Eligible for Government Schemes are made available to the public and Cleared the problems of people’s families in the village.

Services Rendered During Pandemic:

  • Someshwar Rao sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food to the impoverished, and financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • He also conducts medical camps and distributes free medicines to the poor people in the villages.
  • During the worldwide lockdown, Someshwar Rao assisted people by providing meals to them by following specific preventive measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed around the village to exterminate the corona infection.
  • During the first and second waves of Corona, Kumar Yadav provided financial and humanitarian assistance to the people affected by the lockdown.

H.no: 1-7-752, Street Name: Postal Colony, Land Mark: Spencers, Village: Hanamkonda, Mandal: Hanamkonda, District: Warangal, Constituency: Palakurthy, State: Telangana, Pincode: 506001.

Email: [email protected]

Mobile: 9440516075, 8008445876

Biodata of Mr.Muthineni Someshwar Rao 

Muthineni Someshwar Rao | Ex PCC Member | Palakurthy | INC | the Leaders Page

Name: Muthineni Someshwar Rao

DOB: 20-06-1964

Father: Mr.  Muthineni Sathaiah

Mother: Mrs.  Muthineni Annapurnamma

Education Qualification: Graduation

Profession: Full Time Politician

Political Party: INC

Present Designation: Ex PCC Member

Permanent Address: Hanamkonda, Warangal, Palakurthy, Telangana. 

Contact No:  9440516075, 8008445876

“A good leader is a person who takes a little more than his share of the blame and a little less

than his share of the credit.

Recent Activities

జయంతి

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో సోమేశ్వరరావు గారు పాల్కొనడం జరిగింది.

మీటింగ్

సిద్ధార్థ స్కూల్ ఉపాధ్యాయుల మీటింగ్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సోమేశ్వరరావు గారు

సమావేశం

రైతు డిక్లరేషన్ గురించి సమావేశంలో రైతులకు వివరిస్తున్న సోమేశ్వరరావు గారు

జన్మదిన శుభాకాంక్షలు

ముత్తినేని సోమేశ్వరరావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

బహుమతుల ప్రధానం

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ముత్తినేని సోమేశ్వరరావు గారు

రాజీవ్ గాంధీ వర్ధంతి

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా ముత్తినేని సోమేశ్వరరావు గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న గారి ఇంట్లో మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి గారితో భోజనం చేస్తున్న సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో

మహబూబాబాద్ డిసిసి అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సోమేశ్వరరావు గారు.

మీడియా సమావేశం

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ గారు మరియు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారితో మీడియా సమావేశం నిర్వహించిన ముత్తినేని సోమేశ్వరరావు గారు.

ధర్నా

పాలకుర్తి నియోజకవర్గం లో జరిగిన ధర్నాలో పాల్గొన్న ముత్తినేని సోమేశ్వరరావు గారు.

వినతి పత్రం

డిసిసి అధ్యక్షులు గారు మరియు సోమేశ్వరరావు గారు మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.

సమావేశం

 తొర్రూర్ మండల నాయకులతో కలిసి పార్టీ సమసమ్యలపైనా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సోమేశ్వరరావు గారు పాల్కొనడం జరిగింది.

వినతి పత్రం

టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన సోమేశ్వరరావు గారు.

డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి

ప్రియతమ నాయకులు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ముత్తినేని సోమేశ్వరరావు గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిలో పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముత్తినేని సోమేశ్వరరావు గారు

జన్మదిన వేడుకలు

మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ ముత్తినేని సోమేశ్వరరావు గారు జన్మదిన వేడుకల్లో పాల్కొనడం జరిగింది.

నిరవధిక సమ్మె

వీఆర్ఏలకు సంఘీభావంగా నిరవధిక సమ్మెలో పాల్గొన్న ముత్తినేని సోమేశ్వరరావు గారు పాల్కొనడం జరిగింది.

ప్రెస్ మీట్

గాంధీభవన్ లో మాజీ మంత్రి బలరాం నాయక్ గారి తో కలిసి ప్రెస్ మీట్ లో ముత్తినేని సోమేశ్వరరావు గారు పాల్కొనడం జరిగింది.

కలిసిన సందర్భం

ముత్తినేని సోమేశ్వర్ రావు గారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పరామర్శించడం

తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను ముత్తినేని సోమేశ్వర్ రావుగారు పార్టీ సభ్యులతో కలిసి పరామర్శించడం జరిగింది.

కమిటీ ఆధ్వర్యంలో

టిపిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తొర్రూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సోమేశ్వర రావు మాట్లాడుతూ. కాంగ్రెస్ వ్యూహకర్త, రూపకర్త అయిన సునీల్ కనుగోల్ కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నా

రైతాంగ సమస్యలతో పాటు ధరణి దుర్మార్గాలపై కాంగ్రెస్ కదం తొక్కింది. మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా కు పిలుపునిస్తే వెల్లువెత్తిన నిరసన లో ముత్తినేని సోమేశ్వర్ రావు గారు పార్టీ సభ్యులతో పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ధరణి పోర్టల్, రుణమాఫీ, రైతు బందు, రైతు భీమా, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఎమ్మార్వో గారికీ వినతి పత్రం అందజేసిన పాలకుర్తి నియోజకవర్గ సమన్వయ కర్త మాజీ పిసిసి సభ్యులు ముత్తినేని సోమేశ్వర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ అనుబంధంగా నాయకులు పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

మండల తాసిల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ రద్దు చేసి భూమి వున్న ప్రతి రైతుకు పట్టా చేయాలని కోరుతూ తొర్రూరు కాంగ్రెస్ పార్టీ ముత్తినేని సోమేశ్వరరావు గారు మాజీ పిసిసి సభ్యులు గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.

మహాత్మా గాంధీ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తొర్రూరు సెంటర్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

తెలంగాణ స్వతంత్ర దినోత్సవం

టిపిసిసి అధ్యక్షులు శ్రీ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తొర్రూరు లో జాతీయ జెండాను పాలకుర్తి నియోజకవర్గం టిపిసిసి సభ్యులు ముత్తినేని సోమేశ్వర్ రావు గారు ఎగరవేశారు.

నివాళి

వై.స్ రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించి అరటి పండ్లను పంపిణి చేసిన ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

ముఖ్య అతిధి

ముత్తినేని సోమేశ్వర్ రావు గారు ముఖ్య అతిధిగా సిద్దార్థ హై స్కూల్ కి పారెంట్స్ మీట్ కి వెళ్లడం జరిగింది.

జయంతి

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కేంద్ర వ్యక్తి, భారతదేశ 3వ ప్రధానమంత్రి, భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి సందర్బంగ వారి యొక్క విగ్రహానికి పూల మాలను వేసి ఘన నివాళి ఘటించడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.

నిరసన

రైతు భూముల కోసం నిరసన లో పాల్గొన్న ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

సంతాపం

తొర్రూర్ పట్టణ మున్సిపాలిటీ రెండవ కౌన్సిలర్ తునం రోజా ప్రభుదాసు గారి తల్లి కమలమ్మ గారు వయస్సు 97 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందినారు కమలమ్మ గారికి పీసీసీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు గారు పూలమాలవేసి ప్రగాఢ సంతాపం తెలిపినారు.

“Every man who repeats the dogma of Mill that one country is not fit to rule another country must admit that

one class is not fit to rule another class.”

Party and Social Activities

ప్రగాఢ సానుభూతి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు శోభ గారు అకాల మరణం చెందారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముత్తినేని సోమేశ్వరరావు గారు మాజీ పిసిసి సభ్యులు పాలకుర్తి నియోజకవర్గం.

ఆశిశులు

వివాహ వేడుకలలో నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న ముత్తినేని సోమేశ్వరరావు గారు.

జూడో యాత్ర

మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారి హాత్సే జూడో యాత్రకు జన సమీకరణ చేస్తూ నాయకులతో ముత్తినేని సోమేశ్వరరావు గారు.

దైవ దర్శనం

మహబూబాబాద్ జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షులు మేకల వీర గారి పిలుపుమేరకు దైవ దర్శనం చేసుకున్న ముత్తినేని సోమేశ్వరరావు గారు.

సమావేశం

మీడియా సమావేశం నిర్వహిస్తున్న ముత్తినేని సోమేశ్వర రావు గారు.

జ్ఞాపిక

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు జ్ఞాపికను అందజేస్తున్న ముత్తినేని సోమేశ్వరరావు గారు.

శారీ ఫంక్షన్

శారీ ఫంక్షన్కి కారిక్రమానికి హాజరై పిల్లలను ఆశీర్వదించిన ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

జోడో పాదయాత్ర

పాలకుర్తి నియోజకవర్గం లో హాత్సే హాత్ జోడో పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారితో పాదయాత్రలో పాల్గొన్న ముత్తినేని సోమేశ్వరరావు గారు.

సన్మానం

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి పాదయాత్రకు ఆహ్వానిస్తూ సన్మానం చేస్తున్న ముత్తినేని సోమేశ్వరరావు గారు.

సమావేశం

 పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారి పాదయాత్రను విజయవంతం చేయండి తోరూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ టీపీసీసీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు గారు ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.

Meet with Eminent People

పార్లమెంటు సభ్యుడు “అనుముల రేవంత్ రెడ్డి” గారితో ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

మాజీ మంత్రి “పురుషోత్తం రావు” గారితో ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

 ఏ.ఐ.సి.సి జాతీయ కార్యదర్శి “శ్రీ రోహిత్ చౌదరి జీ” గారితో ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

 మాజీ పిసిసి అధ్యక్షులు నలగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ “ఉత్తమ్ కుమార్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.


మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు “శ్రీ కెవిపి రామచందర్ రావు” గారితో ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

ఏఐసీసీ సెక్రెటరీ “బోసు రాజ్” గారితో ముత్తినేని సోమేశ్వర్ రావు గారు.

ఏఐసీసీ సెక్రటరీ మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్ “రోహిత్ చౌదరి” గారితో ముత్తినేని సోమేశ్వరరావు గారు.

Meetings Related to Party

Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
20-06-1964

Born in Hanamkonda

from Palakurthy, Telangana

}
1980

Completed SSC

from Zilla Parishad High School, Suryapet.

}
1983

Obtained Intermediate

from Vasavi Junior College located, Nagarkal

}
1987

Acquired Graduation

 from New Government Junior College, Khairatabad.

}
1995

Joined INC

}
1995

Party Activist

from Palakurthy, INC

}
1995

MPTC

for Thorur, INC

}
1999

Constituency Training Camp Chairman

 of Palakurthy, Warangal District

}
1997

Block Congress President

 for Thorur, Narsilapet, and Nellikudur, INC

}
2001

District Congress Vice President

for Warangal, INC

}
2004

PCC Member

 for  Andhra Pradesh, INC

}
2012

Joined YSRCP

}
2012

Party Activist

from Palakurthy, INC

}
2012

Constituency Incharge

for Palakurthy, YSRCP 

}
2012

District President

 for Warangal district, YSRCP

}
2017

Re Joined in INC

}
2017

Senior Leader

 for Palakurthy, INC