Muppa Gopala Krishna (Raja) | Constituency Incharge | Penumaluru | Janasena | the Leaders Page

Muppa Gopala Krishna (Raja)

Constituency Incharge, Kankipadu, Krishna, Penumaluru, Andhra Pradesh, Janasena

 

Muppa Gopala Krishna (Raja) is an Indian Politician and current Constituency Incharge from Penumaluru in the Indian State of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION

On the 09th of November 1982, Gopala Krishna was born to the couple Mr. Muppa VVV Prasad and Mrs. Muppa Vijaya Laxmi in the village of Kankipadu of Krishna District in the state of Andhra Pradesh in India.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and completed his Education by acquiring his Secondary Board of Education in 1997 from ZP High School located at Kankipadu in Krishna District.

EARLY CAREER IN POLITICS-

In the year 2004, Gopala Krishna commenced his political career by joining the Praja Rajyam Party(PRP) which was headed by Chiranjeevi.

He has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

Gopala Krishna was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajasekhara Reddy is prominent. Among the politicians, Gopala Krishna is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In the year 2006, Gopala Krishna began his Political career by joining the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of INC, Gopala Krishna expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

In the year 2014, Gopala Krishna debuted his political party into Janasena Party which was founded by Tollywood actor and politician Pawan Kalyan.

Since the day he assumed the position, Gopala Krishna has worked well beyond his means as a Party Activist to further the party’s growth and the benefit of society by properly performing his responsibilities and according to the party’s laws and regulations.

Later, in 2022 he was promoted by receiving the authority as a Mandal President from JSP Political Party at Kankipadu Mandal in Andhra Pradesh by increasing his responsibility and continuing his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

From the start of this career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed.

Gopala Krishna contested for the reputable position as Ward Member for 08th Ward in Kankipadu from JSP during the election poll. Still, the slight margin of votes made him lose the position.

Muppa Gopala Krishna has been appointed as the In-charge of the Penamaluru constituency for the Jana Sena Party (JSP). In this significant role, he will be responsible for overseeing party activities, coordinating with local leaders, and strategizing for upcoming elections. His leadership and dedication are expected to strengthen the party’s presence and drive community-focused initiatives in the Penamaluru constituency. With a strong commitment to addressing local issues and fostering development, Muppa Gopala Krishna aims to bring positive change and represent the interests of the people effectively.

Welfare & Social Activities-

  • He is fulfilling his responsibilities to help the disabled in all ways in terms of Party.
  • Gopala Krishna has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drainages, and every minute problem to the individual.
  • Gopala Krishna has participated in a variety of community activities in the village and he supplied meals to the elderly and orphan children, as well as delivered mineral water to the villagers.

Pandemic Services-

  • Gopala Krishna came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Gopala Krishna came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • Gopala Krishna also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • Dharna was held and protests were demonstrated in support of the reopening of government and residential schools that had been shuttered as a result of the corona.

H.No: 1-211, Land Mark: MRO Office, Village & Mandal: Bodhan, District: Nizamabad, Constitunecy: Penumaluru, State: Telangana, Zipcode: 503185

Email: [email protected] 

Mobile: 7207374013

నాయకుడంటే నమ్మించేవాడు కాదు … నడిపించేవాడు, గెలిచే వాడు కాదు…. గెలిపించే వాడు..

Muppa Gopala Krishna (Raja)

- Constituency Incharge

Active Participation in Various Part Activities

సమీక్ష సమావేశం

కృష్ణాజిల్లా కంకిపాడు కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చటం సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మార్కెట్ యార్డ్ లో ఆ శాఖకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం మరియు సీతారామకళ్యాణం కార్యక్రమం

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామం లో వరసిద్ధివినాయక ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం మరియు సీతారామకళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పెనమలురు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పారాజా గారు పాల్గొనడం జరిగింది.

ప్రింటింగ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

ఉయ్యూరు టౌన్ నందు గోపి డిజిటల్స్ ప్లేక్సి బ్యాన్నర్స్ ప్రింటింగ్స్ ప్రారంభోత్సవం పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ సమాన్యకర్త శ్రీ ముప్పా రాజ గారు.

నూతన భవనాలను ఓపెనింగ్ కార్యక్రమం

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పొద్దుటూరు గ్రామంలో రైతు సేవా కేంద్రం గ్రామ సచివాలయం నూతన భవనాలను ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారు మరియు పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారి సహకారంతో అంచనా విలువ 23.94 లక్షలతో నిర్మించిన నూతన రైతు సేవా కేంద్రం మరియు 43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పెనమలూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త శ్రీ ముప్పా రాజా గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న సంస్థ డిజిటల్ ప్రచారం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు PAC చైర్మన్ శ్రీ నాదె మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న సంస్థ డిజిటల్ ప్రచారం శ్రీ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో జరిగింది.

నిరసన

జనసేన ఆదేశాల మేరకు చంద్ర బాబు గారి అరెస్ట్ కు నిరసన గ కంకిపాడు గ్రామం లో బంద్ కు స్వాతంత్రంగా మద్దతు ఇవ్వడం జరిగింది

సంఘీభావం తెలియజేసిన సందర్భంలో

జనసేనాని ఆదేశాల మేరకు కంకిపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తున్న నిరాహారదీక్షలు చేస్తున్న మాజీ ఎమ్మేల్యే బొడే ప్రసాద్ గారికి, టీడీపీ శ్రేణులకు జనసైనికులం అందరం కలిసి వెళ్ళి సంఘీభావం తెలియజేయడం జరిగింది.

గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం

కంకిపాడులో జనసేన తెలుగుదేశం గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

ఆత్మీయ సమావేశ కార్యక్రమం కా

మొదటి విడత గా జనసేన టీడీపీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశ కార్యక్రమం కానురు చెర్రీస్ లో నిర్వహించిన నియోజకవర్గ మాజీ ఎమ్మేల్యే బొడే ప్రసాద్ గారు మరియు టీడీపీ నాయకులు.

నియోజకవర్గ స్థాయిలో సమావేశం

జనసేన పార్టీ అధ్వర్యంలో రానున్న కాలం లో ఉమ్మడి కార్యాచరణ పై నియోజకవర్గ స్థాయిలో సమావేశం కంకిపాడు గ్రామం లో నిర్వహించడం జరిగింది.

అక్రమమాల పై జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అనే నినాదం తో జగన్ రెడ్డి చేయడం మర్చిపోయిన అభివృద్ధి చేస్తున్న అక్రమమాల పై జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం వణుకురు గ్రామం లో నిర్వహించడం జరిగింది.

నియోజకవర్గ సమస్య లపై చర్చి

వైజాగ్ పర్యటన ముగించుకొని తెనాలి తిరిగి వచ్చిన నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా జనసేన నాయకులు వీర మహిళలుతో కలిసి నియోజకవర్గ సమస్య లపై మరియు జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ, పార్టీ బలోపేతం కోసం నాయకుల జాయినింగ్స్ గురించి చర్చించడం జరిగింది.

ప్రచారం

తాడిగడప మున్సిపాలిటీ పరిధి లోని మురళి నగర్ లో జనసేన నాయకులు కృష్ణా రావు గారి ఆధ్వర్యంలో మిత్రపక్షాలు జనసేన టీడీపీ కలిసి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.

ప్రకటన

జరిగిన బీసీ సభలో బీసీ సోదరులకు అండగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించడం జరిగింది 

ప్రజాగళం సభ

పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జరిగే ప్రజాగళం సభకు నియోజక వర్గంలోని రెండు మున్సిపాలిటీ లు మూడు మండలాల నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు, టీడీపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని కోరుకుంటూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కు ఈ ప్రజాగళం సభ నాంది పలకడం జరిగింది.

నియమికం

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ గారి ఆదేశాల మేరకు, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా గారి సూచనల మేరకు జనసేన పార్టీ కంకిపాడు మండలంలోని కొన్ని గ్రామాలకు గ్రామ పార్టీ అధ్యక్షులను నియమించడం జరిగింది.

ఘన స్వాగతం

జనసేన పార్టీ తరుపున ఉమ్మడి అభ్యర్థి గా మొదటి సారి పార్లిమెంట్ సెగ్మెంట్ కి విచ్చేసిన వల్లభనేని బాలశౌరి గారికి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలకడం జరిగింది.

ఉమ్మడి ప్రచార సభ గా "ప్రజా గళం"

పెద్ద మార్కెట్ సెంటర్ లో వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ఏ ధ్యేయం గా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రచార సభ గా “ప్రజా గళం” తో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు ఉయ్యూరు సభ లో పాల్గొనడం జరిగింది.

ప్రెస్ మీట్

కానూరు లో జరిగిన ప్రెస్ మీట్ లో జనసేనాని మీద పిచ్చి వాగుడు వాగిన పోతిన మహేష్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది

ప్రచారం

పెనమలూరు నియోజకవర్గం మారెడుమాక నుండి ప్రచారం మొదలుపెట్టిన జనసేన, బీజేపీ బలపర్చిన టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారి విజయానికి జనసేన పార్టీ తరుపున ఆయన తో పాటు గా ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

ప్రత్యేక ప్రార్థనలు

కాటూరు ప్రచారం లో భాగంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు, ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు ఎస్ సి కాలనీ లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పాస్టర్ల ఆశీర్వాదాలు, యేసయ్య దీవెనలు తీసుకొని, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న పాపాత్ములను చరసాల కు పోవాలని ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడాలని వేడుకోవటం జరిగింది.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమం

కంకిపాడు లో ఇంత ఘనంగా పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమానికి విచ్చేసిన జనసైనికులకు, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

ప్రచారం

తాడిగడప పులిపాక గ్రామం లో టిడిపి, బీజేపీ బలపర్చిన జనసేన మచిలీపట్నం పార్లిమెంట్ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు, పెనమలూరు నియోజకవర్గ జనసేన బీజేపీ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ గారిని గాజు గ్లాస్, సైకిల్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించమని ఓటర్లను అభ్యర్ధించటం జరిగింది.

అవగాహన కార్యక్రమం

కంకిపాడు 04వ, 05 వ,13 వ వార్డ్ లో వల్లభనేని బాలశౌరీ గారు గుర్తు గాజు గ్లాస్ బోడే ప్రసాద్ గారి గుర్తు సైకిల్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

ఉయ్యూరు లో టిడిపి బిజెపి బలపర్చిన మచిలీపట్నం పార్లిమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు, జనసేనా బీజేపీ బలపర్చిన టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారి ఎన్నికల ప్రచారం లో మాజీ పార్లిమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ గారు, ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు జనసైనికులు, టీడీపీ శ్రేణులు, బీజేపీ నాయకులు తో కలిసి ప్రచారం లో పాల్గొనడం జరిగింది

ఉయ్యూరు మండలం బోలపాడు గ్రామం లో ప్రచార కార్యక్రమం

ఉయ్యూరు మండలం బోలపాడు గ్రామం లో డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి కూటమి జనసేన ఎంపీ అభ్యర్థి అయిన వల్లభనేని బలశౌరి గారి గుర్తు గాజు గ్లాస్, కూటమి టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారి గుర్తు సైకిల్ అని గ్రామస్తులు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రచార కార్యక్రమం

తెన్నేరు హరిజనవాడ లో జనసైనికుల ఆహ్వానం మేరకు మచిలీపట్నం పార్లిమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారి తనయుడు చరణ్ గారు డా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కు పూలమాల వేసి కూటమి అభ్యర్దులయిన “నసేన టీడీపీ గాజు గ్లాసు, సైకిల్ కి ఓట్లు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని గ్రామస్తులను కోరడం జరిగింది.

ప్రచార కార్యక్రమం

యనమలకుదురు కట్ట నుండి పెనమలూరు వరకు 8 కి మీ మేర ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి బోడే ప్రసాద్ గారి ప్రచార కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఈరోజు పోరంకి టీడీపీ పార్టీ కార్యలయం లో జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న మండల, గ్రామ, డివిజన్ అధ్యక్షులు మరియు జనసైనికులు

సన్మానం

బొడ్డపాడు గ్రామంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కుటీ లాగుడు ఎడ్ల పందెంలలో పెనమలూరు నియోజకవర్గం జెనసేన పార్టీ ఇంచార్జ్ ముప్పా రాజా గారు ముఖ్య అధితిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకి శాలువా కప్పి సత్కరించారు

రిలే నిరాహార దీక్ష

కంకిపాడులో అమరావతి రైతులకు మద్దతుగా జనసేన పార్టీ అద్వర్యం లో రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

రైతు సమావేశానికి విచ్చేసిన కృష్ణ జిల్లా కలెక్టర్ జె.నివాస్ గారికి కంకిపాడు సర్వీస్ రోడ్ సమస్య మరియు డ్రైనేజీ సమస్య పై వినతి పత్రం అందించిన కంకిపాడు మండల అధ్యక్షుడు ముప్పా రాజా గారు.

వినతి పత్రం అందజేత

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు లో గత 03 సంవత్సరాలుగా మరమ్మతులకు కూడా నోచుకోని రోడ్ల పరిస్థితి పై జనసేనాని ఆదేశాలతో సోషల్ మీడియా మరియు మీడియా వేదిక గా రోడ్ల పరిస్థితుల పై ప్రభుత్వాలకు తెలిసేలా క్యాంపెయిన్ చేయటం జరిగింది . అనంతరం మండల తహశీల్ధార్ గారికి వినతి పత్రం అందచేసి ప్రభుత్వానికి జనసేనాని ఇచ్చిన ఒక నెల గడువు తర్వాత గాంధీ జయంతి నాడు ఈ రోడ్ల పరిస్థితులు ఇలానే ఉంటే శ్రమదానం చేసి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరసన కార్యక్రమం చేస్తాము అని వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

 

Key Role in Various Social Activities

కొవ్వొత్తుల ర్యాలీ

ఇటీవల వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ సామూహిక అత్యాచారం ఘటనకు నిరసనగా పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప నుండి పోరంకి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా

మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు గ్రామం రంగా సర్కిల్ నందు పెనములూరు నియోజవర్గ సమన్వయకర్త శ్రీ ముప్పారాజా గారి నేతృత్వంలో మొక్కలు నాటడం జరిగింది

దుప్పట్లు మరియు ఆహారం అందజేత

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కృష్ణానది పరివాహక ప్రాంతమైన కరకట్ట ప్రాంత లు పర్యవేక్షణలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం పులిపాక గ్రామం శ్రీనగర్ కాలనీ ముంపు ప్రాంతానికి గురైనటువంటి ప్రాంతాలను పర్యటించి నీట మునిగిన గృహాలను పరిశీలించి అక్కడ స్థానికులకు దుప్పట్లు మరియు ఆహారం అందించడం జరిగింది.

పరిశీలన

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గోడవర్రు గ్రామంలో ఇంటింటికి వరద బాధితులకు సరుకులు జారవేసి వైఎస్ఆర్ కాలనీ ముంపుకు గురైన ప్రాంతాల్నిట్రాక్టర్ లో వెళ్లి పరిశీలించిన పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడెప్రసాద్ గారు పెనమలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ముప్పా రాజ గారు

అన్నదాన కార్యక్రమం

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలో వరద బాధితులకు జుజ్జువరపు చంటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది

400 చీరలు మరియు వారికి భోజన ఏర్పాట్లు చేసిన సందర్భంలో

జనసేనాని స్ఫూర్తి తో కంకిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముప్పా రాజా గారి ఆదేశాల మేరకు మండల ప్రధాన కార్యదర్శి తంబళ్ళ వీర స్వామి అధ్వర్యంలో ప్రతీ ఒక్క పేద బడుగు బహుజన వర్గాల ఇంట్లో సంక్రాంతి సంబరాల పండగ ఆనందంగా జరుపుకోవాలి అనే ఆలోచన తో జనసేనాని సంక్రాంతి కానుక గా 400 చీరలు మరియు వారికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. 

జన్మదిన వేడుకలు

కార్తికేయ ఉచిత సేవ సంస్థ అధినేత డా. కంభపాటి కార్తికేయ గారి జన్మదిన వేడుకలు ఉయ్యురు లో మేరుగ చిన్న కోటయ్య గారు, వాకా ఓంకార్ గారు, బొప్పన ప్రసాద్ గారి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

అక్రమమాల పై జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అనే నినాదం తో జగన్ రెడ్డి చేయడం మర్చిపోయిన అభివృద్ధి చేస్తున్న అక్రమమాల పై జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం వణుకురు గ్రామం లో నిర్వహించడం జరిగింది.

డా బి ఆర్ అంబేద్కర్ 67 వ వర్ధంతి

డా బి ఆర్ అంబేద్కర్ 67 వ వర్ధంతికి జనసేన పార్టీ అధ్వర్యంలో కంకిపాడు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వీరస్వామి, చొక్కా రాజా గార్ల నేతృత్వంలో జనసైనికులు అందరూ ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది.

పరామర్శ

జగన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం లో ఈ జగనన్న ఇల్లు అని మిచౌంగ్ తుఫాన్ వల్ల జగన్ అన్న కాలనీల్లో ప్రజలు పడుతున్న కష్టాలు పెనమలూరు నియోజకవర్గ జనసేన టీడీపీ శ్రేణులు పరామర్శించి జగనన్న ఇళ్ళ కుంభకోణంను ప్రజలకు అర్థమైయేలా వివరించడం జరిగింది. 

క్రికెట్ కిట్ల పంపిణీ కార్యక్రమం

ఉయ్యూరు టౌన్ జనసేన నాయకులు డా.కార్తికేయ గారి ఉచిత వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెనమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొడే ప్రసాద్ గారు, జనసేన ఉయ్యురు మండల అధ్యక్షులు జరుగు ఆదినారాయణ గార్ల చేత యువత కు క్రికెట్ కిట్ ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

నిత్యావసరమైన వస్తువులు అందజేత

కంకిపాడు మండలం నెప్పల్లి లో అగ్ని ప్రమాదం లో ఇల్లు కాలిపోయిన బాధితులకు అండగా జనసేన పార్టీ వారికి ముప్పారాజ గారి నేతృత్వంలో జనసేన వీర మహిళా అడపా నాగశ్రీ గారు ఇల్లు కాలిపోయిన ఏడు కుటుంబాలు వాళ్లకి వంట, సామాను, చీరలు, లుంగిలు ఇవ్వడం జరిగింది. 

124 వ జయంతి సందర్భంగా

కంకిపాడు లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీ రాములు గారి 124 వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది..

అభినందనలు

కంకిపాడు లో బోడే ప్రసాద్ గారిని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గా ప్రకటించిన సందర్భంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. బోడే కు సీట్ కన్ఫర్మ్ అవటం తో స్వీట్ లు పంచిపెట్టుకుని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ గారి ఓటమి జనసైనికులు భాధ్యత తీసుకున్నారని అని హెచ్చరించడం జరిగింది..

ఘన స్వాగతం

జనసేన పార్టీ తరుపున ఉమ్మడి అభ్యర్థి గా మొదటి సారి పార్లిమెంట్ సెగ్మెంట్ కి విచ్చేసిన వల్లభనేని బాలశౌరి గారికి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలకడం జరిగింది.

నూతన సంవత్సర పూజ వేడుక

జనసేన బీజేపీ బలపర్చిన టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు పొరంకి వారి పార్టీ కార్యాలయం లో క్రోది నామ తెలుగు నూతన సంవత్సర పూజ వేడుకలో పాల్గొనడం జరిగింది

ప్రత్యేక ప్రార్థనలు

కాటూరు ప్రచారం లో భాగంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు, ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు ఎస్ సి కాలనీ లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పాస్టర్ల ఆశీర్వాదాలు, యేసయ్య దీవెనలు తీసుకొని, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న పాపాత్ములను చరసాల కు పోవాలని ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడాలని వేడుకోవటం జరిగింది.

జన్మదిన వేడుకలు

కంకిపాడులోని జనసేన పార్టీ కార్యాలయం లో పునాదిపాడు జనసైనికుడు ముసిబోయిన గోపి గారి జన్మదిన వేడుకలు జనసైనికులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

అభినందనలు

జనసేన PAC చైర్మన్ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారిని కలిసిన అభినందనలు తెలిపిన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా గారు, కంకిపాడు జనసేన నాయకులు కొండేటి శ్రీను గారు మరియు కంకిపాడు గ్రామ జనసేన నాయకులు.

సన్మానం

బొడ్డపాడు గ్రామంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కుటీ లాగుడు ఎడ్ల పందెంలలో పెనమలూరు నియోజకవర్గం జెనసేన పార్టీ ఇంచార్జ్ ముప్పా రాజా గారు ముఖ్య అధితిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకి శాలువా కప్పి సత్కరించారు

అన్నదానం కార్యక్రమం

మాదాసువారిపాలెం గ్రామం నందు ఆంజనేయస్వామి వారి కళ్యాణం సందర్భంగా జరిగిన అన్నదానం కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం

కంకిపాడు మండలం, మారేడుమాక గ్రామంలో నందు నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

బాడ్మింటన్ టౌర్నమెంట్

కంకిపాడు ఫిట్నెస్ లవర్స్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన బాడ్మింటన్ టౌర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ గారు విచ్చేసి ప్రధమ బహుమతి ప్రసన్న & టీం కి ద్వితీయ బహుమతి కస్తూరి రవిసాయి & టీం కి మొమెంటో లు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముప్పా రాజా గారు పాల్గొనడం జరిగింది.

నివాళి

జోహార్ వంగ వీటి మోహన్ అరంగ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్ కృష్ణ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

కొవ్వొత్తుల ర్యాలీ

సైబాబాద్ లోని సింగరేణి కాలోని లో చిన్నారి చైత్ర పై రాజు అనే వ్యక్తి పాల్పడిన అఘాయిత్యానికి నిరసనగా, పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు లో పులికామేశ్వరవు గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించటం జరిగింది….

అన్నదాన కార్యక్రమం

కంకిపాడు జనసేన నాయకులు పచ్చిపాల శేఖర్ గారి జన్మదిన సందర్బంగా, ముప్పు రాజు గారు మరియు జనసేన నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్లను అందజేయడం జరిగింది..

జయంతి

నిజామాబాదు జిల్లా , కంకిపాడు మండలంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసిన ముప్పు రాజు గారు మరియు జనసేన నాయకులు.

కలిసిన సందర్భం

నసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన జనసేన మండల అధ్యక్షుడు ముప్పు రాజు గారు..

పరిశీలన

పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురు నుండి కాటురు రోడ్స్ ను పరిశీలిస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారు మరియు ముప్పు రాజు గారు.

Party Activities

శానిటైజర్స్ పంపిణీ

విజయవాడ ఈస్ట్ జోన్ ACP రమేష్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మాస్క్ లు , సానిటీజర్స్ అందచేసిన కంకిపాడు మండల జనసేన నాయకులు ముప్పా రాజా గారు.

నిరసన

కంకిపాడులో జనసేన పార్టీ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ముప్పు రాజు గారు.

జయంతి

అంకిశెట్టి మాధవ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి జయంతి సందర్భంగా ఆయనకు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించటం జరిగింది.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

కంకిపాడులో 2వ రోజు కొనసాగుతున్న క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది..

Party Activities

News Paper Clippings

Videos

}
09-11-1982

Born in Kankipadu

Krishna, Penumaluru

}
1997

Studied SChooling

From ZP High School, Kankipadu 

}
2004

Joined in the PRP

}
2004

Active Member

From PRP 

}
2006

Joined in the INC

}
2006

Party Activist

From INC

}
2014

Joined in the Janasena

}
Since - 2022

Mandal President

From Janasena

}
Till Now

Constituency Incharge

at Penumaluru