Munigala Sarojana Karunakar
GWMC Corporator, Rampur, Kazipet, Hanamkonda, Wardhannapet, Telangana, TRS
Munigala Karunakar is the Senior Leader of TRS from Rampur village his wife Sarojana is the GWMC Corporator of 46th Division of Rampur, Madikonda. Karunakar was born in Uppugole, Station Ghanpur.
Political Career:
Karunakar entered into Politics with the Telugu Desam Party(TDP) during the tenure of Senior Nandamuri Taraka Ramarao.
TDP is a regional Indian political party active in the southern states of Andhra Pradesh and Telangana. The party was founded by N.T.Rama Rao on 29-March-1982. TDP was the first regional party to become the main opposition party at the 8th Lok Sabha from 1984 to 1989. TDP has a commitment to safeguarding “the political, economic, social, and cultural foundations of Telugu-speaking people”.
Karunakar became a Devotee of TDP as he liked the successful party style in doing justice to all sections. He worked as Janma Bhumi in Incharge at the village level. He was the Senior Leader of TDP.
Karunakar left from the TDP. He switches over Telangana Rashtra Samiti(TRS) party in 2001. He played an active role in every party event. From 2018-2019, Karunakar was selected and worked as Mandal President of the Raithu Samanvaya Committee.
Telangana Movement:
The Telangana movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. After several years of protest and agitation, the central government, under the United Progressive Alliance, decided to bifurcate the existing Andhra Pradesh state, and on 07-February-2014, the Union Cabinet unilaterally cleared the bill for the creation of Telangana. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India.
Karunakar took part in the Telangana Movement and worked as Student Leader during the agitation. He conducted Hunger Strike, Dharnas, Rasta Rokos, Chalo Hyderabad, Vanta-Varpu, Bike Rallies, Protest Programs.
Karunakar’s wife Sarojana, who saw her husband’s fame and prestige in politics, also wanted to get into politics. With the motivation of her husband, she contested for the designation GWMC Corporator from Rampur, Madikonda, and won with an overwhelming majority.
The Rampur village people who like Sarojana’s leadership, morality, her ideology of doing equal justice to all the people, elected her President of Women’s Associations at the village level and she successfully gave her best. Sarojana, who started her political career as a Leader, faced many setbacks, experienced ups and downs faced everything for the welfare of the people, and moved forward.
The couple Karunakar and Sarojana also participated in the recent Huzurabad election campaigning and worked hard for the party’s victory.
Sarojana Karunakar’s highlated Welfare activities being GWMC Corporator:
- Sarojana distributed Bathukamma Sarees in the 46th division to be President of Women’s Associations.
- Women corporators from the Wardhannapeta constituency in Greater Warangal took part in the by-election campaign in Huzurabad and campaigned for the victory of Srinivas Yadav by a large majority. The event was attended by local 46th Division Corporator Mrs. Munigala Sarojana Karunakar.
- Wardhanapet MLA Aruri Ramesh said that the TRS government is the only government in the country that stands by the poor and weaker sections of the people. MLA Aruri Ramesh distributed Rs 88 lakh 20 thousand 324 to 89 beneficiaries of Kalyana Lakshmi and Shadi Mubarak from Hanmakonda, Warangal, Qila Warangal, and Kazipet constituencies. The function was attended by tehsildars, corporators, division leaders, activists, and others of the respective zones.
- Hanumakonda District Khajipeta Mandal Madikonda Festival Committee under the chairmanship of Praveen conducted a bhumi puja for the Dasara festival at Ramlila Maidan. Local Corporator 46th Division Corporator Munigala Sarojana Karunakar started Bhoomi Puja for Ravana Vadha.
- Locals are facing many problems with the dumping yard between Madikonda and Rampur villages under the 46th Division of the Greater Warangal Municipal Corporation. However, the locals are suffocating with the stench emanating from the yard, the fires burning with garbage, and the smoke. Greater Warangal Municipal Corporation Corporator Munigala Sarojana Karunakar brought the issue to the attention of Mayor Gundu Sudharani and Commissioner Praveen IAS and asked for a permanent solution. The mayor and commissioner, who responded immediately, said the issue would be resolved soon.
- A statue of constitution maker Dr. BR. Ambedkar was unveiled at the Station Ghanapur constituency. Former Deputy Chief Minister of Station Ghanapur MLA Thatikonda Rajaya along with Greater Warangal Municipal Corporator 46th Division Munigala Sarojana Karunakar and others were the chief guests at the event.
- Local corporators planted seedlings in the premises of the Madikonda Padmashali building in the Kazipet zone. 46th Division Corporator Munigala Sarojana Karunakar called on everyone to work for the ecological balance of the plants she said Environmental protection is everyone’s responsibility and said that ecological balance is possible only with the cultivation of plants.
Sarojana Karunakar’s Contribution during the Pandemic
-Two thousand rupees worth of daily necessities were distributed to the affected families through coronary families in Rampur village under Greater Warangal 46th Division under the auspices of Corporator Munigala Sarojana Karunakar. The event was attended by Anganwadi Teacher Uma and other Anganwadi staff.
-The couple Karunakar and Sarojana gave 1500rs to 150 families during the pandemic.
-Sarojana Karunakar sanitized every house in the village to prevent the spread of corona.
-They donate rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
-Also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.
-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
మనిషెవరని కాదు, కష్టం ఏంటి అని చూసే గరిబోళ్ళ లీడర్, కరోనా కష్ట కాలంలో అక్క అంటే నే ఉన్న
అంటూ ఆదుకున్న సరోజన అక్క!!
ఆపద అంటే ఆమడ దూరం పరిగెత్తే ఈ రాజకీయ వ్యవస్థ మిమ్మల్ని చూసి మారిలి, నేర్చుకోవాలి!!!
Recent Activities
Welfare Activities
మడికొండ 46వ డివిజన్ పరిధిలోని యాదవ నగర్ లో చేపట్టిన సిసిరోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ మునీగాల సరోజన కరుణాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిగాల శ్రీకాంత్, బొల్లికొండ వినోద్ కుమార్, నర్మెట బిక్షపతి గాండ్ల, ఈదురు అనిల్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ మరియు రాంపూర్ గ్రామాలలో వివిధ ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్థానిక కార్పొరేటర్ శ్రీ ముని గల సరోజన కరుణాకర్ గారు. ఈ సందర్భంగా 75 వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు డివిజన్ ప్రజలందరికీ తెలియపరిచారు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడిికొండ పద్మశాలి భవనం ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్లు మొక్కలు నాటారు. 46వ డివిజన్ కార్పొరేటర్ మునీగాల సరోజన కరుణాకర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని తెలిపారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని, 46వ డివిజన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో, యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ మునిగాలా సరోజన కరుణాకర్ గారి సమక్షంలో గొర్రె పిల్లలకు నట్టల మందులు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ కరుణాకర్ గారు, మరియు వారి సిబ్బంది సహాయ సహకారాలతో విజయవంతం చేయడం జరిగింది.
గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని, రాంపూర్ గ్రామంలో కరోనా తో బాధపడుతున్న, కుటుంబాలకు అంగన్వాడి కేంద్రం ద్వారా, బాధిత కుటుంబాలకు రెండూ వేల రూపాయల విలువ గల.నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ శ్రీ మునిగాల సరోజన కరుణాకర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సండ్ర ఉమా గారు,మరియు ఇతర అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ తాటికొండ రాజయ్య గారి ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మునిగాలా సరోజన కరుణాకర్ గారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చేపట్టే ప్రతి కార్యక్రమం పేదల అభివృద్ధికి ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళే విధంగా ఉంటాయి, అని కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ గారు పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని,మడికొండ గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల యందు,తెలంగాణ జాతిపిత, ఆచార్య ,ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శ్రీ మునిగాల సరోజన కరుణాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కార్పొరేటర్ శ్రీ మునిగాల సరోజన కరుణాకర్ గారు మాట్లాడుతూ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని అన్నారు
గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని,మడికొండ గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల యందు,తెలంగాణ జాతిపిత, ఆచార్య ,ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శ్రీ మునిగాల సరోజన కరుణాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కార్పొరేటర్ శ్రీ మునిగాల సరోజన కరుణాకర్ గారు మాట్లాడుతూ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని అన్నారు
స్థానిక కార్పొరేట్ మునిగాలా సరోజన కరుణాకర్ గారి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా, ఖాజీపేట మండలం, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్, రాంపూర్ గ్రామం లో వర్షం కురుస్తున్న, విధులు నిర్వహిస్తున్న, పారిశుద్ధ్య కార్మికులు రాజు, ఉపేందర్ ,యాదగిరి,వెంకట్ స్వామి లను కార్పొరేటర్ సరోజన కరుణాకర్ గారు అభినందించారు
ఓటు ను అమ్ముకుంటూ నోటు తీసుకోకు నీ నోటికి తాళం వేసుకోకు
ఎన్నుకోవడంలో తప్పు చేయకు.. ఎన్నుకున్నాక తలవంచుకోకు…
సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత నీకూ ఉందని మర్చిపోకు!!
GWMC Corporator Sarojana is actively engaged in a wide range of community service initiatives
to ensure the well-being of people
TRS Party Events
GWMC Corporator Sarojana and MLA Tatikonda Rajaiah have participated in the house campaign
for the TRS’s victory.
Born in Uppugole, Station Ghanpur
Political Entry
with the Telugu Desam Party
Janma Bhumi Incharge
Joined in the TRS party
Mandal President
of Raithu Samanvaya Committee
President of Women's Associations
his wife Sarojana
GWMC Corporator
of 46th division, Rampur, Madikonda
https://t.co/udBIdwE4zXమడికొండ డంపింగ్ యార్డ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్👉 డంపింగ్ యార్డ్ ను సందర్శించిన జి డబుల్ ఎంసీ మేయర్ మరియు కమిషనర్.👉మేయర్ మరియు కమిషనర్ దృష్టికి సమస్యను వివరించిన 46 డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్. pic.twitter.com/9ugc67eurR
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) September 21, 2021
*గణేష్ నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన 46వ డివిజన్ కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్ హనుమకొండ జిల్లా 46వ డివిజన్ పరిధిలోని మడికొండలోని *చల్లా చెరువును గణపతి నిమజ్జనానికి పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ మునిగాల సరోజన కరుణాకర్ గారు https://t.co/OUlhza6iOX pic.twitter.com/b8BHyLo2GM
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) September 10, 2021
https://t.co/udBIdwE4zXమడికొండ డంపింగ్ యార్డ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్👉 డంపింగ్ యార్డ్ ను సందర్శించిన జి డబుల్ ఎంసీ మేయర్ మరియు కమిషనర్.👉మేయర్ మరియు కమిషనర్ దృష్టికి సమస్యను వివరించిన 46 డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్. pic.twitter.com/9ugc67eurR
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) September 21, 2021
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ పరిధిలోని మడికొండ మరియు రాంపూర్ గ్రామాలలో వివిధ ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్థానిక కార్పొరేటర్ శ్రీ ముని గల సరోజన కరుణాకర్ గారు ఈ సందర్భంగా 75 వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు డివిజన్ ప్రజలందరికీ తెలియపరిచారుhttps://t.co/rXOFKaMPOz pic.twitter.com/7C2jwLbkJM
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) August 15, 2021
https://t.co/udBIdwE4zXమడికొండ డంపింగ్ యార్డ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్👉 డంపింగ్ యార్డ్ ను సందర్శించిన జి డబుల్ ఎంసీ మేయర్ మరియు కమిషనర్.👉మేయర్ మరియు కమిషనర్ దృష్టికి సమస్యను వివరించిన 46 డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్. pic.twitter.com/9ugc67eurR
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) September 21, 2021
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) October 12, 2021
https://t.co/Cyypugy3sI*గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండలో నూతనంగా ఎన్నిక కాబడిన శ్రీ కనక దుర్గ ట్రాక్టర్స్ ఓనర్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ munigala సరోజన కరుణాకర్ గారిని మరియు 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర pic.twitter.com/bbHRMb6ZIE
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) October 10, 2021
*గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ గ్రామంలో బుర్ర కొమరమ్మ దశదిన కర్మ కు హాజరై వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచిన 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ మునిగాల సరోజన కరుణాకర్ గారు. https://t.co/UIOrROb7gy pic.twitter.com/Il06IKDeDd
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) October 10, 2021
https://t.co/aQpRa5jg4Wతెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ గారి జయంతి ఘనంగా నివాళులర్పించిన కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్
— మునిగాల సరోజన GWMC 46 వ కార్పోరేటర్ (@VijayKu72389319) September 26, 2021
హన్మకొండ జిల్లా మడికొండ 46వ డివిజన్ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ 126వ జయంతి ఘనంగా నిర్వహించారు pic.twitter.com/czSawy1fOo