Mulla Syed Saheb is an Indian Politician of TDP and Kurnool Parliament District Minority Cell President of Kurnool District,Andhra Pradesh. | the Leaders Page

Mulla Syed Saheb

Kurnool Parliament District Minority Cell President, Kurnool, Kondumur, Andhra Pradesh, TDP

Mulla Syed Saheb is an Indian Politician of TDP and Kurnool Parliament District Minority Cell President of Kurnool District in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 01st of June 1972, Mulla Syed Saheb was born to a couple Mr. Mulla Madhar Saheb and Mrs. Mula Kaja Bhee resided in the village of E Thandrapadu village in Kurnool District in the Indian State of Andhra Pradesh.

In 1988, Mulla Syed Saheb acquired his Secondary Board of Education from Zilla Praja Parishad High School at Vasantha Nagar, Gondiparla, Kurnool (Rural). He completed his 2-years course of Intermediate from Coles Memorial Junior College located at Kurnool from 1989-1991.

He finished his Graduation from Government Degree College at Dr. Colony, B Camp in the year 1994.

A career in Politics:   

In 1994, Mulla Syed Saheb began his Political Career by entering the Indian National Congress (INC) often called a Congress Party, to attain the political requirements of the people while also providing a specific service.

As a part of INC,  Mulla Syed Saheb express keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

His unwavering commitment and genuine effort gained him the position of District Congress Executive Member of Kurnool in 2002. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

In 2005, Mulla Syed Saheb switched from INC to the Communist Party of India (CPI) as a Member. He started rendering service to the people irrespective of their Caste, Race, Gender, and Religion for the growth and development of Backward Classes along with religion.

He was designated as the Mandal Secretary of Kurnool Rural in 2005-2012 from CPM for intending to serve people to address the people’s requirements while also presenting a modest service.

In 2013, Mulla Syed Saheb switched from CPI to Yuvajana Sramika Rythu Congress Party(YSRCP), was enchanted by the services rendered to the people was started to attain the political requirements of the people while also providing a specific service.

As a part of YSRCP, Mulla Syed Saheb express keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

His ongoing dedication and genuine attention gained him the elected position of  Mandal General Secretary of Kurnool in 2013 from YSRCP, and he has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

In 2015, Mulla Syed Saheb Switched from YSRCP to Telugu Desam Party (TDP) and continued rendering services to the people of TDP.

Mulla Syed Saheb was a sincere TDP Party Activist right from joining and propagating its principles from the beginning. The policies and ideals of the party and the vision of our great leader, the former Chief Minister of Andhra Pradesh, have deeply attracted him. He was immensely inspired by the unique schemes Nara Chandra Babu Naidu introduced.

He was elected as Kurnool Parliament District Minority Cell President of  Kurnool from TDP in 2020 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

Party Activities:

  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • Syed Saheb has been struggling hard for the rights and reservations of the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Syed Saheb expressed that the effort would be possible only with the TDP party to develop Dalits, minorities, the poor, and minorities in society.
  • An awareness seminar was organized on behalf of the party in the village and the zone to brief the people on the Chandranna welfare schemes. Pamphlets were distributed to give them brief information.

Social Activities:

  • Many service activities were organized, such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children, and helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • Syed Saheb expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Food item packets for Vehicle drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.

Pandemic Activities

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the reign of Carona, he provided the less fortunate with rice bags and other essentials through donations.
  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Even after the second wave of the covid infection, Syed Saheb continued to put his efforts into helping other individuals.
  • The village’s residents and others in need received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The region contaminated with the coronavirus has been designated a red zone, and residents have been informed of the necessary safety measures and precautions.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 2/161A, Talari Colony, Landmark: Near Shivalayam, Village: E Thandrapadu, Mandal: Kurnool, District: Kurnool, Constituency: Kondumur, State: Andhra Pradesh, Pincode: 518004.

Email: [email protected]

Mobile No:9963875349.

Biodata of Mr. Mulla Syed Saheb

Mulla Syed Saheb is an Indian Politician of TDP and Kurnool Parliament District Minority Cell President of Kurnool District,Andhra Pradesh. | the Leaders Page

Name: Mulla Syed Saheb

DOB: 01-06-1972

Father: Mr. Mulla Madhar Saheb 

Mother: Mrs. Mula Kaja Bhee

Education Qualification: Graduation

Profession: Politician

Political Party: TDP

Present Designation: Kurnool Parliament District Minority Cell President

Permanent Address: E Thandrapadu, Kurnool, Kondumur, Andhra Pradesh

Contact No: 9963875349

“A leader is someone who holds her- or himself accountable for finding the potential in people and processes.”

Recent Activities

"ఇదేమి కర్మ రాష్ట్రానికి" కార్యక్రమం

కోడుమూరు నియోజక వర్గంలో నీ కర్నూల్ రూరల్ మండలం లో నీ దీన్నేదేవరపాడు గ్రామం లో “ఇదేమి కర్మ రాష్ట్రానికి” కార్యక్రమము చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడుమూరు టిడిపి ఇన్చార్జి ఆకే పోగు ప్రభాకర్ గారూ పాల్గొని ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు వైకాపా అరాచక పాలన గురించి మరియు పెరిగిన నిత్యవసర ధరల గురించి,ఇసుక ,మద్యం, ఎర్రమట్టి దోపిడీ ల గురించి తెలపడం జరిగింది.అదేవిధంగా ఈ గ్రామం చుట్టూ మట్టి మాఫియా ఎక్కువ అయింది వైకాపా నాయకులు ఎక్కడ పడితే అక్కడ తవ్వడం ,చెరువులు కబ్జా చెయ్యడం జరిగింది అని అనర్హులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అని స్థానికులు ఇంచార్జీ గారితో చెప్పటం జరిగింది.వారితో ఇంచార్జీ గారు వచ్చేది మన టిడిపి ప్రభుత్వం అని ఇలాంటి అరాచకాలను అరికట్టి , అర్హులు అయిన పేదలకు కచ్చితంగా ఇళ్ళ పట్టాలు ఇస్తాం అని తెలపటం జరిగింది.

ప్రజల సమస్యలు

కోడుమూరు నియోజక వర్గంలో నీ మామిధాల పాడు కార్పొరేషన్ పరిధిలోని 38,39,40 వార్డు ఇంచార్జీ y. రామేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోడుమూరు టీడీపి ఇంచార్జీ ఆకేపోగు ప్రభాకర్ గారూ ఇంచార్జీ గారు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మహిళలు మరి ముందుకు వొచ్చి ఇంచార్జీ గారితో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఏమి న్యాయం జరగలేదు అన్ని ధరలు పెంచాడు జగన్ రెడ్డి అని పూట గడవటం కూడా కష్టం గ ఉంది అని తెలపడం జరిగింది. మహిళల తో ఇంచార్జీ గారు మహిళలని అన్ని విధాలుగా వారి ఎదుగుదలకు ప్రోత్సహించింది టిడిపి ప్రభుత్వం అని వచ్చేది టిడిపి ప్రభుత్వం అని ,చంద్ర బాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అవుతారు అప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మరియు మహిళలకు మేలు జరుగుతుంది అని తెలపటం జరిగింది.

"ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం"

అక్రమ మద్యం, ఇసుక దందా, మట్టి మాఫియా, భూకబ్జాలతో రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్ మార్చిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు తరి మికొట్టాలని తెదేపా కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడులో మండల అధ్యుక్షుడు బుర్ర వెంకటేశ్ నాయుడు గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య గారి ఆధ్వర్యంలో “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం”లో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

వినతిపత్రం

పంచలింగాల నుంచి దేవమాడ వరకు రహ దారి నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ- మైనార్టీ సెల్ ఉపాధ్యాక్షుడు ఎం.సయ్యద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల టీడీపీ నాయకులతో కలిసి కర్నూలులోని ఆర్అండ్బి సూపరింటెండెంట్ నాగేశ్వరరా వుకు వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఓటరు నమోదు కార్యక్రమం

కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో పట్ట బద్రులు ఓటరు నమోదు కార్యక్రమ ప్రచారంలో పాల్గొన్న కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఆకే పోగు ప్రభాకర్, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు గారు, కర్నూల్ మండల అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు గారు, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎం సయ్యద్ గారు గ్రామంలో ఉన్న పట్టభద్రులను కలిసి వారికి ఫారం బి 18 నీ ఇవ్వడం జరిగినది. గ్రామ నాయకుల సహకారంతో వారు ఫారం బి 18నీ పూర్తి చేసి ఇంచార్జ్ ప్రభాకర్కి గారు ఇవ్వడం జరిగింది.

వినతిపత్రం

 గూడూరు నగర పంచాయతీ సమస్య లను తక్షణమే పరిష్కరించాలని కర్నూలు పార్లమెంటు మైనార్టీ తెదేపా నాయకులు అప్సర్బషా గారు, అల్తాఫ్ గారు, మన్నన్బాషా గారు, సయ్యద్ గారు, మదార్ సాహెబ్ డిమాండ్ చేయడం జరిగింది. పట్టణంలో ముస్లిం శ్మశాన వాటికకు దారి సరిగాలేదని, శాశ్వత డంపుయార్డు లేక స్థానిక తెలు గువీధిలో వ్యర్థాలు వేయడంలో దుర్గంధం వెదజల్లుతోందన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామ న్నారు. అనంతరం నగర పంచాయతీ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు, కమిష నర్ శ్రీనివాసులుక గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

పరిశీలన

గూడూరులో పట్టణంలో ముస్లిం శ్మశాన వాటికకు వెళ్లే రహదారిలోని వంకపై బ్రిడ్జి నిర్మించాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అప్సర్ బాష గారు, రాష్ట్ర మైనార్టీ సెల్ టీడీపీ ఉపాధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్ గారు, డిమాండ్ చేయడం జరిగింది. గూడూరు పట్టణంలో కుమ్మరి కుంటలు దగ్గరలో గల ముస్లిం శ్మశాన వాటిక వెళ్ళే రహదారిని నాయకులు పరిశీలించడం జరిగింది. అనంతరం చైర్మన్, కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. 

సమావేశం

నియోజకవర్గ బాధ్యులు ఇళ్లల్లో కూర్చొంటే కుదరదు.. తప్పకుండా ప్రజల్లో ఉండాలని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాదుడే బాదుడు వంటి పార్టీ కార్యక్ర మాలు విస్తృతంగా చేపట్టాలి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యకమం బాగా చేయా లని సూచించారు. మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొని దిశానిర్దేశం చేయడం జరిగింది.

వినతిపత్రం

 కేంద్రం ప్రభుత్వం 2013లో తీసు కొచ్చిన ఆహారభద్రత చట్టానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడు స్తున్నదని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ గారు విమర్శించారు. టీడీపీ పిలుపు మేరకు కర్నూలు రూరల్ డిప్యూటీ తహసీల్దార్ జలాలుద్దీన్ బాషా గారికి టీడీపీ బృందం కలిసి వినతిపత్రం సమ ర్పించడం జరిగింది.

వినతిపత్రం

తెదేపా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కర్నూలు మండలం తెదేపా ఆధ్వర్యంలో తహశీల్దార్కు వినతిపత్రం అందచేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చూస్తున్న వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వినతిపత్రం ను అందజేయడం జరిగింది.

బాదుడే బాదుడు కార్యక్రమం

 ఇసుక టిప్పర్ల ద్వారా వచ్చే వాటాలే కాదు, ఆ ప్రాంత ప్రజల కష్టాల్ని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలని తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్ తెలిపారు. ప్రజల కష్టాలు పట్టించుకోని వైకాపాకు 2024 ఎన్నికలల్లో 175 కాదు కదా, 17 సీట్లూ రావ పేర్కొన్నారు. బుధవారం కర్నూలు మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో జి. సింగవరంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడం జరిగింది.

సుంకేసుల దారి అధ్వానంగా మారడంతో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు పెద్ద గుంతలో ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న తెదేపా జిల్లా ఆధ్య క్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, నియోజకవర్గ బాధ్యుడు ప్రభాకర్ గారు, ఇతర తెదేపా కార్యకర్తలు బస్సును తోసి గోతిలోంచి బయటకు తేవడం జరిగింది.

"బాదుడే బాదుడు" కార్యక్రమం

“బాదుడే బాదుడు” కార్యక్రమంలో లో కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జిఆకే పోగు ప్రభాకర్ గారు వృద్ధ మహిళలతో కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తున్న దృశ్యం.

జన్మదిన వేడుకలు

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకల్లో లో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీ సత్రం రామకృష్ణ గారు, కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయిన పి విజయ్ కుమార్ గారికి కి కట్ చేసి తినిపించడం జరిగింది.

సమావేశం

తెలుగు దేశం సర్వసభ్య సమావేశం లో పాల్గొన కర్నూలు పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముల్లా సయ్యద్ సాహెబ్ గారు మరియు పార్టీ నాయకులు.

సమావేశం

కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ దళిత ప్రతిఘటన సదస్సు సమావేశం లో పాల్గొన కర్నూలు పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముల్లా సయ్యద్ సాహెబ్ గారు మరియు పార్టీ నాయకులు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ర్యాలీ

కరెంటు చార్జీలు తగ్గించాలి అని బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా ర్యాలీ చేసిన కర్నూలు పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముల్లా సయ్యద్ సాహెబ్ గారు మరియు పార్టీ నాయకులు.

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

సైకిల్ లు పంపిణీ

కర్నూలు పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముల్లా సయ్యద్ సాహెబ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న ప్రజలకు చేత సైకిల్ లు పంపిణీ చేయడం జరిగింది.

జయంతి

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరలై తారక రామారావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

సమావేశం

గొందిపర్ల గ్రామంలో టిడిపి పార్టీ కర్నూలు మండల సర్వసభ్య సమావేశం కర్నూలు మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ నాయుడు గారి అధ్యక్షతన జరిగింది.

సమావేశం

 కర్నూలు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కర్నూలు మండలం టిడిపి కన్వీనర్ బి. వెంకటేష్ నాయుడు మాట్లాడుతు కోడుమూరు నియోజక వర్గం టిడిపి ఇంచార్జ్ ఆకెపోగు ప్రభాకర్ను విమర్శించడం తగదని, కర్నూలు మండల ఉపాధ్యక్షుడు మాజీ డి. వాసు పై విమర్శలు చేశారు. మీరు మండలం అభివృద్ధి చేయాలని అభివృద్ధి అంటే మౌలిక వసతులు అయిన రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సౌకర్యాలు, కల్పించటం వీటన్నింటిని అభివృద్ధి అని అంటారని, గతంలో టిడిపి ప్రభుత్వం వేసిన రోడ్లను ఈ ప్రభుత్వం వారు వేసినట్టు బిల్లులు సృష్టించుకుంటు ఉన్నారని అభివృద్ధి అంటే ఇది కాదని అభివృద్ధి అంటే పార్టీలు మారి పదవులు పొందడం కాదని, వ్యక్తులు, నాయకులు అభివృద్ధి చెందడం కాదని సమాజం అభివృద్ధి చెందాలని ఇది వైసిపి నాయకులు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. కర్నూలు మండలంలో మైనార్టీలకు ప్రాధాన్యత లేదని, మైనార్టీలపాత్ర శూన్యమని, కర్నూలు పార్లమెంట్ సెలవు ఉపాధ్యక్షులు ఎం. సయ్యద్ విమర్శించారు.

వినతి పత్రం

15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బకాయిలకు మళ్లిస్తు న్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించడం దారుణమని కోడుమూరు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ఆకె పోగు ప్రభాకర్, బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, కోడుమూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పి. విజయ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు. వారు గురువారం కర్నూలు మండల గ్రామీణ ఎంపీడీవో భాస్కర్నాయుడుకు వినతి పత్రం అందజేయడం జరిగింది. .

Mulla Syed Saheb meet Prominent Leaders

ఆంధ్రప్రదేశ్‌లో సమాచార సాంకేతికత, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కోసం కేబినెట్ మంత్రి “నారాలోకేష్” గారిని సవినయంగా కలిసిన కర్నూల్ పార్లిమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముల్లా సయ్యద్ సాహెబ్ గారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు మాజీ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు “శ్రీ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు పార్లమెంటు టిడిపి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎం సయ్యద్ గారు మరియు కర్నూలు మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బి గంగాధర నాయుడు గారు.

Party Activities

Party Events

వినతి పత్రం

ర్యాలీ

వినతి పత్రం

పోస్టర్ ఆవిష్కరణ

నిరసన దీక్ష

వినతి పత్రం

ప్రసంగం

“ఇదేమి కర్మ రాష్ట్రానికి” కార్యక్రమం

కొవొత్తుల ర్యాలీ

వినతి పత్రం

వినతి పత్రం

On the Occasion of Meeting

News Paper Clippings

Videos

}
01-06-1972

Born in E Thandrapadu Village

Kurnool, Kondumur, Andhra Pradesh

}
1988

Studied SSC Standard

from Zilla Parishad High School at Vasantha Nagar, Gondiparla, Kurnool (Rural)

}
1989-1991.

Completed Intermediate

from Coles Memorial Junior College at Kurnool

}
1994

Finished Graduation

from Government Degree College at Dr. Colony, B Camp .

}
1994

Joined in INC

}
1994

Party Activist

of INC

}
2002

District Congress Executive Member

of Kurnool, INC

}
2005

Joined in CPIM

}
2005-2012

Mandal Secretary

of Kurnool Rural, CPIM

}
2013

Joined in YSRCP

}
2013

Party Activist

of YSRCP

}
2013

Mandal General Secretary

of Kurnool, YSRCP

}
2015

Joined in TDP

}
2015

Party Activist

of TDP

}
2020-Till Now

Kurnool Parliament District Minority Cell President

of Kurnool, TDP