Mule Sudheer Reddy | MLA | YSRCP | Jammalamadugu | Andhra Pradesh | the Leaders Page

Mule Sudheer Reddy

MLA, YSRCP, Nidijuvvi, Yerraguntal, Jammalamadugu, Kadapa, Andhra Pradesh.

Mule Sudheer Reddy is a Member of the Legislative Assembly(MLA) of YSRCP in Jammalamadugu, Kadapa. He was born in 1985 to mule Venkata Subba Reddy in Nidijuvvi Village, Yerraguntal Mandal.

From 1998-2004, he completed MBBS from the Adichunchangiri Institute of Medical Sciences Mandya Karnataka. From 2005-2007, He Completed Diploma in Anesthesia. He serving as a Doctor.

He started his political journey with the Congress Party. He served as a Leader of the Congress Party.

In 2011, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party)Sudheer Reddy was served as an Incharge of YSRCP.

In 2019, He served as an MLA (Member of Legislative Assembly) from YSRCP in Jammalamadugu, Kadapa, Andhra Pradesh.

Recent Activities:

  • Honorable MLA Dr. Moule Sudheer Reddy Garu inspecting the houses affected by heavy rains in Kalamalla village on Yerraguntla Mandal
  • Jammalamadugu town, under the guidance of respected MLA Dr. Mule Sudheer Reddy Sir, Gopi Reddy Konda Reddy brothers. 400 Meals were arranged for hundreds of people.
  • Jammalamadugu MLA Dr. Moule Sudheer Reddy Garu inaugurated Eraguntla 17th ward Visor Sampurna Nutrition program.
  • In Muddanuru, YSR Aasara is inaugurating Jammalamadugu MLA Dr. Sudheer Reddy Garu.. through this scheme, 6 crores 39 lakhs 15 thousand 316 rupees for 572 help societies. The government has benefited the women. Women thanked Jagan brother

H.No.2-159, Nidijuvvi Village,  Yerraguntal Mandal,   Kadapa District, Andhra Pradesh.

E-Mail: [email protected]

Contact Number:+91-7730011111; 081792 11465

Recent Activities

భాదితులకు పరిహారం కల్పిస్తామని

గండికోట ముంపువాసులకు అండగా ఉండి, ఆదుకుంటామన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే:-
కరోనా నుండి నిన్న కోలుకున్న ఎమ్మెల్యే గారు నేరుగా ఎం.పి గారితో,ముంపువాసుల తో కలెక్టర్ గారితో చర్చలు జరిపి ముంపు గ్రామమైన తాళ్లప్రొద్దుటూర్ ప్రజల వద్దకు వెళ్లి జగన్ అన్న మాట చెప్పిన ప్రకారం 10లక్షల భాదితులకు పరిహారం కల్పిస్తామని కొంతమంది కి ఇచ్చామని,మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇస్తామని, వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారికి అండగా ఉంటామన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే డా..సుధీర్ రెడ్డి గారు….

Honor Ceremony

జమ్మలమడుగు వైఎస్సార్సీపీ పార్టీ కార్యలయమునందు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియచేస్తున్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమింపబడిన అంబటి కృష్ణా రెడ్డి గారు.

చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన

MP అవినాష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఎర్రగుంట్ల మన ఊరి టీమ్ ఆధ్వర్యంలో బ్రిడ్జికి ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ములే సుధీర్ రెడ్డి గారు

వైస్సార్ ఆసరా ప్రారంభించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే

నేడు జమ్మలమడుగు లో అక్కచెళ్ళమ్మ లతో కలిసి వైఎస్ఆర్ ఆసరా ప్రారంభిస్తున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే డా..సుధీర్ రెడ్డి గారు.. ఈ పథకం ద్వారా 29 కోట్ల 86లక్షలు మహిళలకు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం….. మా ప్రభుత్వo మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే… జై జగన్

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జమ్మలమడుగు MLA డాక్టర్.. ములె… సుధీర్ రెడ్డి గారు

నూతనంగా ICU సౌకర్యం

జమ్మలమడుగు పట్టణంలో ప్రజల కు అందుబాటులో నూతనంగా ICU సౌకర్యంతో ప్రజల కు అందుబాటులో వచ్చిన “కాంబెల్ హాస్పిటల్” ను సందర్శించిన ఎమ్మెల్యే డా..సుధీర్ రెడ్డి..

రైతు భరోసా- పి.యం కిసాన్

వైస్సార్ రైతు భరోసా- పి.యం కిసాన్   కార్యక్రమనానికి వెళ్తున్న రైతు బిడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే Dr. మూలె సుధీర్ రెడ్డి గారు

" రాయితీ శనగలు" పంపిణీ

యర్రగుంట్ల మార్కెట్ యార్డులో రైతులకు” రాయితీ శనగలు” పంపిణీ చేస్తున్న మన ప్రియతమ ఎమ్మెల్యే డా..మూలె. సుధీర్ రెడ్డి గారు,ఎం.హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి) గారు

వైస్సార్ కంటి వెలుగుతోనే విద్యార్థుల జీవితాల్లో వెలుగు..

పంట - నష్టం

పెద్దముడియం మండలము బలపనగూడూరు మరియు నెమ్మలదిన్నె గ్రామంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న వరి పైరును ,కుందూ నది ప్రవాహానికి కొట్టుకుపోయిన ప్రత్తి పంటను పరిశీలిస్తున్న రాష్ట్ర రైతు మిషన్ ఉపాధ్యక్షుడు MVS నాగిరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి గారు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి గారుమరియు జమ్మలమడుగు పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరెడ్డి గారు.

బాధితుల సమస్యలు

అక్కాయపల్లె సొసైటీ బాధితుల సమస్యలు పైన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి ని విజయవాడ సచివాలయం లో కలసిన ఎమ్మెల్యే Dr. మూలె సుధీర్ రెడ్డి గారు  మరియు పార్టీ సభ్యులు

}
1985

Born in Nidijuvvi

Kadapa

}
1998-2004

Completed MBBS

 from Adichunchangiri Institute of Medical Sciences Mandya Karnataka

}
2005-2007

Completed Post Graduation

Diploma in Anethesia

}

Serving as a Doctor

}

Joined in the Congress

}

Leader

Of Congress 

}
2011

Joined in the YSRCP

}

Incharge

of YSRCP

}
2019

Member of Legislative Assembly(MLA)

from YSRCP in Jammalamadugu, Kadapa, Andhra Pradesh.