Mula Srinivas Sumalatha Goud | Sarpanch | Buggaram | TRS | the Leaders Page

Mula Srinivas Sumalatha Goud

Sarpanch, Buggaram, Jagtial, Dharpur, Telangana, TRS

Mula Srinivas Sumalatha Goud is an Indian Politician of TRS and Sarpanch of Buggaram at Jagtial District in the Indian State of Telangana.

Early Life and Education:  

On the 12th of May 1984, Mula Srinivas Sumalatha Goud was born in the village of Buggaram in Jagtial District in the Indian State of Telangana.

Mula Srinivas Sumalatha Goud acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Buggaram in 2002.

Professional Career:

Mula Srinivas Sumalatha Goud started his career as the Vidhya Committee Chairman of the Zilla Parishad High School in Buggaram in 2019, shortly after finishing his studies, and ever since he began the job, he simultaneously managed his family obligations.

A career in Politics:

Having been greatly motivated by the effort and services offered to the people by the Kalvakunlta Chandra Sekhar Rao, the current Chief Minister of the State of Telangana, Srinivas Sumalatha Goud, started his political career in 2004 by becoming a member of the Telangana Rashtra Samithi (TRS).

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

He was elected as 3rd Ward Member of Buggaram from TRS in 2006 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His ongoing dedication and genuine attention gained him the elected position of BC Cell Mandal President of Dharmapuri in 2008. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

His everlasting dedication and genuine effort earned him the post of  BC Cell Mandal President of Buggaram in 2014; since then, he has worked continuously for the people, considered their welfare, and garnered the utmost adoration of the people.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

Family Participation in Politics:

Mula Srinivas Sumalatha Goud served in various positions and served the people, and his wife was also involved in politics by following in his footsteps.

Mula Srinivas Sumalatha Goud Wife, named Mula Sumalatha, was elected as the Sarpanch of Buggaram at Jagtial District from TRS. Mula Srinivas Sumalatha Goud, in association with his wife, has performed social activities that led to the village’s development.

Her everlasting dedication and genuine effort earned him the post of President of Sarpanch’s Forum of Buggaram Village in the year 2019 since then, She has worked continuously for the people, considered their welfare, and garnered the utmost adoration of the people.

Mula Srinivas Sumalatha Goud was elected as Sarpanch by the residents since he supported them with the income from his business.

Party Activities:

  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Suppose anyone in the village encounters any problem. In that case, Mula Srinivas Sumalatha Goud will be at the forefront of the problem, and he is not limited to his services to the village but extends to the people of the entire district.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during the financial crises.
  • Many service activities were organized, including blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Social and Development Activities:

  • Srinivas Sumalatha Goud also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • In addition to addressing village development challenges, he took part in other social service initiatives, including Clean and Green, Casting of Plants, and the Palle Pragathi program.
  • Srinivas Sumalatha Goud expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He has conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.

Pandemic Activities:

  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During Corona’s first and second waves, Srinivas Sumalatha Goud offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • Srinivas Sumalatha Goud acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Srinivas Sumalatha Goud responded generously, aiding those in need and giving exceptional support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Srinivas Sumalatha Goud sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Srinivas Sumalatha Goud assisted people by providing meals to them following specific preventive measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

Mula Srinivas Sumalatha Goud | Sarpanch | Buggaram | TRS | the Leaders Page

నూతన బుగ్గారం మండల కేంద్రంలో అభివృధిలో భాగంగా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు ఎంపీపీ జెడ్పీటీసీ బాదినినే రాజమణి రాజేందర్ గారిచే జరిగిన పనులు

1. బస్టాండ్ నుండి మపర్తి పోసన్న వరకు సినికల్ లక్షలు రూ.
2. చుక్క తిరుపతి నుండి వాన తిరుపతి వరకు సిసి రోడ్ 5 లక్షలు రూ.
3. జక్కుల వారి సంధి లో సిసి రోడ్డు పనులు 5. లక్షలు రూ.
4. బెస్త రాజన్న టు బెస్త శంకర్ వరకు సిసి రోడ్స్ 5. లక్షలు రూ
5. న్యూ ఎస్సీ కాలనీ లో సిసి రోడ్డు పనులు 5లక్షలురూ.
6. తిరునగరి శ్రీనివాస్ నుండి మానాల దున్నిన వరకు సిసి రోడ్ 5 లక్షల రూ.
7. సంటే రాజన్న టు బొంతల మురళి వరకు క్రైస్ట్ రో 5 లక్షలు రూ.
8. భారత కమల నుండి కమ్మరి మొగిలి వరకు సిసి రోడ్డు పనులు 5 లక్షలు రూ.
9. కుమ్మరి సంఘ భవనం నిర్మాణము కు 5 లక్షల రూ.
10. మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణం కొరకు 5 లక్షల రూ.
11. పోదము ఫంక్షన్ హాల్ కొరకు 20 లక్షల రూ.
12. డంపింగ్ యార్డ్ షెడ్డు నిర్మాణం కొరకు 220000 వేల
13. స్మశాన వాటిక నిర్మాణం కొరకు కు 9 లక్షలను.
14. రైతు వేదిక నిర్మాణం కొరకు 20 లక్షల రూ.
15. Zphs. హైస్కూలో కొత్త భవన నిర్మాణం కొరకు 7500000 లక్షల రూ.
16. జడ్.పీ.హెచ్.ఎస్ హైస్కూల్ లోలో విజ్ఞాన కేంద్రం కొరకు 9 లక్షల రూ.
17. బుగ్గారం మండల కేంద్రంలో టౌన్ ప్లానింగ్ లో డబల్ రోడ్డు మరియు సెంటర్ లైటింగ్ డ్రైనేజ్ కొరకు 6 కోట్ల 40 లక్షల రూ.
18. చింతపండు మల్లయ్య నుండి గుమ్మడి పల్లె వరకు పైప్ లైన్ వేయడం జరిగింది 270000 రూ.
19. బస్టాండ్ నుంచి హనుమాన్ గుడి వరకు డ్రైనేజ్ పనులు 3. లక్షల రూ.
20. మాసర్తి పొసన్న నుండి హనుమాన్ గుడి వద్దకు సిసి రోడ్డు పనులు 4 లక్షల రూ.
21. వడ్ల రాజయ్య నుండి బుధరావు పరమేశ్వర వరకు కొత్త డ్రైనేజీ పనులు 5 లక్షల రూ.

H.No: 3-84, Landmark: Pochamma Wada, Village: Buggaram, Mandal: Buggaram, District: Jagtial, Constituency: Dharpur, State: Telangana, Pincode: 505454.

Email: [email protected]

Mobile No: 9160454481.

Mula Srinivas Sumalatha Goud | Sarpanch | Buggaram | TRS | the Leaders Page

Bio-Data of Mr. Mula Srinivas Sumalatha Goud
Full Name Mula Srinivas Sumalatha Goud
Date of Birth

12-05-1984

Birth Place Buggaram
Qualification SSC Standard
Nationality Indian
Spouse Name Mula Sumalatha Goud
Occupation
Vidhya Committee Chairman of the Zilla Parishad High School
Marital Status Married
Profession Social Worker
Constituency Dharpur
Designation Sarpanch
Permanent/ Residential Address Buggaram, Jagtial, Dharpur, Telangana
Mobile Number 9160454481

“A true leader has the confidence to stand alone, the courage to make tough decisions, and the compassion to listen to the needs of others.”

-Mula Srinivas Sumalatha Goud

Recent Activities

ఎల్లమ్మ పట్నాల పండుగ

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో ఎల్లమ్మ పట్నాల పండుగ కు విచ్చేసిన గౌరవ స్నేహలత మేడం గారికి జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మరియు గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది

సన్మానం

కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో శ్రీ బుగ్గరం మండల కేంద్రంలో కుమ్మరి సంఘం నూతన కమిటీ ఎన్నుకోబడ్డారు. అధ్యక్షుడు కొడిమల శ్రీధర్ కార్యదర్శి కిలేటి పోచరాజు ఉపాధ్యక్షులు విలాసాగరపు మహేష్ గారు, గౌరవ అధ్యక్షులు విలసాగర వెంకన్న సిరికొండ గంగాధర్ ప్రచార కార్యదర్శి ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సన్మానించడం జరిగింది. 

ప్రత్యేక పూజలు

కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు

వినతిపత్రం అందజేత

బుగ్గారం మండల కేంద్రంలోని 6వ వార్డులో గత 20 సంవత్సరాల నుండి నివాసం ఉంటూ, ఇంటి పన్ను బిల్లులు చెల్లిస్తున్న ప్రజల భూములను సర్వే నెంబర్ 270 నుండి వ్యవసాయ భూములుగా తొలగించి నివాస భూములుగా మార్చాలని స్థానిక సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేయడం జరిగింది.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు బహుకరణ

రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సర్పంచ్ మూల సుమలత గారు, ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, వైస్ ఎంపీపీ సుచందర్ సూచించడం జరిగింది. బుగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు బహుకరించడం జరిగింది.

శ్రీరామ కళ్యాణ మహోత్సవం

బుగ్గారం మండల కేంద్రంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి పాలపోరకకు కచ్రాలతో స్వాములను ఘనంగా తీసుకురావడం జరిగింది

స్థల పరిశీలన లో భాగంగా

బుగ్గారం మండలంలో బి ఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కొరకు బుగ్గారం ఫంక్షన్ హాల్ ఎదురుగా స్థలాన్ని పరిశీలిస్తున్న బుగ్గారం మండల జడ్పిటిసి బాదినేని రాజేందర్ గారు గ్రామ సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నాయకులు. 

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఆర్టీసీ డిపో

బగ్గారంగ్రామ బస్టాండ్ వద్ద ఆర్టీసీ డిపో మేనేజర్ గారు సర్పంచ్ , వైస్ ఎంపీపీ మరియు పలువురు ప్రజలతో చర్చించి బస్ యొక్క టైమింగ్స్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గారు అదనంగా బుగ్గారం వరకు బస్ కావాలని అడుగగా డిఎం గారు సానుకూలంగా స్పందించి అదనంగా బస్ నడుపుటకు ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా x రోడ్ వద్ద ఎక్స్ప్రెస్ బస్ లు ఆపాలని కోరగా సరే అని ఒప్పుకోవడం జరిగింది.

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా

పలు అభివృద్ధి కార్యజగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 62 లక్షల సెంటర్ లైటింగ్, బస్ షెల్టర్, యాదవ సంఘం యాదవ సంఘం భవనం నిర్మాణాలకు శంకుస్థాపన, బుగ్గారం మండలంలో యాదవ సంఘం అధ్యక్షుడు పెద్దనవేని ఓదెలు మరియు యాదవ సంఘము కులస్తులు బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ లో చేరడం జరిగింది.క్రమాల్లో

గ్రామసభ

బుగ్గారం గ్రామంలో ఉపాధి హామీ సామజిక తనిఖీ ఆఫీసర్ డిస్ట్రిక్ రిసోర్సెస్ పర్సన్ ప్రమోద్ గారు తనిఖీ చేయడం జరిగింది మరియు గ్రామసభ నిర్వహించడం జరిగింది.

డ్రైనేజ్ సమస్యలు

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో వర్షం కురుస్తున్న వేళలో గ్రామ సర్పంచి మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ గారు గ్రామపంచాయతీ కార్యదర్శి నరేందర్ గారు గ్రామపంచాయతీ సిబ్బందితో డ్రైనేజ్ దగ్గర ఉండి తీపియడం జరిగింది. 

బ్లీచింగ్ వేయించిన సందర్భంలో

బుగ్గారం మండల కేంద్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ముందు జాగ్రత్తగా తాగునీటి బావిలో దగ్గర ఉండి బ్లీచింగ్ వేయించిన గ్రామ సర్పంచ్ మూల సుమలత గారు మరియు శ్రీనివాస్ గారు

ప్రజా ఆశీర్వాద యాత్ర

ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలం సిరికొండ, మద్దునూర్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి ఘన స్వాగతం పలకడం జరిగింది.

కళ్యాలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశముల మేరకు బుగ్గారo మండలంలో కళ్యాలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

పరిశీలన

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత శ్రీనివాసు గారి ఆయిల్ ఫామ్ తోటను బుగ్గారం మండల ఏఈఓ అక్షయ్ కుమార్ గారు, ఆయిల్ ఫామ్ స్పెషల్ ఆఫీసర్ మల్లేష్ గారు, మరియు తిరుపతి గారు పరిశీలించారు మరియు ఆ యొక్క తోటలో అంతర్గత పంటలుగా బంతి, బెండ, మిరప, కొత్తిమీర పంటలు సాగు చేయడం జరిగింది. 

గడప గడప ప్రచారం

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బుగ్గారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్గారికి మద్దతుగా మండల కేంద్రంలో గడప గడప ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల సందర్భంలో

సిరిసిల్ల జిల్లా నేరెళ్ల రెసిడెన్సీ గురుకుల పాఠశాలలో TSRJC పేరెంట్స్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మూల శ్రీనివాస్ గౌడ్ గారిని అధ్యక్షులుగా మహిమల మోహన్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా కోలా వరలక్ష్మిమరియు బాస భవాని గారిని కోశాధికారిగా నాలెం రాజేందర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 

సమావేశం

బుగ్గారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో SMC(స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ) సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశం లో ప్రధానంగా 10వ తరగతి పరీక్షలు సమీపంలో ఉన్నందున తల్లి దండ్రులు మరియు ఉపాధ్యాయులతో చర్చించడం జరిగింది.

ఉచిత వైద్య శిబిరం

బుగ్గారం మండల కేంద్రము లోని గ్రామ పంచాయతీ వద్ద రెనె హాస్పిటల్ కరీంనగర్ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. రెనె హాస్పిటల్ అసిస్టెంట్ మార్కెటింగు మనేజర్ గజ్జెల స్వామీ మాట్లాడుతూ కరీంనగర్ లో అత్యాధునిక వైద్య సదపాయాలు కలిగిన ఏకైక హాస్పిటల్ రెనె హాస్పిటల్ అని ఆరోగ్య శ్రీ సదుపాయము కూడా ఉంది అని హాస్పిటల్ లోని అందరి డాక్టర్స్ గురించి వివరించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిభిరం లో బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది దాదాపు 140 మంది పేషంట్స్ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సందీప్, జెడ్పీటీసీ బాధినేని రాజేందర్, ఎంపీపీ సుచిందర్, సర్పంచ్ ములసుమలత శ్రీనివాస్, ఉపసర్పంచ్ రామకృష్ణ , నక్క జితేందర్,పొన్నం శంకర్ డబ్బెట సురేష్ , రాజేందర్, సాగర్ తదితర ముఖ్యులు పాల్గొని క్యాంప్ ని విజయవంతం చేశారు.

నల్ల పోచమ్మ బోనాల పండగ

బుగ్గారం సర్పంచ్ గారు మూల సుమలత శ్రీనివాస్ గారు ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ బోనాల పండగకు ముఖ్య అతిధులుగా వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్గ వర్యులు దంపతులు కొప్పుల ఈశ్వర్ స్నేహలత మేడం గారు పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ గారు బుగ్గారం మండల ఎంపీపీ జడ్పిటిసి బాదినేని రాజమణి రాజేందర్ గారు పాల్గొన్నారు.

పండుగ మహోత్సవం

పండుగ మహోత్సవంలో పాల్గొన్న మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు.

విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల నిర్మాణం

నిత్యావసర సరుకుల పంపిణీ

బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన సర్పంచ్ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బుగ్గారం మండల ఎంపిపి, జడ్పిటిసి బాధినేని రాజమణి -రాజేందర్ ఆదేశాలతో బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత -శ్రీనివాస్ గౌడ్ మంగళవారం గ్రామంలోని దాదాపు 15 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాటితో పాటు బుగ్గారం గ్రామ పంచాయితీ సిబ్బందికి తన వంతుగా ఇంటివద్ద మాస్కులు, బ్లౌజులు స్వయంగా కుట్టి పంపిణీ చేయడం జరిగింది.

వాలీబాల్ నెట్ పంపిణీ

గ్గారం మండల పరిధిలోని యూత్ సభ్యులు అందరూ బుగ్గారం గ్రామ సర్పంచ్ ని కలిసి వాలీబాల్ కిట్ మరియు గ్రౌండ్ ఏర్పాటు చేయాలి అని విన్నపిచడం జరిగింది. తక్షణమే స్పందించిన సర్పంచ్ మూల సుమలత శ్రీనివాసు గారు వాలీబాల్ మరియు వాలీబాల్ నెట్ అందిచడం జరిగింది.

మాస్కులు, బ్లౌజులు పంపిణీ

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, బుగ్గారం మండల ఎంపిపి గారు, జడ్పిటిసి బాధినేని రాజమణి -రాజేందర్ గారి ఆదేశాలతో బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత -శ్రీనివాస్ గౌడ్ గారు గ్రామంలోని దాదాపు 15 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాటితో పాటు బుగ్గారం గ్రామ పంచాయితీ సిబ్బందికి తన వంతుగా ఇంటివద్ద మాస్కులు, బ్లౌజులు స్వయంగా కుట్టి పంపిణీ చేశారు.

ఆర్థిక సహాయం

బుగ్గారం మండలంలోని బుగ్గారం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో తామర పువ్వులకు వెళ్లి మరణించిన బుగ్గార0 గ్రామానికి చెందిన కస్తూరి రవి కుటుంబానికి రాష్ట్ర బిసి సమితి ఉపాధ్యక్షులు, సామాజిక సేవలో వండర్ బుక్ అఫ్ రికార్డ్ పొందిన మణిశర్మ 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

సన్మానం

బుగ్గారం మండల నూతన SI గా బాధ్యతలు చేపట్టిన అశోక్ సర్ గారికి శుభాకాంక్షలు తెలిపిన బుగ్గారం గ్రామా సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు బుగ్గారం మండల వైస్ ఎంపీపీ జోగినిపెల్లి సుచెందర్ గారు, తెరాస టౌన్ అధ్యక్షులు పొన్నం సత్తయ్య గౌడ్ గారు, తెరాస ఏస్సీ సెల్ మండల అధ్యక్షులు& వార్డు సభ్యులు నక్క జితేందర్ పొన్నం శంకర్ గౌడ్ గారు. 

జయంతి

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు. బుగ్గారం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రోత్సాహంతో నిర్వహించడం జరిగింది. భారతరత్న, జాతిపిత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను వారికి ముందుగా పూలమాలలు వేసి ఆ మహనీయుని ఆశయాలు కొనియాడారు.

బుగ్గారం మండల కేంద్రంలోని నిర్వహించే ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మ దేవతల రథోత్సవానికి బుగ్గరాం మండల ఎంపీపీ&ZPTC బాధినేని రాజమణి-రాజేందర్* గారిని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు.

బుగ్గారం మండల కేంద్రంలోని ఫిబ్రవరి 28.వ తేదీ న నిర్వహించే ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మ దేవతల రథోత్సవానికి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు

పరిశీలన

బుగ్గారం ప్రజా కలం న్యూస్ : బుగ్గారం మండలంలోని రైతు వేదిక నిర్మాణాలను దసరా పండుగ లోపు ఆలస్యం చేయకుండా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి తెలిపారు సోమవారం రోజున బుగ్గారం మండలంలోని బుగ్గారం మండల కేంద్రం లో మరియు శేకళ్ల గ్రామాలలో నిర్మాణం చేస్తున్నా రైతు వేదికలను ఆయన పరిశీలించడం జరిగింది. 

ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించి పాంఫ్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది.

పెన్షన్ కార్డు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలతో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నిందుతున్నాయని బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్ అనడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం నూతనగా మంజూరు చేసిన పెన్షన్ కార్డులను ఎంపీపీ రాజమణి ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ హాల్ లో అయినా పెన్షన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది.

మందులు పంపిణీ

కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య శిబిరాలతో నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం చేరువ అవుతుందని మెడికవర్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ గుర్రం కిరణ్ అన్నారు. శిబిరాన్ని సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. వైద్య శిబిరంలో మందులతో పాటు టెస్టుల నిర్వహణతో పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందకుండా ఉండే వీలు కలుగుతుందన్నారు. ఉత్తర తెలంగాణలోనే ముగ్గురు గుండె వైద్య నిపుణులను కలిగిఉండి ఎల్లవేళలా అన్ని రకాల స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తున్న ఏకైక ఆసుపత్రి మెడికవర్ అన్నారు. 100 మందికి ఈసిజి, బీపీ, షుగర్, పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది.

సన్మానం

మండలంలో విద్యుత్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఏడిఈ సిందూర్ శర్మ పలు సూచనలు చేశారు. అనంతరం బుగ్గారం మండలం సర్పంచి మూల సుమలత- శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏడీఈ సిందూర్ శర్మ, ఏఈ బండారి అశోక్ను ఘనంగా సన్మానించడం జరిగింది. 

శ్రీసాంబశివ రథోత్సవం

జగిత్యాల జిల్లాబు గ్గారం మండల కేంద్రంలో శ్రీ సాంబశివ నాగేశ్వరాలయ రథో త్సవంశుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం రాత్రి కల్యాణం జరిపిన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలనుథంపై ఉంచి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయం చుట్టూ ఐదు చుట్లు నిర్వహించడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

సి సి రోడ్డు నిర్మాణం

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని పాత ఎస్సీ కాలనీలో మంగళవారం రోజున గ్రామ సర్పంచ్ సుమలత శ్రీనివాస్ గారు కొబ్బరి కాయకొట్టి పనులను ప్రారంభించడం జరిగింది. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఐదో వార్డులో గ్రామ పంచాయతీ నిధుల నుండి సి సి రోడ్డు నిర్మాణం చేస్తున్నామని తెలియయడం జరిగింది.

పరామర్శ

ధర్మపురి మండలం నేరెళ్లలోని కల్లు గీత కార్మికుడు సత్తయ్య ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి మరణించగా.. వారి కుటుంబ సభ్యులను జిల్లా గ్రంధాలయ చైర్మన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ పరామర్శించడం జరిగింది. 

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది.

నూతన రోడ్డు నిర్మాణం

గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నూతన రోడ్డు నిర్మించిన బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు మరియు పార్టీ నాయకులు.

దిష్టి బొమ్మ దహనం

జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో ఎసంగి వడ్లు కొనాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ సూచనల మేరకు తెరాస మండల అధ్యక్షుడు గాలి పెళ్లి మహేష్ గారు మరియు పట్టణ శాఖ అధ్యక్షుడు సత్తయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో బుగ్గారం మండల కేంద్రంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

 డ్రైనేజీలను శుభ్రపరచడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చనే ఆలోచనతో డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల చేస్తా శుబ్రపరిచిన బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు.

Party Activities

విద్య శిబిరం

 బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు గ్రామ ప్రజలకోసం ఉచిత విద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత మందులు పంపిణి చేయడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు మరియు పార్టీ నాయకులు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు మరియు పార్టీ నాయకులు.

చెక్కులు పంపిణీ

 బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామ ప్రజలకు సీఎం రెలెయ్ప్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ధర్నా

 బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేయడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న పార్టీ నాయకులు మరియు గ్రామా ప్రజలు.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

On the Occasion of Meeting

Mula Srinivas Sumalatha Goud Meet Prominent Leader

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బుగ్గారం సర్పంచ్ మూల శ్రీనివాస్ సుమలత గౌడ్ గారు.

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు “కల్వకుంట్ల కవిత” గారిని మర్యాపూర్వకముగా కలిసి పుష్పగుచ్ఛమును అందజెయ్యడం జరిగింది.

 

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సారంగపూర్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన “కిరణ్ కుమార్” గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Party & Social Activities

 News Paper Clippings

Images Of Mula Sumalatha Srinivas Goud

Party Pamphlets

Videos

}
12-05-1984

Born in Buggaram Village,

Jagtial, Dharpur, Telangana

}
2002

Studied SSC Standard

 from Zilla Parishad High School at Buggaram

}
2004

Joined in TRS

}
2004

Party Activist

of TRS

}
2006

3rd Ward Member

 of Buggaram, TRS

}
2008

BC Cell Mandal President

of Dharmapuri, TRS

}
2014

BC Cell Mandal President

 of Buggaram, TRS

}
2019-Till Now

Sarpanch

of Buggaram at Jagtial District, TRS

}
2019-Till Now

President of Sarpanch's Forum

of Buggaram Village