Mukkerla Sathish Yadav | BRS Yadagirigutta Youth President | the Leaders Page

Mukkerla Sathish Yadav

BRS Youth President, Yadagirigutta JAC Committee President, Yadagirigutta, Yadadri-Bhuvanagiri, Bhongir, Telangana, BRS

 

Mr. Mukkerla Sathish Yadav is an Indeed Indian Politician of Bharat Rastra Samithi and BRS Youth President from Yadagirigutta of Telangana State.

EARLY LIFE IN CHILDHOOD –

Mr. Sathish Yadav was born on the 05th of March 1986, in the village of Gundlapally, in the Yadadri-Bhuvanagiri district located in the Indian state of Telangana. He was raised by the Couple, Mr. & Mrs. Mukkerla Swamy Yadav.

Mr. Sathish Yadav acquired his Secondary School Certificate from Zilla Parishad High School at Yadagirigutta, Telangana in 2000. He then enrolled in the intermediate course at Geethanjali Junior College in Bhongir, Telangana completing it in 2002.

In the year 2007, he attained graduation with a degree from SNBDC Degree College, in Bhongir at Telangana State and in 2011 he accomplished MBA Course from Aurora PG College in Bhongir.

PROFESSIONAL CAREER –

Shortly after receiving his education qualification, in 2011 Sathish Yadav turned professional by setting up a business of his own in the field of Real Estate, and ever since he started, he has simultaneously handled his family responsibility.

Role & Engagement in BRS –

Mr. Sathish Yadav grew up with a consciousness of responsibility and desired to be willing to provide all political services to the people. He was enchanted by the services rendered to the people by Kalvakuntla Chandrashekar Rao, the founder of the Bharat Rashtra Samithi (BRS).

In 2001, Under the auspicious of BRS Political Leaders, Sathish Yadav joined Bharat Rashtra Samithi founded by the Telangana state’s first Chief Minister Kalvakuntla Chandra Sekhar Rao, rendered their service to the people politically.

His desire to work and involvement in all activities prompted him to manage for the position of BRSV Town President for Yadagirigutta from the BRS Party, citing the code of conduct and disciplinary concerns, in the desire to serve the people in every way by working all the time for the advancement of humanity diligently.

Sathish Yadav is a humble and devoted individual who is committed to the welfare and advancement of the populace. In 2020, the BRS Party acknowledged and respected his efforts by appointing him the BRSV Youth President of Yadagirigutta Municipality.

Sathish Yadav strengthened his service and commitment by accepting the position of Yadagirigutta JAC Committee President of Yadagirigutta from 28-03-2022 in order to care for the people and the challenges they were experiencing and to provide services to the community by meeting their requirements.

Family Participation & Involvement in Politics –

Mukkerla Sathish Yadav | BRS Yadagirigutta Youth President | the Leaders Page

 01st Ward Member, Gundlapally, Yadagirigutta, Bhongir, Telangana, BRS

Mr. Mukkerla Sathish Yadav hails from a long line of political leaders, which imparted in him a strong sense of public service at an early age. The political involvement of his progenitors was instrumental in molding his personality and imparting his leadership qualities.

Sathish Yadav has carried on this legacy by engaging in politics actively and serving the Yadagirigutta people with great devotion.

The mother of Mr. Mukkerla Sathish Yadav was also an Indian politician, serving as the Ward Member of the 01st Ward in Gundlapally Village of Yadagirigutta Mandal from 2019 to 2020.

As a Telangana Activist:

Sathish Yadav was a Telangana Activist; from 2001 to 2013, during the Telangana Movement, Sathish Yadav became an active participant and fought to create a new state, Telangana, from the pre-existing condition of Andhra Pradesh in India.

He participated in several social programs and rallies to create Telangana as a separate state, including the Million March, Bike Rallies, and Dharnas. Sathish Yadav was imprisoned for his involvement in the campaign.

He established a Vanta Varpu at the time of Rasta Roko and in programs of Sakala Jamula Samme, Bahiranga Saba, and several other dharnas and rallies.

Party Activities –

  • Satish Yadav endorsed the villagers, devotees, and victims for the land, residences, employment opportunities, and facilities of devotees in Yadagirigutta. He also united the young women of all parties in Yadagirigutta and minimally organized a JACK community for a month by educating individuals and resolving issues.
  • As a consequence of Satish Yadav’s jack fight in Yadagirigutta, 240 locals in Yadagirigutta were granted employment at the Sri Lakshmi Narasimha Swamy temple through outsourcing.
  • Satish Yadav permitted vehicles to ascend Yadagirigutta hill and provided facilities for worshipers. As a result of Jack’s conflict, Satish Yadav granted those who lost their residences an allotment within the temple’s grounds.

Social Activities –

  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • Sathish Yadav assisted a couple who are facing financial difficulties. He contributes to the celebration of a happy occasion and helps the couple to start their new life together on a positive note.
  • On the occasion of DCCB Chairman Mahender Reddy Birth Anniversary, Sathish Yadav organized a Cricket tournament event and donated 2Lakhs Rps for winners held at Yadagirigutta, Telangana.
  • On 07-02-2022, the occasion of the Telangana Chief Minister KCR Birth Anniversary, Sathish Yadav arranged 67 People to donate blood to the extreme people in Blood Donation Camp organized at Hasanabad of Andhra Pradesh State.
  • This started with the Youth Members with the thought that no INDIAN should die of lack of blood and by implementing this into reality, formed a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, and Rare Groups across INDIA with the help of donors.

Services Rendered During The Pandemic Covid-

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period in 2020, Sathish Yadav handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Srinivas continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.

HNO: 1/44, Street: 08th Ward, Village: Gundlapally, Mandal: Yadagirigutta, District: Yadadri-Bhuvanagiri, Constituency: Alair, Parliament: Bhongir, State: Telangana, Pincode: 508115

Email: [email protected] 

Mobile: 8885222232

Biodata of Mr.Mukkerla Sathish Yadav

Mukkerla Sathish Yadav | BRS Yadagirigutta Youth President | the Leaders Page

Name: Mukkerla Sathish Yadav

DOB: 05th of March 1986

Father: Mr. Mukkerla Swamy Yadav

Marital Status:Married

Spouse:-Not Allowed-

Children:– Not Allowed-

Nationality:Indian

Education Qualification: MBA

Profession: Politician and Social Activist

Political Party: Bharat Rastra Samithi (BRS)

Present Designation: BRS Youth President

Permanent Address: Gundlapally,Yadagirigutta,Yadadri-

Bhuvanagiri,Alair,Bhongir,Telangana

Contact No: 8885222232

 

 

 

Recent Activities

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన సతీష్ యాదవ్ గారు

విరాళం

యాదగిరిగుట్ట గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యులు,& యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ముఖ్యర్ల అండాలు-స్వామి యాదవ్ గార్లు గుండ్లపల్లి దుర్గమ్మ అమ్మా వారి దేవాలయం పునర్నిర్మాణంకు 35,116/- రూపాయలు విరాళం అందించడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ” గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చూపించడం జరిగింది

ధర్నా

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి , సనత్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

బడుగుల లింగయ్య యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా, యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత యాదవ నాయకులతోని కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు అఖిల భారత యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పాల్గొనడం జరిగింది

ఘనస్వాగతం

ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటన అనంతరం తొలిసారి ఆలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారికి కనీవినీ ఎరుగని స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మూడు వేల బైకులతో సురేంద్రపురి నుండి యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల వద్ద మూడవసారి టికెట్ వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరయ్యారు.

యాదగిరి గుట్ట తెరాస పార్టీ యూత్ ప్రెసిడెంట్ ముక్కెర్ల సతీష్ యాదవ్ గారికి ది లీడర్స్ పేజీ నుండి పొలిటికల్ బయో – డేటా అందజేయడం జరిగింది

దైవ దర్శనం

ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు యాదాద్రి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎండీ రాజ్ కుమార్ గారికి యాదాద్రి ఆలయంలో అర్చన, అభిషేకం మరియు వేద పండితులతో ఆశీర్వచనం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీకే దాస్ మరియు రాజు చారి గారు తదితరులు పాల్గొన్నారు.

నియామక పత్రం

అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ముఖ్యర్ల సతీశ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం యాదగిరి గుట్ట పట్టణంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి జిల్లా, మండల స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకు న్నారు. సంఘం యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడిగా పసల బాలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా ముఖ్యర్ల నర్సింహయాదవ్, సెక్ర టరీ జనరల్ శెట్టి మధుయాదవ్ను ఎన్నుకు న్నారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు చుక్కల సత్యంయా
యాదవ మహా సభ యాదగిరిగుట్టలో నియామక పత్రం స్వీకరిస్తున్న సతీశీయాదవ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్యయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, నాయకులు పేరబో యిన నర్సింహయాదవ్, ఆకుల శ్రీనివాస్యా దవ్ పాల్గొన్నారు.

కలిసినా సందర్బం

రంజాన్ సంధర్బంగా హోం మంత్రి “మహబూబ్ అలీ” గారిని ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు కలిసినా సందర్బం

పుట్టినరోజు వేడుకలు

గొంగిడి మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలలో పాల్గొన్న ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు ముక్కెర్ల సతీష్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

సతీష్ గారి జన్మదిన వేడుకలు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

దర్శనం

ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.

విస్తృత సాయి సమావేశం

బిఆర్ ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కంచర్ల రామకృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల యూత్ అధ్యక్షులతో విస్తృత సాయి సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అభివృద్ధి కోసం రానున్న ఎలక్షన్లు యువత కీలక పాత్ర వహించలని పలు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు యూత్ అధ్యక్షుల పలు సలహాలు సూచనలను అధిష్టానానికి తీసుకెళ్ళి పార్టీ విషయాలలో అన్ని విధానాల మీకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల యూత్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.

రక్తదానం

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా, యాదగిరి గుట్ట లో 67 వ రక్తదాన శిబరం నిర్వహించి రక్తదానం చేయడం జరిగింది.

పూజ

KCR గారి జన్మదిన సందర్భంగా యాదాద్రి ఆలయంలోఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శంకుస్థాపన సమావేశము

యాదగిరిగుట్ట యాదాద్రి మున్సిపల్ పరిధిలోనిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన సమావేశముకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ వైద్య మరియు ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ తనీరు హరీష్ రావు గారు, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, స్టేట్ ఆయిల్ వెట్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి గారు, గౌరవ ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు, నియోజకవర్గం స్థాయి BRS పార్టీ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

యాదగిరిగుట్ట కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణీ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గార్లతో
ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

యాదాద్రి బియూత్ 2023 కొత్త క్యాలెండర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

యాదగిరిగుట్ట పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను ప్రారంబించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి గారు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యుత్ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

వివాహం

యాదవ సంఘం నాయకుల కూతురు & కుమారుని వివాహం సందర్భంగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు తలసాని సాయికిరణ్ యాదవ్ గారిని కలిసిన సతీష్ యాదవ్ గారు.

పార్టీ సమావేశం

ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న సతీష్ యాదవ్ గారు.

పాలాభిషేకం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా మారుస్తూ జీవో జారీ చేసిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల (కమాన్) వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు,మంత్రులు కేటీఆర్ గారు,హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాలాభిషేకం

యాదగిరిగుట్టలో వంద పడకల హస్పటల్ కి తెరాస ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు గాను యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 5వార్డ్ లో గౌటిశిరీష గారికి ఆరోగ్య అవసర నిమిత్తం ముఖ్యమంత్రి సహాయానిది నుండి ఆలేరు ఎమ్యెల్యే సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో తెరాస పట్టణ యువజన అధ్యక్షులు సతీష్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద Rs.125000/- (అక్షరాలా ఒక లక్ష ఇరవై అయిదు వెయ్యిలా రూపాయలు) ఇప్పించడం జరిగింది. శిరీష గారి కుటుంబ సభ్యులు డీసీసీబి చైర్మన్ మహేందర్ అన్న గారికి కర్రె వెంకటన్న గారికి మరియు సతీష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన సతీష్ యాదవ్ గారు.

జన్మదిన సందర్భంగా

చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్  బొంతు శ్రీదేవి గారి జన్మదిన సందర్భంగా వారిని వారి స్వగృహం లో కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్వాగతం

మునుగోడు బై ఎలక్షన్ లో విజయం సాధించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర గొర్రె మరియు మేకల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో మునుగోడు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ సోదరులతో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి విచ్చేసిన అందర్నీ సతీష్ యాదవ్ గారు స్వాగతం పలుకి వెంట ఉండి దర్శనాలు చేయించడం జరిగింద. 

ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు & పెద్ద కొండూరు గ్రామాల్లో ఉన్న యాదవులను ఎంపీ బడుగుల లింగయ్య గారు మరియు ఆ గ్రామాల ఇన్చార్జి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు & అయోధ్య యాదవ్ గార్లతో కలిసి యాదవులందరినీ ఐక్యం చేస్తూ ప్రచారంలో పాల్గొనడం జరిగింద. 

సోషల్ మీడియా సమావేశం

ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల కేంద్రంలో యువజన, విద్యార్థి, సోషల్ మీడియా సమావేశానికి ముఖ్య అతిధులు గా ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే శ్రీమతి శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు,TSCAB వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభి వృద్ధి సంస్థ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కన్వినర్ దినేష్ చౌదరి గారు ముఖ్య అతిధులు గా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వినాయక చవితి సందర్బంగా

భాద్రపద మాసం లో ఘనంగా జరుపుకునే వినాయక చవితి సందర్బంగా సర్వవిజ్ఞాలు తొలిగిపోవాలని విగ్నేశ్వరుడికి పూజ చెయ్యడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

అభిషేకం

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యాదాద్రి దేవాలయంలో కుంకుమార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేయించడం జరిగింది…

కలిసిన సందర్భంగా

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకున్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా వారిని కలవడం జరిగింది.

ఆశీస్సులు

కుటుంబ సమేతంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

స్వాగతం

నెల రోజుల అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి దంపతులు స్వదేశీ గడ్డ పై అడుగుపెట్టిన సందర్భంగా స్వాగతం పలకడం జరిగింది.

అవతరణ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యాదగిరి గుట్ట టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర పతాకావిష్కరణ మరియు యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట టిఆర్ఎస్ ముఖ్య నాయకులు యువజన నాయకులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

యాదగిరిగుట్ట యువజన విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ TSCAB వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఆత్మగౌరవసభ

ఆలిండియా యాదవ మహాసభ విద్యావంతుల ఐక్యవేదిక ఆత్మగౌరవసభకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుండి విద్యార్థులు ,యువకులు మరియు యువజన నాయకులు భారీగా తరలి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్లీనరీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్బావ దినోత్సవ సందర్భంగా హైటెక్స్ లో జరిగిన ప్రజా ప్రతినిధుల ప్లీనరీ సమావేశానికి విచ్చేసిన సతీష్ యాదవ్ గారు.

ధర్నా కార్యక్రమం

యాదగిరి గుట్ట దేవస్థానం ఇఓ గారికి గత వారం రోజుల కిందట వినతిపత్రం ఇచ్చిన సమాధానం ఇవ్వకుండా మొండి వైఖరి చేసినందుకు నిరసనగా ధర్నా కార్యక్రమంలో భాగంగాకొండ పైకి వెళ్లన పోలీసు బలగాలతో అడ్డుకొని మా ఉద్యమాన్ని అనిచివేయలేరని పోలీసు బలగాలు ఈ పోరాటాన్ని అపలేరని ఒక్కొకరం ఒక్కో నిప్పు జ్వాలాలుగా ఎగిసిపడుతామని మా లక్ష్యం నెరవేర్చేవారకు ఈ పోరాటం ఆగదని యాదగిరిగుట్ట యూత్ జేఏసీ నాయకులు తెలియజేశారు.

వినతి పత్రం అందజేత

YJAC (జేఏసీ) ఆధ్వర్యంలో యాదాద్రి ఆలయ ఈవోను బర్తరఫ్ చేయాలని జేఏసీ డిమాండ్లను నెరవేర్చాలని యాదగిరిగుట్ట నుండి అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు కులా సంఘాల నాయకులు మీడియా మిత్రులు ఆటో యూనియన్ అన్ని సంఘాల నాయకులు మహిళ సంఘాల నాయకురాళ్లు అందరు పాల్గొని యదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర గా వెల్లి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ జేఏసీ సభ్యులు ముక్కర్ల సతీశ్ యాదవ్ గారు, గుడ్ల నరేష్ కుమార్ పెరబోయిన మహేందర్ గారు, కర్రె ప్రవీణ్ గారు, దార నవీన్ గారు,బెలిదే అశోక్ గారు,మిరియాల కృష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు.

సంతకాల సేకరణ కార్యక్రమం

యాదాద్రి దేవస్థానం ఆలయ ఈవో గారు చేస్తున్నటువంటి పక్షపాత ధోరణి వైఖరికి నిరసనగా యాదగిరిగుట్ట యువ జేఏసీ ఆధ్వర్యంలో ఐదోరోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారికి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి యాదగిరిగుట్ట ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

బంద్ కార్యక్రమం

ఏకపక్ష నిర్ణయాలతో స్థానికుల పొట్ట కొడుతున్న యాదాద్రి దేవస్థానం ఆలయ ఈవో గారి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దేవాలయ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న ఈవో మొండివైఖరి పై యాదగిరిగుట్ట యూత్ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం చేయడం జరిగినది.

మహాధర్నా కార్యక్రమం

యాదగిరి గుట్ట యూత్ JAC ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రిలో ఆలయ ఈఓ గీతారెడ్డి చేస్తున్నటువంటి ఒంటెద్దు పోకడలు మరియు మొండి వైఖరిని నిరసిస్తూ ఈఓను విధుల నుంచి తొలగించాలని యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తాలోని మెయిన్ రోడ్డుపై స్థానికులు, ఆటోడ్రైవర్లు, యువకులు, 500 మందితో పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

దూడిమెట్ల బాలరాజు యాదవ్ గారితో కలిసి రాజ్‌గీర్ మల్లమ్మ స్వామి ఉత్సవం మరియు టీ అడ్డా మరియు టీ ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరవ్వడం జరిగింది.

వివాహ మహోత్సవం సందర్భంగా

నల్లగొండ జిల్లా మదనాపురం గ్రామ సర్పంచ్ అఖిల యాదవ్ గారి వివాహ మహోత్సవం సందర్భంగా బొంగులూరు ఫంక్షన్ హాల్లో పెళ్ళికి శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ గారు, చల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారు, యాదాద్రి యువజన విభాగం అధ్యక్షులు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు ,తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది…

బహుమతి అందజేత

బి ఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించి గెలిచిన వారికీ బహుమతులు అందజేయడం జరిగింది. 

జన్మదిన వేడుకలు

యాదాద్రిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

కేక్ కట్ చేయుట

ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, గౌరవనీయులు డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ అన్న గారి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామివారి పాదాలచెంత కేక్ కట్ చేయడం జరిగింది…

రక్తదాన శిబిరం

రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారి ఆదేశానుసారం ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలోనీ యాదగిరి హాస్పిటల్ నందు అక్షర ఫౌండేషన్ వారి సౌజన్యంతో యాదగిరిగుట్ట యువజన విభాగం అధ్యక్షుడు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారు, TSCB వైస్ చైర్మన్ , డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ గారు.

సేవా కార్యక్రమాలు

యాదాద్రి లోని పాత లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం లో భాగంగా స్వామివారి అమ్మవారి పట్టు వస్త్రాలు మరియు స్వామివారి సేవా కార్యక్రమాలు మరియు కళ్యాణం లో పాల్గొనడం జరిగింది.

దర్శనం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ ఎం సి కోటిరెడ్డి గారిని కలవడం జరిగింది.

బైక్ ర్యాలీ

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన సమావేశానికి కి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట యువజన విభాగం ఆధ్వర్యంలో 500 బైక్ ర్యాలీతో సమావేశం చేరుకోవడం జరిగింది.

దర్శనం

యాదాద్రి కి విచ్చేసిన జీనియస్ మరియు రాజు గారి గది సినిమా లో హీరో అశ్విన్ గారికి దర్శనం చేయించడం జరిగింది….

కలిసిన సమయంలో

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కలవడం జరిగింది.

సన్మానం

యాదగిరిగుట్ట పట్టణం లోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ యువజన,సోషల్ మీడియా, విద్యార్థి విభాగాల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు మరియు టీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణ రెడ్డి గారిని సన్మానించిన టీఆర్ఎస్ యాదగిరిగుట్ట యువజన విభాగం అధ్యక్షులు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు మరియు అన్ని మండల యువజన విభాగం అధ్యక్షులు.

విస్తృతస్థాయి సమావేశం

యాదగిరిగుట్ట పట్టణ యువజన విభాగం అధ్యక్షులు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవనీయులు టీఎస్సిబి వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ గారికి గారికి మరియు ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య నాయకులకు పట్టణంలోని ఉన్న అన్ని విభాగాల అనుబంధ కమిటీల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులకు, విద్యార్థి, మరియు సోషల్ మీడియా, యువజన నాయకులకు పార్టీ కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి హైదరాబాద్ లో కాలికి శస్త్ర చికిత్స చేయించుకొని తన నివాస గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న టిఆర్ఎస్ మహిళా విభాగం యాదాద్రిభువనగిరి జిల్లా నాయకురాలు ముఖ్యర్ల అండాలు యాదవ్ గారిని మంగళవారం సాయంత్రం ప్రభుత్వ విప్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు పరామర్శించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ గారు, యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ గారు, యాదాద్రి టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు మరియు శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

రివ్యూ ప్రోగ్రాం

యాదాద్రి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు యాదాద్రి రివ్యూ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Party & Social Activities

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లో అఖిలభారత యాదవ మహసభ ఆధ్వర్యంలో రెడ్డి సత్రం పక్కన గల రెండు ఎకరాల భూమిలో యాదవ సత్ర భవనానికి, అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి సైదాపురం గ్రామంలో ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

బీఆర్‌ఎస్ పార్టీ కలయిక

యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన యాదగిరిగుట్ట క్లస్టర్ బీఆర్‌ఎస్ పార్టీ కలయికలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి. గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

దైవ దర్శనం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి విచ్చేసిన భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు మరియు ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ గారకి యాదగిరిగుట్ట పట్టణంలో మండల ఆఫీసు వద్ద భారీ ఎత్తున స్వాగతం పలికి వారి వెంట ఉండి ప్రత్యేక దర్శనంతో పాటు అర్చన మరియు కుంకుమార్చన తోపాటు వేద పండితులచే ఆశీర్వచనం కూడా చేయించిన యాదాద్రి టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాములు యాదవ్ యువజన విభాగం అధ్యక్షులు వంశీ మోహన్ యాదవ్ శ్రీకృష్ణ సంఘం అధ్యక్షులు పుట్ట వీరేశం యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్ యాదగిరిగుట్ట యాదవ యువనాయకులు బండ అనిల్ యాదవ్ మరియు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా & రాష్ట్ర యాదవ సంఘం నాయకులు అందరూ పాల్గొన్నారు.

పార్టీ కలయిక

యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట క్లస్టర్ బీఆర్‌ఎస్ పార్టీ కలయిక ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి. గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

గౌరవనీయులు శ్రీమతి శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి మరియు మహేందర్ అన్న గారికి, బొంతు శ్రీదేవి రామ్ మోహన్ గారికి,చిన్న శ్రీశైలం యాదవ్ గారికి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శవ యాత్ర

యాదాద్రి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,గారు మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చేర్మెన్ మరియు టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం మరియు గౌ, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారు తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా తెరాస రాష్ట్ర నాయకత్వం తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ శవ యాత్ర మరియు నిరసన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

దర్శనం

రీ లక్ష్మి నరసింహ స్వామీ వారిని కుటుంబ సమేతంగా దర్శించు కున్న ఆత్మీయ సహోదరుడు తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల రాజేశ్వరి-బాలరాజ యాదవ్ గారిని కలవడం జరిగింది. 

ధృవీక‌ర‌ణ ప‌త్రం అందజేత

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్టు రిట‌ర్నింగ్ అధికారి నుండి ధృవీక‌ర‌ణ ప‌త్రం అందుకోవడం జరిగింది. 

సదర్ సమ్మేళనం

బసాపురం గ్రామంలో రాసాల నవీన్ యాదవ్ నిర్వహించిన సదర్ సమ్మేళనం లో పాల్గొనడం జరిగింది.

సన్నాహక సమావేశం

యాదగిరిగుట్ట టీఆర్ఎస్ పార్టీ మండలం మరియు పట్టణ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.

దర్శనం

శ్రీ క్రిష్ణ యూత్ ఆధ్వర్యంలో ఆందోల్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మరియు మొక్కు సమర్పించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

హైదరాబాద్ మినిస్టర్ కోటర్స్ లో గౌరవనీయులు గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారిని యాదగిరిగుట్ట యువజన విభాగం అధ్యక్షులు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట యువజన విభాగం పట్టణ కమిటీ మరియు వార్డు అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .. అలాగే యాదాద్రి దేవస్థానం లో రాబోయే ఉద్యోగావకాశాలు ఉపాధి అవకాశాలు సంబంధించిన వాటిని యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కు చెందిన యువతకి అవకాశం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం పట్టణ కమిటీ సభ్యులు మరియు యాదగిరిగుట్ట 12వ వార్డు అధ్యక్షులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

స్వాగతం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా, యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ గారు,పట్టణ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గారు, యువజన విభాగం అధ్యక్షులు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గార్ల ఆధ్వర్యంలో ఎదుర్కొని ఘన స్వాగతం తెలపడం జరిగింది.

నిరసన

గౌరవనీయులైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని , యాదగిరిగుట్ట టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరించారు, పట్టణ అధ్యక్షులు పెళ్లిమెల్లి శ్రీధర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ గారి, ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి రాజకీయ పార్టీగా నిరసన తెలిపే హక్కు , ప్రతి ఒక్క పార్టీకి ఉంటుందని ,అలా నిరసన తెలుపుతున్న, టిఆర్ఎస్ కార్యకర్తలపై ,రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలు , టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడడం సిగ్గుచేటు పని అన్నారు , ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీ కి ఆదరణ చూస్తూ ఓర్వలేక ,కేటీఆర్ పై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు చూస్తూ ఊరుకోరణి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ పాపట్ల నరహరి,మిట్ట వెంకటయ్య,సుక్కల సత్యం యాదవ్, ఆవుల సాయి, ఆకుల శీను , శ్రీను, లకన్, బాబా టిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు

అభినందనలు

యాదాద్రి టౌన్ TRS యూత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సతీష్ గారి స్నేహితుడికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

నిరంతరం సమాజ సేవకై పరితపించే నాయకురాలు, తెలంగాణ సృష్టికర్త కెసిఆర్ గారి ముద్దుబిడ్డ, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే, శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావ గారి జన్మదిన సందర్భంగా సతీష్ యాదవ్ గారు చెట్లను నాటడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులో కలిసి వేద పండితులచే ఆశీర్వచనం చేసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తీర్థప్రసాదాలు వారికి అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహేంద్ర యువ సేన ఆలేరు నియోజకవర్గం ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు, పసుల నరేష్ గారు,పచ్చిమట్ల మనోజ్ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసిన ఆలిండియా ఉమెన్ ఫ్రంట్ చైర్మన్ మరియు చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు.

కొండ పోచమ్మ బోనాలు

కొండపోచమ్మ లో బోయినసాయి యాదవ్ చేపట్టిన,కొండ పోచమ్మ బోనాలు మరియు ధూమ్ దాం కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ ఇండియా ఫ్రంట్ ఉమెన్ చైర్మన్ మరియు చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీ దేవి అక్కగారు, యూసుఫ్ గూడా కంటెస్ట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్న, లడ్డు యాదవ్, గొల్ల కిట్టు తదితరులు పాల్గొన్నారు.

ప్రచారం

బిఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు.

ప్రసాదం

ప్రముఖ నాయకురాలిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ప్రసాదాన్ని అందజేయడం జరిగింది.

జయంతి సందర్బంగా

భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవియాత్రి సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

జయంతి ఉత్సవాలు

హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ మొదటి పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 94వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ ప్రె సిడెంట్ ఎంబీ కృష్ణయాదవ్ గారు, ఉద్యోగులు, అధికారులు పాల్గొని కొ మురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజు గారు, కిషోర్ గారు, శ్రీనివాస్ గారు, సతీష్ యాదవ్ గారు, జం గయ్య గారు, వెంకటేష్ గారు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

జీహెచ్ఎంసీ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. గుట్ట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ముఖ్యర్ల సతీష్ యాదవ్ గారు ఆమెను కలిసి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు పసుల నరేష్ యాదవ్ గారు తదితరులు వెంట ఉన్నారు.

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన ముక్కెర్ల సతీష్ యాదవ్ గారు.

యాదాద్రి దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సీఎం కేసీఆర్ గారితో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “గౌ. శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు(KTR)” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సతీష్ యాదవ్ గారు.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మరియు MP బడుగుల లింగయ్య యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ.శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి” గారికి పుష్పగుచ్ఛమును అందజేసి స్వాగతం పలకడం జరిగింది.

హోంమంత్రి “గౌ శ్రీ . మహబూబ్‌ అలీ” గారిని రంజాన్ పండుగ సందర్భంగా గౌరవపూర్వకంగా కలిసిన ముక్కెర్ల సతీష్ యాదవ్ జరిగింది.

తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు తెలంగాణ శాసనమండలి సభ్యులు & మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంబిపూర్ రాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర షీప్స్ & గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్” డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

నాగార్జున సాగర్ శాసన సభ్యులు భగత్ నోముల యాదవ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు యాదాద్రి దర్శనానికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ప్రముక సినీ నటుడు “విజయ్ దేవరకొండ” గారు యాదాద్రి ఆలయ దర్శననికి విచ్చేసిన సందర్భంగా సతీష్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది

In the News

Pamphlets

Videos

}
05-03-1986

Born in Gundlapally

Yadagirigutta, Bhongir

}
2000

Studied Schooling

from ZP High School, Yadagirigutta

}
2002

Completed Undergraduation

from Geethanjali Junior College, Bhongir

}
2007

Finished Graduation

from SNBDC Degree College, Bhongir

}
2011

Acquired MBA

from Aurora PG College, Bhongir

}
2001

Joined in BRS

}
2001

Party Activist

from BRS, Gundlapally

}
2006-09

BRSV Town President

from Gundlapally, Telangana

}
Since - 2020

BRSV Youth President

from BRS, Gundlapally, Yadagirigutta

}
Since - 28-03-2022

JAC Committee President

from Yadagirigutta, Telangana