Mukkera Nagesh | INC Party Activist | Srirampuram | Naspur | Mancherial | the Leaders Page

Mukkera Nagesh

INC Party Activist, Srirampuram, Naspur, Mancherial, Telangana, INC

 

Mukkera Nagesh is an Indian Politician and current INC Party Activist from Srirampuram Village of Mancherial district in the Indian State of Telangana.

CHILDHOOD AND EDUCATION:

On the 12th of December 1996, Nagesh was born to the couple Mr. Mukkera Venkanna and Mrs. Mukkera Pochakka and resided at Srirampuram in Naspur Madnal of Mancherial District in the Indian State of Telangana.

In the year 2012, Nagesh acquired his SSC Standard from Zilla Parishad High School placed at Srirampuram, and completed his Intermediate course from Ssri Sai Junior College located at Srirampuram in 2014.

EARLY CAREER IN POLITICS-

Nagesh was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS.Rajasekhara Reddy is prominent. Among the politicians, Nagesh is an ardent follower of the late Chief Minister of AP Sri YS.Rajasekhara Reddy.

In the year 2019, Nagesh commenced his Political career by joining the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of INC, Nagesh expressed keen interest and performs every activity for the recognition of the respective party.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the society.

Nagesh is a devoted supporter of the MLC Kokkirala Prem Sagar, and he enthusiastically takes part in all of the programms initiated by the MLC Prem Sagar.

Party Activities:

  • Many District level and State level party development programs were carried out in the village for the growth of the party also organized Party Membership Programs
  • Nagesh had Participated very enthusiastically during the General and Local Body election and briefly explaining the rules of the party to every single voter, Kadarayya worked hard for the victory of the party.
  • He is adamantly opposed to the state government removing new agricultural legislation and other beneficial provisions that would aid farmers in their survival.

Protests & Rallies for the recognition of the respective Party-

  • He has been actively participated in the Dharnas & Rallies organized by the INC Party.
  • He fought and solved issues raised on every topic in INC party.
  • He engaged in the dharnas, Rallies & Hunger Strikes for the recognition of the respective party.

Services Rendered During The Pandemic Covid:

  • Nagesh sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Nagesh assisted people by providing meals to them on following certain precautionary measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNO: 3-52, Land Mark: Government High School, Village: Srirampuram, Mandal: Naspur, District: Mancherial, State: Telangana, Zip Code: 504303

Email: [email protected] 

Mobile: 8179740303

Recent Activities

ఆర్ధిక సహాయం

మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 22 వ వార్డు గణేష్ నగర్ కి చెందిన కీ.శే.నెన్నెల చంద్రయ్య గారి కుమార్తె వర్షిని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వివాహానికి 5016/- రూపాయలు ఆర్ధిక సహాయాన్ని పంపించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..

నిరసన

ఏఐసీసీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరియు మంచిర్యాల జిల్లా DCC అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖమ్మ గార్ల ఆదేశాల మేరకు నస్పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ ,శ్రీమతి సోనియా గాంధీ గార్ల పైన ఈ.డి యొక్క దురుద్దేశ పూరిత రాజకీయ క్రీడకు వ్యతిరేకంగా, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా నస్పూర్ పట్టణంలో సి సి సి కార్నర్ చౌరస్తాలో నిరసన చేపట్టాడం జరిగింది.

నిరసన కార్యక్రమం

పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..ఈడీ విచారణ పేరిట ఏఐసీసీ అగ్రనేతలు #శ్రీ_రాహుల్_గాంధీ, #శ్రీమతి_సోనియా_గాంధీ గార్ల పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురిచేయడం, రోజుల తరబడి గంటల పాటు విచారణలు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాలలోని income tax ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

పరామర్శించిన సందర్భం

దండేపల్లి మండలం నర్సాపూర్ లో అంగే శంకరయ్య కూతురు డా.భారతి ఇటీవల అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానంటూ భరోసా కల్పించి,అనారోగ్యంతో ఉన్న తోట్ల పోశం భార్య ను పరామర్శించి,లింగపూర్ లో అనారోగ్యంతో మృతి చెందిన ఉప్పు రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు. ఈ కార్యక్రమంలో నగేష్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

అంబలి పంపిణీ

మంచిర్యాల, నస్పూర్, లక్షెటిపేట మున్సిపాలిటీలలోని ఐదు కేంద్రాలలో 29వ రోజు ప్రేమ్ సాగర్ గారి అంబలి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు మరియు పార్టీ నాయకులు .

రచ్చబండ కార్యక్రమం

లక్షెటిపేట మండలం సురారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు. ఈ కార్యక్రంలో నగేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

పోరు యాత్ర

ఆదివాసీ పోడు భూముల ,పోరు యాత్ర, పోడు గర్జన కు మద్దతు పలికిన మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్ల సంపత్ రెడ్డి గారు, మరియు నస్పూర్ యూత్ నాయకులు రాపాల వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

మౌన దీక్ష

హైదరాబాద్ లో బంజారాహిల్స్ పబ్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మౌన దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఆర్ధిక సహాయం

నంబాల గ్రామానికి చెందిన కీ.శే.శనిగరపు చంద్రయ్య-గంగమ్మ కూతురు యమున వివాహానికి పది వేల (10,000/-) రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

విలేకరుల సమావేశం

వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తాము కూడా అదేరీతిలో జవాబు ఇవ్వాల్సి వస్తుందని ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ను కాంగ్రెస్ పార్టీ ఘాటుగా హెచ్చరించింది. విలేకరుల సమావేశంలో పిసిసి మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ,మున్సిపల్ ప్రతిపక్ష ఉపనాయకుడు వేములపల్లి సంజీవ్ ఎమ్మెల్యే తీరును నిశితంగా ఖండించారు.

పార్టీలో చేరిక

హాజీపూర్ మండలానికి చెందిన మిట్టపల్లి రామ్ రెడ్డి ,తంగెళ్ల రాజలింగు ,తిరుపతి ,సాగర్ నరసయ్య ఆధ్వర్యంలో రాపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తనయుడు గుండ రవి మరియు 50 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరారు, వారిని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

వర్ధంతి

నవ భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో వారి చిత్ర పట్టానికి యరియు నస్పూర్ మున్సిపాలిటీ లో ఉన్న సి సి సి కార్నర్ చౌరస్తా లో శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారు, ప్రేమ్ సాగర్ రావు గార్లు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొనడం జరిగిది.

Service in Pandemic COVID-19

నిత్యావసర సరుకులు పంపిణీ

దండేపల్లి మండలం మాకులపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కోయ పోష గూడ గ్రామంలో పోడు వ్యవసాయం చేసే 19 మంది ఆదివాసి మహిళలపై అటవీ అధికారులు అక్రమ కేసులు పెట్టి ఆదిలాబాద్ జైలుకు పంపగా, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు
అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

Pamphlets 

Mukkera Nagesh | INC Party Activist | Srirampuram | Naspur | Mancherial | the Leaders Page
Mukkera Nagesh | INC Party Activist | Srirampuram | Naspur | Mancherial | the Leaders Page
Mukkera Nagesh | INC Party Activist | Srirampuram | Naspur | Mancherial | the Leaders Page
Mukkera Nagesh | INC Party Activist | Srirampuram | Naspur | Mancherial | the Leaders Page
Mukkera Nagesh | INC Party Activist | Srirampuram | Naspur | Mancherial | the Leaders Page
Mukkera Nagesh | INC Party Activist | Srirampuram | Naspur | Mancherial | the Leaders Page

In the News

}
12-12-1996

Born in Srirampuram

Naspur, Mancherial

}
2012

Studied Schooling

From Zilla Parishad High School, Srirampuram

}
2014

Finished Undergraduate

From Zilla Parishad High School, Srirampuram

}
2019

Joined in the INC

}
Since - 2019

Party Activist

From INC, Naspur, Telangana