Mukkara Ramakrishna | Active Member | Syndicate Nagar | JSP | the Leaders Page

Mukkara Ramakrishna

Active Member, Syndicate Nagar, Anantapur, Andhra Pradesh, Janasena

Mukkara Ramakrishna is an Indian Politician of Janasena and an Active Member of Syndicate Nagar village in Anantapur Mandal in the Indian State of Andhra Pradesh.

Early Life And Education:

On the 04th of January 1989, Mukkara Ramakrishna was born to the couple Mr. Mukkara Chalapathi and Mrs. Mukkara Venkata Laxmi in the village of Syndicate Nagar in Anantapur District of the Indian state of Andhra Pradesh.  

Mukkara Ramakrishna acquired his 9th Standard in Syndicate Nagar in Anantapur District.

A Career In Politics:

Mukkara Ramakrishna was drawn into politics at a very young age through the Janasena Party(JSP) in 2014, as he was highly inspired by the party founder and the Tollywood Actor Pawan Kaylan’s sense of service and a passion for serving the people.

As a part of JSP, Mukkara Ramakrishna expresses keen interest and performs every activity as an Active Member of Syndicate Nagar since 2019 by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement and performing desperate service to society and for the goodness of the people.

Party Activities:

  • He briefed the youth on the development programs being carried out by the JanaSena Party and encouraged them to join the party by informing them that the JanaSena Party has decided to do zero-budget politics.
  • JanaSena Party campaigned for the party symbol Glass to be re-launched at the field level and to make the party symbol known to the people.
  • During elections, He played an active role in the Door-to-Door election campaign and worked very hard on being a helping hand for the party by proposing more votes to the JSP.
  • Unfortunately, people injured in an accident are assisted financially from the funds of JanaSena party workers to support them.
  • He participated very enthusiastically during the election and briefly explained the rules of the party to every single voter, Ramakrishna Thiragati worked hard for the victory of the party.
  • Mukkara Ramakrishna is actively involved in the programs organized by the JSP. He conveyed to the people the greatness of the Party all over the constituency.

Social Activities:

  • Ramakrishna has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers and has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, and Mineral water to Villagers.
  • Ramakrishna expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards in the town.
  • Mukkara Ramakrishna and his fellow members distributed Vegetables and food to the poor and needy people in the Village and quarantined people as well by following certain precautions.
  • Food item packets for Vehicle drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.

Pandemic Activities:

  • During Corona’s first and second waves, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • He provided PPT kits for the doctors who have served a lot during the pandemic. He provided all kinds of facilities to Corona Victims.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Mukkara Ramakrishna snuck towards helping those devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee they were not exposed to any negative consequences.

H.No: 2-595, Landmark: Near Masid, Village: Syndicate Nagar, Mandal: Anantapur, District: Anantapur, Constituency: Raptadu, State: Andhra Pradesh, Pincode: 515001.

Email: [email protected]

Mobile No: 9059368301.

Biodata of Mr. Mukkara Ramakrishna

Mukkara Ramakrishna | Active Member | Syndicate Nagar | JSP | the Leaders Page

Name: Mukkara Ramakrishna

DOB: 04-01-1989

Father: Mr. Mukkara Chalapathi

Mother: Mrs. Mukkara Venkata Laxmi

Education Qualification: 9th Standard

Profession: Politician

Political Party: JSP

Present Designation: Active Member

Permanent Address: Syndicate Nagar, Anantapur, Raptadu, Andhra Pradesh

Contact No: 9059368301

“A leader is someone who holds her- or himself accountable for finding the potential in people and processes.”

Recent Activities

పుట్టినరోజు సందర్భంగా

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నటులు “కొణిదల పవన్ కళ్యాణ్” గారి పుట్టినరోజు సందర్భంగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి పాల్గొనడం జరిగింది.

బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం లో రాచనపల్లి పంచాయతీ లో జరపడం జరిగింది సందర్భంగా బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ 50 మంది ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు

ప్రచార కార్యక్రమం

జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గం జనసేన టిడిపి ఆధ్వర్యంలో పరిటాల సునీతమ్మ అక్క గారితో సిండికేట్ నగర్ గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

కమిటీ సమావేశం

అనంతపురం, అరవిందనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన రాప్తాడు నియోజకవర్గ టీడీపీ జనసేన, బిజెపి పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడం జరిగింది.

శుభాకాంక్షలు

ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శ్రీ పరిటాల సునీత గారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

క్రియా శీలక సభ్యత్వ కిట్లు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా కార్యకర్తల యోగ క్షేమాలు దృష్టిలో పెట్టుకొని చేపట్టిన. క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించుకున్న వారికి క్రియా శీలక సభ్యత్వ కిట్లును రాప్తాడు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యులకు అందించడం జరిగింది.

సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది

సంగిభావం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు. టిడిపి కి మద్దతు తెలుపుతూ పరిటాల సునీతమ్మ గారితో పాటు , జనసేన పార్టీ ఇంచర్జ్ సకే పవన్ కుమార్ , పార్ట్ కార్య కర్తలు వెంకటేష్ , రామకృష్ణ , నరసింహ,పేరూరు డీపీ నారాయన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు. టిడిపి కి మద్దతు తెలుపుతూ పరిటాల సునీతమ్మ గారితో పాటు , జనసేన పార్టీ ఇంచర్జ్ సకే పవన్ కుమార్ , పార్ట్ కార్య కర్తలు వెంకటేష్ , రామకృష్ణ , నరసింహ,పేరూరు డీపీ నారాయన సంగిభావం తెలిపారు.బావం తెలిపారు.

 

డిమాండ్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనలతో కొడిమి కొట్టాలలో పేద ప్రజలకు ఇచ్చిన జగనన్న ఇళ్లను రాప్తాడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులతో మరియు కార్యకర్తలతో కలిసి సందర్శించడం జరిగింది కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ఈ ప్రభుత్వం విఫలమైందని ఇక్కడున్న పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది, వీటిని తొందరగా పూర్తిచేసి పేద ప్రజలకు ఇవ్వవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాబోవు రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు నిర్ణయం మేరకు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం.ఈ పాల్గొన్నవారు రాచనపల్లి వెంకటేష్ గారు, కొడిమి నారాయణస్వామి గారు, సిండికేట్ నగర్ రామకృష్ణ గారు, జగిర్కోటాలు రమేష్ గారు, ముస్తఫా గారు, పాల్గొనడం జరిగింది. 

అండగా జనసేన

పలమనేరు నియోజకవర్గం గబ్బిలకోటూరు గ్రామంలో వికలాంగులైన వీరమ్మ, శంకరయ్య, లక్ష్మీనారాయణ గారు పెన్షన్ తీసేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాను ఆశ్రయించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న జనసేన స్టేట్ ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ భవానీరవికుమార్ గారు బాధితులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది అని తెలిపారు.

శుభాకాంక్షలు

శ్రేయోభిలాషులకూ, బంధు మిత్రులకు ముఖ్యంగా మా మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి కి జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, వీర మహిళలకు , జన సైనికులకు పేరు పేరునా ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ భవానీ రవికుమార్ నూతన సంవత్సరం సందర్భంగా అనంతపురం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు భవానీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో పవన్ కళ్యాణ్ గారికి అలాగే జగన్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు

విత్తనాలు ప్రభుత్వం పంపిణీ చేయడం వలన తీవ్రంగా నష్టపోయిన రైతులు

రైతు దినోత్సవం సందర్భంగా తటిచర్ల గ్రామంలో పత్తి ర్తులని పలకరించడం జరిగింది . రైతు చౌడప్పగారు వాపోతు పత్తి నాసిరకమైన విత్తనాలు ప్రభుత్వం పంపిణీ చేయడం వలన తీవ్రంగా నష్టపోయామని బాధపడ్డారు.. అంతేకాకుండా కష్టపడి డిగ్రీ చదివించిన తన పిల్లలు కరువు పనికి పోవాల్సిన దుస్థితి వచ్చిందని చాలా బాధగా చెప్పుకొచ్చారు. ఓదారుస్తూ సాకే పవన్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులని ఆదుకోకపోగా పైగా నాసిరక విత్తనాలు పంపిణీ చేసి మోసగిచ్చి అకాల వర్షాలు వల్ల ఎంతో కోల్పోయిన రైతులని కనీసం సహాయం చెయ్యకపోవడం చాలా బాధాకరం వెంటనే ప్రభుత్వం రైతులకు తగిన సహాయం అందించాలి లేదంటే జనసేన పార్టీ తరఫున రైతుల దినోత్సవం రోజున జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వైయస్సార్సీపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాము రైతులకు మేలు జరిగేంత వరకు మేము జనసేన పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాము. ఈ కార్యక్రమంలో వెంకటేష్, చింత రామచంద్ర, సదా, ముస్తఫా, ముక్కర రామకృష్ణ,P. రవికుమార్, రజాక్, పాల్గొనడం జరిగింది.

రైతు దినోత్సవం సందర్భంగా

పమురయి గ్రామంలో మల్లెపూల రైతులని పలకరించడం జరిగింది . రైతు నగభూశన్ వాపోతు పంటకి ప్రభుత్వం నుంచి యెటువంటి సబ్సిడీ అందడం లేదు అని రైతు చాలా బాధగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అకాల వర్షాల వల్ల మొగ్గ పూతలోనే రాలిపోతుందని తెలియజేయడం జరిగింది. రైతును ఓదారుస్తూ సాకే పవన్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులని ఆదుకోకపోగా అకాల వర్షాలు వల్ల ఎంతో కోల్పోయిన రైతులని కనీసం సహాయం చెయ్యకపోవడం చాలా బాధాకరం వెంటనే ప్రభుత్వం రైతులకు తగిన సహాయం అందించాలి లేదంటే జనసేన పార్టీ తరఫున రైతుల దినోత్సవం రోజున జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వైయస్సార్సీపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాము రైతులకు మేలు జరిగేంత వరకు మేము జనసేన పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాము ఈ కార్యక్రమంలో వెంకటేష్, చింత రామచంద్ర, సదా, ముస్తఫా, m.రామకృష్ణ, P. రవికుమార్, రజాక్, పాల్గొనడం జరిగింది.

గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నూతన రోడ్లు ఎపించడం జరిగింది.

కిట్లు పంపిణీ

జనసేన క్రియ శీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొని కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పటు చేసి రాజకీయపరంగా ప్రజలకు సేవ చేయాలని ఆసక్తి చూపినవారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది.

సంభాషణ

 గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జనసేన నాయకులు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది. 

సమావేశం

జనసేన క్రియ శీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగం అందజేయడం జరిగింది.

పార్టీ చేరిక

అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పటు చేసి రాజకీయపరంగా ప్రజలకు సేవ చేయాలని ఆసక్తి చూపినవారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

Recent Activities

Party Activities

Birthday Celebrations

News Paper Clippings

Videos

}
04-01-1989

Born in Syndicate Nagar Village

Anantapur, Raptadu, Andhra Pradesh

}

Studied 9th Standard

at Syndicate Nagar at Anantapur

}
2014

Joined in JSP

}
2019-Till Now

Active Member

of Syndicate Nagar at Anantapur