Mudunuri Naga Raja Vara Prasad Raju | MLA | YSRCP | Narasapuram | the Leaders Page

Mudunuri Naga Raja Vara Prasad Raju

MLA, YSRCP, Narasapuram, West Godavari, Andhra Pradesh.

Mudunuri Naga Raja Vara Prasad Raju is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Narasapuram, West Godavari, Andhra Pradesh. He was born in 1975 to Satyanarayana Raju in Madhavaya Palem.

In 1988, He completed SSC Standard from Lenin Municipal High School in Narsapuram. From 1988-1990, he has completed Intermediate from Sri Y N College in Narsapuram.

Prasad Raju Started his political journey with the Congress Party. He was the leader of the Congress Party.

From 2009-2014, He Served as MLA of the Congress Party in Narasapuram.

Prasad Raju joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). He was the Senior Leader of YSRCP in Narasapuram.

In 2019, Prasad Raju serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Narasapuram, West Godavari, Andhra Pradesh.

 

Recent Activities:

  • Mudunuri Prasadaraju was the legislator who participated in the inauguration ceremony of the new hospital of Vasundhara Clinic in Narasapuram 24th ward.
  • MLA Mudunuri Prasadaraju inaugurated the grocery shop set up with the help of YSR in Narasapuram Town 30th Ward by cutting the ribbon.
  • Mudunuri Prasadaraju presenting a certificate to the affected families regarding the 200000 funds sanctioned through the YSRInsurance Scheme.
  • Mudunuri Prasadaraju, a legislator who laid the foundation stone for the construction of the road from Pulaparthi’s garden to Pasaladevi R&B Road (estimated value 2 crores 88 lakhs) in Ramannapalam village in the Mughalsarai zone.
  • Mudunuri Prasadaraju, MLA, participated in the inauguration of the Surya Chandra Grocery and General Stores shop set up with the help of YSR at the Dwarka Building at Narasapuram Ambedkar Bhavan.

D.No.3-5-16/1-1,Panti Revu, 4th ward, Madhavaya palem, Narasapuram town, West Godavari District-534275, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number: 9848899199

Social Activities

ఆర్ధిక సహకారంతో కూరగాయలు పంపిణీ

నరసాపురం టౌన్ 29 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కంకిపాటి ప్రసన్న కుమార్ గారి ఆర్ధిక సహకారంతో శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు.

లక్ష్మణేశ్వరం గ్రామంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ,రాబోవు వేసవి దృష్ట్యా మంచినీరు సమస్య రాకుండా తీసుకోవలసిన చర్యలు గురించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు.

సచివాలయాలలో సానిటైజర్స్ ని అందజేయడం

నరసాపురం టౌన్ లోని 15 వార్డు సచివాలయాలలో పనిచేసే సిబ్బంది అందరికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణరాజు గారి సహకారంతో సానిటైజర్స్ ని శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు అందజేయడం జరిగింది

కరోనా మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో

కరోనా మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపాలిటీ అధికారులకు,పోలీస్ సిబ్బందికి,ఇతరత్రా అధికారులందరికీ నరసాపురం టౌన్ శాసన సభ్యుల వారి కార్యాలయంలో నరసాపురం ఆక్వా ట్రేడర్స్ & ఏజెంట్స్ అసోసియేషన్ వారి ఆర్ధిక సహకారంతో చేయించిన ఆహారపు పొట్లాలను అందజేస్తున్న శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు.. 1200 మందికి ఆహారపు పొట్లాలను నరసాపురం ఆక్వా ట్రేడర్స్ & ఏజెంట్స్ అసోసియేషన్ వారి ఆర్ధిక సహకారంతో పంపిణీ చేశారు.

నిత్యావసర వస్తువుల పంపిణీ

కరోనా మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిత్యావసర వస్తువులను ఇబ్బంది పడుతున్న తరుణంలో నరసాపురం టౌన్ 23 వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కావలి నాని గారి సతీమణి కావలి రామ సీత గారి ఆర్ధిక సహకారంతో కూరగాయలు కోడిగుడ్లు శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు

కరోనా విపత్తు -నివారణ చర్యలలో

కరోనా విపత్తు -నివారణ చర్యలలో భాగంగా నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ కె విశ్వనాథన్ గారు, శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు,Dsp నాగేశ్వరరావు గారు.
ఈ కార్యక్రమానికి హాజరైన CI కృష్ణకుమార్ గారు,మున్సిపల్ కమిషనర్,MPDO లు,MRO లు,MRO లు,మెడికల్ డిపార్ట్మెంట్స్,పౌర సరఫరాల తహసీల్దార్, మొగల్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ PHC ,తదితర డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు.

పండ్లు పంపిణీ చేస్తున్న

ప్రపంచంలో లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ క్లిష్టమయిన పరిస్థితులలోప్రజలందరికీ సేవచేస్తున్న పోలీసులకు,వారి సేవలను అభినందిస్తూ పండ్లు పంపిణీ చేస్తున్న శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు,ఏలూరు రేంజ్ DIG గారు మోహనరావు, IPS గారు,Dsp నాగేశ్వరరావు గారు,ci కృష్ణకుమార్ గారు,తదితరులు

ప్రతీ ఎకరాకు నీరంధిస్తాం

ప్రతీ ఎకరాకు నీరంధిస్తాం…శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు.

 నీటి ఎద్దటి పరిష్కారానికి శివారు ప్రాంతాలైన పరకాల శేషావతరం కాలువ,వేములదీవి కాలువ,రామన్నపాలెం కాలువ పరిధిలో గల లక్ష్మణేశ్వరం, పితాని మెరక,ఎల్బీచర్ల, చామకూరిపాలెం,మోడి వరిచేలను సంబంధిత అధికారులతో కలిసి శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు పరిశీలించారు

పార్టీ మార్పు

నరసాపురం టౌన్ లో కోటిపల్లి దొర్రయ్య ఆధ్వర్యంలో టీటీడీ నుంచి వైఎస్సార్ సీపీ లోకి శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో పార్టీలోకి చేరారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించడానికి చర్యలు చేపడతామని శాసన సభ్యులు శ్రీ ముదునూరి ప్రసాద్ రాజు గారు హామీ ఇచ్చారు

}
1975

Born in Madhavaya Palem

West Godavari

}
1988

Completed SSC Standard

Lenin Municipal High School in Narsapuram

}
1988-1990

Completed Intermediate

Sri Y N Collage in Narsapuram.

}

Joined in the Congress

}

Leader

of Congress in Narasapuram.

}
2009-2014

MLA

of Congress in Narasapuram.

}

Joined in the YSRCP

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Narasapuram, West Godavari, Andhra Pradesh.