Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page

Mude Hari Naik

Founder&President of Banjara Jan Sangh, State President of Student Union, Tirupati, Chittoor, Chandragiri, Andhra Pradesh, YSRCP.

 

Mude Hari Naik is the Founder&President of Banjara Jan Sangh and State President of the Student Union in Tirupati from the Political Party YSRCP.

EARLY LIFE AND EDUCATION:

Mude Hari Naik is commonly known as Hari Chouhan was born on 09th of August 1988, in Peruru of Tirupati District in the Indian State of Andhra Pradesh to the couple Mr. Mude Nankay Naik and Mrs. Mude Yashodamma.

In the year 2003, Hari acquired his Secondary School of Education from Kakatiya High School located at Pileru Village in Chittoor District and Completed his Undergraduate Course in 2005 from Priyadarshini Junior College situated at Pileru in Chittoor District.

Hari attained his Graduation with Degree in 2009 from Sanjay Gandhi Government Degree College placed at Piler and finished his B.Ed(Bachelor of Education) in 2011 in a Specialization with Maths and English Subjects from Rayalaseema College of Education at Tirupati.

In 2013, he achieved his Master of Arts in the Subject of English from SV University resided at Tirupati, and earned his Master Degree in Mathematics in 2018 from Sri Krishnadevaraya University at Anantapur, Andhra Pradesh.

EARLY CAREER IN POLITICS:

On the continuation of his education, Hari Naik was drawn into Politics through the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) which was founded by the Y. S. Jaganmohan Reddy current chief Minister of the State Andhra Pradesh.

Upon joining the Party in 2010, He was appointed as the Student Union Leader to sort out the issues raised between the Students and the Campus.

Recognizing Hari Naik’s services to the Students, he was designated as the District President of Student Union Leader from the YSRCP in 2011 to empower him to fulfill his obligations and tackle the issues till 2014.

In the year 2014, His dedication to work and his involvement in every activity earned him the honorary status of State President of Student Union Leader from YSRCP to expand his services.

He has worked diligently for the prosperity of the community since the dawn of his career in politics, constantly working for the party’s and society’s prosperity and offering passionate service to society through the positions he has been entrusted to.

Party Activities:

  • Dharnas were conducted across the state in order to appoint ST’s to the TTD’s governing body.
  • Dharnas are performed every year in Tirupati for the SV University and also for the tribals to get their housing documents, Hari has handed out petitions to MLA’s and MP’s in many instances.
  • Hari approached Arjun Das Mahanath with a petition to appoint Banjara’s successor as chairman.
  • The Collector and higher authorities have been instructed to issue the notice of backlog positions and SC,ST posts.
  • In the event of injustice, organized dharnas and movements for SC, ST students in medical seats, P.G and degree students to fight for equality.
  • With the assistance of YSRCP Chandragiri constituency MLA and AP VIP Dr. Chevireddy Bhaskar Reddy, he participates in all activities.

CAREER IN SOCIAL LIFE:

From an early age, Hari Nayak was very interested in rendering Service and his interest turned him into a Social Worker who expected the happiness of the people through his service.

His sense of service was exposed by establishing the Banjara Jan Sangh at Tirupati District in 2016 and he is serving as the Founder&President of the respective Organization.

Being served in the position, he began to serve the needy people and has performed many social and welfare activities for the people of old aged and needy one.

Banjara Jan Sangh Activities

Tribal Cultural Programs:

Folk Songs and Dances, Kuchipudi, Bharatanatyam, Bajara Cultural Dance, Adivasi Dance Dhimsa Dances and Plays, and many more.

Awareness of SC And ST Social issues:

Hari and his co-workers have conducted awareness sessions in ST and SC villages in Piler Mandal, empowering the villagers to tackle issues by utilizing government specialized schemes.

Prathiba Awards (Puraskar) for meritorious SC and ST students:

Every year, Prathiba Awards are given to brilliant ST and SC students, and Prathiba Award certificates, medals, and accessories are presented to 200 students.

Blood Donation Camp:

He arranges blood donation camps and gives to the needy every year at S.V.R.R Hospital in Tirupati, Redcross Society in Kadapa, and other locations.

National Festival Celebrations:

Hari Naik celebrates national festivals and gives presents and necessities to students every year with the cooperation of the Banjara Jan Sangh.

The social revolutionary Johar’s laid flowers at the shrine of the Venerable DR B.R Ambedkar to honor their services on the occasion of his birth anniversary.

Social Activities:

  • Hari Naik has been presiding over the community through the Banjara Jan Sangh for the last six years, implementing many service and development projects that benefit the people.
  • Pratibha Puraskar Awards will be given to ST, SC, and BC students who succeed in their academics by the Hari through Banjara Sangh, along with certificates of recognition and school fees for their education.
  • Hari Naik reminded the Parents by aware that it is their duty to provide polio drops to their 5-year-old children in order to strengthen their immune systems and prevent future illness.
  • Health scheme projects have been undertaken in tribal areas to provide medical facilities to the people.
  • Through the Banjara Jan Sangh, Hari Naik organizes a celebration every year on August 9th as part of the Tribal Day festivities.
  • He took part in a variety of activities in Girijana and Banjaras, as well as social activities.
  • Hari Naik laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.
  • Participated in student programs and banjara thandas to assist Girijana people address their issues.

Services Rendered By Hari Naik During The Pandemic Covid-19:

  • Hari Naik distributed food, clothing and Bed sheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • Hari Naik provided financial and humanitarian aid to those affected by the lockdown during the first and second waves of Corona.
  • During the crisis, Hari Naik responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He provided the poor with masks, sanitizers, and meals, as well as financial support.
  • As part of the attempt to eradicate the corona epidemic, sodium hypochlorite solution was sprayed all around the village for public health and safety.

D.No: 5-37, NTR Colony, Village: Peruru, Mandal: Thummalagunta Rural, Constituency: Chandragiri, District: Chittoor, State: Andhra Pradesh, Zipcode: 517101

Email: [email protected]

Mobile: 95500 21783, 97009 11999

“The Courage Of A True Leader Is To Execute Up His Vision Originates From His Enthusiasm, Not From His Authority.”

Muday Hari Naik

Founder&President of BJS

Recent Activities

వైస్సార్ గారి 11వ వర్ధంతి

డా. వైస్సార్ గారి 11వ వర్ధంతి సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీలో ఘనంగా నివాళులు అర్పించిన వైస్సార్ విద్యార్థి సంఘము నాయకులు.

నియమకం

బంజారా జన్ సంఘం సంస్థాగత నిర్మాణం లో భాగంగా బంజర సంఘం సంస్థాగత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ హరి చౌహన్ నాయకత్వంలో శ్రీమతి వాణి గారిని తిరుపతి మహిళా అధ్యక్షురాలు గా బంజారా కేంద్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. 

శుభాకాంక్షలు

తిరుపతి తిరుమల దేవస్థానానికి విచ్చేసినటువంటి అదనపు మద్దతు పోలీసు (SP) CH. రఘునాద్ చౌహాన్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియ చేసి శ్రీ వారి ప్రసాదం అందజేసిన మూడే హరి చౌహాన్ మరియు చంద్రశేఖర్ నాయక్ మరియు రమణ నాయక్ గారు.

నూతన కమిటీ

తిరుపతి లో నిర్వహించిన మీటింగ్ లో శ్రీ స్వామి హతీరం మఠం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నూతనంగా నియమించిన కమిటీ లో మాట్లాడుతున్న హరి చౌహన్.ఈ కమిటీ లో గుండాలు నాయక్, ప్రభాకర్ నాయక్, స్వామి నాయక్, వెంకటరమణ నాయక్ రత్న నాయక్ మరియు బంజారా నాయకులు పాల్గొన్నారు.

పర్యవేక్షణ

స్థానిక తిరుపతి నగరంలో శ్రీ స్వామి హతిరం మఠం భూములు కబ్జాలకు పాల్పడుతున్నారని స్వామి “అర్జున్ దాస్ మహంత్ “గారికి మఠం భూమిని పర్యవేక్షించాలని, కబ్జాలకు పాల్పడకుండా చూడాలని మహంతి గారిని కలిసి మాట్లాడడం జరిగింది. 

కలసిన సందర్భంలో

మరియు గాంధీ సంగీతకారులు, భవన్ యొక్క ప్రధానాధికారి మరియు న్యూఢిల్లీలోని గురుద్వారా దేవాలయం న్యూఢిల్లీలో మోపిదేవి వెంకట రమణరావు గారితో కలిసి హరి నాయక్ గారు. 

రిప్రజెంట్ లెటర్

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో అకడమిక్ కన్సల్టెన్స్ జాబ్ లో ST, SC, BC వాళ్లకి ప్రతి డిపార్టుమెంటు లో రోస్టర్ విధానం ప్రకారం రెక్టర్ ప్రొఫెసర్. జి.ఎమ్. సుందరవల్లి మేడమ్ గారికి కలిసి బంజారా జన్ సంఘ్ జట్టు తరుపున రిప్రజెంట్ లెటర్ ఇస్తున్న ముదయ్ హరి నాయక్. మరియు బంజారా లీడర్స్ వెంకటేశ్ నాయక్, చంద్ర శశేకర్ నాయక్, చందు, జగదీశ్ మరియు విద్యార్థుల సంఖ్య.

సమస్యాకులకు పరిస్కారం

విజయవాడలో డా. శ్యామ ప్రసాద్ పిగిలం, గౌరవనీయులైన ఉపకులపతి, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ సైన్స్ విజయవాడ లో ఎంబీబీఎస్ సీట్ల గురించి ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రోస్టర్ పాయింట్ ప్రకారం ఎంసెట్‌లో సీటుతో పాటు హాస్టల్ సీట్లు కూడా రోస్టర్ పాయింట్ ప్రకారం వీసీ గారికి విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడటం జరిగింది . 

చర్చ

విజయవాడలో నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు MLA అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు కడప మేయర్ సురేష్ బాబు గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ బంజారా జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరి చౌహన్ మరియు పార్టీ నాయకులు కలిసి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మరియు వెంకట్రావు విజయ్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు..

కలిసిన సందర్భంలో

SVBC చైర్మన్ పృద్వి రాజ్ గారిని తిరుపతి లో మర్యాదపూర్వకంగా కలిసిన మూడే హరి నాయక్ గారు. 

On the occasion of Meeting with Political Leaders

చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే “చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి” గారితో హరి చౌహాన్ నాయక్ గారు.

ఎమ్మెల్యే “చింతల రామచంద్ర రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మూడే హరి నాయక్ గారు.

ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం- అరకు ఎంపీ “గొడ్డేటి మాధవి” గారితో హరి చౌహాన్ నాయక్‌ గారు.

పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే “పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి” గారిని కలుసుకున్న హరి నాయక్ గారు.

 

గుంటూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో “సజ్జల రామకృష్ణా రెడ్డి” గారికి శాలువాతో సన్మానించి వారిని మర్యాదపూర్వకంగా కలిసిన హరి చౌహాన్ నాయక్ గారు.

గూడూరు ఎమ్మెల్యే తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ “వెలగపల్లి వరప్రసాద రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన హరి నాయక్ గారు.

 

రాజంపేట ఎంపీ “మిధున్ రెడ్డి” గారితో హరి చౌహన్ నాయక్ గారు .

విజయవాడ మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ “బి .చంద్రశేఖర్ నాయక్” గారికి శాలువాతో సత్కరించిన మూడే హరి చౌహాన్ నాయక్ గారు.

 

AP సచివాలయం విజయవాడలో కడప MLA ఉప ముఖ్యమంత్రి “అమ్జత్ బాషా” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బంజారా సంఘ్ ప్రెసిడెంట్ హరి చౌహాన్ నాయక్ గారు.

Social Activities

జెండా ఆవిష్కరణ

జాతీయ జెండా ను అవిష్కరించిన బంజారా జన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు హరి చౌహన్ గారు. 

సంత్ సేవాలాల్ మహారాజ్ 282 జయంతి

సంత్ సేవాలాల్ మహారాజ్ 282 యొక్క జయంతి ఉత్సవాలు అనంతపురం జిల్లా , గుత్తి మండలం సేవాగడ్ లో భోగి భండారా, సేవ లాల్ మహారాజ్ రథం, మహారాజు ఘనంగా నిర్వహిస్తున్న బంజారా నాయకులు హరి చౌహన్ నాయక్ మరియు,ఐఏఎస్, ఐపీఎస్, డి ఐ జి, ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఘనంగా నిర్వహించి మరియు హరి చౌహాన్ నాయక్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. 

జన్మదిన వేడుక

వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం యూత్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరియు కేక్ కట్ చేసి వారికి శాలువాతో సన్మానిస్తున్న బంజారా రాష్ట్ర అధ్యక్షులు మూడే హరి చౌహాన్ నాయక్ గారు. 

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసినహరి చౌహాన్ నాయక్ గారు…

జయంతి

నవ రాజ్యాంగ నిర్మాత,సంఘ సంస్కర్త,పేద ప్రజల ఆశాజ్యోతి అయిన భారతరత్న “డా.బి.ఆర్. అంబేద్కర్” గారి 129వ జయంతి సందర్భంగా ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించి పుష్పాంజలి ఘటించిన బంజారా హరి చౌహన్ నాయక్ గారు.

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 281 జయంతి ఉత్సవాలు

బంజారాల పితామహుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 281 జయంతి ఉత్సవాలు తిరుపతి హాథిరామ్ మఠం లో హరి నాయక్ బంజారా కమిటీ గుండాలు నాయక్, వెంకటరమణ నాయక్, మునింద్ర నాయక్ మరియు పెద్దలు, నాయకులు పాల్గొని హోమం, పూజాకార్యక్రమాలు, బంజారా డాన్స్, అన్నదానం, హరికథ మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఉచిత మెడికల్ క్యాంపు

చిత్తూరు జిల్లాలో బంజారా జన్ సంఘ్ అదర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ప్రోగ్రామ్ నిర్వహించి గ్రామీణ ప్రజలకి ఆరోగ్య పరీక్షలు చేయించి ఆరోగ్యం పట్ల అవగాహనా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బంజారా అధ్యక్షులు హరి చౌహన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

క్యాలెండర్ ఆవిష్కరణ

బంజారా నూతన క్యాలెండర్ 2020 ఆవిష్కరించడం జరిగింది. 

సత్కారం

పరీక్షల నియంత్రణాధికారిగా నేడు బాధ్యతలు చేపట్టిన SV యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్టర్ దామ్లా నాయక్ గారికి ఘనంగా సత్కరించిన బంజారా జన్ సంఘ్ మరియు సమ సమాజ స్థాపన సమితి (ఎస్ 4) నాయకులు.

జయంతి వేడుక

వంగత మహానేత డా” వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు జయంతి వేడుకలలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ లో, వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి, కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది. 

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన హరి నాయక్ గారు.

నివాళి

జమ్మూకాశ్మీరలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో వీర మరణం పొందిన భారత్ జవాన్లకు(42) మందికి నివాళులు అర్పిస్తూ తిరుచానూరు లో అధిక మంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ,హరి నాయక్ ,రామంజి నాయక్, ప్రసాద్ నాయక్,దినకర్ నాయుడు మరియు పార్టీ నాయకులు. 

Banjara Jan Sangh Activities

బ్యాక్ లాగ్ పోస్టుల చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ST గిరిజన సమస్య లు గురించి రాష్ట్ర కమటీ పాల్గొని MLA MLC మరియు తిరుపతి తిరుమల దేవస్థానం EO and JEO మరియు బంజారా జన్ సంఘ్ వ్వవస్థాపక అధ్యక్షులు మూడే హరి నాయక్ పాల్గొని బ్యాక్ లాగ్ పోస్టులు మరియు రూల్ అఫ్ రిజెర్వేషన్, మరియు SVBC ఔట్సోర్చింగ్ జాబ్స్ గురించి చర్చించడం జరిగింది, రేపర్సెంటేషన్ ST కమిటీ చైర్మన్ బాలరాజు గారికి అందచేయడం జరిగింది. 

గిరిజన సాంస్కృతిక కార్యక్రమం

ప్రతిభ అవార్డ్స్

బంజారా జన్ సంఘ్ ఆధర్యంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రతిభ అవార్డ్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది.

రేపర్సెంటేషన్

చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో DTWO K. Absalom గారిని కలిసి గిరిజనులు 2016 సంవత్సరం నుండి గిరిపుత్రిక అమౌంట్ ను వెంటనే విడుదల చేసారు మరియు గిరిజన హాస్టల్స్ లోఉన్న ST ట్రిబ్యూల్స్ స్టూడెంట్స్ కి ప్రతి లేడీస్ హాస్టల్ లోను ఒక సీక్వరేటి ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గారిని కలసి రేపర్సెంటేషన్ ఇచ్చారు ముదయ్ హరి నాయక్ ఇచ్చారు.

తీర్పులు జారీ

స్థానిక SV యూనివర్సిటి రిజిస్టర్ గారిని కలిపి LLB, LLM (LAW) డిపార్ట్మెంట్ లో 2018, 5 సంవత్సరం B.A, LLB సెమిస్టర్లు 2, 4, 6, 8 మరియు 3 సంవత్సరాల LLB 2, 4 సంవత్సరాల సెమిస్టర్లు ఆగష్టు తీర్పులు జారీ చేయబడ్డాయి బంజారా జనసంఘ్ తరుపున తెలియచేయడం జరిగింది. రిజిస్టర్ గారు రెండు రోజులలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు . 

బోర్డ్ మీటింగ్

ST నేషనల్ కమీషనర్ ఛైర్మన్ ఢిల్లీ నంద కుమార్ సాయి గారితో బోర్డ్ మీటింగ్ లో పాల్గొన్న బంజారా జాన్ సంఘ్ హరి నాయక్ గారు.

ST/SC బ్యాక్ లాగ్ పోస్ట్ ల రేసర్సెంటేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ APSCHE ఛైర్మన్ ప్రొ ,, హేమచంద్ర రెడ్డి గారిని కలిసి ST/SC బ్యాక్ లాగ్ పోస్ట్ రాష్ట్రాలు లో అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీ లోను మరియు కాలేజీ లోను ఆమోదించడం మరియు VC/రిజిస్టర్లను నియమించడం కోసం రేసర్సెంటేషన్ ఇస్తున్న బంజారా జన్ సంఘ లీడర్ మరియు వైస్సార్సీపీ రాష్ట్ర నాయకులు ముదయ్ హరి నాయక్ ఇచ్చారు. 

Newspaper Clippings 

Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
Mude Hari Naik | Founder&President of Banjara Jan Sangh | Tirupati | the Leaders Page
}
09-08-1988

Born in Peruru

of Chittoor

}
2002-2003

Studied SSC Standard

from Kakatiya High School, Pileru

}
2004-2005

Completed Intermediate

from Priyadarshini Junior College, Pileru

}
2008-2009

Attained Graduation

from Sanjay Gandhi Government Degree College, Pileru

}
2010

Joined the YSRCP

}
2010-2011

Student Union Leader

}
2010-2011

Finished B.Ed(Mathematics and English)

from Rayalaseema College of Education, Tirupati

}
2011-2014

District President

of Student Union Leader

}
2013

Completed M.A(English)

from SV University, Tirupati

}
2014-Till Now

State President

of Student Union Leader

}
2016-Till Now

Founder&President

of Banjara Jan Sangh, Tirupati

}
2018

Completed Masters(Mathematics)

from Sri Krishnadevaraya University, Anantapur