Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page

Mothe Venkata Seshagiri Rao

General Secretary of OBC Morcha, Khajipalem, Pittalavanipalem, Guntur East, Guntur, Andhra Pradesh, BJP

Mothe Venkata Seshagiri Rao is an Indian Politician belonging to the BJP Party. He is a prominent BJP leader with plenty of experience in the political field. He is the current General Secretary of OBC Morcha from the Guntur Parliament. Venkata Seshagiri, who has been in politics for over more than 20 years and is a loyal supporter of the people, has built a good reputation among the people.

Born and Education:

He was born on 22nd August 1973 in Vanipenta village. His parents were Venkorao and Rangamma. In 1988, Venkata Seshagiri completed his schooling at ZP high school, resided at Khajipalem Village, Pittalavanipalem Mandal.

He obtained Intermediate from Govt junior college at Pittalavanipalem Mandal. In 1994, Venkata Seshagiri graduated with a Degree(Bi. P.C) from KVR, KVR&MKR College, Khajipalem Village, Pittalavanipalem Mandal.

He gets into his higher education with his Post Graduation. In 2017, He acquired his Masters in MBA(Marketing) from Acharya Nagarjuna University, Nagarjuna Nagar, Guntur District.

Technical Education: Computer DTP(Telugu and English Typing), English Type Writing Higher Grade & Telugu Lower Grade.

Professional Life:

Venkata Seshagiri was a Document Writer(Registration Works) by his Profession.

A career in Politics:

Venkata Seshagiri’s passion for helping those in need was unwavering. His pure attention in Social Service led him into Politics. He volunteered his services to the public as a youngster. He officially entered into Politics and has started his Political Career as a Member of the Bharatiya Janata Party(BJP).

About BJP:

The Bharatiya Janata Party is one of two major political parties in India. It is the current ruling political party of the Republic of India since 2014. The BJP is a right-wing party, and its policy has historically reflected Hindu nationalist positions. It has close ideological and organizational links to the much older Rashtriya Swayamsevak Sangh(RSS).

Venkata Seshagiri has been associated with the Rashtriya Swayamsevak Sangh(RSS) and being worked as RSS Activist for 34 years. Over the 34 years, he served 10 years as “Mukhya Sikshak”.

From 2013-to 2016, Venkata Seshagiri held the position and served as BJP City Executive Member, Guntur. He becomes 8th Ward BJP General Secretary of Kothapeta, Guntur. He was acknowledged for effectively carrying out his duties as Ward General Secretary and worked in the position from 2016-to 2018.

Venkata Seshagiri, who has been in politics for more than twenty years and has been a staunch supporter of the people, was appointed as State Executive Member(OBC) from Andhra Pradesh in the belief that he will continue his services and this period is considered to be the Golden Era in the History of Pittalavanipalem.

In recognition of Venkata Seshagiri’s consistent commitment and continuous hard work, party officials selected him as General Secretary of OBC Morcha from Guntur Parliament, a post he presently holds.

Venkata Seshagiri’s highlighted Events in his Political Career:

Seshagiri bought special recognition by being served as Party Activist. He was a Devotee of the BJP party. He spread the Party Ideologies throughout the country.

→ Seshagiri strengthen root-level Committees and make them successful forgiven party programs and conducted Awareness Programs for the Villages within the Guntur Parliament District.

→ He has participated in the Corporation Elections as 5th Division BJP Corporator and campaigned at Sanakkayala Factory Road, Old Club Road, and Ramireddy Thota in Guntur City in the Guntur.

Activities by Venkata Seshagiri as a Responsible BJP Leader:

  • A petition was submitted to the Guntur District Collectorate, District Collector, and Social Welfare on the issue of BC hostels under the auspices of the OBC Guntur Parliamentary District during the “Spandana Program”. OBC Morcha Parliamentary District President Shri Anumolu Yedukondala Goud visited Sri Venkateswara Vijnana Boys’ BC Hostel in Guntur East constituency as part of Morcha Statewide BC Hostel inspection. On the occasion, OBC Morcha Guntur Parliamentary District President Yedukondalu Goud said that the problems faced by the students in the hostel will continue to be fought until they are resolved. State Vice President Nagendram, OBC Morcha District Vice President Laxman, District General Secretary Mothe Seshagiri Rao were present on the occasion.
  • BJP leaders paid a heartfelt tribute to Savitribai Poole on the occasion of her 125th death anniversary under the patronage of Bharatiya Janata Party Guntur Parliamentary District OBC Morcha President Shri Anumolu Yedukondalu Goud. Speaking on the occasion, they said that she was the first woman teacher in India to make sacrificial movements for the equality of women and men in this country and to achieve many rights.
  • BJP activists distributed fruits and blankets at the Orphanage, old age home of Teachers Colony near Titanic Commentary as part of the birthday celebrations of Bharatiya Janata Party Guntur Parliamentary District OBC Morcha President Shri Anumolu Yedukondalu Goud.

Venkata Seshagiri’s Effort During the Covid Crisis:

-Pandemic hit the people’s lives very badly poor people’s lives become very difficult during the covid crisis.

-Venkata Seshagiri gave his contribution to the poor, village people during the pandemic.

-He distributed Homeo pills in small bottles for the Immunity of the entire People of the 5th Division, Sanakkayala Factory Road, Old Club Road, and Ramireddy Thota in Guntur City.

-Distributed Rice, Oils, Vegetables, and Clothes to Needy people.

-Conducted Awareness Programmes on Covid preventing precautions, distributed Covid Kits.

-Honoured the Municipal Workers, Police, Nurses, and Doctors who had provided great service during the pandemic.

-Made Programs under Health Volunteers regarding vaccination and arranged Beds and Ventilator Beds at Hospitals for the patients.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

Views on Venkata Seshagiri Rao

ఏ నాయకుడైతే తన సంస్థ ను గుణాత్మక పథంలో
        ముందుకు తీసుకుపోగలుగుతాడో ఆ నాయకుణ్ణి ఆదర్శ 
నాయకుడు అంటారు. తగిన  నాయకత్వ లక్షణాలు
పుష్కలంగా ఉన్న నాయకుడు లభించినప్పుడు ఆ 
నాయకుడు నాయత్వం వహిస్తున్న సంస్థ మాత్రమే
      కాక, మొత్తం సమాజమే అతడి వల్ల లబ్ది పొందుతుంది.
 
Door No: 49-3-129/1, Vijaya Talkies Back Side, Kothapet, Village: Khajipalem, Mandal: Pittalavanipalem, Constituency: Guntur East, District: Guntur, State: Andhra Pradesh, Zipcode: 522001
Mobile: 8247281915
Email: [email protected]

Bio-Data of  Venkata Seshagiri Rao

Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page

Name                                    : Mothe Venkata Seshagiri Rao

Date of Birth                          : 22nd August 1973

Father                                      : Mr. Venkorao

Mother                                    : Mrs. Rangamma

Qualification                          : Masters in MBA(Marketing) from Acharya Nagarjuna

                                                    University

Professional                           : Document Writer

Present Designation             : General Secretary of OBC Morcha

Positions Held                        : BJP City Executive Member, 8th Ward BJP General

                                                     Secretary, State Executive Member

Religion & Nationality          : Hindu – Indian

Permanent Address               : Kothapet, Khajipalem,  Pittalavanipalem, Guntur, Andhra Pradesh, 

Contact Number : 8247281915

With a desire to serve the public, I began my political career with the BJP party.

Despite the hurdles at every turn, I stand before the people today as a devoted leader, carrying on without hesitation with the point of political welfare.

I will be eternally thankful to my people who worked so hard to get to this point, as well as the officers who contributed to making it happen. I shall continue to strive for the common good.

-Mothe Venkata Seshagiri Rao

Recent Activities

చైతన్య సభ

 విశాఖపట్నంలో ది.7-1-2024వ తేదీన జరుగనున్న భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభకు సోదరులు, సోదరీమణులు, కార్యకర్తలు విచ్చేసి జయప్రదం చేయాలనీ కోరడం జరిగింది…

రాష్ట్ర ఒబిసి మోర్చా సమావేశం

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఒబిసి మోర్చా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

సమావేశం

గుంటూరు నగరంలో బింగరాలబేడు, వసంతరాయపురం, సంజీవ్‌నగర్ ఏరియా, రాజీవ్ గాంధీ నగర్, బుచ్చయ్యతోట ప్రాంతం 2వ మండలంలో ఉన్నాయి. వసంతరాయపురం 3వ లైన్‌లో జరిగిన శక్తి కేంద్ర సమావేశం సందర్భంగా ఈ 2వ మండల ఇంచార్జి ఐ మోతె వి శేషగిరిరావు, బిజెపి గుంటూరు జిల్లా కమిటీ జిఎస్‌ఎస్‌ చెరుకూరి తిరుపతి, మండల జిఎస్‌ పురుషోత్తం, రాజశేఖర్‌, కాకర్ల వీరేంద్రకుమార్‌తో పాటు మరో 3 మంది చేరారు. ఈ సమావేశంలో మరియు రూట్ స్థాయిలో బలోపేతం చేయడానికి వ్యక్తులకు పోలింగ్ బూత్‌లను కేటాయించారు.

సమావేశం

3వ లైన్‌లో జరిగిన శక్తి కేంద్ర సమావేశం సందర్భంగా వసంతరాయపురం, మోతె వెంకట శేషగిరిరావు గారు, 2వ మండల ఇంచార్జి వి.శేషగిరిరావు గారు, బిజెపి గుంటూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి చెరుకూరి తిరుపతి గారు, మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం గారు, కాకర్ల రాజశేఖర్ వీరేంద్ర కుమార్ గారు మరియు మరో ముగ్గురు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

బీజేపీ గ్రామా గ్రామాన ఓబీసీ కార్యక్రమం

గడప గడపకు బీజేపీ గ్రామా గ్రామాన ఓబీసీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు, కొత్తపేట, శీలం వారి వీడులో గోడలకు పాంఫ్లెట్స్ అంటించడం జరిగింది.

గడప గడపకు బిజెపి

గ్రామ గ్రామాన ఓబిసి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి 5వ డివిజన్ లో..

వినతి పత్రం

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జోన్ కోస్తా ఆంధ్ర జోన్ సన్నాహక సమావేశం ఒంగోలు విష్ణుక్రియ కన్వెన్షన్ హాలులో జరిగింది. దీనికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఇతర జోనల్ పరిధిలో ఒబిసి మోర్చ జాతీయ రాష్ట్ర నాయకులు మరియు సెల్స్ నాయకులు, జిల్లా అధ్యక్షలు ప్రధాన కార్యదర్శులు అసెంబ్లీ ఇంచార్జ్ లు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకొద్ది రోజులలో జరగబోవు బీసీ రాష్ట్రస్థాయి సామాజిక చైతన్య సభ ఏర్పాటు గురించి మరియు బిసి కమ్యూనిటీ అభివృద్ధి గురించి సభలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా |అధ్యక్షులు రొంగల శ్రీనివాసరావు గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ చందు సాంబశివరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

టి షర్ట్ లు పంపిణీ

గుంటూరు సిటి, సుద్దపల్లి డొంక లోని లక్ష్మీనగర్, పాములు కాలనీలో సంచారం జాతుల వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు గురించి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ది. 28-9-2022న నిర్వహిండమైనది.
పెద్దలకు పౌష్టికాహారం, పిల్లలకు మోదీ గారి టి షర్ట్ లు పంపిణీ చేయడమైనది.

రక్తదానం

భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జనరల్ హాస్పిటల్ వద్ద భారతీయ జనతాపార్టీ వారు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న సందర్భంలో…

కలిసిన సందర్భంగా

భాజపా వీధి వీధినా తలపెట్టిన ప్రజా పోరులో 6వ మండలం కొత్తపేటలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో ప్రజలతో మమేకమై మాట్లాడుతూ సినియర్ నాయకులు జయప్రకాష్ నారాయణ గారిని కలవడం జరిగింది.
భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బిట్రా శివన్నారాయణ గారిని కలవడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ శ్రీమోతే శేషగిరి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర IT హెడ్ శ్రీ శివ మకుటం గారు, ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ శ్రీ ఏడుకొండల గౌడ్ గారు, బిజెపి నాయకులు శ్రీ సురేష్ జైన్ గారు ….శేషగిరి గారి కార్యాలయానికి వెళ్లి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదిన సందర్భంగా

బీజేపీ నాయకుల జన్మదిన సందర్భంగా, వెంకట శేషగిరి గారు ఘనంగా వేడుకలు జరిపించడం జరిగింది.

అల్లూరి సీతారామరాజు గారి జయంతి

స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవంలో భాగంగా వారికి భారతీయ జనతాపార్టీ 6వ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
పొన్నూరు అసెంబ్లీ పొన్నూరు రూరల్ మండలం వల్లభారవు పాలెం లోని ST కాలనీ లో శివ మకుటం గారి అమ్మ పేరు మీద శేషగిరి రావు గారు స్థాపించిన అహల్య ఫౌండేషన్ నుండి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం జరిగింది.

అక్కడి స్కూల్ పిల్లలు, కొంతమంది తల్లిదండ్రులు యువతీ యువకులు ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పేది విన్నారు. ST లలో కొంత planning తో వారి career గురించి చిన్నప్పటి నుండి ఒక ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా వారికి మంచి అవకాశాలు ఉంటాయి. రెండు, మూడు నెలలకు ఒకసారి కాలనీకి రావాల్సిందిగా వారు ఆయన్ని కోరడం ఆనందంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఫౌండర్ శివ మకుటం గారు మరియు అహల్య ఫౌండేషన్ తరపున శేషగిరి ( నేను) , రమేష్ గారు, సాంబశివరావు గారు, సోమేశ్వర రావు గారు, నరేష్ గారు పాల్గొన్నారు. 30 మంది కాలనీ వాసులు, పిల్లలు, విద్యార్థులు, పెద్దలు పాల్గొన్నారు. అనంతరం కాలనీ పెద్ద అయిన వెంకటేశ్వర్లు గారికి ఎడ్యుకేషన్ గైడ్ ఉన్నతికి ఉపయోగపడే పుస్తకం ఇవ్వడమైనది.

కేంద్ర ఆరోగ్య సహ మంత్రివర్యులు శ్రీ మతి భారతీయ ప్రవీణ్ పవార్ గారు ఎయిమ్స్ కు విచ్చేసిన సందర్భంగా.
గుంటూరు, లాల్ పురం పార్టీ ఆఫీసు, రాష్ట్ర బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా నూతనంగా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారి అయిన సందర్భంగా వారు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన చేపట్టారు దానిలో భాగంగా గుంటూరు జిల్లా లో పర్యటన చేసిన సందర్భంగా గుంటూరు బీజేపీ పార్టీ కార్యాలయము నందు ఆత్మీయ సభ ను గుంటూరు జిల్లా ఓ బి సి మోర్చా అధ్యక్షులు అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారు ఆధ్వర్యంలో జరిగినది ఈ ఆత్మీయ కార్యవర్గ సమావేశంకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు మరియు ఇతర ఓ.బి.సి. మోర్చా రాష్ట్ర నాయకులు మరియు రాష్ట్ర ఐటి సెల్లు కన్వీనర్ మరియు ఓబీసీ మోర్చా జిల్లా ఇన్చార్జ్ మకుటం శివ గారు

ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతాపార్టీ గ్రామగ్రామాన వీధి వీధిన బలపడాలసిన ఆవశ్యకత ఎంతో ఉంది శక్తి కేంద్రాల ఏర్పాటు మండల కమిటీ ఏర్పాటు మరియు ప్రజల సమస్యలపై పోరాడాల్సిన తీరు, ప్రజలకు అందవలసిన రుణాలు ఫలాలు అందుతున్నాయో లేదో చూడవలసిన బాధ్యత మండల అధ్యక్షులు పాల్గొని పర్యవేక్షణ చేయాలని పార్టీని బలోపేతం చేసే ముఖ్య ఉద్దేశ్యమే మనందరం ఎలా ఉంది నేషనల్ హైవే రోడ్డు స్వచ్ఛభారత్ హౌసింగ్ లోన్ లో హౌసింగ్ కార్పొరేషన్ విషయాలు పలుగు బడుగు బలహీన వర్గాలకు గడప గడపనా ప్రతి ఒక్కరికి తెలియపరచ వలసిన ఆవశ్యకత మనమందరం మీద ఉంది నిజమైన నాయకుడు బీసీల నాయకుడు గౌరవనీయులైన మోడీగారి గర్వంగా చెప్పుకునే విధంగా బీసీల నిజమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఎంతో గర్వంగా చెప్పుకునే విధంగా కృషి చేయాలని సూచనలు మరియు సందేశాలు ప్రముఖులు అందజేశారు
ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గం మండల అధ్యక్షుడు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నారు.

ప్రచారంలో

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్డు, కుగ్లర్ హాస్పిటల్ రోడ్డు, రామిరెడ్డి తోటి, ఓల్డ్ క్లబ్ ఏరియాలోని 5వ డివిజన్ బిజెపి అభ్యర్థిగా ప్రచారంలో పాల్గొన్న వెంకట శేషగిరి రావు గారు..

ర్యాలీ

వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా గుంటూరు, చౌత్ర సెంటర్ లో ప్లకార్డులు , కొవ్వత్తులతో గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..
గుంటూరు సిటీ, అమరావతి రోడ్డు హిందూ ఫార్ములాని కళాశాలలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న వెంకట శేషగిరి గారు మరియు పార్టీ నాయకులు…
రాష్ట్ర  బిజెపి యువమోర్చా  ప్రధాన కార్యదర్శి  మిట్టా  వంశీక్రిష్ణ  గారిని  కలిసి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన OBC మోర్చా ప్రధాన కార్యదర్శి మన వెంకట శేషగిరి గారు మరియు బీజేపీ నాయకులు

బీసీ హాస్టల్ బాలుర సమస్యలపై పరిశీలన

గుంటూరు జిల్లా  కలెక్టరేట్, స్పందన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ మరియు డి.డి. సోషల్ వెల్ఫేర్ వారికి ఓ.బి.సి గుంటూరు పార్లమెంటు జిల్లా ఆధ్వర్యంలో బి.సి హాస్టళ్ళ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడమైనది. ఓ.బి.సి. మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్ పరిశీలన లో భాగంగా ఓబిసి మోర్చా పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండల గౌడ్ గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురుగల బాలుర బీసీ హాస్టల్ ను సందర్శించడంజరిగింది.

ఈ సందర్భంగా ఓబిసీ మోర్చా గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారు మాట్లాడుతూ బి.సి. హాస్టల్ లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకూ పోరాడుతూనే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప అధ్యక్షులు ఆవుల నాగేంద్రం గారు, ఒడిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ మల్లాల, జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే శేషగిరిరావు గారు, 7వ మండల అధ్యక్షులు తిరువల్లూరు వెంకట రమణగారు తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భం

ఈ ఎన్. టి డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఈ ఎన్ టి లో స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు వారు కడప జిల్లా నుండి గుంటూరు జిల్లా ట్రాన్స్ఫర్ అయి వచ్చినారు. గుంటూరులో జిజిహెచ్ హాస్పటల్ లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని భారతీయ జనతా పార్టీ  ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గం మర్యాదపూర్వకంగా చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు  తెలియజేయడమైనది. ఈ  కార్యక్రమంలో  జంపాని  సత్యనారాయణ గారు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అనుమోలు ఏడుకొండలు గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే శేషగిరిరావు గారు, తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి సందర్భంగా

భారతీయ జనతా పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఓబీసి మోర్చా నాయకులు అణగారిన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే గారి 125 వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ, పురుష సమానత్వం కోసం ఈ దేశ మహిళల విముక్తి కోసం త్యాగపూరిత ఉద్యమాలు చేసి ఎన్నో హక్కుల సాధనకు ములమైంది. సత్య సమాజ్ కు ఆమె నాయకత్వం వహించింది అని వారు అన్నారు.
భారతీయ  జనతా పార్టీ  గుంటూరు  పార్లమెంటు జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా  టైటానిక్  భాష్యం దగ్గర  టీచర్స్ కాలనీలోని  వృద్ధాశ్రమం లో, బాలల అనాధాశ్రయంలో  బీజేపీ కార్యకర్తలు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేసారు అన్నప్రసాద వితరణ చేసి, అదే విధంగా మొక్కలు నాటారు
పార్టీ సమావేశంలో రాజకీయ నాయకుడిని పలకరించి ఆయన గ్రామ మరియు పట్టణాభివృద్ధికోసం చేస్తున్న శ్రమకు, పట్టుదలకు ప్రశంసించడం జరిగింది.   

స్వాతంత్ర్య వేడుకలు

జిల్లా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా అధ్యక్షుడు శ్రీ అనుమోలు ఏడుకొండలు వారితో ఆజాదీ కా అమృత మహోత్సవ్ ఆగస్టు 15వ భారత స్వాతంత్ర్య వేడుకలు.

ఫెడరేషన్ సందర్భంగా

గుంటూరు బృందావన్ గార్డెన్స్ టెంపుల్ ఆడిటోరియంలో ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సందర్భంగా,.

జన్మదిన సందర్భంగా

బీజేపీ నాయకుల జన్మదిన సందర్భంగా, వెంకట శేషగిరి గారు ఘనంగా వేడుకలు జరిపించడం జరిగింది.
గుంటూరు సిటీ, అమరావతి రోడ్డు హిందూ ఫార్ములాని కళాశాలలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న వెంకట శేషగిరి గారు మరియు పార్టీ నాయకులు…
రాష్ట్ర  బిజెపి యువమోర్చా  ప్రధాన కార్యదర్శి  మిట్టా  వంశీక్రిష్ణ  గారిని  కలిసి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన OBC మోర్చా ప్రధాన కార్యదర్శి మన వెంకట శేషగిరి గారు మరియు బీజేపీ నాయకులు

బీసీ హాస్టల్ బాలుర సమస్యలపై పరిశీలన

గుంటూరు జిల్లా  కలెక్టరేట్, స్పందన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ మరియు డి.డి. సోషల్ వెల్ఫేర్ వారికి ఓ.బి.సి గుంటూరు పార్లమెంటు జిల్లా ఆధ్వర్యంలో బి.సి హాస్టళ్ళ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడమైనది. ఓ.బి.సి. మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్ పరిశీలన లో భాగంగా ఓబిసి మోర్చా పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండల గౌడ్ గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురుగల బాలుర బీసీ హాస్టల్ ను సందర్శించడంజరిగింది.

ఈ సందర్భంగా ఓబిసీ మోర్చా గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారు మాట్లాడుతూ బి.సి. హాస్టల్ లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకూ పోరాడుతూనే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప అధ్యక్షులు ఆవుల నాగేంద్రం గారు, ఒడిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ మల్లాల, జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే శేషగిరిరావు గారు, 7వ మండల అధ్యక్షులు తిరువల్లూరు వెంకట రమణగారు తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భం

ఈ ఎన్. టి డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఈ ఎన్ టి లో స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు వారు కడప జిల్లా నుండి గుంటూరు జిల్లా ట్రాన్స్ఫర్ అయి వచ్చినారు. గుంటూరులో జిజిహెచ్ హాస్పటల్ లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని భారతీయ జనతా పార్టీ  ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గం మర్యాదపూర్వకంగా చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు  తెలియజేయడమైనది. ఈ  కార్యక్రమంలో  జంపాని  సత్యనారాయణ గారు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అనుమోలు ఏడుకొండలు గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే శేషగిరిరావు గారు, తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి సందర్భంగా

భారతీయ జనతా పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఓబీసి మోర్చా నాయకులు అణగారిన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే గారి 125 వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ, పురుష సమానత్వం కోసం ఈ దేశ మహిళల విముక్తి కోసం త్యాగపూరిత ఉద్యమాలు చేసి ఎన్నో హక్కుల సాధనకు ములమైంది. సత్య సమాజ్ కు ఆమె నాయకత్వం వహించింది అని వారు అన్నారు.
భారతీయ  జనతా పార్టీ  గుంటూరు  పార్లమెంటు జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా  టైటానిక్  భాష్యం దగ్గర  టీచర్స్ కాలనీలోని  వృద్ధాశ్రమం లో, బాలల అనాధాశ్రయంలో  బీజేపీ కార్యకర్తలు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేసారు అన్నప్రసాద వితరణ చేసి, అదే విధంగా మొక్కలు నాటారు

 Party Activities

మండల అధ్యక్షులు గా నియామకం

అరండల్ పేట 18/1లో జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఓ.బి.సి.మోర్చా గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ అనుమోలు ఏడుకొండలు గౌడ్ గారు గుంటూరు సిటి, 1టౌన్ 7వ మండలానికి భారతీయ జనతా పార్టీ ఒబిసి మండల అధ్యక్షులు గా శ్రీ తిరువళ్ళూరు వెంకట రమణ గారిని నియమించి, నియామక పత్రమును అందించి శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్ భారత నిర్మాణానికి పునాది బడ్జెట్

దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం. డిజిటల్ ఇండియా సాధనతో ఆత్మనిర్భర భారత సాధికారత. పిఎం గతిశక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుండి మొదలుకుని ఆవాస్ యోజన ద్వారా పేదలకు 80 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం 48 వేల కోట్లు కేటాయించడం వరకు ప్రతీది దేశంలో సౌకర్యాల కల్పనే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన శ్రీ మోతే వెంకట శేషగిరిరావు గారు.

పార్టీ బలోపేతం చేసే దిశగా సమాలోచనలు

భారతీయ జనతా పార్టీ, గుంటూరు పార్లమెంటు జిల్లా, చేబ్రోలు మండలం, వేజండ్ల గ్రామం లో, భారతీయ జనతాపార్టీ ఓ.బి.సి.మోర్చా గుంటూరు పార్లమెంటు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే వెంకట శేషగిరిరావు, పొన్నూరు టౌన్ ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, శలపాడు గ్రామస్తులు సోమవారపు విజయ లక్ష్మి, వేజండ్ల గ్రామస్తులు మల్లవరపు పోలేరమ్మ గారలు వేజండ్ల బిజెపి నాయకులు అన్నపురెడ్డి సాంబిరెడ్డి గారి నివాసంలో చేబ్రోలు మండలం, వేజెండ్ల గ్రామములో పార్టీ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా చేబ్రోలు మండలంలోని 13 గ్రామాల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా సమాలోచనలు జరిగాయి. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సమస్యలను గుర్తించడం జరిగినది.

Recent Party Events

 OBC Morcha General Secretary  Venkata Seshagiri Rao actively took part in various Party Events

 Venkata Seshagiri Rao has met with Party Officials on some occasions

BJP Party Leaders Campaigned extensively for the party victory

Venkata Seshagiri Rao provided essentials to the poor during the Pandemic

Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page
Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page
Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page
Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page
Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page
Mothe Venkata Seshagiri Rao | General Secretary of OBC Morcha | the Leaders Page

News Paper Clippings

Party Programs Videos 

}
22nd August 1973

Born in Vanipenta village

}
1988

Completed SSC

at ZP high school, resided at Khajipalem village

}
1991

Intermediate

from Govt junior college at Pittalavanipalem

}
1994

Graduation(Degree)

from KVR,KVR&MKR College, Khajipalem Village

}
2017

Post Graduation

in MBA(Marketing)

}

Document Writer

}

RSS Activist

}

Mukhya Sikshak

}

Political Entry

through the BJP

}
2013-2016

BJP City Executive Member

}
2016-2018

8th Ward BJP General Secretary

of Kothapeta, Guntur

}

State Executive Member(OBC)

from Andhra Pradesh

}
2018-2020

Social Media Convenor

of Guntur Parliament

}
2021-present

General Secretary

of OBC Morcha from Guntur Parliament