More Ramesh Kumar | Secretary of TBGKS Corporate | the Leaders Page

More Ramesh Kumar

Secretary of TBGKS Corporate, Corporate Vice President of the SC, ST Welfare Association, Ramavaram, Kothagudem, Bhadradri Kothagudem, Telangana, BRS.

 

More Ramesh Kumar is an Indian politician of the BRS Party and also serves as the Corporate Vice President of the SC, ST Welfare Association, and the Secretary of TBGKS Corporate in Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 02nd of October 1976, Ramesh Kumar was born to the couple Mr. More Mallaiah and Mrs. More Yellamma resided in the village of Ramavaram in Kothagudem Mandal of Bhadradri Kothagudem District in the Indian State of Telangana.

In the year 1994, Ramesh Kumar acquired his secondary Board of Education from Zilla Parishad High School located at Ramavaram in Bhadradri Kothagudem District and completed his Intermediate course from Government Junior College at Kothagudem in 1996.

He attained his Graduation of degree in 2000 from Acharya Nagarjuna University at Guntur, Andhra Pradesh.

CAREER IN POLITICS:

Ramesh was impressed by the services rendered by Kalvakuntla Chandrasekhar Rao, the founder of Bharat Rashtra Samithi (BRS), to the people with a sense of service from an early age and a desire to serve the people politically. He became the leader of the TRS party in 2001 to serve the people like them.

Ramesh was a sincere BRS worker right from his student-hood and is a staunch supporter of the TRS party and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leaders Kalvakuntla Chandra Sekhar Rao and was immensely inspired by the unique schemes introduced by the State and Central Governments under the dynamic leadership of Mr. Kalvakuntla Taraka Rama Rao.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

CAREER IN SOCIAL LIFE:

In the year 2005, Ramesh joined Singareni and was employed as a professional person, enabling himself to take on his parental responsibilities at a young age while continuing his education on the one hand and performing his commitments as a political leader on the other.

For his determination, he was promoted by receiving the authority as a Secretary of the Telangana Boggu Ghani Karimka Sangham (TBGKS) Corporate in 2010 by increasing his responsibility and continuing his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

Later on, Ramesh was appointed as the Corporate Vice President of SC, ST Welfare Association to serve the people in all ways by leading himself to when they were in difficulty and his pure sense of humor turned him into a great man with humanity.

Party&Social Activities:

  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Ramesh is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Ramesh was actively involved in various social service activities and worked hard to take various schemes of the State and Central Government into public and assisted them to get the benefit.
  • Ramesh has been struggling hard for the rights and reservations for the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He has been struggling hard for the rights and reservations for the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • Vegetables, food, and other vital commodities were handed to the needy inhabitants of Singareni on behalf of the Union.
  • He fought hard for Higher education should be equally accessible to students from all backgrounds, including SC, ST, BC, minority, and lower-caste students.
  • Ramesh fought over every issue related to SC, ST community regarding land issues, and in other cases. He solved many occupied land issues with the assistance of higher officials.
  • In the pursuit of people’s concerns, particularly those affecting SC, ST, and BC category, there have been unrelenting efforts in the regulation of their welfare.
  • Every year on the occasion of Ramesh and his family’s birthday, the celebrations were held at the orphanage followed by a charity event.
  • He taught driving to students who did not continue their education beyond the tenth grade and supplied them with both employment and a means of subsisting after graduating from high school.

More Rupa Ramesh

More Ramesh Kumar | Secretary of TBGKS Corporate | the Leaders Page 

9th ward Councillor, Kothagudem, Bhadradri Kothagudem, Telangana, BRS.

More Ramesh Kumar served in various positions and served the people, his wife More Rupa Ramesh was also involved in politics by following in his footsteps and under the guidance of More Ramesh Kumar.

Despite being handed over the responsibilities, the party was dazzled by her dedication. The people elected her as the 9th Ward Councillor of Kothagudem so that he could stay closer to the people and carry out programs that would benefit her.

From the moment she was given the position till now, she has been using all her resources for the people and pursuing a happy life of public welfare, and briefly outlining and following the rules and regulations for the betterment of the party and the welfare of the welfare people.

ACTIVITIES PERFORMED RECENTLY:

  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • Rupa Ramesh distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • She has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • Rupa Ramesh continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality.
  • Regularly awareness programs will be conducted in the schools about the importance of education and motivate the school children to reach their goals for their brights future.
  • She helped the old and poor people in the village by providing the essentials for survival and assisting them during the financial crisis.
  • Rupa Ramesh offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.
  • Rupa Ramesh is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • She also presents sports kits to the athletes who enthusiastically participate in sports competitions organized in the village and the zone.

Services rendered during the pandemic:

  • During the first and second waves of Corona, Mr.&Mrs. Ramesh provided financial and humanitarian assistance to people who were affected by the lockdown. During the crisis, and acted with compassion, assisting those in need and extending further support to those who had been affected by the lockdown.
  • Throughout the crisis, they responded generously, rescuing those in need and offering special attention to those who had been affected by the lockdown and offered the less fortunate face masks, hand sanitizers, and lunches, as well as income support.
  • They snuck across to help those who had been impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the established protocols.
  • They assisted the impoverished by providing masks, hand sanitizers, and food, as well as financial support.
  • A gathering was organized to raise awareness about social distance and the need to adopt preventative measures to prevent the Corona Epidemic from spreading.
  • When the coronavirus was successfully eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not subjected to any negative consequences.
Quarters No: DB349, Village: Ramavaram, Mandal: Kothagudem, District: Bhadradri Kothagudem, Constituency: Kothagudem, State: Telangana, Zipcode: 507118.
Email: [email protected]

Mobile: 99851 43159, 94939 72629

The desire to enter politics from an Early Age and to serve the people in a modest manner was deeply ingrained in his mind.

At such a young age, even though he is a student, he gets into politics and gains the admiration of the people by courageously moving forward in the face of any manipulation.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

– More Rupa Ramesh Kumar

Bio-Data of Mr. More Ramesh Kumar

More Ramesh Kumar | Secretary of TBGKS Corporate | the Leaders Page
Name: More Ramesh Kumar

DOB: 02nd of October 1976

Father : Mr. More Mallaiah

Mother: Mrs. More Yellamma

Present Designation: Secretary of TBGKS Corporate

Education Qualification: Graudation

Profession: Politician

Occupation: Social Service 

Permanent Address: Kothagudem, Bhadardri-Kothagudem, Telangana.

Contact No: 99851 43159, 94939 72629

“A sense of humor is part of the art of leadership, of getting along with people, of getting things done.”

-More Ramesh Kumar…

 

 

Recent Activities

బోర్ వేయించడం

9వ వార్డులో ని ఇందిరమ్మా కాలనీ ఇక్కడి ప్రజల నీటి అవసలకు మున్సిపల్ వారి సహకా రా లతో వార్డు కాన్సిలర్ మోరె రూప గారు బోర్ వేయించడం జరిగింది ఇందుకు సహకరించిన వార్డు పెద్దలకు మరియు మున్సిపల్ కమీషనర్ గారికి ధన్యవాదములు తెలిపిన కౌన్సిలర్ రూప గారు

ధన్యవాదములు

CSI చర్చి కి ప్రార్ధన కు వచ్చే వారి సౌకర్యం కోసం చర్చి ముందు నుండి రోడ్ వరకు CC రోడ్ CC రోడ్ కోరిన వెంటనే అనుమతించిన మున్సిపల్ కమీషనర్ గారికి ధన్యవాదములు తెలిపిన మోరె రమేష్ కుమార్ మరియు చర్చి కమిటి సభ్యులు

స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం

స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వార్డులో వార్డు కౌన్సిలర్ మోరె రూప గారి ఆధ్వర్యంలో వార్డును శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని వార్డు ప్రజల భాగస్వామ్యంతో జరగడం చాలా సంతోషంగా ఉందని ఇదే విధంగా కలికాట్టుగా మన ప్రాంత శుభ్రతలో ప్రతి ఒక్కరు బాస్వాములు కావాలని కౌన్సిలర్ రూప అన్నారు.

సమావేశం

ఉచిత వైద్య శిబిరం

 9వ వార్డ్ లో ఉచిత వైద్య శిబిరం గౌరవ ఎం ఎల్ ఏ వనమా గారి ఆదేశాల మేరకు కాన్సిలర్ మోరెరూప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం లో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గున్ని బీపీ షుగర్ పరీక్షలు వైద్యు ల పర్యవేక్షణలో చేపించుకుని మందులు తీదుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైద్యులు రాము, అక్బర్. ఆశ తార, రాజమణి వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

స్వతంత్ర దినోత్సవ వేడుకలు

77వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ సెంట్రల్ వర్క్ షాప్ ఎన్ దామోదర్ రావు గారు ముఖ్య అతిథులుగా ప్రధాన కార్యాలయంలోని స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి దామోదర్ గారు జెండావిష్కరణ చేయగా స్వతంత్ర ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు స్వతంత్ర భారతాన్ని సక్రమ మార్గంలో నడిచేందుకు ప్రతి పౌరుడు దేశం పట్ల బాధ్యతగా మెలగాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎజిఎం ఎక్స్ప్లోరేషన్ శ్రీకాంత్ గారు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మోరి రమేష్ కుమార్ గారు కొత్తగూడెం లేజర్ ఆఫీసర్ కల్వల చంద్రశేఖర్ గారు సెంట్రల్ కమిటీ సభ్యులు మనిషి విక్టర్ గారు కళాకారుడు ముత్యం గారు సంఘం యువజన నాయకులు పాల్గొన్నారు

పుట్టిన రోజు వేడుకలు

బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి 48వ పుట్టినరోజు వేడుకలను కొత్తగూడెం మున్సిపాలిటీ 9వ వార్డులో కౌన్సిలర్ మోరే రూప గారి ఆధ్వర్యంలో వారి నివాసంలో ముఖ్య కార్యకర్తల మధ్య జరుపుకున్నారు.

కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో భాగంగా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో భాగంగా 9వ వార్డుకు చెందిన ఎర్రవెల్లి సేత ,గోల్కొండ సాహితి, ఎర్రబెల్లి స్నేత లకు కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప గారు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.

సత్కారం

జీఎం పర్సనల్ గా బాధ్యతలు చేపట్టిన హనుమంత రావు గారిని సత్కరించిన సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం 140/2018, జనరల్ సెక్రెటరీ నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో సత్కారం జరిగింది. ఈ సత్కారంలో DY GM IR&PM అజయ్ కుమార్ SO to CSO వేణుమాధవ్, కార్పొరేట్ లేజన్ ఆఫీసర్ మాలకొండయ్య కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మోరె రమేష్ కుమార్ సెంట్రల్ కమిటీ సభ్యులు జిమ్మిడి మల్లేష్ బందెల విజేందర్, మనిశ్ విక్టర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

పరిష్కారం

గత కొంతకాలంగా కిన్నెరసాని పంపులు రాక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని స్థానిక కౌన్సిలర్ మోరే రూప గారు అడిగిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు పనులు ప్రారంభించి పైప్ లైన్ మార్పించి సెలవేగంగా మంచినీటి సమస్యకు పరిష్కారం దిశగా పనులు చేస్తున్నారు. వారికి రామవరం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన వార్డు కౌన్సిలర్ మోరే రూప.

మిషన్ భగీరథ

9వ వార్డులో సెలవు దినం రోజున కూడా మిషన్ భగీరథ పైప్ లైన్లను దగ్గరుండి మరవదులు చేయించిన మున్సిపల్ కమిషనర్ రఘు గారిని వార్డు ప్రజల తరఫున అభినందించిన మున్సిపల్ కౌన్సిలర్ మోరే రూప గారు

సత్కారం

మణుగూరు ఏరియా సి బ్లాక్ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో శ్రమ శక్తి అవార్డు గ్రహీత మోరే రమేష్ కుమార్ గారిని సత్కరించిన మణుగూరు ఏరియా జియం దుర్గం రామచంద్రరావు గారు మరియు ఆంతోటి నాగేశ్వరరావు గారు మరియు మణుగూరు సింగరేణి కార్మికులు.

ఘనంగా సత్కరించడం జరిగింది.

సింగరేణి వారు నిర్వహించిన ఇంటర్నల్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ రాత పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన మన అసోసియేషన్ ముద్దుబిడ్డ సాయి కృష్ణకు కార్పొరేట్ సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం కార్పొరేట్ ఆఫీస్ నందు ఘనంగా సత్కరించడం జరిగింది.

శ్రమశక్తి అవార్డు అందజేత

శ్రమశక్తి అవార్డు గ్రహీత మోరే రమేష్ కుమార్ గారిని రామవరం మాల మహానాడు సంఘ సభ్యులు అశోక్ గారి నేతృత్వంలో ఘనంగా జరిగింది ఈ సన్మానానికి గుడివాడ రాము, గాదం రాజేందర్, పురుషోత్తం, మోహన్, మూర్తి కనకయ్య తదితర సంఘ పెద్దలు రమేష్ కుమార్ గారి నివాసంలో శాలువాతో సత్కరించి అంబేద్కర్ చిత్రపటాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది.

ఆశీర్వచనాలు

తిరుపతి రాయుడు పద్మ దంపతుల చెల్లెలు గాయత్రి వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మోరే రూప రమేష్ కుమార్ దంపతులు.

రంజాన్ తోఫా అందజేత

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులో నీ జంజం మసీదు నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంజాన్ తోఫా ను9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప గారు ముస్లిం కుటుంబాలకు కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు కాసిం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీ పెద్దలు మల్లయ్య గారు , వేణు మల్లేష్ గారు , బాబా భాష గారు తదితరులు పాల్గొన్నారు.

చేతిబోర్డు రిపేరు

రానున్న ఎండాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని మన వార్డులోని GPS స్కూల్ నందు నిరుపయోగంగా ఉన్న చేతి బోరు సామాగ్రిని తెచ్చి మన 9వ వార్డులో 7 ఇంక్లైన్ రాజీవ్ గాంధీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ గుడి వద్ద గత ఐదు సంవత్సరాలుగా రిపేర్ లో ఉన్న చేతిబోర్డును కౌన్సిలర్ మోరే రూప గారు రిపేరు చేయించడం జరిగింది.

చేతిబోర్డు రిపేరు

రానున్న ఎండాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని మన వార్డులోని GPS స్కూల్ నందు నిరుపయోగంగా ఉన్న చేతి బోరు సామాగ్రిని తెచ్చి మన 9వ వార్డులో 7 ఇంక్లైన్ రాజీవ్ గాంధీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ గుడి వద్ద గత ఐదు సంవత్సరాలుగా రిపేర్ లో ఉన్న చేతిబోర్డును కౌన్సిలర్ మోరే రూప గారు రిపేరు చేయించడం జరిగింది.

ఆశీర్వాదం

సోమనాథ్ కూతురు పెళ్లి సందర్భంగా కలిసి పెళ్లికూతురు ఆశీర్వదించిన మోరే భాస్కరరావు గారు.

కలిసిన సందర్భంగా

రామవరం నాగయ్య గడ్డ మన ప్రాంతంలో పుట్టి పెరిగి ఇల్లందు జిఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాలెం రాజు గారిని ఇల్లందులో మర్యాదపూర్వకంగా కలిసిన మోరే రమేష్ కుమార్ గారు, తంబల నాగయ్య గారు.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 68వ జన్మదిన సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప గారి ఆధ్వర్యంలో రామవరంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి నందు హాస్పటల్ లోని చికిత్స పొందుతున్న వారికి పండ్లు అందజేశారు.

నోట్స్ పంపిణీ

9వ వార్డులోని గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలకు ఉచితంగా నోట్స్ లు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్ మోరే రూప ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులో కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును వెంటనే ఓపెన్ చేసి రామవరం లోని ప్రతి ఇంటికి భగీరథ వాటర్ నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్న కౌన్సిలర్ మోరే రూప గారు.

జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా

జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గిరిజన మహిళ గురుకుల విద్యాలయంలో జిల్లా జడ్జ్ గారితో మోరె రూప రమేష్ కుమార్ 9వ వార్డు కౌన్సిలర్ దంపతులు.

అవగాహన సదస్సు

జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 09వ వార్డులోని గల గిరిజన బాలికల విద్యాలయంలో జిల్లా జడ్జి గారి సమక్షంలో మానవ హక్కుల పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జ్ భానుమతి గారు విచ్చేయగా వార్డు కౌన్సిలర్ మోరే రూప గారు, మరియు మరియు 11వ వార్డు కౌన్సిలర్ ముఖ్య శ్రీనివాస్ గారు, అడ్వకేట్ రమేష్ కుమార్ గారు, మునగడప వెంకటేశ్వర్లు గారు, సాధిక్ గారు, పాఠశాల టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జడ్జిగారు మాట్లాడుతూ మహిళల హక్కులపై విద్యార్థులకు అవగాహన చేశారు.

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన సింగరేణి కార్పొరేట్ ఏరియా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం. సింగరేణి కార్పొరేట్ ఏరియా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏరియా ఉపాధ్యక్షులు శ్రీ మోరే రమేష్ కుమర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భారతరత్న డా. బిఅర్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ చీఫ్ లైజన్ ఆఫీసర్ శ్రీ మాల కొండయ్య మరియు ఏజిఎం ఐఈ శ్రీ గొనె శ్రీకాంత్, సభ్యులు శ్రీ సాయికిష్ణ, శ్రీ నమిళ్ల శ్రీనివాస్, శ్రీ క్రాంతి, శ్రీ దుర్గ ప్రసాద్, శ్రీ కిరణ్ కుమార్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ సంజయ్ కుమార్, శ్రీ రమేష్ కుమార్ తదీతరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న GHMC కార్మికులు.

స్వామి వ్రతం

9వ వార్డులో గణేష్ చమన్ లోని జరిగిన సముహిక సత్య నారాయణ స్వామి వ్రతం లొ పాల్గొన్న కౌన్సిలర్ దంపతులు మరి రూప రమేష్ గారు.

జయంతి

ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి ప్రాణాలర్పించడమే కాకుండా ‘జల్-జంగిల్-జమీన్’ నినాదంతో కొండ కోనల్లో, ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు కోసం పోరాడి నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నమై నిలిచిన కొమరం భీం జయంతి సందర్భంగా వారి ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను..

బతుకమ్మ సంబరాలు

RP అనిత కూతురు రిషితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 9వ వార్డు కౌన్సిలర్ మోరె రూప మరియు బతుకమ్మ సంబరాలకు వచ్చిన వారందరూ రామవరం మున్సిపాలిటీ 9వ వార్డు నందు ఎమ్మెల్యే వనమాకు ఘన స్వాగతం పలికిన 9 వ వార్డు కౌన్సిలర్ మోరే రూప, మోరే రమేష్ దంపతులు ఎమ్మెల్యే వనమా గారితో కలిసి బతుకమ్మ ఆడిన 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప, రమేష్ దంపతులు మరియు మహిళలు.

వినాయక చవితి సందర్భంగా

అన్నదానం

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు ప్రతి సంవత్సరం మోరే కుటుంబం వారు సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించారు. 9వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినారు ఈ కార్యక్రమంలో రామవరం మొత్తం నుంచి ప్రజలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషం … ఆడవారికి ఆడవారితోనే మగవారికి మగవారితోనే భోజనాలు వడ్డించే ఏర్పాటు చేసిన కౌన్సిలర్ మోరే రూప గారు స్వచ్ఛందంగా స్వామివారి సేవలో యువ మహిళలు మరియు యువకులు రామవరం లో మొదటి రూప గారు నిర్వహించే గణపతి నవరాత్రుల ఉత్సవాలలో ప్రతి సంవత్సరం విషయము విశేషంగానే ఉంటుంది అని నిరూపించిన బాల గణపతి యువసేన.

కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చిరకాల కోరిక ప్రతి బీదవాడికి ఆసరా పింఛన్ ద్వారా ఆదుకోవాలని ప్రతి కుటుంబం కనీస అవసరాలకు సహాయం చేయాలన్న దృఢ సంకల్పంతో మున్సిపల్ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి బీద కుటుంబానికి ఆసరా పెన్షన్ ద్వారా ఆదుకుంటూ పెన్షన్లు మంజూరు చేసిన పెద్దలకు 9 వ వార్డు ప్రజల తరఫున పెన్షన్ లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన వార్డు కౌన్సిలర్ మోరే రూప గారు.

సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారికి క్రికెట్ పోటీకి టీబీజీకేఎస్ నాయకులు మోరే రమేష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. సింగరేణి హెడ్ ఆఫీస్ కార్పొరేట్AGM N.వెంకటేశ్వరరావు గారిని ఉద్యోగ విరమణ సందర్భంగా సత్కరించి న SC,ST ఉద్యోగుల అసోసియేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మోర్ రమేష్ కుమార్ గారు మరియు వారి సెంట్రల్ కమిటీ సభ్యులు.

యూనిఫామ్ పంపిణీ

9వ వార్డులోని హై స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన వార్డ్ కౌన్సిలర్ మోరే రూప గారు.

జండా ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకునీ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వెయ్యాలన్న సంకల్పంతో ప్రతి పేద కుటుంబం ఉన్నతంగా చదువుకోవాలన్న ఉద్దేశంతో తలపెట్టిన నూతన గురుకులాల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపడం గత 2014 లోనే జరిగింది. అదే క్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారు 2019 వ సంవత్సరం నుండి నియోజకవర్గంలో విద్య, వైద్యం ప్రతి ఒక్క కుటుంబానికి అందాలన్నా దృఢ సంకల్పంతో విద్యను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 7 ఎకరాల స్థలంలో మన 9వ వార్డులో నిర్మించబోతున్న మైనారిటీ గురుకుల ఏర్పాటు సమావేశం స్థానిక కౌన్సిలర్ మోరే రూప గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన DMWO సంజీవ రావు గారు మరియు ముస్లిం మత పెద్దలు మరియు క్రిస్టియన్ మత పెద్దలు అధిక సంఖ్యలో విచ్చేయగా కౌన్సిలర్ మోరే రూప గారు గురుకుల కు కేటాయించిన స్థలంలోనే ఈ యొక్క సమావేశం ఏర్పటుచేసినారు ఈ కార్యక్రమానికి వార్డు పెద్దలు కోలా ఎల్లయ్య , మాజీ కౌన్సిలర్ పార్టీ మోహన్, చల్లా సురేష్ ,గోల్కొండ సైదులు, చప్పిడి కోటేశ్వరరావు తదితరులు పలగన్నారు.

మన ఊరు మనబడి కార్యక్రమం

మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా GPS స్కూలు అభివృద్ధికి 42 లక్షల రూపాయలు మంజూరు చేయించిన కౌన్సిలర్ మోరి రూప గారు

శంకుస్థాపన

శ్రావణమాసం మొదటి ఆదివారం అయినా ఉదయం 9 గంటల సుముర్తన 9వ వార్డులోని వంగ రాజేశ్వరరావు కాలనీలో పోచమ్మ గుడి గ్రామ ప్రజల కోరిక మేరకు వార్డు కౌన్సిలర్ మోరే రూప గారి సహాయ సహకారాలతో మోరే రమేష్ కుమార్ గారి చేతుల మీదుగా మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది.

దళిత బంధు అందజేత

దళిత బంధు అందిస్తున్న 9వ వార్డు కౌన్సిలర్ మొరే రూప గారు.

రిపేర్

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డు లోని వంగ రాజేశ్వరరావు కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా పాడుబడి ఉన్న హ్యాండ్ బోర్ ను మున్సిపల్ సిబ్బంది తో రిపేర్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ధరించిన కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారికి మరియు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్ మోరే రూప గారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులోని నిశిథిలావస్థలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు మరమ్మతులు చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలని వార్డు ప్రజల తరపున స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గారిని మరియు జిల్లా కలెక్టర్ గారిని కోరిన కౌన్సిలర్ మోరే రూప గారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోరే రమేష్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

ధర్నా

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బస్టాండ్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం జరిగింది.

ప్రారంభోత్సవం

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులో ని పంజాబ్ గడ్డ ప్రాంతంలో CC రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్ మోరే రూపా గారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో మరియు కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ గారి ఆదేశానుసారం ఈ యొక్క అభివృద్ధి పనులు సాధ్యం అవుతున్నాయని ఇలాంటి అభివృద్ధి పనులు మరెన్నో జరుపుకొనుటకు పార్టీలకు, కుల మతాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మన ప్రాంత అభివృద్దే తమ లక్ష్యం అని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు ప్రముఖులు అందరిని భాగస్వామ్యం చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇస్తున్నామని తెలియజేశారు.

క్రికెట్ మండల స్థాయి పోటీలు

ప్రెస్ vs బ్యాంకర్స్ మధ్య జరిగిన క్రికెట్ మండల స్థాయి పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన TBGKS ప్రతినిధి మోరె రమేష్ కుమార్ గారు.

మహిళల దినోత్సవం సందర్భంగా

9వ వార్డు కౌన్సిలర్ మోరె రూప గారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషిన్లు పంపిణీ చేయడం జరిగింది..

ప్రారంభోత్సవం

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డు లో కొత్త గూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో దాదాపు 25 లక్షల రూపాయల విలువగల 500 మీటర్ల CC రోడ్డు పనులను వార్డ్ కౌన్సిలర్ మోరే రూప గారు ప్రారంభించారు. ఈ యొక్క CC రోడ్డు మంజూరు చేయడంలో సహకారం అందించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారికి మరియు కమిషనర్ నవీన్ గారికి కౌన్సిలర్ మోరె రూప వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం డైరెక్టర్ మోరే భాస్కర్ రావు గారు మరియు వార్డు ఉపాధ్యక్షులు గాదం రాజేందర్ గారు, బిసి నాయకులు చప్పిడి కోటేశ్వరరావు గారు, మైనారిటీ నాయకులు అస్లాం గారు, మరియు పెద్దలు మన్నెం పెళ్లి లక్ష్మీ గారు, పిండిగ పద్మలత గారు, ప్రమీల గారు తదితర పెద్దలు పాల్గొన్నారు.

శంకుస్థాపన

9వ వార్డులో హై స్కూల్ లో ఇంకుడు గుంత ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన వార్డు కౌన్సిలర్ మోరె రూప గారు

విన్నపం

రామవరం 9వ వార్డు లోని సాధన గ్రౌండ్ ను అభివృద్ధి చేయాలని స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ప్రభుత్వ WHIP జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేగ కాంతారావు గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతపత్రం అందచేసిన జిల్లా గ్రంధాలయసంస్థ డైరెక్టర్ మోరె భాస్కర్ రావు గారు.

ఒక్క రోజు నిరాహార దీక్ష

కేంద్ర ప్రభుత్వం బిజెపి మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ  కెసిఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బొగ్గు బావులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పడానికి చూస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా శ్రీ కాంత రావు గారు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు బావులు అప్పజెప్పడం వల్ల సింగరేణి కార్మికులకు ఎంతో నష్టం జరుగుతుందని ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని సంఘీభావంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మోరి భాస్కరరావు గారు జరిగింది.

ధర్నా

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను( సింగరేణి లోని 4 కోల్ బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా) నిరసాసిస్తు TBGKS చేపట్టిన మహా ధర్నా కార్పోరేట్ హెడ్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది.

ధన్యవాదాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పినపాక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ శ్రీ రేగా కాంతారావు గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మరియు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసిన కొత్తగూడెం నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు భాస్కర్ రావు గారు,

DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

జన్మదిన వేడుకలు

కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి పుట్టిన రోజు సందర్బంగా వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన మోరే రమేష్ కుమార్ గారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

భారత్ బంద్

రామవరంలో ప్రధాన రహదారి పైన భారత్ బంద్ చేస్తున్న మోరె రమేష్ కుమార్ గారు మరియు తెరాస పార్టీ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్రంలోని ముస్లింల పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధి గాను అందిస్తున్న రంజాన్ తోఫా ను కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప గారి చేతుల మీదుగా వార్డులోని ముస్లింలకు అందించడం జరిగింది.

హరిత హారం కార్యక్రమంలో భాగంగా

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను నాటడం జరిగింది.

బతుకమ్మ సంబరాలు

రామవరం మున్సిపాలిటీ 9వ వార్డు నందు ఎమ్మెల్యే వనమాకు ఘన స్వాగతం పలికిన 9 వ వార్డు కౌన్సిలర్ మోరే రూప, మోరే రమేష్ దంపతులు. ఎమ్మెల్యే వనమాతో కలిసి బతుకమ్మ ఆడిన 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప, రమేష్ దంపతులు మరియు మహిళలు.

Party Activites

సమస్య పరిష్కరణ

9వ వార్డులో ఆకస్మికంగా తనికి చేసిన కొత్తగూడెం మున్సిపల్ కమిష్ నర్ స్వామి గారు కొత్తగా నిర్మించిన డ్రైనేజ్ లలో ఉన్న లోపాలను తక్షణమే సారి చేయాలనీ De గారికి ఆదేశాలు జరిచేసినారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు మోరె రమేష్ కుమార్ గారు, కోలా ఎల్లయ్య గారు, గాదo రాజేందర్ గారు, శివ కృష్ణ గారు, ఈశ్వరయ్య గారు, తాత రావు గారు, సత్తిబాబు గారు, కిషోర్ గారు, సాగర్ గారు తదితరులు ఉన్నారు.

సత్కరించిన

GM పర్సనల్ హనుమంతరావు గారిని సత్కరించిన కార్పొరేట్ TBGKS ముఖ్య నాయకులు

సత్కరించిన

GM సెక్యూరిటీ దీక్షితులు గారిని సత్కరించిన TBGKS కార్పొరేట్ కమిటీ

కలిసిన సందర్బం

ఎంఎల్సి తాతమధు గారిని కొత్తగూడెం బిఆర్ఎస్ ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

మహిళా దినోత్సవాన్ని కి మన ప్రాంతంలో పుట్టి డాక్టర్

రామవరం 9వ వార్డులో కౌన్సిలర్ మోరే రూప గారి ఆధ్వర్యంలో 12 వ సారి జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కి మన ప్రాంతంలో పుట్టి డాక్టర్ అయినా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ లో సేవలు అందిస్తున్న డాక్టర్ పుష్పలత గారిని ముఖ్యఅతిథిగా పిలిచిఘనంగా సత్కరించడం జరిగింది
9వ వార్డులోని సాధన గ్రౌండ్లో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ క్రికెట్ పోటీలలో ముఖ్య అతిధులుగా విచ్చేసిన జడ్జి గారిని శాలువాతో సత్కరించిన వార్డు కౌన్సిలర్ మోరే రూప గారు ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ లక్కినేని సత్యనారాయణ, మునగడప వెంకటేశ్వర్లు, గ్రంథాలయం డైరెక్టర్ మోరే భాస్కర రావు గారు తదితరులు ఉన్నారు ఈ పోటీలలో అడ్వకేట్లు కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

 

9వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన కౌన్సిలర్ మోరె రూప గారు ముఖ్య అతిథులుగా కల్పన టీచర్ గారు మరియు ఆదిలక్ష్మి మేడం,గ్రంధాలయం డైరెక్టర్ మోరె భాస్కర్ రావు గారు.
భద్రాద్రి జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన 9వ వార్డు కౌన్సిలర్ దంపతులు మోరే రూప గారు మరియు రమేష్ కుమార్ గారు

జయంతి సందర్బంగా

సింగరేణి కార్పొరేట్ ఏరియా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏరియా ఉపాధ్యక్షులు శ్రీ మోరే రమేష్ కుమర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
సింగరేణి పైపులైన్లను ఆధునికరించాలని కొత్త పైపులైన్ల ద్వారా కార్మిక వాడైన రామవరం 9వ వార్డు లో సింగరేణి మంచినీటి సౌకర్యం మెరుగుపరచాలని రుద్రంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ గారిని కలిసి మెమరాండం ఇచ్చిన మోరే రూప రమేష్ కుమార్ గారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులోని నిశిథిలావస్థలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు మరమ్మతులు చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలని వార్డు ప్రజల తరపున స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గారిని మరియు జిల్లా కలెక్టర్ గారిని కోరిన కౌన్సిలర్ మోరే రూప గారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోరే రమేష్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

ధర్నా

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బస్టాండ్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం జరిగింది.

ప్రారంభోత్సవం

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డులో ని పంజాబ్ గడ్డ ప్రాంతంలో CC రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్ మోరే రూపా గారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో మరియు కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ గారి ఆదేశానుసారం ఈ యొక్క అభివృద్ధి పనులు సాధ్యం అవుతున్నాయని ఇలాంటి అభివృద్ధి పనులు మరెన్నో జరుపుకొనుటకు పార్టీలకు, కుల మతాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మన ప్రాంత అభివృద్దే తమ లక్ష్యం అని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు ప్రముఖులు అందరిని భాగస్వామ్యం చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇస్తున్నామని తెలియజేశారు.

క్రికెట్ మండల స్థాయి పోటీలు

ప్రెస్ vs బ్యాంకర్స్ మధ్య జరిగిన క్రికెట్ మండల స్థాయి పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన TBGKS ప్రతినిధి మోరె రమేష్ కుమార్ గారు.

మహిళల దినోత్సవం సందర్భంగా

9వ వార్డు కౌన్సిలర్ మోరె రూప గారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషిన్లు పంపిణీ చేయడం జరిగింది..

ప్రారంభోత్సవం

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డు లో కొత్త గూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో దాదాపు 25 లక్షల రూపాయల విలువగల 500 మీటర్ల CC రోడ్డు పనులను వార్డ్ కౌన్సిలర్ మోరే రూప గారు ప్రారంభించారు. ఈ యొక్క CC రోడ్డు మంజూరు చేయడంలో సహకారం అందించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారికి మరియు కమిషనర్ నవీన్ గారికి కౌన్సిలర్ మోరె రూప వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం డైరెక్టర్ మోరే భాస్కర్ రావు గారు మరియు వార్డు ఉపాధ్యక్షులు గాదం రాజేందర్ గారు, బిసి నాయకులు చప్పిడి కోటేశ్వరరావు గారు, మైనారిటీ నాయకులు అస్లాం గారు, మరియు పెద్దలు మన్నెం పెళ్లి లక్ష్మీ గారు, పిండిగ పద్మలత గారు, ప్రమీల గారు తదితర పెద్దలు పాల్గొన్నారు.

శంకుస్థాపన

9వ వార్డులో హై స్కూల్ లో ఇంకుడు గుంత ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన వార్డు కౌన్సిలర్ మోరె రూప గారు

విన్నపం

రామవరం 9వ వార్డు లోని సాధన గ్రౌండ్ ను అభివృద్ధి చేయాలని స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ప్రభుత్వ WHIP జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేగ కాంతారావు గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతపత్రం అందచేసిన జిల్లా గ్రంధాలయసంస్థ డైరెక్టర్ మోరె భాస్కర్ రావు గారు.

ఒక్క రోజు నిరాహార దీక్ష

కేంద్ర ప్రభుత్వం బిజెపి మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ  కెసిఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బొగ్గు బావులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పడానికి చూస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా శ్రీ కాంత రావు గారు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు బావులు అప్పజెప్పడం వల్ల సింగరేణి కార్మికులకు ఎంతో నష్టం జరుగుతుందని ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని సంఘీభావంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మోరి భాస్కరరావు గారు జరిగింది.

ధర్నా

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను( సింగరేణి లోని 4 కోల్ బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా) నిరసాసిస్తు TBGKS చేపట్టిన మహా ధర్నా కార్పోరేట్ హెడ్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది.

ధన్యవాదాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పినపాక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ శ్రీ రేగా కాంతారావు గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మరియు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసిన కొత్తగూడెం నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు భాస్కర్ రావు గారు,

DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

జన్మదిన వేడుకలు

కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి పుట్టిన రోజు సందర్బంగా వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన మోరే రమేష్ కుమార్ గారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

భారత్ బంద్

రామవరంలో ప్రధాన రహదారి పైన భారత్ బంద్ చేస్తున్న మోరె రమేష్ కుమార్ గారు మరియు తెరాస పార్టీ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్రంలోని ముస్లింల పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధి గాను అందిస్తున్న రంజాన్ తోఫా ను కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప గారి చేతుల మీదుగా వార్డులోని ముస్లింలకు అందించడం జరిగింది.

హరిత హారం కార్యక్రమంలో భాగంగా

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను నాటడం జరిగింది.

శంకుస్థాపన

9వ వార్డులోని వంగ రాజేశ్వరరావు గారు కాలనీలో పోచమ్మ గుడి గ్రామ ప్రజల కోరిక మేరకు వార్డు కౌన్సిలర్ మోరే రూప గారి సహాయ సహకారాలతో మోరే రమేష్ కుమార్ గారి చేతుల మీదుగా మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.

శుభాకాంక్షలు

కౌన్సిలర్ దంపతుల పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వార్డు మహిళలు

వివాహ వార్షికోత్సవ

చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ ఆన్తోటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మోరే రమేష్ కుమార్ గారి అధ్యక్షతన వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఎస్సీ ఎస్టీ సోదరులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ బాల్క సుమన్ అన్న దంపతులకు భగవంతుడు అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు.

Party and Social Activities

వివాహ వార్షికోత్సవ సందర్భంగా

చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ ఆన్తోటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మోరే రమేష్ కుమార్ గారి అధ్యక్షతన వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఎస్సీ ఎస్టీ సోదరులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ బాల్క సుమన్ అన్న దంపతులకు భగవంతుడు అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు.

అవహగానా సదస్సు

తడి చెత్త పొడి చెత్త పైన అవహగానా సదస్సు ఏర్పాటు చేసి గ్రామీకులకు అవగాహన కల్పించిన కొత్తగూడెం 9వ వార్డ్ కౌన్సిలర్ మోరే రూప రమేష్ గారు.

పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం

అవగాహన కార్యక్రమం

కొత్తపడు మండలం గిరిజన గురుకుల పాఠశాల నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రామాభివృధి కార్యక్రమం

గ్రామాభివృధి కార్యక్రమంలో భాగంగా కొత్తగూడం గ్రామంలో నూతన రోడ్లను వేయించడం జరిగింది.

మహిళా బందు కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళా బందు కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప గారి ఆధ్వర్యంలో కార్యక్రమంలో మూడు రోజుల మహిళా బందు కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు ముఖ్యమంత్రి గారి పటానికి మహిళలతో కలిసి రాఖీ కట్టడం జరిగింది.

పార్టీ కార్యక్రమం

2021 పట్టణ ప్రగతి లో భాగంగా కమిటీ సభ్యులతో కలిసి వార్డు స్పెషలాఫీసర్ ప్రవీణ్ గారి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు.

అవగాహన

2021 సంవత్సరంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డును శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తూ వాడు శుభ్రం చేపిస్తున్న 9 వార్డు కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు.

మహిళ లైన్స్ క్లబ్ మీటింగ్

తల్లాడ లో జరిగిన సమర్పణ మహిళ లైన్స్ క్లబ్ మీటింగ్ కు హాజరైన సమర్పణ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్, కొత్తగూడెం మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మోరె రూప గారు.

కలిసిన సందర్భంలో

పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతా రావు గారిని మర్యాదపూర్వకంగా కొత్తగూడెంలో కలిసిన రామవరం TRS ముఖ్య నాయకులు.

రిటైర్మెంట్ ఫంక్షన్

సెంట్రల్ వర్క్ షాప్ పెద్దమ్మ గుడి వద్ద టిఆర్ఎస్ నాయకులు ఎల్లయ్య గారు ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ ఫంక్షన్ లో పాల్గొన్న రామవరం ముఖ్య నాయకులు మోరేభాస్కర్ రావు మోరే.రమేష్ కుమార్ గారు  తదితర ముఖ్య నాయకులు ఎల్లయ్య వారి దంపతులను ఘనంగా సత్కరించారు.

పోరాటం

ఊరు మధ్యలో సెల్ టవర్ వద్దని ప్రజలకు మద్దతుగా సెల్ టవర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ రూప గారు.

సత్కారం

హెల్త్ డైరెక్టర్ కి తమ నివాసంలో సత్కరించిన మోరే రూప రమేష్ కుమార్ దంపతులు.

Social Activities

దుప్పట్లు పంపిణీ

పెనుపెల్లి వరద ముంపు బాధితులకు సింగరేణి డైరెక్టర్ ఫా శ్రీ ఎన్ బలరాం IRS గారి పుట్టినరోజు సందర్భంగా సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం కార్పొరేట్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మోరె రమేష్ కుమార్ గారి చేతుల మీదుగా బాధితులు పడుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో వారికి దుప్పట్లు చాపలు పంపిణీ చేయడం జరిగింది

భూమి పూజ కార్యక్రమం

గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రూప రమేష్ గారు.

పరామర్శ

పోలియో చుక్కలు

పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదు సంవత్సరాల లో పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్న 9 వార్డు కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు.

శ్రీమంతం

అంగన్వాడి సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం ఈ కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేస్తున్న 9 వార్డు కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు.

హరితహారం లో భాగంగా

జిల్లా కలెక్టర్ అనుదీప్ గారితో కలసి హరితహారం లో భాగంగా మొక్కలు నాటుతున్న 9 వార్డు కౌన్సిలర్ రూప రమేష్ కుమార్ గారు.

మొక్కలు అందజేత

హరిత హారంలో లో భాగంగా ఇంటింటికి వెళ్లి మొక్కలు పంచుతున్న 9 వార్డు కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు.

అవగాహన

2021 సంవత్సరంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డును శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తూ వాడు శుభ్రం చేపిస్తున్న 9 వార్డు కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు.

మాస్కుల పంపిణి

కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ రోజుల్లో కరుణ వ్యాధి పై ప్రజలకు అవగాహన చేస్తూ మాస్కులు శానిటైజర్ తమ సొంత ఖర్చులతో పంచుతున్నా తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ మోరే రూప రమేష్ కుమార్ గారు.

సొంత నర్సరీ ఏర్పటుతో హరితహారం

ఇతర ప్రాంతాల నుండి అధిక ధరలకు మొక్కలను కొనుగోలు చేసి ఇ హరితహారంలో పెంచే మొక్కలకు డబ్బులు మిగిలిపోవడానికి మున్సిపల్ కమిషనర్ కు సలహాలు ఇచ్చి సొంత వార్డ్ లోనే నర్సరీ పెట్టి స్థానికులకు అందులో ఉపాధి కల్పిస్తూ అతి తక్కువ ధరకు హరితహారానికి దాదాపు 56,000 మొక్కలను అందించిన 9 వార్డు కౌన్సిలర్ మ మోరే రూప రమేష్ కుమార్ గారు.

ఉచిత వైద్య శిబర కార్యక్రమం

కొత్తగూడెం లో మార్చ్ 12, 2022 న ఏర్పాటు చేయనున్న ఉచిత వైద్య శిబర కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని ఉచిత సేవలను అందుకొని ఆరోగ్య సమస్యల బారి నుండి బయట పడే అవకాశమును సద్వినియోగం చేసుకోవలసిందిగా రూప రమేష్ గారు ప్రచారం చెయ్యడం జరిగింది.

ఉచిత కరోనా వాక్సిన్

దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఉచిత కరోనా వాక్సిన్ టీకాను వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కరోనా మహమ్మారి బారిన పడకుండా రూప గారు గ్రామస్థులందరికి కరోనా టీకాను వేయించడం జరిగింది.

పర్యవేక్షణ

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులను పర్యవేక్షించిన అధికారులు .

పట్టణ ప్రగతి కార్యక్రమం

4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎండను సైతం లెక్కచేయకుండా వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనులను చేపిస్తున్న కొత్తగూడెం మున్సిపాలిటీ 9వ వార్డ్ కౌన్సిలర్ మోరే రూప గారు ఎండ దెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొత్తగూడెం యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు హాస్పిటల్ కు స్వయంగా వచ్చి పరామర్శించడం జరిగింది.

Meet with Prominent People

సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యురాలు, లోక్‌సభ మాజీ సభ్యురాలు “కల్వకుంట్ల కవిత” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

Party Events

Election Campaining

Social Services

News Paper Clippings

Pamphlets

Videos

Video Clippings

}
02-10-1976

Born in Ramavaram Village

in Bhadradri Kothagudem, Telangana

}
1993-1994

Studied SSC Standard

from Zilla Parishad High School,  Ramavaram

}
1995-1996

Completed Intermediate

from Government Junior College, Kothagudem

}
2000

Attained Graduation

from Acharya Nagarjuna University, Guntur

}
2001

Joined in the TRS

}
2001-Till Now

Ative Member

of TRS

}
2005

Joined in the Singareni

}
2010-Till Now

Secretary

of TBGKS Corporate

}
Till Now

Corporate Vice President

of SC, ST Welfare Association

}
Since 2019

9th Ward Councillor(More Rupa Ramesh)

of Kothagudem, TRS