Mopidevi Venkata Ramana Rao

Mopidevi Venkata Ramana Rao

MLA, MP, Nizampatnam, Guntur, Andhra Pradesh, YSRCP

Mopidevi Venkata Ramana Rao is the Member of Parliament(MP) elected by Rajya Sabha. He was born in 1962 to Veeraragavaiah and Nagulamma in Nizampatnam. He completed his Graduation from Loyola degree college, Vijayawada in 1986. Venkata Ramana Rao married Aruna.

He started his political journey with the Indian National Congress(INC) party. In 1987, He was elected as MPTC. He was served as President of Mandal, Nizampatnam.In 1999, AP legislative elections, he won the post of Member of Legislative Assembly(MLA) from the Kuchinapudi Constituency. In 2004, AP legislative elections, he was elected as MLA with a margin of 46311 votes.

From 2009-2014, he elected as Member of Legislative Assembly(MLA) from Repalle Constituency. He dedicated his career to the development of all communities of the Repalle and Nizampatnam area.

He was appointed as Excise Minister under Kiran Kumar Reddy and most recently represented the Repalle, Bapatla constituency in the Andhra Pradesh Legislature. He also served as Ports, Infrastructure, and Investments Minister under Shri Y.S. Rajasekhara Reddy(Late). He worked as Cabinet Minister under Y.S Jagan.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). He was elected to the Rajya Sabha, the upper house of the Parliament of India from Andhra Pradesh in the 2020 Rajyasabha elections. He was the Minister of Fisheries and Animal Husbandry, Govt of AP.

Door No 8-122, Nizampatnam (Village&Mandal), Guntur (District), Andhra Pradesh(State)

Contact Number: +91-9849122337

Recent Activities

మీడియా తో

 ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఆక్వా, మ‌త్స్యశాఖ రంగాల‌కు బంగారు భ‌విష్య‌త్తు ఏర్ప‌డుతోంద‌ని మంత్రి మోపిదేవి వెం‌కట ర‌మ‌ణ రావు గారు అన్నారు. నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో 34.76 కోట్ల రూపాయల వ్యయంతో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌ట్లాడుతూ దేశంలోనే రెండో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో ఏర్పాటు చేశార‌న్నారు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన అనంత‌రం క్యాంప్ కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గారిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ రావు గారు, ప‌రిమ‌ళ్ న‌త్వానీ గారు, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ గారు, ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి గారు 

 శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన రాష్ట్ర పశుసంవర్థక, మత్శ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ మోపిదేవి వెంకట రమణరావు గారు

శంకుస్థాపన కార్యక్రమంలో

కాకినాడలో జరిగిన మత్స్యశాఖ కార్యాలయ సముదాయముల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ రావు గారు.

రివ్యూ మీటింగ్

నిజాంపట్నంలో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు మరియు డీసీసీబీ బోర్డ్ సభ్యులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్సీ మోపిదేవి వెంకట రమణారావు గారు

నిజాంపట్నం మండలం బొర్రావారి పాలెం గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకట రమణారావు గారు

వీడియో కాన్ఫరెన్స్

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ₹1168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా 2వ విడత నిధులు ₹512.35 కోట్లను విడుదల చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ రావు గారు, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఎమ్మెల్యేలు శ్రీమతి విడదల రజిని గారు, కిలారు రోశయ్య గారు, మద్దాలి గిరి గారు, కాసు మహేష్ రెడ్డి గారు,షేక్ ముస్తఫా గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు, పలువురు పారిశ్రామిక వేత్తలు

నివాళి

రేపల్లె మండలంలో ప్రమాదవశాత్తు మోటర్ బైక్ పై నుండి పడి మృతి చెందిన బొందలగరువు గ్రామం వై యస్ అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్రే శివరామ్ ప్రసాద్ గారి బౌతిక కాయన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించిన మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రివర్యులు గౌ.శ్రీ.మోపిదేవి వెంకటరమణా రావు గారు 

మన పాలన-మీ సూచన కార్యక్రమం

గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో వైద్య మరియు ఆరోగ్యశాఖ మీద జరిగిన మన పాలన మీ సూచన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు, శ్రీమతి మేకతోటి సుచరిత గారు, ఎమ్మెల్యేలు శ్రీమతి విడదల రజిని గారు, కిలారు రోశయ్య గారు, మేరుగ నాగార్జున గారు,ఉండవల్లి శ్రీదేవి గారు, మద్దాలి గిరి గారు, కలెక్టర్ శామ్యూల్ పాల్ ఆనంద్ గారు, మరియు పలువురు అధికారులు

}
1962

Born in Nizampatnam

}
1986

Graduation

from Loyola degree college, Vijayawada

}

Joined in the Congress

}
1987

MPTC

}

President of Mandal

Nizampatnam

}
1999

MLA

 Member of Legislative Assembly from Kuchinapudi Constituency

}
2004

MLA

 Member of Legislative Assembly from Kuchinapudi Constituency

}
2009-2014

MLA

Member of Legislative Assembly from Repalle Constituency

}

Excise Minister

under Kiran Kumar Reddy

}

Minister

of Ports, Infrastructure and Investments

}

Cabinet Minister

under Y.S Jagan

}

Joined in the YSRCP

}
2020

MP

Member of Parliament, Rajya Sabha

}

Minister

 of Fisheries and Animal Husbandry, Govt of AP