Mood Ganesh Chauhan | Constituency Social media Coordinator | INC | the Leaders Page

Mood Ganesh Chauhan

Constituency Social media Coordinator, Yellandu, Telangana, INC.

 

Mood Ganesh Chauhan is an Indian Politician of the Congress party and Constituency Social media Coordinator of Yellandu, Telangana.

CHILDHOOD AND EDUCATION:

On the 05th of July 1997, Ganesh was born to the couple Mr. Mood Bitchu Nayak and Mrs. Mood Sakkubhai and resided at Tekulapalli in Bhadradri Kothagudem District in the Indian State of Telangana.

In the year 2012, Ganesh obtained his Secondary Board of Education from Government High School located at Tekulapalli and completed his Intermediate course from Government Junior College placed at Tekulapalle in 2014.

He attained his Graduation of Degree from Sneha Degree College situated at Yellandu, Telangana in 2017.

CAREER IN POLITICS:

Ganesh Chauhan began his political career in 2015 with the Indian National Congress(INC) Party, which was initially formed by Dadabhai Naroji and led by Sonia Gandhi.

He has been representing the INC as an Active Member and contributing to the improvement of society ever since the day he joined the party, by effectively performing out his tasks and adhering to the party’s rules and regulations.

With unprecedented confidence in him, the party instantaneously handed over the position of Tekulapalli Municipality PESA Act Vice President in 2021 and was desperately carrying out the duties assigned to him until 2015, without ignoring the party’s trust in him.

During the time period of local body elections in 2021, Ganesh Chouhan was contested for the MPTC of Tekulapalle from the INC party, but the position has been vacated.

Recognizing Ganesh Chauhan’s services to the people, he was appointed as the Yellandu Constituency Social media Coordinator in 2022 to empower him to fulfill his obligations and tackle the issues.

He has worked diligently for the prosperity of the community since the dawn of his career in politics, constantly working for the party’s and society’s prosperity and offering passionate service to society through the positions he has been entrusted to.

Party Activities:

  • Ganesh Chauhan is a Party Activist. He is actively involved in the programs organized by the Party. He conveyed and explained to the people the greatness of the Party.
  • During elections, he actively participates in the door-to-door campaign and works hard to bring in more Democrats to help the candidates win in his community.
  • Many party development programs were carried out in the village to help the party grow, and he courteously accepts the work assigned by higher authorities and is totally immersed in remedying any issues raised on any topic.

Social Activities:

  • Ganesh Chauhan has been set up and implemented many Social activities and served the people who are in need.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He is constantly striving and fighting for the well-being of the people. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • During the first and second waves of Corona, Ganesh Chauhan assisted those who were affected by the lockdown by offering financial and humanitarian aid.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. Ganesh Chauhan conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • For families who do not even have the essentials to eat at home in the corona-infected quarantine distributed essentials along with the fruits and Vegetables.
  • He is constantly available mainly to the poorest people in the zone.

H.no: 1-162, Village&Mandal: Tekulapalli, District: Bhadradri Kothagudem, Constituency: Yellandu, State: Telangana, Zipcode: 507123.

Email: [email protected]

Mobile: 81792 38696

Bio-Data of Mr. Mood Ganesh Chauhan

Mood Ganesh Chauhan | Constituency Social media Coordinator | INC | the Leaders Page

Name: Mood Ganesh Chauhan 

DOB: 05th of July 1997

Father: Mr. Mood Bitchu Nayak

Mother: Mrs. Mood Sakkubhai

Marital Status: Married

Siblings: Not Allowed

Political Party: Indian National Congress

Present Designation: Constituency Social media Coordinator

Education Qualification: Graduation

Profession: Politician

Permanent Address: Tekulapalli, Bhadradri Kothagudem, Telangana.

Contact No: 81792 38696.

“I never dreamed about success. I worked for it.”

 

Recent Activities

జన్మదిన వేడుక

యవనేత, భావి భారత ప్రధాని ,అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మరియు మహిళ కాంగ్రెస్ అద్వర్యం లో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమం లో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భూక్య దళ్ సింగ్ నాయక్ గారు, మహిళ కాంగ్రెస్ టేకులపల్లి అధ్యక్షురాలు ఆకారపు స్వప్న గారు, భూక్య చంద్రకళ గారు,ఈసం శ్రీనివాస్ రావు గారు, రవీందర్ సింగ్ నాయక్, మూడ్ గణేష్ చౌహాన్, అశోక్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు….

ధర్నా

పెంచిన విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

టేకులపల్లి పోలీస్ స్టేషన్ నూతనంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా బాధ్యతలు “చేపట్టారు వెంకటేశ్వరరావు” గారికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నియామక పత్రం

ఇల్లేందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో -ఆర్డినేటర్ గా టేకులపల్లి మండలానికి చెందిన మూడ్ గణేష్ చౌహన్ ను నియమిస్తూ జిల్లా సోషల్ మీడియా కో -ఆర్డినేటర్ తరుణ్ మిత్ర నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే, పీసీసీ సీనియర్ ఉపఅధ్యక్షులు పొదెం వీరయ్య గారి చేతుల మీదుగా అందజేశారు .

మెరామయాది బోగ్ బండరో కార్యక్రమం

ఇల్లందు నియోజక వర్గం టేకులపల్లి మండలం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవానికి విచ్చేసిన *సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ భూక్య సంజీవ్ నాయక్ గారి* ని టేకులపల్లి గోలియ తండా నుంచి బైక్ ర్యాలీతో స్వాగతం పలికి, సేవలాల్ మహారాజ్ మరియు మెరామయాది బోగ్ బండరో కార్యక్రమం చేయడం జరిగింది

పోస్టర్లు ఆవిష్కరణ

టేకులపల్లి మండలం మూడ్ తండా గ్రామంలో సేవలాల్ సేన మండల అధ్యక్షులు మాళోత్ అశోక్ బాబు నాయక్ మరియు మూడ్ గణేష్ చౌహాన్ ఆధ్వర్యంలో సేవలాల్ మహారాజ్ 283 జయంతి సందర్భంగా సేవలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ గారి పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది.

బస్సు సౌకర్యం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టేకులపల్లి ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించిన సర్పంచ్ సరిత గారు, బస్ డిపో మేనేజర్ తో మాట్లాడి, ప్రజలందరూ ఆనందంగా వెళ్లి సంతోషంగా రావాలని, సమ్మక్క సారక్క దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, బస్ డిపో మేనేజర్ నాగేశ్వరరావు గారితో మాట్లాడి ప్రారంభం చేయడం జరిగింది

పాలాభిషేకం

టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండా నరసింహారావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నియంత పరిపాలన వ్యవహరిస్తున్న కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే చరిత్రలో లేకుండా పోతావు, ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య దళ్ సింగ్ నాయక్, టీపీసీసీ సెక్రెటరీ భూక్య మంగిలాల్, మూడ్ గణేష్ చౌహాన్, sc సెల్ జిల్లా ఉపాధ్యక్షులు యనగంటి అర్జునరావు, భూక్య రవీందర్ సింగ్ నాయక్, భూక్య బన్సీలాల్, బీసీ సెల్ మండల అధ్యక్షులు వల్లల రామారావు, జిల్లా నాయకులు కసమల్ల నరసయ్య, విసం శ్రీనివాస్ (మాజీ సర్పంచ్), నవీన్ తదితరులు పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దహనం

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు శుక్రవారం టేకులపల్లి మండల అధ్యక్షులు గుండా నరసింహారావు ఆధ్వర్యంలో టేకులపల్లి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని బస్టాండ్ సెంటర్, పార్టీ ఆఫీసు ఎదురుగా అంబేద్కర్ ఫోటో ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్

టేకులపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 5 లో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య దళ్ సింగ్ నాయక్ గారు, టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుండా నరసింహారావు గారు, మూడ్ గణేష్ చౌహాన్, అనిల్, విజయ్, తదితరులు..

మేన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రజెంటేషన్

టేకులపల్లి మండలం లో టి పి ఎల్ లో పాల్గొని టాస్ వేసి ఆటలు ప్రారంభించిన మరియు గెలిచిన మ్యాచ్ లో మేన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రజెంటేషన్ చేస్తున్న pacs చైర్మన్ లక్కినేని సురేందర్ రావు గారు అలాగే జిల్లా నాయకులు భూక్య దళ్ సింగ్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుండా నరసింహారావు, ఇస్లావత్ సాయి, మూడ్ గణేష్ చౌహాన్ మరియు మీడియా మిత్రులు పాల్గోన్నారు.

పరామర్శ

బయ్యారం గ్రామం, మండలం, మహబూబాబాద్ జిల్లా లో నిన్న ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాన్ని వారి ఇంటివద్ద పరామర్శించిన అనతరం మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతున్న డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజవత్

పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం

భద్రాచలం లో కాంగ్రెస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు నియోజకవర్గ నాయకులు

వంట వార్పు

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలతో విలవిల్లాడుతున్న సామాన్యుల బాధలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఉప అధ్యక్షుడు పోరిక సాయిశంకర్ గారి ఆదేశాల మేరకు ఇల్లందు యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఇస్లావత్ సాయి, టౌన్ అధ్యక్షుడు సాంబ మహేష్, టేకులపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు మూడ్ గణేష్ చౌహాన్ ఆధ్వర్యంలో స్థానిక జగదాంబ సెంటర్ లో వంట వార్పు నిర్వహించడం జరిగింది

ధర్నా

అడవి హక్కుల చట్టం అమలుకై పోడు సాగు దారులపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది.

నివాళులు

టేకులపల్లి మండలం యువజన కాంగ్రెస్ నాయకులు మూడ్ గణేష్ చౌహన్ గారి నాయనమ్మ కీర్తిశేషులు .మూడ్ వాలి గారి దశదినకర్మలో పాల్గొని వారికి నివాళులర్పించిన ఇల్లందు నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి. వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవీ భద్రం, ధరావత్ క్రిష్ణ, మూడ్ భాస్కర్, నరేష్, రవి లు నివాళులర్పించారు.

స్వాతంత్ర దినోత్సవం

సీనియర్ కాంగ్రెస్, టేకులపల్లి మండల అధ్యక్షులు మధనయ్య గారు మరియు టేకులపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది.

Mr. Mood Ganesh Chauhan with Politicians

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు “అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన కాంగ్రెస్ నేతలు.

 

తెలంగాణ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ శాసనసభ్యులు “దనసరి అనసూయ (సీతక్క)” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.. 

 తెలంగాణ రాష్ట్ర మాజీ లోకసభ సభ్యుడు “పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సూర్యాపేట మాజీ మంత్రివర్యులు “శ్రీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

సేవలాల్ సేన జాతీయ అధ్యక్షులు “సంజీవ్ నాయక్” గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

మాజీ కేంద్రమంత్రి “బలరాం నాయక్” గారితో, జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూక్య దళ్ సింగ్ నాయక్ గారు, ఇల్లందు అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జి మూడ్ గణేష్ చౌహన్ గారు.

Party Activities

 On the occasion of Meeting

News Paper Clippings

}
05-07-1997

Born in Tekulapalli Village

in Bhadradri Kothagudem District, Telangana

}
2012

Studied SSC Standard

from Government High School, Tekulapalli

}
2014

Completed Intermediate

from Government Junior College, Tekulapalli

}
2015

Joined in INC Party

}
2015

Party Activist

of INC, Tekulapalli

}
2017

Attained Graduation

from Sneha Degree College, Yellandu

}
2021

Municipality PESA Act Vice President

of Tekulapalli

}
2022-Till Now

Constituency Social media Coordinator

of Yellandu, INC