Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page

Molathati Nanda Kishore

Constituency Co-Ordinator, Badvel, Andhra Pradesh, JanaSena

Molathati Nanda Kishore is an Indian politician from the south Indian state of Andhra Pradesh. He is serving as the Constituency Coordinator of Badvel from the JanaSena Party.

Early Life & Education

He was born in Reddyvaripalli, Andhra Pradesh on 16-October-1991. His parents were Penchalaiah & Laxmi.

He finished his Secondary Board of Education at ZP High School resided at Govindaipally in 2006 and Intermediate from Govt. Junior College at Porumamilla in 2009.

Later in 2014, Nanda Kishore Obtained a Bachelors’s Degree from the Ambedkar University.

Political Life

He has been very accustomed to political traits since childhood. He fights in the forefront to bring justice to the people. So even in college he would stand by every single individual and be their companion.

In 2014, Nanda Kishore debuted into active politics at a very young age with great interest in serving the people through the JanaSena Party which is headed by Pawan Kalyan.

Since the date of joining the Party, Nanda Kishore has been working as a Party Activist worked all day and involves in every organized Party meeting.

Constantly striving for the welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion to serve the people by appointed as the Constituency Coordinator of Badvel and has been served with gratitude and constantly worked hard for the committed position.

From then until now, he has been serving in an Honorable position by doing his part to better society by carrying out his duties properly and following the rules and regulations of the party.

simultaneously he is fulfilling his family responsibilities and proportionally balancing the multiple works.

Professional Life

Nanda Kishore started his professional career by set up a business named POP (Interior Design). He has earned thousands of Customer satisfaction with his immense service.

Personal Life: 

Molathati Nanda Kishore was happily married to Shaik Nowshath Begam with the blessings of his Parents and this Couple has Two Children namely Elder Child Nihal the Younger Ayaansh.  

Welfare Activities

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people. He Participated in the Village development activities in the village like laying of CC Roads and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Ramu assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.

Party Activities

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • He accompanied many Mandal levels and District level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • His hard work and commitment towards the work made him struggle hard to make his dreams and goals come true, and finally, he is rose to the top. He served under the Janasena party by helping the below-poverty students unconditionally irrespective of their caste.
  • He fought and solved issues raised on every topic in the Janasena party.
  • Janasena’s responsibilities and policies are explained to party activists and workers from time to time. As a party activist, he will be available to the people in their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • Nanda Kishore always stands up for Dalit families and solves their issues. Janasena party leaning towards and in support of the victims during the dharna held at Kadapa Collector.

Pandemic Services

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables, and fruits to the village, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Nanda Kishore came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • Nanda Kishore also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

Village: Reddyvaripalli, Mandal: B.kodur, District: Badvel, Assembly: Kadapa, State: Andhra Pradesh

Email: [email protected]

Mobile:8374899376

Recent Activities

క్రికెట్ టోర్నమెంట్

బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి 50,000 రెండవ బహుమతి 30000 మూడో బహుమతి 15000 గా ఇస్తున్నారు . ఈ కార్యక్రమాన్ని బద్వేల్ నియోజకవర్గ నాయకులు నందకిషోర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఆత్మీయ సమావేశం

 పోరుమామిళ్లలోనే సిసిఆర్ ఫంక్షన్ హాల్ నందు ఎక్కులూరి సిద్దు, ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గ నాయకుడు మొలతాటి నందకిషోర్ ఈశ్వర రెడ్డి అధ్యక్షతన జనసేన పార్టీకి సంబంధించి నాలుగు మండలాల పోరుమామిళ్ల కల్చపాడు బి.కోడూర్ కాసినాయన మండలాల జనసేన బూత్ కన్వీనర్ ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్ పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అదేవిధంగా సీనియర్ జనసేన నియోజకవర్గం నాయకులు మురళీకృష్ణ తుడిమెల్ల , ప్రోగ్రాం కమిటీ సభ్యులు కోటపాట వెంకటేష్ పొరుమామిళ్ళ నాయకులు ఇమ్రాన్,రమణయ్య.s,Y శ్రీను,రఫీ,నాగార్జున,సాయి అభిలాష్,తరుణ్ మరియు 500 మంది జనసైనుకులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిక

బద్వేల్ నియోజకవర్గం లోని బద్వేల్ మున్సిపాలిటీలో 2 వ వార్డ్ శిలంవారిపల్లే లో బాల చెన్నయ్య అధ్యక్షతన 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది వీరికి కండవలేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. 

ఆశీర్వాదం

గురువుగారు కృష్ణమాచార్య గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

సిద్ధవటం లో జరగబోయే మీటింగ్ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పుట్టిన రోజు వేడుకలు

జనసేన పార్టీ అధినేత 50 వ పుట్టిన రోజు వేడుకలు శ్రీనివాసులు,నంద కిషోర్,మహేష్ అధ్యక్షతన లక్ష్మయ్య అధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల లోని ఆంజనేయ స్వామీ దేవాలయంలో అధినేత పుట్టిన రోజు వేడుకలు అట్టహాసం గా జరిగాయి మొదట పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించారు, కేకే కట్ చేశారు అనంతరం మెగా రక్త దాన శిభిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈకార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పలోని 46 మంది రక్త దానం చెయ్యడం జరిగింది . ఈ కార్యక్రమం నియోజక వర్గ నాయకులు లక్ష్మయ్య గారి భార్య , ఈశ్వర్ రెడ్డి గారు, గిరి ప్రసాద్ గారు, NRI వెంకట్ గారు, తరుణ్ గారు,సుభాష్ గారు, తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

20 వ తేది న సిద్ధవటంలో జరగబోయే మీటింగ్ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది.

సభ్యత్వ కిట్ల పంపిణి

కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గం పోరుమావిళ్ల మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బసివి రమేష్, మొలతాటి నంద కిషోర్ పర్యవేక్షణ లో ప్రముఖ సామాజిక వేత్త శ్రీ పీవీస్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయలు, మరొక రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర సీనియర్ నాయకులు ఎంవీరావు గార్లు ముఖ్య అతిదులుగా పాల్గొని వాలంటీర్స్ కు అధ్యక్షులు వారు పంపిన ప్రశంసా పత్రము మరియు జెండాను అందజేసి సన్మానించారు

సన్మానం అందుకున్న బసివి రమేష్, మొలతాటి నందకిషోర్, ఐటీ వింగ్ జిల్లా ఛైర్మెన్ యాపారాల వెంకటేష్,ఈశ్వర్ రెడ్డి, ఖలీల్ , గిరిప్రసాద్, సింధు, రాయల్ నరసింహ, వెంకటసుబ్బయ్య, తోట బాలచంద్రుడు, వెంకట్ శ్రీనివాసులు, శివప్రసాద్, నాగార్జున తదితరులు మాట్లాడారు.

శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో

బి. కోడూరు స్టేషన్ లో నూతన సబ్ ఇన్ స్పెక్టర్(SI)గా బాధ్యతలు  చేపట్టిన శ్రీ నశ్రున్ మేడం గారినీ మర్యాద పూర్వకంగా కలిసి మేడం గారికి జనసేన పార్టీ నియోజకర్గ నాయకుడు  నంద కిషోర్  శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

దీక్షలో భాగంగా

చలివేంద్ర కేంద్రం

ప్రజల సంక్షేమం కోసం చలివేంద్ర కేంద్రాన్ని జనసేన పార్టీ ప్రారంభించడం జరిగింది.

ప్రచారంలో

ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ నంద కిశోర్ గారు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

లాక్ డౌన్ సమయంలో

లాక్ డౌన్ సమయంలో గ్రామా నివాసులకు నిత్యావసర వస్తువులను, కూరగాయలను అందజేయడం జరిగింది.

సేవ లో భాగంగా

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం లో జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలాజీ బాల మందిర్ లో కేక్ కటింగ్ చేసి, 20 మంది పేద విద్యార్థులకు నిత్యావసర సరుకుల తో అనాధలను ఆశ్రయంలో చేర్పించడం జరిగింది.. 

కలిసిన సందర్భము

నటుడు వరుణ్ తేజ్ గారితో నందా కిశోర్ గారు… 

క్యాలెండర్ ఆవిష్కరణ

జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించి, ప్రజలకు పంచడం జరిగింది..

సభ్యత్వ కార్యక్రమంలో

రాజకీయాలకు సంబంధించిన ప్రతి వ్యవస్థీకృత పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటూ కిషోర్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు…

దీక్షలో

జనసేన పార్టీ సభ్యులు దీక్షలో పాల్గొన్న నంద కిషోర్ గారు..

ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తున్న సందర్భము

కొవ్వొత్తుల ర్యాలీ

కోల్ కత్తాలో పీజీ వైద్య విద్యార్థిపై చోటు చేసుకున్న అవమానవీయ ఘటనను ఖండిస్తూ బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త (POC) మాట్లాడుతూ మహిళల పైన అత్యాచారాన్ని కలకత్తాలో మహిళడాక్టర్ పైన జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈ అత్యాచారాన్ని చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది.

నిత్యాన్నదానం

ఆకలి అంటూ గుమ్మం తొక్కిన వారి కడుపు నింపిన నిత్యాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మ. ఆమె స్ఫూర్తిని ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పుణికి పుచ్చుకుంటే.. జనసేనాని రగిల్చిన స్ఫూర్తి నేడు వందలాది మంది అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను తూచా తప్పకుండా ముందుకు తీసువెళ్లే యువత నిత్యం ఏదో ఒక మూల పేదల ఆకలి తీరుస్తూనే ఉన్నారు. సిక్కోలు జిల్లాకు చెందిన జనసైనికుడు శ్రీ గొర్ల సూర్య మాత్రం ఏకంగా 233 రోజుల నుంచి ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికీ కడుపు నింపి పంపుతున్నారు.

Distribution of membership kits

A True leader’s Courage to fulfill his vision comes from Passion, Not from Position

Molathati Nanda Kishore

-Constituency Co-Ordinator

Party Events

ఉచిత రక్త దాన శిబిరం

వినతి పత్రం

అక్కలరెడ్డిపల్లె నుండి 60 మంది దళితులు, దళిత మహిళలు, బద్వేల్ మరియు కడప నుండి జనసేన నాయకులు, కడప కలెక్టరెట్ వద్ద ధర్నా లో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పాత్రని ఇవ్వడం జరిగింది. 

సేవలో భాగంగా

జనసేన పార్టీ NRI సింగపూర్ టీమ్ వారి తరపున, క్యాన్సర్ తో బాధపడుతున్న అత్తిలి గ్రామస్థులు శ్రీ గంటా నాని గారికి 80,000 జనసేన నాయకుల చేతుల మీదుగా అందించారు. 

ధర్నాలో భాగంగా

స్వతంత్ర దినోత్సవ సందర్బంగా

నంద కిషోర్ గారు జనసేన పార్టీ నాయకులతో స్వతంత్ర దినోత్సవ సందర్బంగా జెండా ను ఎగరవేసి, జాతీయ గీత ని పాడడం జరిగింది..

దీక్ష లో భాగంగా

దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది..

బట్టల పంపిణీ

జనసేన పార్టీ తరుపున గ్రామస్థులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది.

జనసేన పార్టీ నాయకుల తో మన నంద కిషోర్

దీక్షలో

జనసేన పార్టీ సభ్యులతో దీక్షలో పాల్గొన్న నంద కిషోర్ గారు..

పుస్తకాల పంపిణీ

పేద ప్రజలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్న నంద కిషోర్ గారు.

వినతి పత్రం

నంద కిశోరె గారు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతు, మరియు వినతి పాత్రలను సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది..

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిలుగా నియమితులైన మన కడప జిల్లా ముద్దుబిడ్డ లు

Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page
Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page
Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page
Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page
Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page
Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page
Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page
Molathati Nanda Kishore | Constituency Co-Ordinator | Badvel | the Leaders Page

On the Occasion of Meeting

Party Activities

Services

అన్నదానం కార్యక్రమంలో

అన్నదానం ద్వారా మాత్రమే ఒకరు పూర్తిగా సంతృప్తి చెందగలరు, అన్ని స్వచ్ఛంద సంస్థలలో అత్యంత గొప్పది అనే భావంతో పేదలకు భోజనం అందించడం జరిగింది.

సమావేశంలో

నాయకులు పావన్ కళ్యాణ్ గారు నిర్వహించిన సమావేశంలో నంద గారు పాల్గొనడం జరిగింది..

చెక్కును అందజేస్తున్న నాగబాబు గారు..

ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ

జనసేనా పార్టీ నుండి, ఈ లాక్డౌన్ కాలంలో బాధపడుతున్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగింది.

జన బాట కార్యక్రమంలో

పండ్ల పంపిణీ

ఆసుపత్రిలో అనారోగ్య బాధితులకు పండ్లను అందజేస్తున్న నంద కిషోర్ గారు..

సమావేశంలో

ధర్నా లో భాగంగా

పాదయాత్ర లో

కడప ఉక్కు సాధనకై పాదయాత్ర చేస్తున్న జనసేన పార్టీ సభ్యులు… 

Newspaper Clippings 

Documents & Phamplets 

Party Pamphlets

News Paper Clippings & Pamphlets

}
10-05-1991

Born in Reddyvaripalli

}
2005

Finished Schooling

at ZP High School, Govindaipally

}
2009

Studied Intermediate

from Govt. Junior College, Porumamilla

}
2014

Obtained Graduation

from the Ambedkar University

}
2014

Joined in Janasena

}
2014

Party Activist

}
2018-till now

Constituency Co-Ordinator

of Badvel