Mohan Naik

Mohan Naik

Young Leader at BRS Party, Young Leader at Telangana State Private Udhyoga Sangam, State Social Media Incharge, Bangarithanda, Gayamvarigudem, Chivvemla, Nalgonda, Telangana, BRS.

 

Mohan Naik is an Indian Politician of BRS Party and Young Leader of Chivvemla, State Social Media Incharge of Telangana State Private Udhyoga Sangam

Early Life&Education:

Mohan was born on 20-06-1995 to Dharavath Bheekya & Sathi in Bangarithanda(Gayamvarigudem) of Chivvemla Mandal, Nalgonda. Mohan completed his SSC Standard from Navodaya High School, Suryapet in 2011.

He completed his Diploma in Engineering (Mechanical) at GMRP, Bhadrachalam in 2014. Mohan completed B.Tech from Jagruti Institute of Engineering and Technology, Ibrahimpatnam in 2017.

Early Political Career:

In 2011, Mohan Naik started his Political Career by joining into Bharat Rashtra Samithi(BRS) formerly known as TRS Party (Telangana Rastra Samithi).

In the same year, he appointed as a Leader for TRS Party Diploma Campus

In 2015, Mohan established a THR Seva Samithi and he was the Founder and Chairperson of  (THR) Thanneru Harish Rao Seva Samithi.

Mohan established Girijana Development Association and Dalitha Force Organization in the years of 2016 and 2018, He is the Founder and President of the respective Organizations. Mohan is the Telangana State Leader of the TRS Party and also a Social Media Warrior for Telangana.

Mohan Naik is the Young Leader at TRS Party, Telangana State Private Udhyoga Sangam, and State Social Media Incharge.

Recent Activities:

  • Mohan carried out many social activities for the welfare of the people in his own way like conducted Job Mela all over the state to provide employment to unemployed graduates.
  • Since 2010, Mohan participates in every TRS Party meeting. During elections, Mohan actively participates in State Level election campaign and worked hard to bring more votes to the TRS Party.
  • Mohan played a key role in every TRS Party Membership Program. In 2018, He participated in the Bahiranga Sabha of 52 constituencies in Telangana.
  • Mohan created awareness about Private jobs and also helped the people to provide employment.
  • He participated in Many programs like Rasta Roko, Million March, Bahiranga Sabha, Bike Rallies, and Dharnas. Mohan participated in Telangana Movement and also moved to imprisonment while performing dharnas.
  • Mohan conducted and participated in all-party meetings in the village.
  • Mohan has performed many social services through THR Seva Samithi. He distributed food and clothing to the old aged people and Orphan Children.
  • He provided his financial assistance to the school students for their higher education.
  • He assisted the primary schools in the village and provided better infrastructure facilities in the schools.
  • He conducted Village development activities in the village like laying of CC Roads, Putting up Street Lights, Clearance of Drainage System and Solving of water Problems.
  • Mohan fight for the college issues to provide proper infrastructure for the Colleges.
  • He conducted Dharnas for the Fee reimbursement and also the issues related to the students.

Pandemic Services:

  • During the pandemic Period, Mohan distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets and rugs to them
  • Mohan distributed vegetables and fruits to the village people and needy people in the covid-19 lockdown period.
  • He distributed Masks, Sanitizers to the village people and also created awareness on the maintenance of Physical distance and following precautionary measures.
  • The village was completely sprayed with Sodium hypochlorite Solution.

Village: Bangarithanda(Gayamvarigudem), Mandal: Chivvemla, Dist: Nalgonda, State: Telangana.

Email: mohanjhadav77@gmail.com

Mobile: 9573175929

Recent Activities

ప్రారంభోత్సవ కార్యక్రమం

బైరపుర్ సర్పంచ్ దార్ల కుమార్ BN రెడ్డి లో నూతనంగా ఏర్పాటు చేసిన Castle Town Bakers మరియు SLN టిఫిన్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా గార్ల కుమార్ గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన గంధం రాములు. ఈ సందర్భంగా దార్ల కుమార్ గారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు గంధం రాములు గారిని మరియు సోషల్ మీడియా ఇంచార్జీ మోహన్ నాయక్ సన్మానించిన జరిగింది.

రౌండ్ టేబుల్ సమావేశం

బిజెపి కుట్ర పూరిత రాజకీయాలు – బిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగినది .
ఈ కార్యక్రమంలో గజ్జలకాంతం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలైన ఈడి, సిబిఐ లను తమ అనుబంధ సంస్థలు గా మార్చుకొని ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.

 

జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా మినిస్టర్ కోటర్స్ తమ నివాసంలో కలిసి శాలువా తో సత్కరించి పుష్ప గుచ్చమ్ ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గంధం రాములు మరియు సోషల్ మీడియా ఇంచార్జీ మోహన్ నాయక్.

కొత్తగూడెం లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల శిక్షణా శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్త లకు ఒక రోజు శిక్షణా శిబిరం (వర్గ) నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేయగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ రావు గారు పూలమాల సమర్పణ, రాష్ట్ర అర్చక పురోహిత్ ప్రముఖ్ కొబ్బరికాయ కొట్టి వర్గను ప్రారంభించడం జరిగింది, ఈ శిక్షణా తరగతులలో కార్యకర్తలకు విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావం, సమాజంలో విశ్వహిందూ పరిషత్ లక్ష్యం, కార్యకర్త గుణగణాలు, సమాజంలో విశ్వహిందూ పరిషత్ విస్తరణ, ఆదర్శ హిందూ గృహం తదితర అంశాలపై కార్యకర్తలకు మార్గదర్శనం చేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

శుభాకాంక్షలు

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, శ్రీ గంగుల కమలాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

శుభాకాంక్షలు

బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా నియమితులైన తోట చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన మోహన్ నాయక్ గారు.

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఓయూ జాయింట్ యాక్షన్ కమిటీ (ఓయూజేఏసీ) క్రిశాంక్ మన్నె గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

కల్వకుంట్ల కవిత ప్రస్తుతం నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకులరిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

మోహన్ గారు చేవెళ్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు గడలా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్బంగా శివకృష్ణని సన్మానిస్తున్న గంధం రాములు గారు.

పురోభివృద్ధి సాధించిన తెలంగాణ

సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో వ్యవసాయ రంగంలో అంతులేని పురోభివృద్ధి సాధించిన మన తెలంగాణ. ఆరేండ్లలో ధాన్యం దిగుబడి ఐదింతలు పెరిగి దేశానికే అన్నపూర్ణగా నిలిచిన రాష్ట్రం…

కలిసిన సందర్భంలో

ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన సోషల్ మీడియా ఇంఛార్జి మోహన్ నాయక్…

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర సమితి మరియు తెలంగాణ ఎంఏ అండ్ యుడి, పరిశ్రమలు మరియు ఐటి అండ్ సి రాష్ట్ర మంత్రి కల్వాకుంట్ల తారక రామారావు గారిని కలిసిన మోహన్ నాయక్ గారు  

హరిత హారం

హరిత హారం కార్యక్రమంలో భాగంగా దేశ స్వచ్ఛత కోసం అని తన వంతు ప్రయత్నముగా మంత్రి హరీష్ రావు గారికి మొక్కలను అందచేస్తున్న మోహన్ నాయక్ గారు

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వనపర్తి ఎమ్మెల్యే శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ మోహన్ నాయక్

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని కలిసిన మోహన్ నాయక్ గారు

అశ్రునివాళి

స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, ప్రజల్లో భావజాల వ్యాప్తిని రగిలించిన మహనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా, ప్రతీ ఒక్కరూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ.. వారికి ఘన నివాళులు ఆర్పిస్తున్నాం.

నియమ నిబంధనలు

తెరాస ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను తెలియచేస్తున్న మోహన్ నాయక్ గారు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా మొక్కలు నాటుతున్న మోహన్ నాయక్ గారు

ప్రచారంలో భాగంగా

గణతంత్ర దినోత్సవం వేడుకల్లో

Recent Activities

సన్మానం

పాలాభిషేకం

సీఎం కెసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన TRS రాష్ట్ర దళిత నాయకులు గంధం రాములు మరియు ప్రైవేట్ ఉద్యోగ సంఘం నేతలు .

సీఎం దళిత సాధికారికత పథకం ఏర్పాటు చేయడం దళిత వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి అవుతాయని ,విద్య పరంగా వ్యాపార పరంగా , ఉద్యోగ పరంగా , ముందు అడుగు వేయుటలో సీఎం KCR గారు చూపిస్తున్న చొరవ అద్బుతం అని ఈ పథకం ద్వారా ఎంతో మంది దళితుల బతుకులు భాగుపడతాయాని . తెలంగాణ భవన్ జరిగిన పాలాభిషేకం కార్యక్రమంలో TRS పార్టీ సీనియర్ దళిత నాయకులు మరియు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ఆశాభావం వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమoలో దళిత నాయలు మరియు TPUS TRS నాయకులు మోహన్ నాయక్, రాజు, సురేందర్ మాదిగ,మహిళ నాయకురాలు లీల, సాయి లక్ష్మి, అరుణ జ్యోతి తదితర నాయకులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలతో

తెరాస మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతులు మీదిగా బొకేను అందుకుంటున్న మోహన్ నాయక్ గారు..

సన్మానం

పార్టీ ప్రముఖ నాయకుడితో శాలువాతో సన్మానం చేయించుకుంటున్న మన మోహన్ నాయక్ గారు.

Mohan Naik met with Prominent Leaders

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దారావత్ మోహన్ నాయక్ గారు.

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ” కల్వకుంట్ల కవిత ” గారిని మర్యాపూర్వకముగా కలిసి పుష్పగుచ్ఛమును అందజెయ్యడం జరిగింది.

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ ఇంధన శాఖ మంత్రి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు “గుంటకండ్ల జగదీష్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు క్రీడాశాఖ మంత్రి “శ్రీనివాస్ గౌడ్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

చేవెళ్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు ” రంజిత్ రెడ్డి ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

 “సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు “వడ్లు కొనడం ఆపొద్దు రైతుల ఉసురు తీయొద్దు” అంటూ మహాధర్నా లో పాల్గొన్న BRS లీడర్

దారావత్ మోహన్ నాయక్ గారు

Mohan Naik with TRS Party Leaders

Election Campaign

News Paper Clippings

Pamphlets

}
20-06-1995

Born in Bangarithanda Village

of  Gayamvarigudem,  Chivvemla, Nalgonda

}
2011

Completed SSC Standard

from Navodaya High School, Suryapet

}
2011

Joined in the BRS Party

formerly known as TRS Party

}
2011

Leader

for TRS Party Dimploma Campus

}
2014

Completed Diploma

 in Engineering (Mechanical) at GMRP, Bhadrachalam

}
2015-till now

Founder and Chairperson

of THR Seva Samithi

}
2016

Founder and President

Girijana Development Association

}
2017

Completed B.Tech

from Jagruti Institute of Engineering and Technology, Ibrahimpatnam

}
2018

Founder and President

Dalitha Force Organization

}

Telangana State Leader

of TRS Party

}

Social Media Warrior

for Telangana

}

Social Activist

}
Till Now

Young Leader

of Telangana State Pvt Udhyoga Sangam

}
Till Now

State Social Media Incharge

of Telangana