Mohammad Ulfath | 5th Division President of Giri Prasad Nagar | TRS | Khila Warangal | Telangana | the Leaders Page

Mohammad Ulfath

5th Division President of Giri Prasad Nagar, Colony President, TRS, Shambunipet, Khila Warangal, Warangal, Telangana.

 

Mohammad Ulfath is the 5th Division President of Giri Prasad Nagar from the TRS Party. He was born on 10-02-1974 to Hussain Sab in Shambunipet Village of Khila Warangal Mandal, Warangal District, Telangana.

He has completed his primary class 1st-5th at Shanagonda Peddapally District and 6th to SSC Standard from Indian Mishan School at Peddapally. He has studied his intermediate from Govt Junior College at Karim Nagar. He attained his post Graduation from KDC.

Ulfath was the President of the Telangana Auto Driver Union. He started his political journey with the TRS(Telangana Rashtra Samithi) Party and was the Active Leader.

Ulfath was the Colony President. Ulfath was the 5th Division President of Giri Prasad Nagar, Warangal from the TRS Party.

Recent Activities

  • Ulfath distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the village during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food & Vegetables to Poor people in lockdown time.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi, Swachh Bharath Programs & helping poor people in his village, and development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • He Donated Safety kits to frontline workers in the village and Street lights were set up.
  • Some roads were paved in the village. He Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • He created Awareness on how to practice social distance and The complete village was sprayed with sodium hypochlorite solution.
  • Wet and dry bins were distributed to households. We have also created awareness of wet garbage and dry garbage.

Village: Shambunipet, Mandal: Khila Warangal, District: Warangal, State: Telangana.

Mobile: 9440308510

Recent Activities

బోర్లు రిపేరు

వరంగల్ తూర్పు శాసనసభ్యులు శ్రీ నన్నపనేని నరేందర్ అన్న గారి సూచన మేరకు 37 వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ భోగి సురేష్ గారి సలహా మేరకు ఈరోజు గిరిప్రసాద్ నగర్ కాలనీలో మూడు బోర్లు రిపేరు చేయించి నటువంటి కాలనీ అధ్యక్షులు MD.ULFATH.

జయంతి వేడుకలలో

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎం ఎం నగర్ సెంటర్లో వారి చిత్రపటానికి పూలమాలవేసి వారు దేశానికి చేసిన సేవలను ఎం ఎన్ నగర్ గౌరవాధ్యక్షులు:MD.ULFATH కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం ఎం నగర్ అధ్యక్షులు:సింగారపు ఏలియా మరియు సాంబయ్య, సంపంగి రాజేందర్, మహేందర్, ఆర్ రవి, ఇస్లావత్ జగన్ మరియు మహిళలు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

ఎం ఎం నగర్ కాలనీ లో బొమ్మి శెట్టి రామలు చనిపోవడం జరిగినది దీని దృష్ట్యా మానవత్వంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్  గారి సూచనల మేరకు కాలనీ గౌరవ అధ్యక్షులు Md.Ulfath గారు వారి కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు..

నిర్మాణ కార్యక్రమం

5 వ డివిజన్ బుడిగ జంగాల కాలనీలో 29 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు సీసీ కాలువల పనులకు ముఖ్య అతిధులుగా హాజరై శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,మేయర్ గుండా ప్రకాశ్ రావు పాల్గొన్న కార్పోరేటర్ పసునూరి స్వర్ణలత,టీఆర్ఎస్ నాయకుడు ఉల్పత్,డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు…

పంపిణి

రెనాటస్ వెల్నెస్ అనే ఆరోగ్య మాత్రలను గ్రామా ప్రజలకు అందచేస్తున్న మొహమ్మద్ ఉల్ఫాత్ గారు…

ఆర్థిక సహాయం

ఎం ఎం నగర్ కి సంబంధించిన లేట్ పెంటయ్య గారి ఇంటి వారికి 5000 రూపాయలు సహాయం చేస్తున్న గిరిప్రసాద్ నగర్ కాలనీ అధ్యక్షులు MD.ULFATHమరియు ఎం ఎం నగర్ కమిటీ సభ్యులు

ఆర్థిక సాయం

ఎం ఎన్ నగర్ కి సంబంధించిన లేట్ గొల్ల సారంగం వారి కుటుంబానికి పదివేల రూపాయలు,50 కిలోల బియ్యం గిరిప్రసాద్ నగర్ అధ్యక్షులు MD.ULFATH గారు ఆర్థిక సాయం చేయబడినది

ఆర్థిక సహాయం

గిరిప్రసాద్ నగర్ కాలనీలో దురదృష్టవశాత్తు లియాకాత్ అలీ గారు గుండె పోటు కారణంగా మరణించారు. దీనికి ఆర్థిక సహాయంగా అంత్యక్రియల కోసం
MD.Ulfath GPNR కాలనీ ప్రెసిడెంట్ వారి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు

క్రికెట్ టోర్నమెంట్

క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

Service in Pandemic COVID-19

మాస్కుల పంపిణీ

వరంగల్ తూర్పు శాసనసభ్యులు”శ్రీ నన్నపనేని నరేందర్ అన్న” గారి ఆదేశాల మేరకు మరియు “37 వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ భోగి సురేష్ గారి” సలహా మేరకు “గిరిప్రసాద్ నగర్ కాలనీ అధ్యక్షులు MD. ULFATH గారు” మున్సిపాలిటీ కార్మికులకు tacco (టేస్కో – రాష్ట్ర ప్రభుత్వ సంస్థ) మాస్కులు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పేక్టర్ సునీల్ కుమార్,జవాన్ హరినాథ్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పప్పు పంపిణీ

గిరిప్రసాద్ నగర్ కాలనీలో పేద ప్రజలకు పప్పులు ఇవ్వడం జరిగినది

మన కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సమాచారం అందిస్తున్న కాలనీ ప్రెసిడెంట్ MD.ULFATH గారు

గిరిప్రసాద్ నగర్ కాలనీలో దోమల మందు కొట్టడం జరిగినది

Party Activities

ర్యాలీ

వరంగల్ తూర్పు శాసనసభ్యులు శ్రీ నన్నపనేని నరేందర్ అన్న గారి పిలుపు మేరకు గిరిప్రసాద్ నగర్,ఎం ఎం నగర్,బూడిద జంగాల వీధి,వాసులు కేటీఆర్ గారి బహిరంగ సభకు డివిజన్ అధ్యక్షులు MD.ULFATH గారి ఆధ్వర్యంలో తరలి నటువంటి భారీ ర్యాలీ

Flag-Hoisting

ఎం ఎం నగర్ లో తెలంగాణ జెండా ఎగర వేస్తున్నా దృశ్యం

గణతంత్ర దినోత్సవ వేడుకలు

గిరిప్రసాద్ నగర్ కమ్యూనిటీ హాల్ నందు 72వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ చేసిన అధ్యక్షులు MD.ULFATH మరియు కాలనీ కమిటీ సభ్యులు మరియు కాలనీ ప్రజలు.

గిరి ప్రసాద్ నగర్ కాలనీలో గౌసేపాక్ జండా వద్దా తాజుద్దీన్ బాబా గారి sandal సందర్భంగా కేక్ కట్ చేస్తున్న కాలనీ ప్రెసిడెంట్ MD.ULFATH గారు మరియు యాకూబ్ పాషా బిల్డర్ మరియు వారి కుమారులు.

శంకుస్థాపన

సిసి రోడ్ ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న కాలనీ ప్రెసిడెంట్ MD.ULFATH గారు

Party Activities

Mohammad Ulfath | 5th Division President of Giri Prasad Nagar | TRS | Khila Warangal | Telangana | the Leaders Page
Mohammad Ulfath | 5th Division President of Giri Prasad Nagar | TRS | Khila Warangal | Telangana | the Leaders Page
Mohammad Ulfath | 5th Division President of Giri Prasad Nagar | TRS | Khila Warangal | Telangana | the Leaders Page
Mohammad Ulfath | 5th Division President of Giri Prasad Nagar | TRS | Khila Warangal | Telangana | the Leaders Page
Mohammad Ulfath | 5th Division President of Giri Prasad Nagar | TRS | Khila Warangal | Telangana | the Leaders Page
Mohammad Ulfath | 5th Division President of Giri Prasad Nagar | TRS | Khila Warangal | Telangana | the Leaders Page
}
10-02-1974

Born in Shambunipet

Warangal

}

Primary Education 1st-5th class

Shanagonda Peddapally District

}

6th to SSC Standard

from Indian Mishan School at Peddapally.

}

Intermediate

from Govt Junior College at Karimnagar.

}

Post Graduation

from KDC.

}
2000-2001

President

of Telangana Auto Driver Union.

}

Joined in the TRS

}

Active Member

of TRS Party

}

Colony President

}

5th Division President

of Giri Prasad Nagar from the TRS Party.