Mohammad Nazeer Hussain (LIC Advisor) | TMTDU Karimnagar District President | the Leaders Page

Mohammad Nazeer Hussain

TMTDU Karimnagar District President, Congress Party Mandal Minority Cell President, Telangana, INC

 

Mohammad Nazeer Hussain is an Indian Politician and TMTDU Karimnagar District President.

EARLY LIFE AND EDUCATION

On the 05th of June 1983, Nazeer Hussain was born to the couple Mr. Raj Mohammad and Mrs. Jamuna Bee in the Village of Malkapur.

In the year 1999, He acquired his Secondary Board of Education from Govt High School and Intermediate from KNR Arts College in 2001.

CAREER IN POLITICS

In 2004, He was drawn into active politics by the Telangana Rashtra Samithi (often called TRS) and continued rendering services to the people as an Active Member.

He increased his work ethic by being a (Telangana Motor Transport Drivers Union) TMTDU Karimnagar District President in 2017, contributing to the betterment of society by doing his tasks effectively, according to its laws and regulations.

Due to the decisions taken by the local cadre, Nazeer Hussain resigned from the TRS party and joined the Indian National Congress party in 2021.

In 2019, As a Dudekal Sangam Mandal Vice President of Boinpalli, he demonstrated his commitment to the People by continuously working for their well-being, and striving hard for their benefit.

In addition to his primary responsibilities, For his commitments and Trustworthiness towards the work, was appointed as the Congress Party Mandal Minority Cell President.

During the time period of elections, He was contested for the position of Ward Member but lost the position with a minor Voting Percentage.

PROFFESSIONAL CARRER

Mohammad Nazeer Hussain began his Professional Career by Working as a LIC Advisor and he simultaneously handling his family responsibilities.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people. Financial assistance will be provided to drivers in the event of an accident
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • INC Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Food item packets, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

 3-29, 4th Ward, Malkapur, Boinpalli, Rajanna Sircilla, Choppadandi, Telangana, 505524

Email: [email protected]

Mobile: 9000352691

BioData of Mohammad Nazeer Hussian

Mohammad Nazeer Hussain (LIC Advisor) | TMTDU Karimnagar District President | the Leaders Page

 

Name                                     :-                Mohammad Nazeer Hussain

Date & Place of Birth         :-                      05- June-1983

Father                                    :-                     Raj Mohammad

Mother                                  :-                Jamuna Bee

Designation                        :-                TMTDU Karimnagar District President

Occupation                          :-                  Social Service

Education Qualification   :-                Under Graduation

Permanent Address           :-        Malkapur, Boinpalli, Rajanna Sircilla, Choppadandi, Telangana

Contact No                           :-      9000352691

 

Recent Activities

విగ్రహ ఆవిష్కరణ

బోయినిపల్లి మండలం మల్కాపుర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ కుమార్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు.

కొత్త సంవత్సరం శుభాకాంక్షలు

మల్కాపూర్ గ్రామం తరుపున చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

కలిసినా సందర్బం

మహ్మద్ నజీర్ హుస్సేన్ గారు రాజకీయ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ యొక్క నియమాల గురించి మరొక్కసారి చర్చిండం జరిగింది.

 

Dr B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

 

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

కృతజ్ఞతలు తెలియజేసిన సందర్భంలో

సిరిసిల్ల జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ నజీర్ హుస్సేన్ గారిని నియమించిన జిల్లా ఇంచార్జీ ఆదిశ్రీను గారికి , జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ ఉస్మాన్ పాష గారికి మరియు పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు చొప్పదండి ఇంచార్జీ మేడిపెల్లి సత్యం గారికి మండల అధ్యక్షులు వెన్నెల రమణ రెడ్డి గారికి మరియు మండల కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి వర్యులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యమన్న

TSTDA జగిత్యాల జిల్లా కోరుట్ల లారీ యూనియన్ ప్రెసిడెంట్ ఖలీమ్ భాయ్ వైస్ ప్రెసిడెంట్ రషీద్ గారు & వల్లంపల్లి గంగన్న గారు యూనియన్ సభ్యులు100 మందిని తెలంగాణ సేవ టాక్సీ ఆల్ డ్రైవర్ అసోసియేషన్ & స్టేట్ ట్రేడ్ యూనియన్ జగిత్యాల జిల్లా లో సభ్యత్వంగా చేర్చడం జరిగింది.

ప్రమాద బీమా కార్డులు పంపిణీ

మహ్మద్ నజీర్ హుస్సేన్ గారు పార్టీ న నాయకులతో కలిసి ప్రమాద బీమా కార్డులు పంపిణీ చేయడం జరిగింది.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

ఎంఎల్‌సి జీవన్ రెడ్డి గారి చేతుల మిధుగ పోస్టర్ ఆవిష్కరణ చెయ్యబడింది.

కంపెనీ ప్రెజెంటేషన్

TATA AIG హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మొహమ్మద్ నజీర్ గారు.

సన్మానం

బోయిన్పల్లి మండలం రైతు వేదికలో మల్కాపూర్ ఆయిల్ పాం రైతులకు సన్మానం చేయడం జరిగినది.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బోయినిపల్లి మండల కేంద్రంలో ఘనంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి గారు మాజీ జెడ్పిటిసి సభ్యులు పులి లక్ష్మీపతి గౌడ్ గారు మండల కాంగ్రెస్ నాయకులు ఎండి బాబుగారు గంగిపల్లి లచ్చయ్య గారు నాయకులు పాల్గొన్నారు

సమావేశంలో

LIC కరీంనగర్ శాఖలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మొహమ్మద్ నజీర్ హుస్సేన్ గారు

పరామర్శ

బోయినిపల్లి మండలం మాల్కాపూర్ గ్రామానికి చెందిన జోరాబి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మేడిపల్లి సత్యం అన్న మరియు బోయిన్ పల్లి మండల కాంగ్రెస్ నాయకులు

డిమాండ్

బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన పెంచాల లక్ష్మీనారాయణ అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్ర ఆందోళనలకు లోనవుతూ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, అధికారంలోకి రావడానికి రైతన్నలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్న ఇప్పటివరకు ఋణమాఫీ ఊసే లేదని, పెట్టుబడి సాయంలో కూడా తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించక ఒకపక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు నియంత్రిత సాగు పేరుతో వారిని నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. వెంటనే లక్ష రూపాయల వరకు ఋణమాఫీ చేయాలని, పంటల సాగు విషయంలో రైతులకే నిర్ణయాధికారం ఉండాలని, కౌలు రైతులను ఆదుకోవాలని, రైతు భీమా వర్తించని వారికి కూడా ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. .

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

బంద్ కార్యక్రమం

తెలంగాణ సెక్యూరిటీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనాలు బంద్ కార్యక్రమం చేయడం జరిగింది..

రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా

సభ్యత్వ కార్యక్రమంలో

రాజకీయాలకు సంబంధించిన ప్రతి వ్యవస్థీకృత పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటూ నజీర్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు…

వార్షికోత్సవ కార్యక్రమంలో

తెలంగాణ సెక్యూరిటీ డ్రైవర్స్ అసోసియేషన్ లో 3 వ వార్షికోత్సవ కార్యక్రమంలో

పర్యటన

కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామం అంతటా పర్యటించి రైతుల సమస్యల ను పరిష్కరిస్తున్న దృశ్యం

వినతి పత్రం అందజేత

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

అనారోగ్యం తో చికిత్స్య పొందుతున్న సభ్యుని దగ్గరకు వెళ్లి వారిని పరామశించి ధైర్యం చెప్పడం జరిగింది..

నజీర్ తన బృందంతో కలిసి పేద కుటుంబలకు ఆర్థికంగా సహాయం చేస్తూ మరియు వారి మనుగడకు నిత్యావసర వస్తువులను, బియ్యం బ్యాగులను అందించడం జరిగింది..

Party Activities

జన్మదిన వేడుకలు

పరామర్శ

గుర్తింపు కార్డు

మహ్మద్ నజీర్ గారి LIC సలహాదారు గుర్తింపు కార్డు

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా, స్వాతంత్ర యోధులను స్మరిస్తూ  జెండాను ఎగరవేసి జాతీయ గీతని పాడటం జరిగింది..

ఆర్ధిక సహాయం

LIC ఆధ్వరంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్దుడికి ఆర్ధికంగా సహాయాన్ని అందజేస్తున్న సందర్భము

ధర్నాలో భాగంగా

సమావేశంలో

బారి ఎత్తున్న నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలతో, నజీర్ హుస్సేన్ గారు పాల్గొన్నారు..

Honor Ceremony

సన్మాన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్ బాషా సంక్షేమ సంఘం నిర్వహించిన సమావేశంలో మహ్మద్ నజీర్ హుస్సేన్ గారిని సన్మానించడం జరిగింది..

బహుమతి బహుకరణ

మహ్మద్ నజీర్ హుస్సేన్ గారు చేసిన సేవలకు గుర్తింపుగా వారికీ బహుమతిని బహుకరిస్తున్న సందర్భము..

సన్మాన కార్యక్రమం

మహ్మద్ నజీర్ హుస్సేన్ గారు చేసిన సేవలకు గుర్తింపుగా వారికీ శాలువాతో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది..

సన్మానం

LIC బ్రాంచ్ నిర్వహించిన సమావేశంలో మేనేజర్‌ గ సన్మానిస్తూన్నా సందర్భము

ట్రోఫీ బహుకరణ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో నజీర్ గారు చేసిన సేవాలకు ట్రోఫీని బహుకరించడం జరిగింది

సన్మాన కార్యక్రమం

Party Events

Paper Clippings and Pamphlets

Videos

}
05-06-1983

Born in Malkapur

}
1999

Finished School

from Govt High School

}
2001

Studied Intermediate

from KNR Arts College

}
2004

Joined TRS

}
2017

TMTDU Karimnagar District President

}
2019

Dudekal Sangam Mandal Vice President

of Boinpalli

}
2021

Joined INC

}
2021

Congress Party Mandal Minority Cell President