Mohammad Mahaboob Ali | Constituency President | Achampet | the Leaders Page

Mohammad Mahaboob Ali

Constituency President, Achampet, Telangana, INC

In Service of the People: My Journey and Commitment

Throughout my journey with the Indian National Congress, I have always believed in the power of unity and collective progress. I joined the Congress Party driven by the commitment to uplift my community and to work for the welfare of my people. As an activist, I made it my mission to support every individual I could reach, immersing myself in community service and engaging in all levels of party activities. With this dedication, I was honored to be appointed as INTUC Constituency President of Achampet and later as Division Minority Cell President. In these roles, I focused on addressing issues faced by students, minorities, and marginalized groups, striving to provide equal opportunities and championing their causes within the community.

One of my key goals has been to bring development and resources directly to the grassroots level. I actively participated in village and mandal development projects, from constructing roads and borewells to solving water and drainage problems. I extended my support to individuals in need, particularly families affected by personal tragedies, providing them with financial aid to ease their burden. Additionally, I helped secure pensions for widows, the elderly, and people with disabilities and distributed White Ration Cards to ensure that basic needs were met for struggling families. Serving the community in this way has strengthened my resolve to stand up for the poor and ensure the steady development of my constituency.

During the COVID-19 pandemic, I was devoted to protecting and assisting my community. I organized relief efforts, distributing food, water, and blankets to those without shelter and providing essential resources to migrant workers. With awareness campaigns and safety drives, I encouraged the public to maintain safe practices, and I worked tirelessly to ensure that the COVID-19 vaccination reached as many people as possible. Through door-to-door surveys, I spread vital information about health precautions, all to keep our community safe and informed.

Every step of this journey has been guided by my belief in inclusive development and my commitment to the welfare of each individual I represent. My work with the Congress Party has allowed me to serve the people directly, always striving to build a stronger, more unified community that is equipped to meet the challenges of the future.

Mr. Mohammad Mahaboob Ali

Constituency President, Achampet, Telangana, INTU

Roots of Leadership: The Early Life and Education of Mr. Mohammad Mahaboob Ali

Early Life and Family Heritage

On January 19, 1968, Mr Mohammad Mahaboob Ali was born to a dedicated and humble couple, Mr MD Bale Sahab and Mrs MD Bale Bee, in the scenic Gaddampally Village in Telkapalle Mandal, nestled in the culturally rich Nagarkurnool District of Telangana, India. Growing up in a region known for its natural beauty and close-knit communities, Mr. Ali was surrounded by strong family values, including a commitment to community, integrity, and compassion—qualities that shaped his path and laid the foundation for his future in public service.

Foundation of Education and Lifelong Learning

From an early age, Mr Mohammad Mahaboob Ali displayed a strong inclination towards learning and a keen interest in education. Recognizing his potential, his family encouraged him to pursue his studies, fostering a passion for knowledge and development. In 1984, he completed his Secondary Board of Education at National High School in Nagarkurnool District, where he demonstrated a keen intellect and an eagerness to understand the world around him. This educational foundation would serve as the cornerstone for his later achievements, imbuing him with a sense of purpose and the determination to contribute positively to society.

A Journey of Dedication: The Political Rise of Mr Mohammad Mahaboob Ali

Stepping into Public Service with the Indian National Congress

Mohammad Mahaboob Ali | Constituency President | Achampet | the Leaders Page

Driven by a commitment to serve the people, Mr. Mohammad Mahaboob Ali joined the Indian National Congress (INC)—one of India’s most historic political parties, also known as the Congress Party. With a vision to address the needs and aspirations of his community, Mr. Ali dedicated himself to the Congress Party’s values, recognizing the power of collective action in shaping a better future for all.

Rising Through the Ranks: From Party Activist to Dedicated Leader

As an enthusiastic and dedicated Party Activist within the Congress Party, Mr. Mohammad Mahaboob Ali immersed himself in every opportunity to support and uplift the people of his constituency. With a strict adherence to the party’s code of conduct and deep respect for its guiding principles, he carried out his responsibilities with utmost diligence and integrity. His commitment to the party’s cause and his unwavering efforts earned him recognition as a reliable and passionate advocate for the welfare of his community.

Appointment as INTUC Constituency President of Achampet

In recognition of his dedication and relentless pursuit of the public good, Mr. Mohammad Mahaboob Ali was appointed by the Congress Party as the INTUC (Indian National Trade Union Congress) Constituency President of Achampet. In this role, he focused heavily on resolving pressing issues faced by students and addressing challenges affecting the community’s educational landscape. His leadership in this position demonstrated his strong commitment to fostering a supportive environment for the youth and addressing the specific needs of the Achampet constituency.

Division Minority Cell President: Championing Inclusive Development

Mr. Ali’s consistent devotion and unwavering commitment to his community led to his election as the Division Minority Cell President of Achampet. In this influential role, he has continued to uphold his responsibility toward society, diligently working within the framework of rules and regulations to support and uplift minority communities. His work as President highlights his commitment to inclusive development, promoting harmony, and empowering individuals to actively participate in the welfare and growth of the society.

A Trusted Leader with a Vision for Progress

With the trust and support of the people, Mr Mohammad Mahaboob Ali remains dedicated to their well-being, focusing on initiatives that contribute to their long-term welfare and the progress of the Congress Party. As he upholds the confidence placed in him by his constituency, he is dedicated to advancing the party’s vision and ensuring that his community’s voices are heard on every platform.

Building Bridges for Progress: Mr Mohammad Mahaboob Ali’s Efforts at the Mandal and Village Levels

  • Mahaboob Ali set up and engaged in every Mandal level and village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes, and he was attracted to the ideologies of the party and worked for the party.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers and organizing awareness programs to educate farmers on loans from banks and crop yields.

A Vision for Progress: Community Welfare and Infrastructure Advancement by Mr. Mohammad Mahaboob Ali

  • Mahaboob Ali expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.

Serving in Times of Need: Pandemic Relief and Health Awareness by Mr. Mohammad Mahaboob Ali

  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance as well as the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the COVID-19 infection, Mahaboob Ali continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free coronavirus vaccination.
  • During the pandemic, a door-to-door survey was organized and raise awareness about the virus covid and provide precautions to be followed.

H.No: 191/8, Venkateshwara Colony, Landmark: Near Reddy Bhavan, Village: Achampet, Mandal: Achampet, District: Nagarkurnool, Constituency: Achampet, State: Telangana, Pincode: 509375.

Email: [email protected]

Mobile No: 9705812407, 6281199060.

Brief About Mohammad Mahaboob Ali

మహబూబ్ అలీ ఆటో డ్రైవర్ గా అచ్చంపేటలో గత 8 సంవత్సరాల నుండి లోకల్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్ మహబూబ్ అలీ 8 సంవత్సరాల నుండి అచ్చంపేట పట్టణంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత సేవ చేస్తున్నాను గత ఎనిమిది సంవత్సరాల నుండి 1480 ఉచిత సర్వీసు చేయడం జరిగినది. గర్భిణీ స్త్రీలు ఇచ్చే దీవెనలు ఎంతో తృప్తి ఇస్తున్నావి. ” నీ కడుపు చల్లగుండ అయ్యా ” ఏ రాత్రి ఫోన్ చేసినా దవాఖానకు తీసుకెళ్తున్నావు దేవుడు నీకు చల్లగా చూడాలని ఆశీర్వదిస్తున్న సందర్భం నాకు ఎంతో తృప్తినిస్తున్నది. నిజంగా ఆ తల్లుల దీవెనతో నేను అచ్చంపేట పట్టణంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. మహబూబ్ అలీ ఆటో డ్రైవర్ అచ్చంపేట నా సెల్ నెంబర్ 9705812407 డెలివరీ కొరకు ఎవరు ఫోన్ చేసినా ఏ టైం ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను.

– మీ మహబూబ్ అలీ

Biodata of Mr. Mohammad Mahaboob Ali

Mohammad Mahaboob Ali | Constituency President | Achampet | the Leaders Page

Name: Mohammad Mahaboob Ali

DOB: 19-01-1968

Father: Mr. MD Bale Sahab 

Mother: Mrs. MD Bale Bee

Education Qualification: SSC Standard

Profession: Politician

Political Party: INC

Present Designation: Constituency Presiden

Permanent Address: Achampet, Nagarkurnool, Achampet, Telangana

Contact No: 9705812407, 6281199060.

“A True leader’s Courage to fulfill his vision comes from Passion, Not from Position.”

Recent Activities

తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ ప్రజలందరూ నా బిడ్డలు అన్నట్టుగా అన్నట్లుగా అంత దయాగుణం కలిగిన అమ్మ మన అమ్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పట్టి విక్రమార్క గారు మరియు మంత్రులు అందరు కలిసి సమిష్టి నిర్ణయం తోటి తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక టిఆర్ఎస్ తల్లి లాగానే ఉంది టిఆర్ఎస్ పార్టీకి తల్లిలాగా చేసుకున్నారు వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మలాగా ఉంది అలాంటిది టిఆర్ఎస్ వాళ్లు రాజకీయాలు చేసి ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం సరికాదు ఒక్కసారి ఆలోచన చేయాలి అచ్చంపేటలో ఉండే టీఆర్ఎస్ లీడర్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సరికాదు మీ స్థాయి ఎంత మీ స్థాయిని మించి మాట్లాడుతున్నారు

ఐ ఎన్ టి సి సమిష్టి నిర్ణయం రేపు అనగా మంగళవారం 17 తారీకు నాడు హైదరాబాద్ పోవడానికి అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నాము అందరి నిర్ణయం ప్రకారంగా మంగళవారం ఉదయం 10 గంటల వరకు హైదరాబాదుకు చేరుకోవాలి కాబట్టి అచ్చంపేట నుండి ఐదు గంటలకే వెళ్లాలి ఇది సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఐ ఎన్ టి వి సి అచ్చంపేటలో ఉండే కార్యకర్తలు అన్ని మండలాల అధ్యక్షులు అచ్చంపేట పట్టణంలో ఉండే ఐఎంటిసి నాయకులు 17 తారీఖు నాడు ఉదయం ఐదు గంటలకు బయలుదేరాలి

బాలల దినోత్సవం

మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్బంగా వారికి ఎంతగానో ప్రీతికరమైన బాలల కోసం తన తన పుట్టిన రోజు నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలను వేసి వేడుకను జరుపుకోవడం జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ముండనూరు గ్రామంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు

ప్రపంచ ఫ్రెండ్షిప్ డే

 ప్రపంచ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అచ్చంపేట రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ కార్మికులు గత 30 సంవత్సరాల నుండి కొత్త బస్టాండ్ దగ్గర ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ప్రతి కార్మికుడు ప్రతిరోజు కలిసిమెలిసి ఆప్యాయంగా పలకరింపులతో జీవిస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవ సందర్భంగా కార్మికులు అందరూ సంతోషంగా స్వీట్లు పంచుకొని ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము అధ్యక్షులు మహబూబ్ అలీ అశు అఖిల్ ముస్తాక్ శంకర్ శివ హరి సింగ్ జహంగీర్ కాజా మియా గారు పాల్గొనడం జరిగింది.

ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం

ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా అచ్చంపేట కొత్త బస్టాండు రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్న ఎంతో ఆనందంగా ఉన్నది ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

దేశంలో అణు, శాస్త్రీయ రంగాలను సరికొత్త మార్గ నిర్దేశం చేసిన దార్శనికుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు గారుఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి , మండల అధ్యక్షులు దొడ్ల నరసయ్య యాదవ్, అచ్చంపేట పట్టణ అధ్యక్షులు కటకం రఘురాం, అంతటి మల్లేష్, వార్డ్ కౌన్సిలర్లు గౌరీ శంకర్, ఆకుల వెంకటేష్, ఐ ఎన్ టి యు సి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు

కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు అచ్చంపేట మహబూబ్ అలీ గారు.

పుట్టపాద మహేందర్ నాథ్ గారి 98వ పుట్టినరోజు వేడుకలు

మన ప్రియతమ నేత అచ్చంపేట మాజీ మంత్రివర్యులు శ్రీ పుట్టపాద మహేందర్ నాథ్ గారి 98వ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది పుట్టపాక మహేందర్ నాథ్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని మహేందర్ నాథ్ గారు చేసిన సేవలు జీవిత కాలం మరువలేనివని అదేవిధంగా అచ్చంపేట ప్రాంత ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సార్ గారికి మహేందర్ నాథ్ గారి తర్వాత డాక్టర్ వంశీకృష్ణ సార్ గారికి ఆ గౌరవం దక్కుతుందని అందరం ఆశిస్తున్నాము డాక్టర్ వంశీకృష్ణ సార్ గారు అచ్చంపేట ప్రాంత ప్రజలకు చేస్తున్న సేవలు ఎప్పటికీ మరువలేనిదని డాక్టర్ వంశీకృష్ణ సార్ గారు ప్రజలకు అండగా నిలుస్తూ అన్ని బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు మహేందర్ నాథ్ సార్ గారి అంత పేరు రావాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం యువజన రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశన్న యాదవ్ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ జిల్లా తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము

సంబరాలు

పిలిస్తే పలికే మల్లు రవి గెలుపు ఎంతో సంతో షాన్ని ఇచ్చిందని అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఒక ప్రకట నలో రు. నైతికంగా న రేంద్ర మోడీ కూడా ఓడిపో యారు. సరైన బలం లేదు, ఇది దేశంలో బిజేపి పార్టీకి చెంపపెట్టు అని అనుకుంటున్నామని అన్నారు. పిలిస్తే పలి కే మల్లు రవి గెలుపు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీతో గెలవడం అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. పట్టణంలోని మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌర స్తాలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

పంద్రాగస్టు వేడుక

 1992లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాము బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ సింగ్ గారు మహమ్మద్ రఫీ రాజగోపాల్ గారు, హలీం హరీష్ కుమార్ గారు, అశోక్ కుమార్ గారు, ఆనందు కొండూరు శేఖర్ బాలాజీ గారు, మేరె కృష్ణయ్య గారు, ఖదీర్ జంగయ్య గారు, అప్సరపాషా పర్వతాలు, షహర్ అలీ కొద్దిన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్ టౌన్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ అలీ గారు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు

పాదయాత్ర

మహాత్మా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జ్ విపి మోహన్ గారితో కలిసి అచ్చంపేట మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య యాదవ్ గారు, అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు, అచ్చంపేట టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

అచ్చంపేట 12వ వార్డులో విస్తృతంగా గడప గడప తిరిగి ప్రచారం చేస్తు ఆరోగ్యారెంటీలను వివరిస్తున్న ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు, మబ్బుల్ గారు, ఆరిఫ్ గారు, నరేష్ గారు మరియు తదితరులు

ప్రచారం

అచ్చంపేట 12వ వార్డులో విస్తృతంగా గడప గడప తిరిగి ప్రచారం చేస్తు ఆరోగ్యారెంటీలను వివరిస్తున్న ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు, మబ్బుల్ గారు, ఆరిఫ్ గారు, నరేష్ గారు మరియు తదితరులు

అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా

అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అయినా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆటో కార్మికులు మహబూబ్ అలీ గారు మరియు ముస్తాక్ గారు.

సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా

శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మైనారిటీ సోదరులు స్వీట్లు పంచుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న ఐఎన్టీయూసీ అచ్చంపేట తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు.

స్వాగతం

టైగర్ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలిచి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న కొడంగల్ వాసులు ముఖ్యమంత్రి అయినందుకు ముక్కు తీర్చుకోవడానికి కొడంగల్ నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళుతున్న సందర్భంగా అచ్చంపేట కాంగ్రెస్ నాయకులు వారికి స్వాగతం పలికిన ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు అచ్చంపేట కాంగ్రెస్ గెలుపు కొరకు ముమ్మర ప్రచారం చేయడం జరిగింది.

జయంతి సందర్బంగా

భారతదేశ 3వ ప్రధానమంత్రి, భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూల మాలను వేసి ఘన నివాళి ఘటించడం జరిగింది

ప్రచారం

అచ్చంపేట డాక్టర్ వంశీకృష్ణ సార్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్న ఐఎన్టీయూ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు.

ప్రచారం

అచ్చంపేట రోజుకి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది అచ్చంపేటలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలను ఇంటింటా ప్రచారం చేస్తున్న ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు, మక్బూల్ రమేష్ గౌడ్ గారు, సుశీల గారు, అన్వర్ లక్ష్మయ్య గౌడ్ గారు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది.

బూతు లెవల్ బి ఎల్ ఎ సమావేశం

బూతు లెవల్ బి ఎల్ ఎ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ పివి మోహన్ మరియు ఇతరులు ఈ సమావేశానికి అన్ని వార్డుల బిఎల్ఎ బూతు ఏజెంట్లు అందరూ హాజరు కావడం జరిగినది ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ఐ ఎన్ టివి సి టౌన్ అధ్యక్షులు గౌస్ పాషా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ రాఘవులు లింగమయ్య జగతయ్య రాములు ముత్యాలు గణేష్ తదితరులు పాల్గొనడం జరిగినది

విద్యార్థి శౌర్య ర్యాలీ

విద్యార్థి శౌర్య ర్యాలీలో పాల్గొన్న మహబూబ్ అలీ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారు అచ్చంపేట పార్లమెంటు ఇంచార్జ్ పివి మోహన్ గారు తెలంగాణ ఉద్యమకారుడు రాజేందర్ గారు

తెలంగాణ ఉద్యమ సమయం

మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అలుపెరుగని పోరాటం చేసిన డాక్టర్ వంశీకృష్ణ సార్ గారు మరియు జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర శర్మ అడ్వకేట్ రాజేందర్ గారితో పాటు మహబూబ్ అలీ గారు

మీటింగ్

బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఐ ఎన్ టి సి కాంగ్రెస్ ఎస్సీ సెల్ కాంగ్రెస్ బీసీ సెల్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ జస్టిక్స్ సెల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ అన్ని విభాగాల కాంగ్రెస్ కార్యకర్తల తోటి ఏఐసీసీ సెక్రెటరీ మనోహర్ నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ను వంశీకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఐ ఎన్ టి ఏ సి అన్ని మండల పార్టీ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. 

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్నమొహమ్మద్ మహబూబ్ గారు.

శుభాకాంక్షలు

అచ్చంపేట డి సుదర్శన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు డి సుదర్శన్ గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగినది

ప్రచారం

ఏఐసీసీ పిలుపుమేరకు రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఈరోజు తుమ్మంపేట గ్రామంలో డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా డాక్టర్ వంశీకృష్ణ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారు అడ్వకేట్ రాజేందర్ గారు తుమ్మంపేట గ్రామానికి అచ్చంపేట టౌన్ అధ్యక్షులు రఘురాం గారు అచ్చంపేట తాలూకా ఐఎన్టీయూసీ అధ్యక్షులు మహబూబ్ అలీ గారు వెంకటరమణ గారు పదర మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గారు మరియు తుమ్మంపేట కాంగ్రెస్ పెద్దలు గడప గడప తిరిగి ప్రచారం చేయడం జరిగింది.

రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ పబ్లిక్కు వివరిస్తున్న అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ వంశీకృష్ణ గారు మరియు ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు, సీనియర్ కాంగ్రెస్ నేత కాశన్న యాదవ్ గారు.

మార్చి యాత్ర

సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చి యాత్ర చేపట్టిన శుభసందర్భంలో అచ్చంపేట విచ్చేసిన సందర్భంగా ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు బట్టి గారి వెంట దాదాపు 20 కిలోమీటర్లు నడిచి సంఘీభావంగా కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న సందర్భం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బట్టి విక్రమార్క గారి నాయకత్వం వర్ధిల్లాలి అచ్చంపేట ప్రాంతం ముద్దుబిడ్డ డాక్టర్ వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఐఎన్టీయూసీ జిందాబాద్.

రాజీవ్ గాంధీ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ అంచంపేట్ నియోజకవర్గం అధ్యక్షుడు మొహమ్మద్ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు

చర్య

నిన్న జరిగిన బహిరంగ సభ బిజెపి హోమ్ మినిస్టర్ అమీషా చేసిన ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ లేకుండా చేస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య మళ్లీ బిజెపి గవర్నమెంట్ ఏర్పాటు అయితే ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు దళితులను టార్గెట్ చేసి భవిష్యత్తు లేకుండా చేస్తారు బిజెపి గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఈ దేశంలో విపరీతంగా ధరలు పెరిగాయి సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితి మతం ముసుగులో అల్లర్లు అందుకనే మా ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడు యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఎక్కడ చూడు హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం కొట్లాట తప్ప మరేది లేదు కచ్చితంగా ఈసారి ఎన్నికలు జరిగితే శ్రీ రాహుల్ గాంధీ గారికి అండగా నిలుస్తామని చెప్పి ప్రజలు అందరూ తండోపదండాలుగా విచ్చేసి అండగా నిలుస్తామని చెప్పడం జరిగినది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

దీక్ష

డాక్టర్ వంశీకృష్ణ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిపై అనహరత వేటు వేసినందుకు అచ్చంపేట పట్టణంలో నిరాహార దీక్ష చేస్తున్న ఐఎన్టియుసి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ బిజెపి గవర్నమెంట్ తక్షణమే దిగిపోవాలి .

 

టుంబానికి న్యాయం జరగాలని దీక్ష

అచ్చంపేట పట్టణంలో మున్నూరు లో ఏడవ తరగతి చదువుతున్న నిఖిత అమ్మాయి చావుకు కారకులైన అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నికిత కుటుంబానికి న్యాయం జరగాలని దీక్ష చేస్తున్నారు

బంధు నిర్వహించడం జరిగినది

చదువుకుంటున్న 13 సంవత్సరాల అమ్మాయి  చావుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి అచ్చంపేట పట్టణంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో బంధు నిర్వహించడం జరిగినది

హోలీ సంబరాలు

అచ్చంపేట రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ న్యూ బస్టాండ్ ఆటో కార్మికులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మహబూబ్ అలీ వెంకటేష్ శంకర్ చందు అశోక్ శ్రీను అంజి తదితరులు పాల్గొన్నారు

ధర్నా

టిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంటు అని మోసం చేసిన దగా కోరు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొన్నఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్ష మహబూబ్ అలీ గారు.

భారత్ జూడో యాత్ర

శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జూడో యాత్ర 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చివరి రోజు కాబట్టి అచ్చంపేట పట్టణంలో భారత్ జోడోయాత్రకు సంఘీభావంగా కాగడాల ప్రదర్శన చేయడం జరిగినది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణు లు మాజీ ఎంపీపీ రామనాథం గారు మండల పార్టీ ప్రెసిడెంట్ నర్సయ్య యాదవ్ గారు ఐఎన్టియుసి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు సర్పంచ్ హరిచంద్ర గౌరీ శంకర్ గారు కాశన్న యాదవ్ గారు ఖడ్గం రఘురాంగారు తదితరులు పాల్గొన్నారు

జయహో భారత్

జయహో భారత్ ఈ దేశంలో హిందూ ముస్లిం అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా ఉండాలని జయహో భారత్ నినాదం ఈరోజు అచ్చంపేట పట్టణంలో పటేల్ ఫంక్షన్లో ఏర్పాటుచేసిన సమావేశం జయహో భారత్

అచ్చంపేట ఐఎన్టియుసి ఆధ్వర్యంలో హైదరాబాదులో చిన్నారి హిందూ కు నివాళులర్పించిన అచ్చంపేట ఐఎన్టీయూసీ పాప హిందూ కు ఆత్మ శాంతి చేకూరాలని క్యాండిల్ తో నివాళులర్పించడం జరిగినది అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ప్రధాన కార్యదర్శి అంజి బల్మూరు ఐఎన్టీయూసీ అధ్యక్షులు చందు నాయక్ అచ్చంపేట ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు అమీర్ అచ్చంపేట మండల ఉపాధ్యక్షులు మౌలానా బల్మూర్ మండల ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు రాజు అచ్చంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ యాదవ్ జిల్లా మహిళా నాయకురాలు సుశీల వార్డు కౌన్సిలర్ రాఘవులు కృష్ణయ్య రాములు గణేష్ నిరంజన్ గణేష్ బీరప్ప లింగమయ్య శంకర్ శ్రీను జంగయ్య నరసింహ రమణ తదితరులు పాల్గొన్నారు

ధర్నా

ధర్నాలో పాల్గొన్న ఐఎన్టియుసి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ.

డిమాండ్

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ధరణి పోస్టల్ రద్దు చేయాలని డిమాండ్ తోటి కలక్టర్ ఆఫీసు ముందు ధర్నా డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మల్లు రవి గారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఐఎన్టీయూసీ అచ్చంపేట తాలూకా అధ్యక్షులు మహబూబ్ అల్లి గారు పాల్గొనడం జరిగినది.

మార్నింగ్ వాక్

మార్నింగ్ వాక్ లో పాల్గొన డాక్టర్ వంశీకృష్ణ ఎక్స్ ఎమ్మెల్యే గారితో ఐఎన్టియుసి అచ్చంపేట తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు.

నియామిక పత్రం

టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మరియు అచ్చంపేట డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో అచ్చంపేట ఐఎన్ఫియూసీ తాలూకా అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది.

ర్యాలీ

రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ అచ్చంపేట 75వ స్వాతంత్ర విజయోత్సవ ర్యాలీ లో పాల్గొన అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మహబూబ్ అలీ గారు.

ఉచిత ఆటో సర్వీస్

మహబూబ్ అలీ ఆటో డ్రైవర్ అచ్చంపేట పట్టణంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి 1500 గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సర్వీస్ చేసిన మహబూబ్ అలీ గారు.

పాదయాత్ర

శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపుమేరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో అచ్చంపేట నుండి లింగాల పెద్దకొత్తపల్లి నాగర్ కర్నూల్ వరకు 75 కిలోమీటర్స్ పాదయాత్ర లో పాల్గొన మహబూబ్ అలీ గారు మరియు పార్టీ నాయకులు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

జయంతి

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

 

చెట్టు మొక్కలు నాటిన సందర్భంలో

రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ అడ్డ దగ్గర యాప చెట్టు మొక్కలు నాటిన యూనియన్ గౌరవ అధ్యక్షులు మహబూబ్ అలీ గారు మరియు ఉపాధ్యక్షులు ఉస్మాన్ గారు.

ర్యాలీ

పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తున్న రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు మహబూబ్ అలీ గారు గోరేమియా అశు ఉస్మాన్ సుల్తాన్ గారు, హరి సింగ్ గారు, చందు గారు, మల్లేష్ గారు, అఖిల్ గారు తదితరులు ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

నిరాహార దీక్ష

అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మహబూబ్ అలీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిరాహార దీక్ష చేయడం జరిగింది.

చెట్లకు నీళ్లు పోసిన సందర్భంలో

అచ్చంపేట పట్టణంలో డివైడర్ పైన చెట్లకు నీళ్లు పోసి పెంచిన అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మహబూబ్ అలీ గారు.

జయంతి

నూర్ భాషా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ అలీ గారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

అన్నదానం

మహబూబాబాద్ అచ్చంపేట లేనేటి ఫౌండేషన్ లో అనాధ వృద్ధులకు అన్నదానం చేసిన అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ గారు.

ఎన్నిక

అచ్చంపేట రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా అచ్చంపేట నియోజకవర్గ మహబూబ్ అలీ గారిని ఎన్నుకోవడం జరిగింది.

చెట్టు మొక్కలు నాటిన సందర్భంలో

విద్యుత్ కార్యాలయంలో మొక్కలకు నీళ్లు పోసిన అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మహబూబ్ అలీ గారు.

సమావేశం

లోకల్ ఆటో యూనియన్ సమావేశంలో మాట్లాడుతున్న మహబూబ్ అలీ గారు. డ్రైవర్ లైసెన్స్ మరియు బండి పేపర్స్ సరిగ్గా పెట్టుకుని ప్రతి డ్రైవర్ మద్యం సేవించకుండా పండిన నడవాలని పలు సూచనలు తెలియపరుస్తున్న మహబూబ్ అలీ గారు.

సన్మానం

అచ్చంపేట నియోజిక వర్గ అధ్యక్షుడు మహబూబ్ అలీ గారిని ఐ ఎన్ టి యు సి తాలూకా అధ్యక్షులుగా నియామకం జరిగిన సందర్భంలో ఆటో డ్రైవర్స్ మహబూబ్ అలీ గారిని సన్మానం చేయడం జరిగింది.

నిరాహార దీక్ష

2009 తెలంగాణ ఉద్యమం లో నిరాహార దీక్షలో పాల్గొన్న intuc తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ గారు, Intuc బల్ముర్ మండల అధ్యక్షులు చందు గారు

చలివేంద్రం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ రోశయ్య గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మహబూబ్ అలీ iNTUC తాలూకా అధ్యక్షులు అచ్చంపేట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయమాజీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు ప్రజా నాయకుడు ప్రజాదరణ కలిగిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జన్మదిన శుభాకాంక్షలు మహబూబ్ అలీ INTUC తాలూకా అధ్యక్షులు అచ్చంపేట

Mohammad Mahaboob Ali Meet Prominent Leaders

స్వర్గీయులు “వైయస్ రాజేశేఖర్ రెడ్డి” గారి మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మహబూబ్ అలీ గారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు “అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన అచ్చంపేట్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ మహబూబ్ అలీ గారు.

అచ్చంపేట ఎమ్మెల్యే “డాక్టర్ శ్రీ చిక్కుడు వంశీకృష్ణ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మొహమ్మద్ అలీ గారు.

అమ్రాబాద్ మండలం జడ్పిటిసి “శ్రీమతి అనురాధ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మొహమ్మద్ అలీ గారు.

గాన కోకిల “మధుప్రియ” గారి పుట్టినరోజు సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మహ బూబు అల్లి గారు.

ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు అచ్చంపేట ప్రజా నాయకులు మహబూబ్ అలీ గారు గద్దర్ గారి కూతురు “శ్రీమతి వెన్నెల” గారిని మర్యదపూర్వకంగా కలవడం జరిగింది.

అచ్చంపేట పట్టణంలో పద్మశ్రీ గ్రహీత “మొగులయ్య” గారిని లోకల్ ఆటో యూనియన్ వారి సమక్షంలో వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 On the Occasion of Meeting

Party Activities

News Paper Clippings & Pamphlets

 

Videos

 

}
19-10-1968

Born in Achampet Village

Nagarkurnool, Achampet, Telangana

}
1984

Studied SSC Standard

from National High School in Nagarkurnool District.

}

Joined in INC

}

Party Activist

of INC

}
Till Now

INTUC Constituency President

of Achampet, INC

}

Division Minority Cell President

 of Achampet, INTU