Mohammad Ali | District Secretary of DYFI | Maddur | Narayanpet | the Leaders Page

Mohammad Ali

District Secretary, Pedripahad, Maddur, Narayanpet, Kodangal, Telangana, DYFI, SFI, CPIM.

Mohammad Ali is the District Secretary of the Democratic Youth Federation of India(DYFI). He was born on 01-01-1994 to Chandpasha and Jiyana Begum in Pedripahad village. He completed SSC in ZP high school, completed Intermediate from Govt junior college, Maddur. He graduated with a Degree from AU degree college, Narayanpet.

In 2011, He started his career with the Student’s Federation of India(SFI). He served as Mandal President from SFI in 2012 and also appointed as District Secretary from SFI in 2013. He has participated in Telangana Udhyamam, Sakala Janula Samme, Grama Rachabanda.

He fought for scholarships, bus facility, midmeal’s for the students. In 2016, He joined the Democratic Youth Federation of India(DYFI) and selected as Mandal Secretary, Maddur. He fought for the problems of unemployed youth.  He organized the social service event of “HUM SAB EK HAIN” on 30-November-2016.

He distributed books, notes to poor students every year. He provides stationary things to the primary students on the occasion of January 26th, financially helped the Oldage homes.

In 2016, He was selected as District Secretary from DYFI. He distributed Masks, Sanitizers, Rice, Vegetables to the village people at the time of the COVID-19 lockdown. He participated in the “Haritha Haram” program.

Ali joined the Communist Party of India(Marxist) CPIM party and selected as Mandal Assistant Secretary from CPIM. He has been organized games(Volley Ball, Foot Ball, Cricket, Co-Co) in the time of the Sankranthi festival season for every year.

Pedripahad (Village), Maddur (Mandal), Narayanpet (District), Kodangal (Constituency), Telangana (State)

Email:[email protected]

Contact Number: +91-9398212417

Party Activities

జిల్లా కార్యదర్శి గా ఎన్నికైన సందర్భంలో

DYFI జిల్లా కార్యదర్శి గా ఎన్నికైన మొహమ్మద్ అలీ గారు 

నోట్ పుస్తకాలు, పలకలు పంపిణీ

“హమ్ సబ్ ఏక్ హై” ఫౌండేషన్ స్థాపించి పిల్లలకు నోట్ పుస్తకాలు పలకలు పంపిణీ చేసిన మొహమ్మద్ అలీ గారు

సమావేశంలో

 DYFI సమావేశంలో మాట్లాడుతున్న మన మొహమ్మద్ అలీ గారు

సమ్మె

RTC ని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా లో సమ్మె నిర్వహిచిన మొహమ్మద్ అలీ గారు మరియు పార్టీ నాయకులు

సమ్మె లో భాగంగా

సమ్మె లో భాగంగా మాట్లాడుతున్న అలీ గారు

సమ్మె

కార్మికుల కోర్కెలను గౌరవించాలి, వారికి న్యాయం జరగాలంటూ హైదరాబాద్ లో సమ్మె చేస్తున్న DYFI నాయకులు

నిరవధిక సమ్మె

సంక్రాంతి క్రీడలు

DYFI & HUM SAB EK HAIN Fondation ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు నిర్వహిస్తున్న అలీ గారు

బహుమతి ప్రధానోత్సవం

 క్రీడల్లో గెలిచిన వారికీ Sheilds ని అందజేస్తున్న DYFI నాయకులు

  క్రీడల్లో గెలిచిన స్కూల్ స్టూడెంట్స్ కి అవార్డ్స్ అందజేస్తున్న అలీ గారు

జయంతి వేడుకలో

భగత్ సింగ్ గారి జయంతి వేడుకలో పాల్గొన్న DYFI  నాయకులు 

నివాళి

DYFI ఆవిర్భావ వేడుకలు

DYFI 39వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్న DYFI నాయకులు

జయంతి సందర్భంగా

 చేగువేరా గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని తలచుకొని నివాళులర్పించిన మన అలీ గారు

నివాళి

డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మన అలీ గారు 

జయంతి వేడుకలలో

నివాళి

సుభాష్ చంద్ర బోస్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన న్యూ డెమోక్రసీ నాయకులు

రెడ్ బుక్ డే సందర్భంగా

టేలెంట్ టెస్ట్

స్టూడెంట్స్ కి SFI టేలెంట్ టెస్ట్ నిర్వహించిన SFI నాయకులు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

సన్మానం

కిలిమంజరో పర్వతం అధిరోహించిన గురుకుల విద్యార్థి రజిత ను సన్మానించిన DYFI సభ్యులు

ధర్నాలో

ఢిల్లీ లో చలో పార్లమెంట్ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొన్న అలీ గారు మరియు తదితరులు

NRC కి వ్యతిరేకంగా నిరసన

ధర్నా

ఢిల్లీ లో తెలంగాణ భవన్ దగ్గర RTC కార్మికుల సమస్యల పై ధర్నా లో పాల్గొన్న మొహమ్మద్ అలీ గారు మరియు పార్టీ కార్యకర్తలు

ఢిల్లీ లో నేషనల్ రైట్ ఎంప్లాయిమెంట్ కన్వెన్షన్ లో భాగంగా

దేశ నాయకులతో మొహమ్మద్ అలీ గారు

వేపురి సోమన్న గారిని కలిసిన అలీ గారు

Recent Activities

నిరసన

బాలికల పై జరిగే హత్య లకు వ్యతిరేకంగా ధర్నా జరిపి నిరసన వ్యక్తం చేసిన SFI సభ్యులు

ట్రీ గడ్స్ అందజేత

హరిత హారం లో భాగంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ కి ట్రీ గడ్స్ అందచేసిన SFI పార్టీ సభ్యులు

హరిత హారం కార్యక్రమం

గ్రామంలో మొక్కలు నాటుతున్న అలీ గారు మరియు గ్రామ ప్రజలు

దళితుడిని దాడిచేసి చంపినందుకు వారికి అండగా పోరాటం చేసిన DYFI పార్టీ నాయకులు

మీడియా తో

కేంద్ర బడ్జెట్ పై 99 tv తో మాట్లాతున్న అలీ గారు 

యువజన సమ్మేళనం

 కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంలో యువజన సమ్మేళనం లో పాల్గొన్న అలీ గారు

ఎంపీటీసీ గా పోటీ చేసిన సందర్భంలో

ఎంపీటీసీ గా నామినేషన్ వేసిన సందర్భంలో

చర్చ వేదిక ధర్నా

మద్దూర్ మండలంలో నూతన బస్టాండ్ ఏర్పర్చాలని చేసిన చర్చ వేదిక ధర్నా

}
06-06-1995

Born in Pedripahad

}

Graduated

with a Degree from AU degree college, Narayanpet

}
2011

Joined in the SFI

}
2012

Mandal President

from SFI 

}
2013

District Secretary

from SFI 

}
2016

Joined in the DYFI

}
2016

Mandal Secretary

 Maddur

}

Social Activist

}
2016

District Secretary

from DYFI

}
2019

Joined in the CPIM Party

}
2019

Mandal Assistant Secretary

from CPIM