Mogga Anil Kumar Rajaka | National President of ABRS | the Leaders Page

Mogga Anil Kumar Rajaka

National President of Akhila Bharata Rajaka Sangam, Nagarkurnool, Telangana.

Mogga Anil Kumar Rajaka is an Indian Politician and National President of Akhila Bharata Rajaka Sangam and the Social Activist of Nagarkurnool in Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 10th of August 1990, Anil Kumar was born to the couple Mr. Mogga Narayana and Mrs. Mogga Sundaramma in the village of Lattupally in Bijinapalle Mandal of Nagarkurnool District in the Indian State of Telangana.

In the Year 2012, Anil Kumar concluded his Studies by acquiring his Secondary Board of Education from Zilla Parishad High School located at Lattupally Village in Nagarkurnool District, Telangana.

EARLY CAREER IN POLITICS:

Since his childhood, he has been perpetrated to serve the people. He engaged in active politics in 2008 through the symbolical party PRP which was formed by the movie actor Chiranjeevi and was served as an Active Member of the Party.

In the year 2010, Anil Kumar changed the political party by joining the Telugu Desam Party (TDP), which was founded by N.T. Rama Rao and is led by former Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

As being a part of TDP, Anil Kumar express keen interest and performs every activity by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

For his determination, he was promoted as the TNSF District President of Ranga Reddy District to discharge his duties without compromising on the trust placed in him by the party.

During the Election Poll in 2018, Anil Kumar independently contested for the honorable position of MLA for the Nagarkurnool Constituency in Telangana but the position has been vacated.

Again during the general Elections in 2019, Anil Kumar Contested for the M.P. for Malkajgiri Constituency (Independently) but due to a minor differences in the Voting percentage, the position has been defeated.

In 2020, He contested Independently for the respectable position of GHMC Corporator for the 15th Ward in Vanasthalipuram from All India Forward Black Party and received 3rd position during the elections.

CAREER IN SOCIAL LIFE:

Beginning at a young age, he had a passion for working in the public service. Anil Kumar has been accustomed to service since childhood. He also conducted many service programs while continuing his studies.

As a Social Activist, he has performed many welfare and developmental activities and awareness programs for the welfare of the people in the society.

He improved his work ethic in 2014 by joining the Telangana Rajaka Yuvajana Sangam and was appointed as the State President of the respective Community to promote the best approach towards the need for balanced and integrated development in Society till 2020.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, Anil Kumar increased his work ethic and responsibility by accepting the dignified position of National President of Akhila Bharata Rajaka Sangam by doing his part to mitigate the difficulties experienced by people.

 Recent Activities: 

  • A candlelight rally was held in Hyderabad under the auspices of the All India Razaka Sangham to conduct a full inquiry into the suspicious death of Andhra Pradesh, Visakhapatnam Pavani Rajaka in Gajuwaka (13) and punish the culprits severely as well as bring peace to her soul. Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has been asked to provide financial assistance of Rs 50 lakh as well as a government job to one of the family members to support the Pavani family.
  • The members of the society felt ashamed in the incident of indiscriminate attack on the Rajaks by forgetting humanity in the upper caste attack on the Rajaks at Konda Reddy Palli in the Varikuntapadu zone of Nellore district and a dharna was held agianst the Jakkam Srinivas Reddy has been strongly condemned for attacking the Rajputs with the arrogance of power to immediately arrest him and immediately suspend him from the YSR party.
  • ABRS members, led by All India Razaka Union National President Mogga Aneel Kumar Razaka, presented a petition to National BC Commission member Talloju Acharya at his residence in New Delhi and brought it to the attention of the Prime Minister as part of a joint petition process by Union Ministers and MPs under the auspices of the All India Razaka Sangh demanding the inclusion of Rajas in the SC list.
  • On August 2, All India Razaka Sangh national president Mogga Anil Kumar Razaka handed over a petition to all prominent leaders seeking the inclusion of Rajaks in the SC list as part of a program to meet Union ministers and MPs. They demanded that Rajaks be included in the SC list in 18 states while SCs be included in the remaining 11 states.

Social Activities:

  • On the occasion of the 126th birth anniversary of Telangana Veeravanitha Chityala Rajaka Ailamma, flowers were laid at the Hyderabad Tank Bund near the Ambedkar statue under the auspices of the All India Rajaka Sangham to pay homage to Ailamma.
  • Anil Kumar pleaded the MLA, corporator and cantonment CEO with Anand Rajaka  who lost their lives in an open canal in Anand Nagar, to provide financial assistance as well as a double bedroom to the victim’s family.
  • Anil Kumar has asked the government to provide immediate financial assistance of Rs 10,000 to the families of the victims who are suffering due to the Corona impact.
  • He personally assisted the people of the Nagarkurnool District of around 200 people who were been affected by the covid lockdown.
  • The All India Razaka Sangh (AIRC) has demanded that the government immediately provide financial assistance of Rs 10,000 to each Razaka family who have been severely injured due to corona lockdown. In line with that, the Rajakas in 2 Telugu states in whose house they staged the Rajaka Sankalpa Deeksha protest.
  • Anil Kumar expressed his humanity by distributing financial and essential goods to poor affluent families across the country who are suffering due to corona lockdown. Phone calls from Telangana, Andhra Pradesh, Karnataka and Tamil Nadu are being looked into and help is being provided directly to them.

Flat No: 28, H.No: 8-2-100/32, Vanasthalipuram, District: Hyderabad, Constituency: Malkajgiri, State: Telangana, Zipcode: 500074

Email: [email protected]

Mobile: 94916 30393

Recent Activities

శుభాకాంక్షలు

LB నగర్ కాబోయే MLA సామ రంగారెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రజకులపై దాడి

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో కొండ రెడ్డి పల్లి లో రజకులపై అగ్రవర్ణాల దాడిలో వైసీపీ నేత జక్కం శ్రీనివాస్ రెడ్డి మానవత్వం మరిచి రజకులపై విచక్షణారహితంగా దాడి సంఘటనలో సభ్య సమాజం సిగ్గు పడే లాగా ఉంది జక్కం శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వైయస్సార్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని అధికార అహంకారంతో రజకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిచడం జరిగింది. 

రజక ఐలమ్మ 126వ జయంతి

తెలంగాణ వీరవనిత చిట్యాల రజక ఐలమ్మ 126వ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద అంబెడ్కర్ విగ్రహం దగ్గర అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. 

మహాధర్నా

హైదరాబాద్ ఇందిరా పార్కు రజక మహాధర్నా నిర్వహించడం జరిగింది. 

పరామర్శ

MRPS జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆయన నివాసంలో పర్మార్శించి అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇందిరాపార్కు లో సెప్టెంబర్ 23న జరగబోయే రజక మహాధర్నా కు రావాలని ఆహ్వానించడం జరిగింది.

సన్మానం

రజకసేవా సమితి కువైట్ అధ్యక్షుడు G.సతీష్ రజక గారికి విశిష్ట సేవా పురస్కారం అందుకున్న సందర్బంగా అఖిల భారత రజక సంఘం తరుపున
అభినందించి సన్మానించడం జరిగింది.

శుభాకాంక్షలు

తెలంగాణ రజక యువజన సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అంతగిరి శ్రీనివాస్ రజక గారికి పుష్పగుచ్ఛము అందచేసి హార్థిక శుభాకాంక్షలు తెలియజేసిన అనిల్ కుమార్ గారు. 

వినతి పత్రం అందజేత

BJP MLA రఘునందన్ రావు గారికి రజక సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అఖిల భారత రజక సంఘం వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.

On the Occasion of Meeting with Well Known People

గచ్చిబౌలి 105 డివిజన్ ప్రెసిడెంట్ దర్గా చిన్న పహేల్వాన్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.
ఢిల్లీనుండి వచ్చిన గాడ్గే అంబెడ్కర్ మిషన్ జాతీయ అధ్యక్షురాలు సోదరి, రజకజాతి ముద్దుబిడ్డ డాక్టర్ చంద్రకాంత గారిని బంజారాహిల్స్ లోని రేడిషన్ బ్లూ హోటల్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
అనునిత్యం రజక సమస్యలమీద పోరాడే వ్యక్తి తెలంగాణ రజక యువజన సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుంకరి బాలకృష్ణ రజక గారిని కలవడం జరిగింది.

ABRS Activites

రజక మహా ధర్నాకు ఆహ్వానం

అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇందిరాపార్కు లో సెప్టెంబర్ 23న జరగబోయే రజక మహాధర్నా కు రావాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వానించడం జరిగింది.
అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇందిరాపార్కు లో సెప్టెంబర్ 23న జరగబోయే రజక మహాధర్నా కు రావాలని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారిని ఆహ్వానించడం జరిగింది.
అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నహైదరాబాద్ ఇందిరాపార్కు లో సెప్టెంబర్ 23న జరగబోయే రజక మహాధర్నా కు రావాలని BSP పార్టీ తెలంగాణ కో ఆర్డినేటర్ RS ప్రవీణ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది.
అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇందిరాపార్కు లో సెప్టెంబర్ 23న జరగబోయే రజక మహాధర్నా కు రావాలని జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొపెసర్ కోదండరాం గారిని ఆహ్వానించడం జరిగింది.
అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇందిరాపార్కు లో సెప్టెంబర్ 23న జరగబోయే రజక మహాధర్నా కు రావాలని BC సంఘం జాతీయ అధ్యక్షులు R.కృష్ణయ్య గారిని ఆహ్వానించడం జరిగింది.
అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇందిరాపార్కు లో సెప్టెంబర్ 23న జరగబోయే రజక మహాధర్నా కు రావాలని తెలంగాణ PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది.

రజకులను SC జాబితాలో చేర్చాలని వినతి

రజకులను SC జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను,ఎంపీ లను కలిసి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నేడు అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనీల్ కుమార్ రజక ఆధ్వర్యంలో ABRS సభ్యులు న్యూఢిల్లీలో జాతీయ BC కమీషన్ మెంబెర్ తల్లోజు ఆచారి గారిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.
రజకులను SC జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను,ఎంపీ లను కలిసి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 3న అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనీల్ కుమార్ రజక ఆద్వరంలో ABRS బృందం న్యూఢిల్లీలో TRS లోక్ సభ ఉపనేత మెదక్ MP కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ ఆవరణలో కలిసి వినతిపత్రం అందజేసి పార్లమెంట్ లో రజకుల ప్రస్తావన తీసుకురావాలని కోరడం జరిగింది.
రజకులను SC జాబితాలోకి చేర్చాలని కోరుతూ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను,ఎంపీ లను కలిసి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్
గారిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.
రజకులను SC జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రులను,ఎంపీ లను కలిసే కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ లో రజకుల ప్రస్తావన తీసుకురావాలని ఆగస్టు2న అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనీల్ కుమార్ రజక ఢిల్లీలో కేరళ కాంగ్రెస్ ఎంపీ హరి ప్రియదాస్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు తప్పకుండా పార్లమెంట్ లో తప్పకుండా మాట్లాడుతానని అన్నారని అన్నారు.
రజకులను SC జాబితాలోకి చేర్చాలని కోరుతూ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను,ఎంపీ లను కలిసి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని ఢిల్లీ లో కలిసి పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరడం జరిగింది.
జులై 19 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నందున రజకులను SC జాబితాలోకి చేర్చాలని పార్లమెంట్ లో చర్చకు తీసుకువచ్చి ప్రస్తావించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అఖిల భారత రజక సంఘం తెలంగాణ, ఆంద్రప్రదేశ్ పార్లమెంట్ సబ్యులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జులై 4న మల్కాజిగిరి MP రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

Social Activities

రజకుల మౌన దీక్ష

కరోనా లాక్ డౌన్ వలన తీవ్ర ఇబ్బంది పడుతున్న రజకుల కోసం ప్రతి రజక కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం
ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక గారు మే 17న హైదరాబాద్ లో రజకుల మౌన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ దీక్షలో రాజు రజక, గణేష్ రజక, నరేష్ రజక, శ్రీను రజక తదితరులు పాల్గొన్నారు.

నివాళి

ఆంద్రప్రదేశ్,విశాఖపట్నం గాజువాకలో పావని రజక(13) అనుమాదాస్పద మృతిపై పూర్తి విచారణ చేపట్టి దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కన్నీటి నివాళులర్పించడం జరిగింది.

పరామర్శ

న్యూ బోయిన్ పల్లి ఆనంద్ నగర్ లో ఓపెన్ నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన ఆనంద్ రజక అమ్మా, నాన్నా చంద్రకళ,ఆంజనేయులు రజక లను ఓదార్చి స్టనిక MLA,కార్పొరేటర్,కంటోన్మెంట్ CEO అజిత్ రెడ్డి ని కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకుని ఆర్థిక సహాయం అలాగే డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని కోరడం జరిగింది.

రజకులపై దాడి

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో కొండ రెడ్డి పల్లి లో రజకులపై అగ్రవర్ణాల దాడిలో వైసీపీ నేత జక్కం శ్రీనివాస్ రెడ్డి మానవత్వం మరిచి రజకులపై విచక్షణారహితంగా దాడి సంఘటనలో సభ్య సమాజం సిగ్గు పడే లాగా ఉంది జక్కం శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వైయస్సార్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని అధికార అహంకారంతో రజకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిచడం జరిగింది. 

రజక ఐలమ్మ 126వ జయంతి

తెలంగాణ వీరవనిత చిట్యాల రజక ఐలమ్మ 126వ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద అంబెడ్కర్ విగ్రహం దగ్గర అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. 

రజక ఐలమ్మ వర్ధంతి

సెప్టెంబర్10 రజక ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర గన్ పార్క్ లో అపరవీరుల స్థూపంవద్ద ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి
నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతూరి రవి రజక,అక్కినపల్లి గణేష్ రజక,వెంకట్ రజక,సంతోష్ రజక,యాదగిరి రజక,రమేష్ రజక తదితరులు పాల్గొన్నారు.

Newspaper Clippings 

Video Clippings

}
10-08-1990

Born in Lattupally Village

in Nagarkurnool District

}
2011-2012

Completed SSC Standard

from ZPHS, Lattupally

}
2008

Joined in the PRP

}
2008-2010

Party Activist

of PRP

}
2010

Joined in the TDP

}
2010-2011

Active Member

of TDP

}
2011-2014

TNSF District President

of Ranga Reddy, TDP

}
2014-2020

State President

of Telangana Rajaka Yuvajana Sangam

}
2018

Contested MLA

for Nagarkurnool

}
2019

Contested MP

for Malkajgiri

}
2020

Contested 15th Ward GHMC Corporator

for Vanasthalipuram

}
2020-Till Now

National President

of Akhila Bharata Rajaka Sangam