Mettu Srinivasu Goud | BJP Social Media Mandal Convenor | Madgul | the Leaders Page

Mettu Srinivasu Goud

BJP Social Media Mandal Convenor, Madgul, Kalwakurthy, Ranga Reddy, Telangana, BJP

 

Mettu Srinivasu Goud is the BJP Social Media Mandal Convenor of Madgul Ranga Reddy district. He was born on 6th March 1980 to the couple Yadagiri and Yadamma.

Political Life:

Srinivasu Goud entered Politics with the support of Gouni Mallesh Goud. He joined the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP) is a right-wing all-India student organization affiliated with the Hindu nationalist Rashtriya Swayamsevak Sangh (RSS) and started fighting on student’s issues. He served in the ABVP from 1997-1998.

Srinivasu Goud switches over Bharatiya Janata Party(BJP) with the belief that only the BJP’s ideologies can bring about change. He worked as Party Activist and took part in all BJP programs. As soon as he came into the party, he worked hard for the betterment of the party, fulfilling his responsibilities, looking after the people as being an activist. He maintains the trust placed in him by the people and continues his service.

Member of National Commission for Backward Classes Achari Thalloju is the Srinivasu’s Inspiration and Political Mentor. He follows in his footsteps.

Srinivasu’s commitment to his continued focus for the welfare of the people led him to be elected Village President for two terms. In 2011, Srinivasu Goud was selected as a Member of Mandal BC Morcha. Srinivasu is working towards the goal of winning Achari Talloju as a Member of the National Commission.

In view of the efforts being made for the development of the party, In the year 2017, the party offered him the post of BJP Social Media Mandal Convenor of Madgul Ranga Reddy district he served in the position for two terms and he discharge his duties performed his assigned work by being very cautious. He was contested as Ward Member from Madgul but unfortunately, he lost.

He fought in the issue to get the license for Goud’s. He was arrested several times during dharnas and protests for the development of the party.

Activities Being BJP Party Activist:

  • Under the auspices of National Commission Member Shri Achari Talloju at Madugula Mandal Center during the Corona, Srinivasu Goud and party leaders distributed essential items to the policemen who had rendered great service to the people during the Covid.
  • In the 1st and 2nd wards in the center of the Madgul Mandal, the residents of the colony are in a lot of trouble with sewage and are also suffering from dengue fever. BJP leaders, therefore, urged the authorities to address the issue immediately.
  • On November 9, the Telangana State Bharatiya Janata Party (BJP) called on the leaders and activists of the Bharatiya Janata Party (BJP) to carry out agitation programs across the state to implement the “Dalit Bandhu”.
  • BJP party leaders held a victory rally under the auspices of Madgul Mandal Centre Bharatiya Janata Party(BJP) in Huzurabad to mark the victory of Etela Rajender in the by-elections. The function was attended by Madugula Mandal leaders, state Kisan Morcha working committee member Tummeti Venkat Reddy, state OBC Morcha working committee member Gauni Mallesh Goud, and Madugula Mandal Kendra Bharatiya Janata Party leaders and activists.
  • On the occasion of the birth anniversary of Mahatma Gandhi, Srinivasu Goud and party members laid wreaths at his portrait and paid tributes.
  • BJP executive member Mallesh Goud alleged that the state government was grossly negligent in providing subsidized loans to BCs. Bhagwan Lal, Chairman of, National BC Commission, was the Chief Guest at the conference organized by the members of the National BC Commission under the auspices of Acharya Talloju Acharya. On this occasion, a petition was handed over to Bhagwan Lal Sahani under the patronage of Mallesh Gowd. The event was attended by social media convener Mana Srinivasu Goud and others.

Pandemic Services:

  • Srinivasu rendered his service to the people of  Madgul village even during the corona which terrorized the whole country.
  • He distributed food and rice bags to nearly 1200 families on behalf of Achari Talloju.
  • He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Srinivasu put his effort to serve people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

H.NO: 1-107, Near Gram Panchayat, Village&Mandal: Madgul, Constituency: Kalwakurthy, District: Ranga Reddy, State: Telangana, Pincode: 509327

Mobile: 9951470054, 9951470506
Email: [email protected]

Recent Activities

కలిసిన సందర్భం

నాగర్ కర్నూల్ పట్టణం లో జరిగిన “సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి వర్యులు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మహేంద్రనాథ్ పాండే గారినీ మర్యాద పూర్వకంగా కలిసిన కల్వకుర్తి నియోజక వర్గం ఉద్యమాల ముద్దు బిడ్డా, మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి గారు, కల్వకుర్తి అసెంబ్లీ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ మెట్టు శ్రీనివాస్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రవేట్ బాధితుల సంఘం అధ్యక్షుడు, వకిల్ సాబ్ ఉడుతల జగన్ గౌడ్, పార్లమెంటు కో కన్వీనర్ పెద్ద పెద్ది కమలేష్ గారు,

 

జన్మ దిన శుభాకాంక్షలు

కర్ణాటక రాష్ట్ర బెంగుళూర్ ఎంపీ, యువతరాన్ని ఉర్రూతలూగించే యువ నాయకుడు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు ” లక్య సూర్య నారాయణ తేజస్వి సూర్య ” గారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసారు.

సోషల్ మీడియా వర్క్ షాప్ మీటింగ్

రంగారెడ్డి జిల్లా, మన్నేగుడా, వేద కన్వెన్షన్ హల్ లో బిజెపి సోషల్ మీడియా వర్క్ షాప్ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ అమిత్ మాల్వియా గారు మరియు రాష్ట్ర బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరమణ గార్లతో బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ మెట్టు శ్రీనివాస్ గౌడ్ గారు.

పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రము వాసవి పంక్షన్ హల్ లో, స్నేహితుడు జెల్ల యాదయ్య గౌడ్ గారి కుమారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమానికి హాజరు అయినా మాడుగుల మండల భారతీయ జనతా పార్టీ నాయకులు.

విగ్రహం ప్రతిష్ట

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995 – 96 (10thక్లాస్) బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు జ్ఞాన సరస్వతీ దేవి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా విగ్రహాన్ని తీసుక రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నా మిత్రులు మిద్దె రాములు (ఉప సర్పంచ్) గారు, మెట్టు శ్రీనివాస్ గారు, జిల్లా నర్సింహా గారు, ఈర్లపల్లి వెంకటయ్య గారు పాల్గోన్నారు.

భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం కల్పించేది మన సమాజం. కనుక శాసనమండలిలో ప్రశ్నించే గలాన్ని వినిపిద్దాం ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి బిజెపి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గారిని గెలిపిద్దాం అని మాడుగుల మండలంలో ఉపాధ్యాయ అభ్యర్థి మిత్రులను AVN Reddy సార్ గారికి సీరియల్ నెంబర్ 1 నెంబర్ మీద వేసి గెలిపించగలరని అభ్యర్థించడం జరిగింది. ఈ నయా నిజాం నియంతృత్వ కుటుంబ పాలన కు, కెసిఆర్ కి బుద్ధి చెప్పగలరని ఉపాధ్యాయ అభ్యర్థులను వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి స్టేట్ కార్యవర్గ సభ్యులు గౌని మల్లేష్ గౌడ్ గారు, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ కమలేషు గారు,రంగారెడ్డి జిల్లా Sc మోర్చ ఉపాధ్యక్షుడు పల్లేటి జగన్ గారు, అసెంబ్లీ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ మెట్టు శ్రీనివాస్ గౌడ్ గారు, మండల బిజెపి అధ్యక్షుడు నల్ల కాసుల పెద్దయ్య యాదవ్ గారు, బిజెపి మండల వైస్ ప్రెసిడెంట్ కాటం గౌడ్ కల్వకుర్తి బిజెపి అసెంబ్లీ బిఎల్ఎ ఇంచార్జ్ జమలాపురం రామ్ కిషన్ గారు, బిజెపి మండల ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు వీరమల్ల శీను గారు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం తపస్ కార్యకర్త రాజేశ్వర్ రెడ్డి గారు మరియు దళిత మూర్ఛ మండల జనరల్ సెక్రెటరీ మధు గారు దళిత మూర్చ మండలం ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారు పాల్గొన్నారు.

ప్రజా గోస - బిజెపి భరోసా యాత్ర

ప్రజా గోస – బిజెపి భరోసా యాత్ర. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ లో భాగంగా రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి నియోజక వర్గం, తలకొండపల్లి మండలం, దేవుని పడకల్ గ్రామంలో శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ జరిగింది. ముఖ అతిదిగా మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి గారు పాల్గోని సభా వేదికపై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రైతులకు ఉచిత ఎరువులు అందిస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి దళితులను మోసం చేశాడని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశాడని, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ముఖ్య మంత్రి కేసిర్ పై మండి పడ్డారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మన భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీజీ, నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని అనేక స్కీమ్ తీసుకొచ్చారని పూర్తిగా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచారి గారితో పాటు రాష్ట్ర, జిల్లా, మండల,నాయకులు,శక్తి కేంద్రం ఇంచార్జీ, బూతు అధ్యక్షులు,కార్యకర్తలు, అభిమానులు, మరియు దాదాపు 200మంది ప్రజలు పాల్గొన్నారు.

వస్త్రాలంకరణ మహోత్సవం

మాడుగుల మండల కేంద్రం వాసవి ఫంక్షన్ హాల్ లో రౌతు మల్లయ్య గౌడ్ గారి కుమారుల వస్త్రాలంకరణ మహోత్సవానికి మాడుగుల మండల బిజెపి నాయకులు రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు గౌని మల్లేష్ గౌడ్ గారు, నాగర్ కర్నూల్ పార్లమెంటు కో కన్వీనర్ పెద్దిపెద్ద కమలేష్ గౌడ్ గారు, బిజెపి సీనియర్ నాయకులు రెడ్డి మోని జంగయ్య యాదవ్ గారు, కల్వకుర్తి నియోజకవర్గం బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ మెట్టు శ్రీనివాస్ గౌడ్ గారు, బిజెపి మండల అధ్యక్షుడు నల్లకాసుల పెద్దయ్య యాదవ్ గారు, బిజెపి మండల ఉపాధ్యక్షుడు ఎరుకలి కాటం గౌడ్ గారు, మండల బూత్ లెవెల్ ఏజెంట్ కన్వీనర్ రామ్ కిషన్ గారు, మండల ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు ఈరమల్ల శ్రీను గౌడ్ గారు, మండల ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీకాంత్ గారు, మండల ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈర్లపల్లి మధుగారు పాల్గొన్నారు.

అయిష్మాన్ భారత్ పథకం, తపాల భీమా పథకం, ఈ శ్రమ్ స్కీమ్ సమావేశం

ప్రియతమ మహానేత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారు ప్రవేశ పెట్టిన అయిష్మాన్ భారత్ పథకం, తపాల భీమా పథకం, ఈ శ్రమ్ స్కీమ్ గురించి కల్వకుర్తి నియోజక వర్గం ముద్దు బిడ్డా, పేదల పెన్నిధి, మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ తల్లోజు ఆచారి గారు ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తు,అదేవిధంగా అవినీతి,నియంతృత్వ, కుటుంబ పాలన చేస్తున్న అక్రమాలను అరాచకాలను అంతమొందించి ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

MLC గా గెలుపొందిన సందర్భంలో

ఉమ్మడి మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాద్యాయ, అధ్యాపక MLC గా గెలుపొందిన బిజెపి అభ్యర్థి AVN రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తు మాడుగుల మండల కేంద్రములో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్త పరిచారు. అదే విధంగా స్థానికులకు స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర OBC మోర్చ కార్యవర్గ సభ్యులు గౌని మల్లేష్ గౌడ్ గారు,రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు, దండు శ్రీను గారు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కో కన్వీనర్ పెద్ది పెద్ద కమలేశ్ గారు, మండల బిజెపి అధ్యక్షుడు నల్ల కాసుల పెద్దయ్య యాదవ్ గారు, కల్వకుర్తి నియోజక వర్గం బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ మెట్టు శ్రీనివాస్ గారు, యచారం రాములు, మండల SC మోర్చ ఉపాధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ఈర్లపల్లి మధు,ST మోర్చ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ కృష్ణ, ఎమ్మే కృష్ణ, మహిళా మోర్చ నాయకురాలు మరికొంత మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

నూతన గౌడ సంఘం – తెలంగాణ
రంగారెడ్డి జిల్లా నూతన గౌడ సంఘం లో కార్యదర్శి గా నియమించిన
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాలకృష్ణ గౌడ్ గారికి, మరియు నన్ను ప్రోత్సహించి నా పై నమ్మకం ఉంచి నాకు నూతన గౌడ సంఘం రంగారెడ్డి జిల్లాలో భాధ్యత ఇప్పించినట్టువంటి రంగారెడ్డి జిల్లా ( NGS) ప్రధాన కార్యదర్శి శ్రీ గౌనీ. మల్లేష్ గౌడ్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. 🙏🙏
నన్ను నమ్మి నాకు ఇచ్చిన భాధ్యత ను నూటికి నూరు శాతం నెరవేరుస్తానని మన గౌడ కులస్తుల కోసం అభివృద్ధి కొరకై పోరాటం చేయటానికి ఎల్ల వేళలా కృషి చేస్తాను.
జై గౌడ్ జై జై గౌడ్

సమస్యకు పరిష్కారం చూపగలరని మనవి

మాడుగుల మండల కేంద్రంలో గల 1,2వ వార్డు లో మురుగునీటి పారుదల లేక కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు, విష జ్వరాలు కూడా సోకుతున్నాయి. కావున ఈ మురుగునీటి కాలువల సమస్యకు తక్షణమే అధికారులు పరిష్కారం చూపగలరని బీజేపీ పార్టీ నాయకులూ మనవి చేయడం జరిగింది

నిత్యావసరాలు పంపిణీ

 మాడుగుల మండల కేంద్రంలో కరోనా సమయంలో జాతీయ కమిషన్ మెంబెర్ శ్రీ ఆచారి తల్లోజు గారి ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతగానో సేవ చేసిన పోలీసులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న శ్రీనివాసు గౌడ్ గారు మరియు పార్టీ నాయకులూ

"దళిత బంధు"అమలు కోసం

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నవంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా “దళిత బంధు”అమలు చేయాలని ఆందోళన కార్యక్రమాలు చేయాలనీ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పిలుపునివ్వడం జరిగింది.

బీసీలకు సబ్సిడీ రుణాలు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్యం చేస్తుందని బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ మల్లేష్ గౌడ్ ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి తల్లోజు ఆచారి ఆధ్వరంలో నిర్వహించిన సదస్సుకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ ఆధ్వరంలో భగవాన్ లాల్ సహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ మన శ్రీనివాసు గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు

జయంతి సందర్భంగా

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సోషల్ మీడియా కన్వీనర్ మన శ్రీనివాసు గౌడ్ గారు మరియు పార్టీ సభ్యులు

మాడుగుల మండల కేంద్రము నుండి తెలంగాణ రాష్ట్ర బిజెపి రథ సారథి, ఉద్యమాల ముద్దు బిడ్డా, బండి. సంజయ్ కుమార్ అన్నగారి “ప్రజా సంగ్రామ యాత్ర” 3వ రోజు సందర్భంగా కల్వకుర్తి ముద్దు బిడ్డా, ఉద్యమ కెరటం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ తల్లోజు ఆచారి అన్నగారి పిలుపు మేరకు ఆరే మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో బహిరంగ సభకు రాష్ట్ర బిజెపి OBC మోర్చ కార్యదర్శి గౌనీ.మల్లేష్ గౌడ్ గారు జెండా ఊపి ప్రారంభించారు. బహిరంగ సభకు బయలు దేరిన బిజెపి నాయకులు సోషల్ మీడియా కన్వీనర్ శ్రీనివాసు గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షుడు పల్లేటి జగన్, మండల ఉపాధ్యక్షుడు ఏర్కలి కాటం గౌడ్

 Srinivasu and Party Leaders were active in a variety of initiatives as part of the party’s growth.

Srinivasu with BJP Officials on various occasions

Srinivasu and party leaders who staged dharnas and Rastarokos for the party’s welfare have been arrested by the police.

Srinivasu campaigned and participated in the Bike Rally for the Party’s victory

Srinivasu Goud distributes essentials to the poor during the Covid under the auspices of Achari Talloju

Newspaper Clippings

Pamphlets and Petitions

Party Programs Videos

}
6th March 1980

Born in Madgul village

}

Joined in the ABVP

}
1997-1998

Worked in the ABVP

}
2005

Political Entry

through BJP

}

Village President

of Madgul

}
2011

Member of Mandal BC Morcha

}
2017-till now

BJP Social Media Mandal Convenor